1. ముంబైలోని ప్రత్యేక నగదు లాండరింగ్ చట్టం (PMLA) కోర్టు 2018 లోని ఫ్యుజిటివ్ ఎకనామిక్ నేరస్థుల చట్టం, సెక్షన్- 12 ప్రకారం మొట్ట మొదటిసారిగా ఫ్యుజిటివ్ ఆర్ధిక నేరస్థుడిగా' ఎవరిని ప్రకటించింది?
1. నీరవ్ మోదీ 2. విజరు మాల్వా
3. అమరిందర్ ప్రతాప్ 4. దినేశ్ వాదియా
2. 2018 డిసెంబరు 2018 వరకు కేంద్రం,ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2018-19 బడ్జెట్ కేటాయింపుల్లోని రూ.65, 000 కోట్లలో ఎంతమేర నిల్వ చేసింది?
1.రూ.51,533 కోట్లు 2.రూ.28,066 కోట్లు
3.రూ.48,540 కోట్లు 4.రూ. 35,070 కోట్లు
3. 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (CSO) విడుదల చేసిన నేషనల్ ఇన్‌కం ఎట్ కాన్స్టెంట్(2011-12) తొలి ముందస్తు అంచనాల ప్రకారం 2018-19లో భారతదేశ జీడీపీ ఎంత శాతం పెరుగుతుంది?
1. 7.6 % 2.7.2% 3.7.4% 4.7.7%
4. 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (CSO) విడుదల చేసిన నేషనల్ ఇన్‌కం ఎట్ కాన్స్టెంట్ (2011-12) తొలి ముందస్తు అంచనాల ప్రకారం 2018-19లో తలసరి ఆదాయం వద్ధి రేటు?
1. 6.4 % 2.6.1% 3.6.3% 4.6.2%
5. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆయిల్, గ్యాస్, ఎనర్జీ ఏర్పాటు కోసం 7 ప్రభుత్వ రంగ చమురు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?
1. ఐఐటీ, ఖరగ్‌పూర్ 2. ఐఐటీ, బాంబే
3. ఎన్ఐటీ, జలంధర్ 4. ఎంఐటీ, మద్రాస్
6. భూమి నుండి చంద్రుని ఆవలివైపుకు రోబోటిక్ ప్రోబ్ ఛేంజ్- 4ను మొట్టమొదటిసారి పంపిన దేశం?
1. అమెరికా 2. జపాన్
3. చైనా 4. దక్షిణ కొరియా
7. మానవ శరీరంలోని ఏ భాగం కోసం శాస్త్రవేత్తలు, పేస్ మేకర్లా పనిచేసే WAND(వైర్లెస్ ఆర్టీఫ్యాక్ట్ -ఫ్రీ న్యూరో మాడ్యులేషన్ డివైజ్) ను అభివద్ధి చేశారు?
1. గుండె 2. మెదడు
3. ఊపిరితిత్తులు 4. కాలేయం
8. అమెరికా నిర్మిత అత్యంత శక్తివంతమైన అణుయేతర ఆయుధం 'మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్' కు ధీటుగా మరో బాంబును అభివద్ధి చేసిన దేశం?
1. రష్యా 2. జపాన్
3. చైనా 4. ఉత్తర కొరియా
9. వీూవీజు ఆర్థిక స్థిరత్వం కోసం దీర్ఘకాలిక పరిష్కా రాలను సూచించడానికి ఆర్బీఐ నియమించిన నిపుణుల కమిటీ చైర్మన్?
1. విజరు సింగ్ 2. యు.కె. సిన్హా
3. హరీశ్ బన్సాల్ 4. సంతోష్ లక్ష్మణ్
10. పాకిస్తాన్ నూతన ప్రధాన న్యాయమూర్తి?
1. జస్టిస్ ఆసిఫ్ సయూద్ ఖోస 2. జస్టిస్ సాఖిబ్ నిసార్
3. జస్టిస్ అక్సర్ ముజీబ్ 4. జస్టిస్ ఇస్ఫాక్ అమీన్
11. ఏ దేశ అధ్యక్షుడు 'ఆసియా రి అసూరెన్స్ ఇనిషి యేటివ్ యాక్ట్ (ARIA) పై సంతకం చేసి దాన్ని చట్టంగా మర్చారు?
1. ఇరాన్ 2. అమెరికా
3. ఫ్రాన్స్ 4. యూఏఈ
12. ప్రొహిబిషన్ ఆఫ్ అటాక్ అగెనిస్ట్ న్యూక్లియార్ ఇన్స్ట లేషన్ యాక్ట్ 1988, కింద న్యూక్లియార్ ఇన్స్టలేషన్ జాబితాను, ఖైదీల జాబితాను భారత్‌తో 27 వ సారి ఇచ్చిపుచ్చుకున్న దేశం?
1. చైనా 2. పాకిస్తాన్
3.బంగ్లాదేశ్ 4.శ్రీలంక
13. చారిత్రక హిందు మత ప్రదేశమైన 'పాంజ తీర్థ్'ను జాతీయ వారసత్వ ప్రదేశంగా ప్రకటించిన దేశం?
1. మయన్మార్ 2. బంగ్లాదేశ్
3. శ్రీలంక 4. పాకిస్తాన్
14. ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (FATF) ద్వారా నిర్ణయించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న యాంటీ మనీ లాండరింగ్ బిల్లును ఏ దేశ ఎక్సిపీడియెన్సీ కౌన్సిల్ ఆమోదించింది?
1. పాకిస్తాన్ 2. ఇరాన్ 3. అమెరికా 4. యూఏఈ
15. పశ్చిమాసియాలోనే అతిపెద్ద కేథడ్రెల్ను ఏ దేశం తన నూతన పరిపాలన రాజధానిలో ప్రారంభించింది?
1. ఇజ్రాయిల్ 2. ఈజిప్టు 3. గ్రీస్ 4. పాలస్తీనా
16. వచ్చే ఐదేళ్లలోపు ఇస్లాంను సామ్యవాదానికి అను కూలం గా మార్చడంతోపాటు చైనా సంప్రదాయ లకు ప్రభా వితం అయ్యేలాగా చేసేందుకు ఓ చట్టాన్ని రూపొందిం చిన దేశం?
1. దక్షిణ కొరియా 2. చైనా
3. ఇండోనేషియా 4. మయన్మార్
17. 'రాష్ట్రీయ యువ సశక్తీకరణ్ కార్యక్రమ్ పథకం' కోసం 2017-18 నుండి 2019-2020 వరకూ కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన బడ్జెట్ కేటాయింపు ఎంత?
1.రూ.2250 కోట్లు 2. రూ.1160 కోట్లు
3.రూ.4566 కోట్లు 4.రూ.3356 కోట్లు
18. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తన ఖాతాదారులకు ఒక సమగ్ర ఆర్థిక ప్రణాళికా పరిష్కారాన్ని అందించే లక్ష్యం తో ఏ బ్యాంక్‌తో బ్యాంక్యు ఎష్యురెన్స్ ఒప్పందంపై సంతకం చేసింది?
1. ఫెడరల్ బ్యాంకు 2. సిండికేట్ బ్యాంకు
3. కెనరా బ్యాంకు 4. యాక్సిస్ బ్యాంకు
19. ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా 2017-18పై ఆర్బీఐ నివేదిక ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరానికి భారత బ్యాంకింగ్ రంగం ఎంత శాతం అధికంగా సైబర్ మోసాల బారినపడింది?
1.25% 2.35% 3.50% 4.75%
20. మాల్వా గ్రామీణ్ బ్యాంక్, సట్లేజ్ గ్రామిణ్ బ్యాంకులతో పాటు ఏ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకును విలీనం చేసి ప్రభుత్వం ఒకే ఆర్ఆర్బీని చేసింది?
1. కచ్ రూరల్ బ్యాంక్
2. పంజాబ్ గ్రామీణ్ బ్యాంక్
3.ఛండీగఢ్ రూరల్ బ్యాంక్
4.పటియాలా గ్రామీణ్ బ్యాంక్
21. జనవరి 4 నాటికి 35 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతా ల్లో మొత్తం ఎన్ని ప్రధాన్ మంత్రి భారతీయ జన ఔషధీ పరియోజనPMBJP) కేంద్రాలు పనిచేస్తున్నాయి?
