సమయం : 3గంటలు గరిష్టమార్కులు : 100
విభాగము - ఎ
- ఏదైనా మూడింటికి 40 పంక్తులు మించకుండా సమాధానాలు వ్రాయండి
1. తెలంగాణ భౌగోళిక లక్షణాలను వివరించండి?
2. కాకతీయ గణపతి దేవుడి ఘనతను వివరించండి?
3. ఇబ్రహీం - కులీ- కుతుబ్ షా విజయాలను చర్చించండి?
4. సాలార్జంగ్ సంస్కరణల గురించి రాయండి?
5. తెలంగాణ సాయుధ పోరాటాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి?
విభాగము -బి
- కింది వాటిలో ఏవైనా ఎనిమిదింటికి 20 పంక్తులలో సమాధానాలు వ్రాయండి? 8:5:40
6.తెలంగాణ చరిత్రకు సంబంధించిన పురావస్తు ఆధారా లను రాయండి,
7. నాల్గవ మాధవ వర్శపై ఒక లఘ వ్యాసం రాయండి.
8. రుద్రదేవుడి ఘనతను పేర్కొనండి.
9. సుల్తాన్ మహ్మద్ కులీ- కుతుబ్షా గురించి రాయండి.
10. హైదరాబాద్ రాజ్య ఏర్పాటులో నిజాం ఉల్-ముల్క్ పాత్రను తెల్పండి.
11. సర్ఫ్-ఏ- ఖాన్ పద్ధతిని గురించి వివరించండి.
12. నిజాం రాష్ట్రంలో ఇనాం భూమిశిస్తు విధానాన్ని వివరించండి?
13.నిజాం రాష్ట్రంలో జరిగిన పారిశ్రామికీకరణ గురించి రాయండి?
14. తెలంగాణలో దళిత ఉద్యమం గురించి రాయండి?
15. వందేమాతర ఉద్యమాన్ని గురించి రాయండి?
16. తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి గురించి చర్చించండి.
17. మీకిచ్చిన భారతదేశ పటంలో కాకతీయ సామ్రాజ్యం నందలి ఈ కింది ప్రదేశాలను గుర్తించండి.
ఎ) హన్మకొండ బి) పాలంపేట
సి) మోటుపల్లి డి) ద్రాక్షరామం
సి) ముత్తుకూరు
లేదా
18. తెలంగాణ రాష్ట్ర పటంలో కింది ప్రదేశాలను గుర్తించండి,
ఎ) రంగారెడ్డి బి) కరీంనగర్
సి) నల్గొండ డి) మెదక్
ఇ) మహబూబ్నగర్
విభాగం- సి
- కిందివాటిలో ఏవైనా పదిహేను ప్రశ్నలకు 5 పంక్తులలో సమాధానాలు రాయండి. 15 2:30
18. గౌతమీ పుత్ర శాతకర్ణి
19. హలుడు
20. వశిష్ట పుత్ర శాతకర్ణి
21. చాళుక్యుల పరిపాలన విధానం
22. చందుపట్ల శాసనం
23. రామప్ప దేవాలయం
24. చార్ మినార్
25. అసఫ్ జాహీల నాణేలు
26. అగ్రహారాలు
27. వనపర్తి సంస్థానం
28. పాల్వంచ సంస్థానం
29. టెలిఫోన్ సర్వీసులు
30. సురవరం ప్రతాపరెడ్డి
31. రామానంద తీర్థ
32. వెట్టిచాకిరి
33. దొడ్డి కొమురయ్య అమరత్వం
34. కొండా లక్షణ్ బాపూజీ
35. తెలంగాణ ప్రాంతీయ సంఘం
36. తెలంగాణ రాష్ట్ర సమితి
37. అష్టసూత్ర పథకం
సమయం : 3గంటలు గరిష్టమార్కులు : 100
విభాగము - ఎ
- ఏదైనా మూడింటికి 40 పంక్తులు మించకుండా సమాధానాలు వ్రాయండి 3-10:30
1. తెలంగాణ ప్రాచీన చరిత్ర దశలను చర్చించండి.
2. కాకతీయ యుగం నాటి సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను పేర్కొనండి.
3. కుతుబ్షాహీల వాస్తు, శిల్పకళలపై వ్యాసం రాయండి.
4. మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఘనతను వివరించండి.
5. పెద్ద మనుషుల ఒప్పందం గురించి రాయండి.
విభాగము -బి
- కింది వాటిలో ఏవైనా ఎనిమిదింటికి 20 పంక్తులలో సమాధానాలు వ్రాయండి?
6. శాతవాహనుల కాలంనాటి మత పరిస్థితులను చర్చించండి.
7. శాతవాహనుల అనంతర కాలంలో కళలు, శిల్పకళల అభివృద్ధి రాయండి.
8. సమ్మక్క సారక్కల తిరుగుబాటుపై వ్యాసం రాయండి.
9. కుతుబ్షాహిల చరిత్ర అధ్యయనానికి గల ఆధారాలు
10.పామర్ మరియు కపంఎనీ గురించి రాయండి.
11. నిజాం రాష్ట్రంలో గల సంస్థానాల గురించి వివరించండి?
12. తెలంగాణలోని గల గడీలను గురించి వివరించండి.
13. నిజాం రాజ్య తపాల, సమాచార వ్యవస్థ గురించి రాయండి.
14. నిజాం రాష్ట్ర ఆంధ్ర జన సంఘం కార్యకలపాలను వర్ణించండి.
