సమయం 3 గంటలు మార్కులు 100
విభాగం -ఎ
I. ఈ కింది ప్రశ్నలలో ఏ మూడింటికైననె 40 పంక్తులకు మించకుండా సమాధానాలు రాయండి? 3 x10=30
1. జైనమత బోధనలకు భారత సమాజంపై వాటి ప్రభావాన్ని వర్ణించండి?
2. మౌర్యుల పరిపాలనపై వ్యాసం రాయండి?
3. మొగల్ పరిపాలనలోని ప్రధాన అంశాలను తెలంపండి?
4. శ్రీకృష్ణ దేవరాయల విజయాలను చర్చించండి?
5. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వివరించండి?
విభాగం -బి
II. ఈ కింది ప్రశ్నలలో ఏ ఎనిమిదింటికైనను 20 పంక్తులకు మించకుండా సమాధానాలు రాయండి. 8x 5=40
6. చరిత్ర రచనా శాస్త్రానికి హెరోడోటస్ చేసిన సేవలు తెలపండి.
7. రుగ్వేద సంస్కృతిని గురించి రాయండి.
8. మగధ రాజ్య విజృంభణకు దారితీసిన కారణాలను తెలపండి.
9. అశోకుని గొప్ప తనాన్ని సంక్షిప్తంగా వివరించండి?
10. చోళుల స్థానిక స్వపరిపాలనలోని గొప్ప అంశాలను తెలపండి?
11. రాజ రాజ చోళుడు సాధించిన విజయాలను వివరించండి.
12. అల్లావుద్దిన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలు.
13. రామానందుడు, కమీర్లు భక్తి ఉద్యమానికి చేసిన సేవను వివరించండి?
14. కారన్‌వాలీస్ సంస్కరణల ముఖ్యాంశాలు వివరించండి.
15. 1857 తిరుగుబాటుకు గల కారణాలు తెలపండి?
16. జలియన్ వాలాబాగ్ మారణకాండ ప్రాముఖ్యతను వివరించండి.
17. మీకిచ్చిన భారతదేవ పటంనందు అశోక సామ్రాజ్యమునందలి ఈ కింది ప్రదేశాలను గుర్తించండి?
ఎ) పాటలీపుత్రం బి) కళింగ
సి) సాంచి డి) గాంధార ఇ) తక్షశిల
లేదా
మీకిచ్చిన భారతదేశ పటంనందు అక్బర్ సామ్రాజ్యంనందలి ఈ కింది ప్రదేశాలను గుర్తించండి.
ఎ) ఢిల్లీ బి) ఆగ్రా సి) మేవార్
డి) గుజరాత్ ఈ) ఖాందేశ్
విభాగం - సి
III. ఈ కింది వాటిలో ఏవైనా పదిహేను ప్రశ్నలకు సమాధానాలు రాయండి?
15x 2= 30
18. ఇ.హెచ్. కార్
19. మహాస్నానవాటిక
20. వేదాలు
21. విద్ధాంక నాణేలను తెలపండి.
22. అజీవకులు
23. బౌద్ధమత సూత్రాలు
24. గాంధార శిల్పం
25. సంగంయుగం నాటి సాహిత్యం
26. ఐహౌలు శాసనం
27. కుతుబ్ మీనార్
28. మొదటి పానిపట్ యుద్ధం
29. నూర్జహాన్ 30. గురునానక్
31. శంకరాచార్యుడు 32. నాయంకర విధానం
33. మహ్మద్ గవాన్ 34. రాజ్యసంక్రమణ సిద్ధాంతం
35. రెండవ బహదూర్ షా 36. రౌలట్ సత్యాగ్రహం
37. సైమన్ కమిషన్
సమయం 3 గంటలు మార్కులు 100
విభాగం -ఎ
I. ఈ కింది ప్రశ్నలలో ఏ మూడింటికైనను 40 పంక్తులకు మించకుండా సమాధానాలు రాయండి? 3 x10=30
1. బౌద్ధమత బోధనలను భారత సమాజంపై వాటి ప్రభావం వర్ణించండి.
2. గుప్తుల పాలనా లక్షణాలు పరిశీలించండి?
3. శివాజీ పరిపాలనపై ఒక వ్యాసం రాయండి.
4. విజయనగర కాలం నాటి సమాజిక, ఆర్థిక వ్యవస్థ ముఖ్య లక్షణాలను వివరించండి?
5. భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ పాత్రను విశ్లేషించండి?
విభాగం -బి
II. ఈ కింది ప్రశ్నలలో ఏ ఎనిమిదింటికైనను 20 పంక్తులకు మించకుండా సమాధానాలు రాయండి. 8x 5=40
6. చరిత్ర, ఇతర సామాజిక శాస్త్రాలకు మధ్యగల సంబంధాన్ని తెలపండి?
7.హరప్ప మత జీవితంలోని ప్రధాన లక్షణాలను రాయండి?
8. క్రీ.పూ. 6వ శతాబ్దం నాటి గ్రామీణ జీవనం గురించి తెలపండి?
9. సముద్ర గుప్తునిపై సంక్షిప్త వ్యాసం రాయండి.
10. రెండవ పులకేశి గొప్ప తనాన్ని అంచనా వేయండి.
11. మొదటి రాజేంద్ర చోళుడి విజయాలను చర్చించండి.
12. రజియా సుల్తానా గొప్ప తనాన్ని అంచనా వేయండి.
13. భక్తి ప్రబోధకుల ప్రధాన లక్షణాలను తెలపండి.
14. రాబర్ట్ క్లైవ్ బెంగాల్‌ను ఆక్రమించిన విధానం రాయండి.
15. ఆంగ్లో-మైసూర్ యుద్ధాలను వివరించండి?
