1. మొదటి పరాంతకుని కాలంలో రుగ్వేదంనకు భాష్యాన్ని రచించినది?
ఎ) జయగొండార్ బి) వెంకట మాధవుడు
సి) శిక్కలార్ డి) కంబన్
2. ఈ కింది వారిలో 'దంగా' అని పిలిచిన రాజు ఎవరు?
ఎ) నందవర్మ బి) జయవర్మ
సి) యశోవర్మ డి) సింహావర్మ
3. వాకాటక రాజవంశ శాఖయే పల్లవులని ప్రతిపాదిం చినది ఎవరు?
ఎ) కె.పి.జయస్వాల్ బి) డుబ్రే
సి) వాయిరైస్ డి) విన్సెంట్ స్మిత్
4. పల్లవయుగంలో బౌద్ధ, జైనాలు క్షీణ దశలో ఉన్నట్లు పేర్కొన్న చైనా యాత్రికుడు ఎవరు?
ఎ) పాహియాన్ బి) ఇత్సింగ్
సి) నికోలోడికాంటి డి) హ్యుయాన్‌త్సాంగ్
5. ఆళ్వారుల ప్రబంధములు, నాయనార్ల సాహిత్యం అయిన తేవరం తిరుమలైలను ఏమని పిలుస్తారు?
ఎ) తిరుకురల్ బి) ద్రవిడవేదాలు
సి) తిరువన్నాల్ డి) ఏవీకావు
6. ఇస్లాం విజయ పతాకాన్ని ప్రప్రథమంగా భారత భూభాగంపై ఎగుర వేసిన కీర్తి ఎవరికి దక్కుతుంది?
ఎ) కుతుబుద్దీన్ ఐబక్ బి) మహ్మద్ గజనీ
సి) మహ్మద్ ఘోరీ డి) మహ్మద్ బిన్ ఖాసీం
7. గుజరాత్‌లోని సోమనాథ దేవాలయంను గజని మహమ్మద్ ఎప్పుడు దోచుకున్నాడు?
ఎ) 1021 బి) 1026
సి) 1029 డి) 1024
8. భారతీయుల వైద్యశాస్త్రం, గణితశాస్త్రం, చదరంగం క్రీడను మధ్య ఆసియాకు ఎవరు పరిచయం చేసినారు?
ఎ) అరబ్బులు బి) చైనీయులు
సి) తురుష్కులు డి) గ్రీక్లు
9. భారతదేశంపై అరబ్బులు దండయాత్ర ప్రథమంగా ఏ ఖలీపా కాలంలో ప్రారంభమైంది?
ఎ) హజరత్ ఇమమ్ ఆలీ బి) హజరత్ ఉస్మాన్
సి) హజరత్ ఉమర్ డి) హజరత్ అబుబకర్
10. ఈ కింది వారిలో సమాధుల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?
ఎ) ఇల్టుట్మిష్ బి) బాల్బన్
సి) షాజహన్ డి) జలాలుద్దీన్ ఖిల్జీ
11. ఈ కింది వాటిలో 'ముబారక్‌షా' సేనాని ఎవరు?
ఎ) ఖుస్రుఖాన్ బి) మాలిక్‌కపూర్
సి) గియాజుద్దీన్ తుగ్లక్ డి) ఫిరోజ్‌షా తుగ్లక్
12. 'సికిందర్ -ఇ- సామి' అను బిరుదుగల ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
ఎ) కుతుబుద్దీన్ ఐబక్ బి) అల్లావుద్దీన్ ఖిల్జీ
సి) కైకుబాద్ డి) ఇబ్రహీం లోఢి
13. ఈ కింది వారిలో ''హౌజ్కాస్'' నిర్మాత ఎవరు?
ఎ) అల్లావుద్దీన్ ఖిల్జీ బి) మహ్మద్ బిన్ తుగ్లక్
సి) జలాలుద్దీన్ ఖిల్జీ డి) ముబారక్ షా
14. ఈ కిందివారిలో 'నూసిఫర్' గ్రంథ రచయిత ఎవరు?
ఎ) హసన్ నిజామి బి) జియావుద్దీన్ బౌనీ
సి) అమీర్‌ఖుస్రూ డి) ఆషికీ
15. ఈ కిందివాటిలో ' స్వర్గధారి' అని పిలిచే నగరం ఏది?
ఎ) హజారీబాగ్ బి) కనౌజ్
సి) బిమ్మల్ డి) ముజారాపూర్
16. అల్లావుద్దీన్ సిద్దసైన్యం ఏమని పిలిచేవారు?
ఎ) ఘర్హి బి) హులియా
సి) పఖలి డి) ఇక్తా
17. సింధ్‌లో తిరుగుబాటును అణచివేసే ప్రయత్నంలో సింద్‌కు ప్రయాణమై థార్ ఎడారిలో దారి తప్పిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
ఎ) ఫిరోజ్ షా తుగ్లక్ బి) సికిందర్ లోఢి
సి) బహులాల్ లోఢి డి) బాల్బన్
18. పరగణాలు అనగానేమి?