1. 4677 2.5234 3. 6345 4.3256
22. ఏ రాష్ట్ర ప్రభుత్వం అటల్ సోలార్ కషి పంప్ యోజన లో నమోదు కోసం రైతులకు ఉచిత ప్రోత్సహకాలను ప్రకటించింది?
1. తెలంగాణ 2. గుజరాత్
3. మధ్యప్రదేశ్ 4. మహారాష్ట్ర
23. నేషనల్ ఎంట్రప్రెన్యూయర్షిప్ అవార్డులను (NEA) 3వ ఎడిషన్‌ను నైపుణ్యాభివద్ధి ఎంట్ర ప్రెన్యూయర్షిప్ (MSDE) మంత్రిత్వ శాఖ ఎక్కడ నిర్వహించింది?
1. న్యూఢిల్లీ 2. ముంబై
3. బెంగళూరు 4. హైదరాబాదు
24. మకర సంక్రాంతిని పురస్కరించుకుని 9 రోజులపాటు సాగిన అంతర్జాతీయ పతంగుల పండుగ 2019, జనవరి 6 న ఎక్కడ ప్రారంభమైంది?
1. సిమ్లా, హిమాచల్‌ప్రదేశ్ 2. అహ్మదాబాదు, గుజరాత్
3. ఇండోర్, మధ్యప్రదేశ్ 4. మైసూరు, కర్ణాటక
25. 100 అడుగుల ఎత్తయిన స్తంబంపై అతిపెద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన దక్షిణ మధ్య రైల్వే SCR) జోన్‌లోని మొదటి రైల్వే స్టేషన్?
1. హైదరాబాద్ రైల్వే స్టేషన్
2. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
3. విజయవాడ రైల్వే స్టేషన్ 4. తిరుపతి రైల్వే స్టేషన్
26. సాధారణ వర్గం(జనరల్ కేటగిరి)లో ఆర్థికంగా బలహీన వర్గాల కోసం ఉద్యోగాలు,విద్యాసంస్థల్లో ఎంత శాతం కోటాకు కేంద్ర మంత్రివర్గం, పార్ల మెంటు ఆమోదం లభించింది?
1.20 % 2. 15 % 3. 10 % 4.7.5 %
27. బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, పాకిస్తాన్‌కు చెందిన ముస్లిమేత రులకు భారతీయ పౌరసత్వం ఇవ్వడానికి కేంద్ర మంత్రివర్గం ఏ బిల్లును ఆమోదించింది?
1. పౌరసత్వ సవరణ బిల్లు
2. జాతీయతా ఆమోద సవరణ బిల్లు
3. వలసదారులసవరణ బిల్లు
4. వలసదారుల మద్దతు సవరణ బిల్లు
28. సెంటర్ ఫర్ క్లాసికల్ ల్యాంగ్వేజ్‌ను ఎక్కడ ఏర్పాటు చేయ డానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది?
1. మైసూరు, కర్ణాటక 2. తిరూర్, కేరళ
3. సేలం, తమిళనాడు 4. వరంగల్, తెలంగాణ
29. 2019, జూలై 19-21 వరకూ గ్లోబల్ హెల్త్ సమిట్ 13 వ ఎడిషన్ ఎక్కడ జరగనుంది?
1. ముంబై 2. న్యూఢిల్లీ
3. హైదరాబాద్ 4. చెన్నై
30. భారత్- మొరాకో మధ్య ఏ రంగంలో సహకార ఒప్పం దాన్ని మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది?
1. సముద్ర రక్షణ 2. క్రీడలు
3. కస్టమ్స్ 4. సైబర్ సెక్యూరిటీ
31. మలేషియా చరిత్రలో మొట్టమొదటి సారి 5 ఏళ్ళ పదవీ కాలాన్ని పూర్తి చేసే ముందు సింహాసనం నుండి 15వ యాంగ్ డి-పెర్టువాన్ అగోంగ్గా రాజీనామా చేసిన మలేషియా చక్రవర్తి?