15. తెలంగాణలోని వామపక్ష ఉద్యమంపై లఘ వ్యాఖ్య రాయండి.
16. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ గురించి రాయండి.
17. మీకిచ్చిన పటంలో ఈ కింది ప్రాంతాలను గుర్తించండి.
ఎ) పాలంపేట బి) ఓరుగల్లు సి) హన్మకొండ
డి) మోటుపల్లి ఇ) బీదర్
లేదా
- మీకిచ్చిన తెలంగాణ రాష్ట్ర పటంలో ఈ కింది ప్రాంతాలను గుర్తించండి.
ఎ) హైదరాబాద్
బి) నిజామాబాద్
సి) వరంగల్ డి) మహబూబ్నగర్ ఇ) ఆదిలాబాద్
విభాగం- సి
- కిందివాటిలో ఏవైనా పదిహేను ప్రశ్నలకు 5 పంక్తులలో సమాధానాలు రాయండి.
18. శాతవాహనుల పరిపాలన
19.గుణాడ్యుడు
20. వేముల వాడ రాజనరసింహ-2
21. బౌద్ధ మతానికి ఇక్ష్వాకులు చేసిన సేవ
22. నాయంకర విధానం
23. పాల్కురికి సోమనాథుడు
24. గోల్కొండ
25. సైన్యసహకార పద్ధతి
26. తాలుక్ దార్లు
27. గద్వాల్ సంస్థానం
28. సిర్నపల్లి సంస్థానం
29. నిజాం గ్యారెంటిడ్ స్టేట్ రైలు
30. ఆంధ్రయువతి మండలి
31. ఆంధ్రసారస్వత పరిషత్
32. పోలిస్ చర్య 1948
33. జాటోత్ఠాను
34. కమ్యూనిస్టులు
35. తెలంగాణ రాష్ట్ర జేఏసీ
36. కేసీఆర్
37. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన సమయం : 3గంటలు గరిష్టమార్కులు : 100
విభాగము - ఎ
- ఏదైనా మూడింటికి 40 పంక్తులు మించకుండా సమాధానాలు వ్రాయండి
1. శాతవాహనుల కాలం నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులను రాయండి.
2. కాకతీయుల పాలనా విధానాన్ని వర్ణించండి.
3. కుతుబ్షాహీల పరిపాలన వ్యవస్థ ముఖ్య లక్షణాలను వివరించండి.
4. 1857 తిరుగుబాటుకు గల కారణాలను వివరించి నిజాం రాజ్యంపై దాని ప్రభావం తెలపండి?
5. నిజాం రాజ్యంలోని ఆదిలాబాద్ జిల్లా గిరిజన తిరుగుబాట్లకు గల కారణాలను పేర్కొనండి.
విభాగము -బి
- కింది వాటిలో ఏవైనా ఎనిమిదింటికి 20 పంక్తులలో సమాధానాలు వ్రాయండి?
6. శాతవాహనుల కాలంనాటి వాస్తు శిల్పం గురించి వివరించండి.
7. శాతవాహనుల అనంతర కాలంలో కళలు, శిల్పకళల అభివృద్ధి రాయండి.
8. రుద్రమదేవి సాధించిన విజయాలను వివరించండి.
9. కుతుబ్షాహిల పోషణలో తెలుగుభాష వికాసం తెల్పండి.
10. వహబీ ఉద్యమాన్ని గురించి రాయండి.
11 దివాని భూమిశిస్తు విధానాన్ని గురించి వివరించండి?
12. జాగీర్ దారీ పద్ధతిపై వ్యాసం రాయండి.
13. తెలంగాణ ఆధునికీకరణలో మొదటి సాలర్జంగ్ కృషిని వివరించండి.
14. తెలంగాణలో గ్రంథాలయోద్యమాన్ని గురించి రాయండి.
15. సామాజిక, సాంస్కృతిక చైతన్యాన్ని కల్గించండం లో ఆంధ్రమహాసభ పాత్రను చర్చించండి.
16. 610 జీవో గురించి రాయండి?
17. మీకిచ్చిన భారతదేశ పటంలో శాతవాహన సామ్రాజ్యంలోని ఈ కింది ప్రాంతాలను గుర్తించండి.
ఎ) అజంత బి) పైఠాన్
సి) కోటి లింగాల డి) అమరావతి ఇ) ఫణిగిరి
లేదా
తెలంగాణ రాష్ట్ర పటంలోని ఈ కింది ప్రాంతాలను గుర్తించండి.
ఎ) ఆదిలాబాద్ బి) నిజామాబాద్
సి) ఖమ్మం డి) మెదక్ ఇ) నల్గొండ
విభాగం- సి
- కిందివాటిలో ఏవైనా పదిహేను ప్రశ్నలకు 5 పంక్తులలో సమాధానాలు రాయండి.
18. తెలంగాణలోని నదులు
19. ఆచార్య నాగార్జునుడు
20. రెండో మాధవవర్శ
21. ఇంద్ర భట్టారకుడు
22. మార్కోపోలో
23. పేరిణి నాట్యం
24. మక్కామసీదు
25. బీరార్ అప్పగింత
26. సుఖాలు
27. అమరచింత సంస్థానం
28. గ్రామపాలన
29. విశ్వవిద్యాలయం విద్య
30. తెలంగాణ పండితులు
31. ఆంధ్ర మహిళా సభ
32. రజాకార్లు
33. కొమరం భీమ్
34. పెద్దమనుషుల ఒప్పందం
35. శ్రీకృష్ణ కమిటి
36. తెలంగాణ ప్రజాసమితి
37. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు