ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం
సివిక్స్ మోడల్ పేపర్స్
సమయం : 3గంటలు గరిష్టమార్కులు : 100
విభాగము - ఎ
I. ఏదైనా మూడింటికి 40 పంక్తులు మించకుండా సమాధానాలు వ్రాయండి 3X10=30
1. తెలంగాణ ఉద్యమం పెల్లుబికేందుకు కారణాలు ఏమిటో తెల్పండి
2. భారత రాష్ట్రపతి సాధారణ అధికారాలను వర్ణించండి
3.భారత రాజ్యాంగంలో పొందుపచిన ప్రాథమిక హక్కుల ను వివరించండి
4. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పాత్ర వివరించండి
5. భారత రాజ్యాంగ మౌళిక లక్షణాలు వివరించండి.
విభాగము -బి
II. కింది వాటిలో ఏవైనా ఎనిమిదింటికి 20 పంక్తులలో సమాధానాలు వ్రాయండి? 8x5=40
6. భారత జాతీయోద్యమ ఆవిర్భావానికి గల ఏవైనా నాలుగు కారణాలు తెల్పండి?
7. ఉప రాష్ట్రపతికి ఎన్నిక, అధికారాలు - విధులు గురించి రాయండి
8. సర్కారియా కమిషన్ చేసిన సిఫార్సులను వివరించండి
9. జిల్లా కలెక్టర్ అధికారాలను, విధులను తెలపండి?
10. నిర్భయ చట్టంపై ఒక వ్యాసం రాయండి.
11. తెలంగాణలో గిరిజన ఉద్యమాలపై ఒక నోట్ రాయండి.
12. పటాన్ చెరువు (తెలంగాణ)పారాశ్రామిక కాలుష్యాన్ని సంక్షిప్తంగా వివరించండి.
13. పెద్దమనుషులు ఒప్పందంలోని ప్రధాన అంశాలను తెలపండి?
14. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో రాజకీయ జేఏసి పాత్రను రాయండి.
15. భారత దేశంలో వివిధ అవినీతి వ్యతిరేక చట్టాలను వివరించండి?
16. ఎలక్ట్రానిక్ పాలనలోని సుగుణాలను, లోపాలను తెల్పండి?
17. భారత విదేశాంగ విధానానికి ఉన్న ఏవైనా మూడు లక్షణాలను తెలపండి?
విభాగం- సి
III. కిందివాటిలో ఏవైనా పదిహేనింటికి 5 పంక్తులలో సమాధానాలు రాయండి. 15x2=30
18. మితవాదులు
19. ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు మధ్య గల ఏవైనా రెండు తేడాలు రాయండి.
20. ఏవైనా నాలుగు ప్రాథమిక విధులు.
21. లోక్సభ నిర్మాణం.
22. ఎన్నికల గణం అంటే ఏమిటి? ఇందులో ఎవరెవరు సభ్యులు గా ఉంటారు .
23. కేంద్ర జాబిత.
24. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అనగా నేమి?
25. గ్రామ సభ.
26. కంటోన్మెంటు బోర్డు.
27. మైనారిటీ.
28. 'షీ' బృందాలు.
29. తెలంగాణలో రాజాకార్లు అంటే ఎవరు?
30. దళితులంటే ఎవరు? చర్చించండి.
31. శ్రీకృష్ణ కమిటీ నివేదిక.
32. ముల్కీ నిబంధనలు.
33. ఎం.ఐ.యం (మిజ్లీస్ పార్టీ).
34. జాతీయ స్థాయిలో సంకీర్ణ రాజకీయాలు.
35. అవినీతి రూపాలు.
36. జవాబుదీరి తనం అంటే ఏమిటి?
37. బిక్స్లోని సభ్యదేశాలు ఏవి?
ఇంటర్మీడియట్ ప్రథమ సంవ్సతరం
సమయం : 3 గంటలు గరిష్ట మార్కులు: 100
I. ఏవేని మూడు ప్రశ్నలకు 40 పంక్తులలో సమాధానాలు రాయండి. 3x10=30
విభాగం :ఎ
1. రాజనీతి శాస్త్రాన్ని నిర్వచించి, ఆశ్రాస్త పరిధిని వివరించండి
2. జాతీయత అంటే ఏమిటో తెలిపి, జాతీయత మౌలిక అంశాలను వివరించండి?
3. హక్కుల పరిరక్షణ అంశాలను గుర్తించండి.
4. ప్రజాస్వామ్యం విజయవంతంమయ్యేందుకు అవసరమైన పరిస్థితులను సూచించండి?
5. కార్యనిర్వాహక శాఖ విధులను పేర్కొనండి?
విభాగము -బి
II. కింది వాటిలో ఏవైనా ఎనిమిదింటికి 20 పంక్తులలో సమాధానాలు వ్రాయండి? 8x5=40
6. రాజ్యానికి గల ఏవైనా మూడు ముఖ్యలక్షణాలను వివరించండి
7. రాజ్యం, ప్రభుత్వం మధ్యగల వ్యత్యాసాలు పేర్కొనండి?
8. భారతదేశం జాతి రాజ్యం? వివరించండి?
9. రాజకీయ హక్కులను వివరించండి.
10. చట్టం, నైతికతల మధ్యగ ల వత్యాసాలను తెలపండి
11. ఏవైనా మూడు రకాల సమానత్యాలను వివరించండి
12. సామాజిక న్యాయం అనగానేమి?
13. సహజీకృత ప్రజాస్వామ్యం గురించి వ్రాయండి
14. ప్రతినిధ్య ప్రజాస్వామ్యం గురించి వ్రాయండి?
15. లౌకిక రాజ్యం లక్షణాలేవి?
16. రాజ్యాంగ లక్షణాలను వివరించండి?
17. ఏవేని నాలుగు పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలను వివరించండి?
భాగం- సి
III. కిందివాటిలో ఏవైనా పదిహేనింటికి 5 పంక్తులలో సమాధానాలు రాయండి. 15x2=30
18. ప్రాచీన నగర రాజ్యాల గురించి రాయండి.
19. ప్రభుత్వాంగాలు ఏవి? అవి ఏవి?
20. సమన్యాయ పాలన అంటే ఏమిటి?
21. చట్టాన్ని నిర్వచించండి.
22. రాజకీయ సమానత్వం అంటే ఏమిటి?
23. స్వేచ్ఛకు సంబంధించిన ఏమైనా నాలుగు లక్షణాలను పేర్కొనండి.
24. మానవ హక్కులు ఎన్నిరకాలు? వాటిని తెలపండి.
25. నైతిక విధులు వివరించండి?
26. ఏవైనా మూడు న్యాయ ఆధారాలను రాయండి.
27. న్యాయాన్ని నిర్వచించండి.
28. 'జస్సోలి' అంటే ఏమిటి
29. ద్వంద్వ పౌరసత్వం గురించి సంగ్రహంగా రాయండి.
30. ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాలను తెలపండి.
31. ప్రజాస్వామ్య మనగానేమి?
32. లౌకిక వాదాన్ని నిర్వచించండి.
33. భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా సమర్థించేందుకు రెండు అంశాలను ఉదాహరించండి.
34. పరిమాణాత్మక రాజ్యాంగం అంటే ఏమిటి ?
35. ఏవైనా రెండు లిఖిత రాజ్యాంగ ప్రయోజనాలను రాయండి?
36. ఏకకేంద్ర ప్రభుత్వం అనగా నేమి?
37. ఆరిస్టాటిల్ ప్రభుత్వాల వర్గీకరణ గురించి రాయండి.