ఎ) కొన్ని విలాయత్ల సముదాయం
బి) కొన్ని గణాల సముదాయం
సి) కొన్ని గ్రామాల సముదాయం
డి) కొన్ని ప్రాంతాల సముదాయం
19. 'నేను భగవంతుడు పంపిన విపత్తు' అని ఎవరు పేర్కొన్నారు?
ఎ) నిజాంఖాన్ బి) చెంగీజ్ఖాన్
సి) జూనాఖాన్ డి) నాదిర్షా
20. యాదవ రాజులు ఎవరి భక్తులు?
ఎ) భవాని దేవి బి) గాయత్రి దేవి
సి) వైష్ణవ డి) దుర్గాదేవి
21. యాదవ యుగ సంస్కృత కవులందరిలో అగ్రగ ణ్యుడు ఎవరు?
ఎ) హేమాద్రి బి) ముకుందరాజు
సి) భాస్కరాచార్య డి) సారంగదేవుడు
22. హోయసాల శాసనాలలో కనిపించే మొదటి చక్రవర్తి ఎవరు?
ఎ) నృపకాముడు బి) భిత్తిదేవ
సి) రెండోబిల్లముడు డి) సాలుడు
23. ''ఛోళరాజ్య ప్రతిష్టాపనాచార్య'' అను బిరుదు ఎవరికి కలదు?
ఎ) మూడో బిల్లముడు బి) రెండవ బిల్లముడు
సి) భిత్తిదేవుడు డి) నృపకాముడు
24. ఈ కిందివాటిలో నాగచంద్రుని బిరుదు ఏది?
ఎ) అభినవ సంప్రాతి బి) అభినవ పంప
సి) అభినవ సూరి డి) అభినవ జీనవల్లభుడు
25. సోమనాధపురం వద్ద కేశవాలయంను నిర్మించిన రాజు ఎవరు?
ఎ) మొదటి నరసింహుడు
బి) రెండవ నరసింహుడు
సి) విష్ణువర్ధనుడు
డి) మూడో నరసింహుడు
26. మహభారతం, కల్హణుని రాజ తరంగిణి పారశీక భాషలోకి ఎవరి కాలంలో అనువదించారు?
ఎ) జామ్ బైరుద్దీన్ బి) సికిందర్
సి) జైనులాబ్దీన్ డి) షామీర్జా
27. కుడ్య చిత్ర అలంకరణ, ధ్వజస్తంభము, ఎత్తైన శిఖరములు, శిఖరములపై కలశములు పెట్టుట, చిన్న ప్రవేశ ద్వారాలు ఏ శైలి లక్షణాలు
ఎ) జైన నిర్మాణాలు బి) హిందూ నిర్మాణాలు
సి) బౌద్ధ నిర్మాణాలు డి) పర్షియన్ నిర్మాణాలు
28. చాంద్బీబిపాలనలో ప్రధానిగా, సైన్యాధిపతిగా పని చేసినది ఎవరు?
ఎ) మాలిక్ ఆహ్మద్షా బి) మాలిక్ మహ్మద్
సి) మాలిక్ అంబర్ డి) మాలిక్గవాన్
29. షా బజార్ మసీదు, జామా మసీద్‌ను నిర్మించిన బహ మనీ సుల్తాన్ ఎవరు?
ఎ) ఫిరోజ్‌షా బహమనీ బి) మహ్మద్ గవాన్
సి) మూడో మహ్మద్‌షా డి) మొదటి మహ్మద్‌షా
30. అనెగొంది సురక్షితంగా లేకపోవడం వల్ల తుంగ భద్రనదికి ఏ వైపున విజయనగరం అనే పట్టణాన్ని నిర్మించి రాజధానిని మార్చినారు?
ఎ) దక్షిణం బి) ఉత్తరం సి) నైరుతి డి) ఆగేయం
21. విజయనగర రాజుల కాలంలో గ్రామపెద్దగా ఎవరు ఉండేవారు?
ఎ) గ్రామిక బి) పాలెగాడు
సి) గౌడ డి) గుల్మిక
32. రుక్మిణి కళ్యాణం రచించింది ఎవరు?
ఎ) తిమ్మక బి) గంగాదేవి
సి) సుభద్రా డి) మోహనాంగి
33. కండోజా అనే మంగళి విజ్ఞప్తి మేరకు మంగలి వారికి శిస్తు మినహాయింపు ఇచ్చినది ఎవరు?
ఎ) అచ్యుత రాయలు బి) ఆలియరాయలు
సి) సదాశివరాయలు డి) శ్రీ కృష్ణదేవరాయలు
34. తెలుగు జాతికి చెందిన విజయనగర వంశపాల కులు ఎవరు?
ఎ) సంగమ బి) అరవీటి
సి) తుళువ డి) సాళువ
35. శంకరాచార్యుల అనుచరులను ఏమని పిలిచేవారు?