16. హౌంరూల్ ఉద్యమ పాత్రను విశ్లేషించండి.
17. మీకిచ్చిన భారతదేశ పటం నందు ఈ కింది వాటిని గుర్తించండి.
ఎ) మధుర బి) ఢిల్లీ సి) కాశీ
డి) వైశాలి ఇ) పురుషపురం
మీకిచ్చిన భారతదేశ పటంలో శివాజీ స్వరాజ్యం లోని ఈ కింది ప్రాంతాలను గుర్తించండి.
ఎ) సతారా బి) కళ్యాణి సి) తంజాపూర్
డి) పునా ఇ) సాల్సెట్టి
విభాగం - సి
III. ఈ కింది వాటిలో ఏవైనా పదిహేను ప్రశ్నలకు సమాధానాలు రాయండి?
15x 2= 30
18. కల్హణుడు
19. వర్ణవ్యవస్థ
20. సభ, సమితి
21. గణతంత్ర ప్రభుత్వం
22. జాతి అంటే ఏమిటి?
23. బహు భార్యత్వ.
24. ధమ్మ మహామాత్రులు
25. బృహదీశ్వరాలయం
26. కరికాల చోళుడు
27. అరబ్‌ల సింథ్ ఆక్రమణ
28. అల్ బెరూనీ
29. హుమాయున్
30. రామానుజాచార్యుడు
31. మీరాబాయి
32. మహమనీ రాజ్యస్థాపన
33. విజయనగర కాలంలో రాష్ట్ర పాలన
34. విలియం బెంటింగ్
35. ద్వంద్వ ప్రభుత్వ విధానం
36. భేడా సత్యాగ్రహం
37. మితవాదులు ఎవరు?
సమయం 3 గంటలు మార్కులు 100
విభాగం -ఎ
I. ఈ కింది ప్రశ్నలలో ఏ మూడింటికైనను 40 పంక్తులకు మించకుండా సమాధానాలు రాయండి? 3 x10 =30
1. క్రీ.పూ. 6వ శతాబ్దంలో సాంఘిక, వర్ణ విభేదాలను సాంఘిక పురోగతిని వర్ణించండి.
2. గుప్తుల కాలాన్ని స్వర్ణ యుగం అని ఎందుకు అంటారు?
3. మొడల్ స్రామాజ్య పతనానికి గల కారణాలు చర్చించండి.
4. దక్కన్ సంస్కృతికి కాకతీయుల సేవలను వివరించండి.
5. భారత జాతీయోద్యమంలో వందేమాతరం ప్రాముఖ్యత తెల్పండి.
విభాగం -బి
II. ఈ కింది ప్రశ్నలలో ఏ ఎనిమిదింటికైనను 20 పంక్తులకు మించకుండా సమాధానాలు రాయండి. 8x 5 =40
6. చరిత్ర రచనలో సాహిత్యాధారాల ప్రాధాన్యత వివరించండి.
7. ఆశ్రమ విధానం గురించి రాయండి.
8. మగధను పాలించిన వివిధ రాజులు ఏ విధంగా రాజ్య విస్తరణ కావించారో తెలపండి.
9. హర్షవర్ధనుడి గొప్ప తనాన్ని అంచనా వేయండి.
10. పల్లవ పాలకులైన మహేంద్ర వర్శ, మొదటి నరసింహావర్శ సాధించిన విజయాలను చర్చించండి.
11. అమోఘవర్షుడు సాధించిన విజయాలను వివరించండి.
12. బాల్బన్ రాజధర్మ స్వరూపం
13. మూడో పానిపట్టు యుద్ధం
14. సూఫీ మతాన్ని నిర్వచించి దాని లక్షణాలను వివరించండి.
15. కర్ణాటక యుద్ధాలు గురించి రాయండి?
16. 1857 తిరుగుబాటుకు గల ముఖ్యకారణాలు తెలపండి.
17. మీకిచ్చిన మ్యాప్‌లో ఈ కింది ప్రాంతాలను గుర్తించండి?
ఎ) ఇంద్రప్రస్థ బి) స్థానేశ్వర్
సి) కనోజ్ డి) ప్రయాగ ఇ) ఉజ్జాయిని
లేదా
మీకిచ్చిన మ్యాప్‌లో షేర్షా సామ్రాజ్యంలోని ఈ కింది ప్రాంతాలను గుర్తించండి.
ఎ) చునార్ బి) ససరామ్ సి) గౌర్
డి) చందేరీ సి) ఆగ్రా
విభాగం - సి
III. ఈ కింది వాటిలో ఏవైనా పదిహేను ప్రశ్నలకు సమాధానాలు రాయండి?
15x 2= 30
18. శాసనాలు 19. ముద్రికలు
20. దర్శనాలు
21. ప్రధాన రహదారి మార్గాలు
22. రక్తసంబంధం
23. తీర్థంకారులు
24. కనిష్కుడు
25. మహా మోక్షపరిషత్
26. పల్లవుల శిల్పకళ
27. మహ్మద్ ఘోరీ
28. జియా ఉద్దీన్ బరానీ
29. తాజ్ మహల్
30. చైతన్యుడు
31. ఆళ్వారులు, నాయనార్లు
32. రాక్షసి- తంగడి యుద్ధం
33. మూడో మహ్మద్ షా
34. డల్హౌసీ
35. ఆల్ బుకర్క్
36. రౌలట్ సత్యాగ్రహం
37. సైమన్ కమిషన్
దారావత్ సైదులు నాయక్,
సివిక్స్ లెక్చరర్,
గవర్నమెంట్ జూనియర్ కాలేజ్,
జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా ,
ఫోన్: 9908569970