1. మొహమ్మద్ హసీం 2. సుల్తాన్ ముహమ్మద్
3. రఫీక్ అహ్మద్ ఖాన్ 4. అస్లాం షా ఆర్
32. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రక్షణ, భద్రతను బలో పేతం చేసే చర్యలను సూచించడానికి ఆర్బీఐ నియమించిన కమిటీ చైర్మన్?
1. సలీల్ పరేఖ్ 2. మహేశే జైన్
3. వీరల్ ఆచారి 4. నందన్ నిలేకని
33. అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) 11వ చీఫ్ ఎకన మిస్ట్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ ?
1. మల్లికా జయంత్ 2. సాక్షీ రారు
3. గీతా గోపీనాధ్ 4. ప్రియాంక మయాంక్
34. 2022 కంటే ముందే, 2019, ఫిబ్రవరి 1న తన పదవికి రాజీనామా చేసిన ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు?
1. క్రిస్టాలినా జార్జీవా 2. జిమ్ యాంగ్ కిమ్
3. తకిహికో నకోవూ 4. క్రిస్టీన్ లగార్డీ
35. 19వేల అంతర్జాతీయ పరుగులను అత్యంత వేగం గా పూర్తి చేసి, సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలు కొట్టిన క్రికెటెర్?
1. టిమ్ పైన్ 2. విరాట్ కోహ్లీ
3. రషీద్ ఖాన్ 4. జాక్వస్ కలీస్
36. 1258 బంతులతో ఆస్ట్రేలియాలో జరిగిన ఒక టెస్ట్ సిరీస్‌లో భారత బ్యాట్స్‌మన్ ఎదుర్కొన్న అత్యధిక బంతుల (భారత జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ 1203 బంతుల) రికార్డును అధిగమించిన క్రికెటర్?
1. రోహిత్ శర్మ 2. కె.ఎల్ రాహుల్
3. చతేశ్వర్ పుజారా 4. హార్థిక్ పాండ్యా
37. ఆస్ట్రేలియాలో టెస్ట్ సీరీస్ నెగ్గిన తొలి ఆసియా జట్టు?
1. పాకిస్తాన్ 2. భారత్
3. బంగ్లాదేశ్ 4. శ్రీలంక
38. లక్ష సీట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మితమవుతోంది?
1. మొతేరా, అహ్మదాబాద్ 2. కాచర్, గువహతి
3. న్యూటౌన్, కోల్‌కత 4. కోరమంగళ, బెంగళూరు
39. బ్రెయిలీ లిపి సష్టికర్త లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి తొలిసారి అధికారి కంగా వరల్డ్ బ్రెయిలీ డే ని ఎప్పుడు పాటించింది?
1. జనవరి 4 2.జనవరి 5
3. జనవరి 6 4. జనవరి 2
40. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చే నేషనల్ బ్రేవరీ అవార్డ్‌కు మణిపూర్‌కు చెందిన 15 ఏళ్ల బాలుడిని ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ (ఐసీసీబ్యూ) ఎంపిక చేసింది. ఆ బాలుడి పేరు?
1. అరింథమ్ చౌదరి
2. వాహెంగ్‌బామ్ లాంగాన్బా సింగ్
3. షకీల్ అహ్మద్ అబ్బాస్
4. శ్రీజిత్ అంజల్ సింగ్
41. కేంద్ర ప్రభుత్వ పథకం 'ప్రధాన్ మంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన' కింద వందశాతం గహ విద్యుదీకరణ సాధించిన రాష్ట్రాలు ఎన్ని?
1.13 2.18 3.20 4.25
సమాధానాలు
1.2 2.1 3.2 4.2 5.2
6.3 7.2 8.3 9.2 10.1
11.2 12.2 13.4 14.2 15.2
16.2 17.2 18.2 19.3 20.2
21.1 22.4 23.1 24.2 25.2
26.3 27.1 28.2 29.3 30.4
31.2 32.4 33.3 34.2 35.2
36.3 37.2 38.1 39.1 40.2
41.4
- Mr. K. Kumar
Senior Faculty
Hyderabad
ph:9492956214
Authorization