ఎ) నిపక్పాంథీలు బి) స్మార్డులు
సి) తీర్థంకరులు డి) ఆచార్యులు
36. దేవునికి రూపం లేదు, విగ్రహరాధన చేయరాదు, తీర్థయాత్రలు చేయరాదు అనే వర్గం వారు ఎవరు?
ఎ) వారకారీ తెగ బి) దాంకారి తెగ
సి) నిర్గుణ భక్తి సన్యాసులు
డి) సుగుణ భక్తి సన్యాసులు
37. సాంఘీక సంస్కరణకు కృషి చేసిన మతం ఏది?
ఎ) వైష్ణవం బి) శైవం
సి) వీర వైష్ణవం డి) వీర శైవం
38. కాశ్మీర్ భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేసినవారు ఎవరు?
ఎ) లల్లా బి) నామదేవుడు
సి) శంకరదేవుడు డి) సుర్భాస్
39. ఈ కింది వాటిలో మెకాండర్ రచించిన పుస్తకం ఏది?
ఎ) దశబోధ బి) ఆది గ్రంధ్
సి) శివజ్ఞాన బోధి డి) చైతన్య చరితామృతం
40. మక్కాను దర్శించిన భక్తి ఉద్యమకారుడు ఎవరు?
ఎ) గురునానక్ బి) కబీర్
సి) దాదుదాయళ్ డి) ఏకనాథుడు
41. లాహోర్ పారిపోతున్న హుమాయున్ ప్రయత్నా లను భగం చేసిన అతని సోదరుడు?
ఎ) హిందాల్ బి) బైరాంఖాన్
సి) కమ్రాన్ డి) అస్కోల
42. షేర్షాపాలనా కాలంలో పంట ఆధారంగా శిస్తు వసూలు చేసే రెవెన్యూ విధానం ఏమిటి?
ఎ) కంకుట్ బి) టంగా
సి) జప్తి డి) గల్లాభక్షి
43. తాన్సేన్ ఏ ప్రాంతానికి చెందినవాడు?
ఎ) గ్వాలియర్ బి) ఇండోర్
సి) పూణె డి) మద్రాస్
44. ఎర్రకోట అతి ముఖ్యమైన కట్టడం ఏది?
ఎ) మోతీమహల్ బి) హీరామహల్
సి) పీష్మహల్ డి) రంగ్‌మహల్
45. అక్బర్‌కు అతి సన్నిహితుడైన అబుల్ ఫజల్‌ను చంపించింది ఎవరు?
ఎ) జహంగీర్ బి) ఖుస్రు
సి) షాజహన్ డి) దారాషుకో
46. పడవలు, నౌకల నిర్వాహణ అధిపతి ఎవరు?
ఎ) మీర్చార్ బి) మీర్భక్షి
సి) షిక్దార్ డి) మీర్బాహీ
47. జాఫర్ అనే కలంపేరుతో కవితలు రాసిన మొగల్ చక్రవర్తి ఎవరు?
ఎ) రెండో అక్బర్ బి) రెండో బహుదూర్షా
సి) రెండో షా ఆలం డి) రెండో ఆహ్మద్ షా
48. శివాజీ పరిపాలనా కాలంలో 'ఫడ్నావిస్' ఏ అధికారి?
ఎ) విదేశాంగ బి) హౌంమంత్రి
సి) ఉత్తర ప్రత్యుత్తరాలు డి) ఆడిటర్
49. బంగారు ఫర్మానా ప్రకారం బ్రిటీష్‌వారు 3 వేల రూపాయలు చెల్లించి ఏయే ప్రాంతాలలో సుంకం చెల్లించకుండా వ్యాపారం చేసుకొనుటకై అనుమతి పొందారు?
ఎ) గుజరాత్ బి) బెంగాల్
సి) దక్కన్ డి) పై అన్ని ప్రాంతాలలో
50. పంజాబ్‌ను ఆంగ్లేయులు ద్రోహపూరిత పద్ధతిలో స్వాధీనం చేసుకున్నారని చెప్పింది ఎవరు?
ఎ) మాలెసన్ బి) నవీన్ చంద్రసేన్
సి) ఇవాన్స్బెల్ డి) జె.ఎన్. సర్కార్
సమాధానాలు
1.బి 2.సి 3.ఎ 4.డి 5.బి
6.డి 7.బి 8.ఎ 9.సి 10.ఎ
11.సి 12.బి 13.ఎ 14.సి 15.బి
16.సి 17.ఎ 18.సి 19.బి 20.సి
21.ఎ 22.ఎ 23.బి 24.డి 25.డి
26.సి 27.బి 28.సి 29.డి 30.ఎ
31.సి 32.ఎ 33.సి 34.బి 35.డి
36.సి 37.డి 38.ఎ 39.సి 40.ఎ
41.సి 42.డి 43.ఎ 44.డి 45.ఎ
46.డి 47.బి 48.డి 49.డి 50.స
- షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580
Authorization