1. వరల్డ్ వైడ్‌వెబ్ (WWW)నుకనుగొన్న వారు?
ఎ) ఎడ్వర్డ్ టెన్నర్ బి) బిల్‌గేట్స్
సి) టిమ్ బెర్నర్‌లీ డి) జార్డ్ బ్రౌన్
2. టేప్ రికార్డర్, ఇతర సౌండ్ సిస్టమ్‌ల మీద ముద్రించే డాల్జీ బి లేదా డాల్జీ సి అనే పదం దేన్ని సూచిస్తుంది?
ఎ) ఫ్రీకెన్సీ మాడ్యులేటెడ్ సిస్టమ్
బి) ఆంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ సిస్టమ్
సి) సౌండ్ రిడక్షన్ సర్క్యూట్
డి) డిసి, ఎసి విద్యుత్ వాడకాన్ని
3. కింది కంపెనీల్లో ఇ-చౌపల్ అనే గ్రామీణ మార్కెటింగ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన కంపెనీ?
ఎ) ఐటిసీ బి) డాబర్
సి) ప్రోక్టర్ అండర్ గ్యాంబుల్ డి) హిందూస్థాన్ లివర్
4. గూగుల్‌కు ధీటుగా ఇస్రో ఏర్పాటు చేయనున్న వ్యవస్థ పేరు?
ఎ) గగన్ బి) భువన్
సి) ఎర్త్ డాట్‌కామ్ డి) ఇండియన్ ల్యాండ్
5. వైఫై పూర్తి పేరు?
ఎ) వైర్లెస్ ఫీల్డ్ బి) వైండింగ్ ఫీల్డ్
సి) వైర్లెస్ ఫిడిలిటీ డి) వైర్ఇన్ ఫ్రీక్వెన్సీ
6. అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్ యూనియన్ ఎక్కడ ఉంది?
ఎ) జెనీవా బి) ప్యారిస్
సి) న్యూయార్క్ డి) మాస్కో
7. ట్రాయ్ (TRAI) పూర్తి పేరు?
ఎ) టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ఇండియా
బి) టెలికామ్ రెగ్యులేటరీ అసోసియేషన్‌ఆఫ్ ఇండియా
సి) టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ఇండియా
డి) టెలికామ్ రిజిస్టర్డ్ అథారిటీ ఆఫ్ఇన్ఫర్మేషన్
8. ప్రపంచంలో మొదటిసారిగా 4జి (Fourth Generation) మొబైల్ సేవలను ప్రారంభించిన దేశం?
ఎ) ఇండియా బి) రష్యా సి) జర్మనీ డి) చైనా
9. 3జిలో (Third Generation)లో ఉపయోగించే సిమ్ కార్డ్ పేరు?
ఎ) యూనిఫైడ్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యుల్
బి) యూనివర్సల్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యుల్
సి) ఇండియన్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మీటర్
డి) న్యూ జనరేషన్ సిమ్‌కార్డ్
10. సమాచార రంగంలోఉపయోగించేది?
ఎ) పరారుణకిరణాలు బి) గామా తరంగాలు
సి) అతినీల లోహిత కిరణాలు డి) మైక్రో తరంగాలు
11. ఐమాక్స్(IMAX)విషయంలో సరైంది?
ఎ) ఐమాక్స్ పూర్తి పేరుఇమేజ్ మాగ్జిమమ్
బి) దీని తెర కొలతలు 22 ఎం×16 ఎం
సి) ప్రపంచంలో ప్రస్తుతం సుమారు 400 ధియేటర్లు ఉన్నాయి డి) పైవన్నీ
12. మన దేశంలో ఐమాక్స్ థియేటర్ లేని నగరం?
ఎ) చెన్నై బి) న్యూఢిల్లీ
సి) పూణె డి) ముంబై
13. ఇంటర్నెట్ వినియోగదారులు ఎక్కువగా ఉన్న దేశం?
ఎ) అమెరికా బి) చైనా
సి) భారత్ డి) ఇంగ్లండ్
14. ఇంటర్నెట్లో ఏర్పాటు చేసిన వెబ్సైట్ పేరు?
ఎ) హోం వెబ్సైట్ బి) హోమ్ సర్ఫింగ్
సి) బ్లాగ్ డి) హోమ్‌పేజీ
15. బ్లాగ్ అసలు పేరు?
ఎ) బ్లాక్ లాగ్ బి) బ్యాక్లాగ్
సి) వెబ్‌లాగ్ డి) వెబ్‌లాజిక్
16. అమెరికా ప్రారంభించిన గ్లోబల్ పొజిషనింగ్ (GPS) అసలు పేరు?
ఎ) నవ్స్టార్ బి) టెలిస్టార్
సి) శాటిలైట్ సెంటర్ డి) వార్ స్టార్
17. బ్రాడ్ బ్యాండ్ టెక్నాలజీ సహాయంతో ప్రసారమయ్యేది?
ఎ) డేటా (దత్తాంశం) బి) వాయిస్ (స్వరం)
సి) వీడియో డి) పైవన్నీ
18. ఏ దేశంలో 2007లో ఈ-ఓటింగ్‌ను ప్రవేశ పెట్టారు?
ఎ) జపాన్ బి) ఫిన్లాండ్
సి) ఎస్టోనియా డి) నెదర్లాండ్
19. మన దేశంలో మొదటిసారిగా ఏ సంవత్సరంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రవేశపెట్టారు?
ఎ) 1982 బి) 2001 సి) 2005 డి) 2008
20. మన దేశంలో మొదటి డిజిటల్ లైబ్రరీని ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఎ) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగుళూరు)
బి) సెంట్రల్ యూనివర్సిటీ (హైదరాబాద్)
సి) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ముంబై)
డి) నేషనల్ ఇన్ఫర్మేటింగ్ సెంటర్ (న్యూఢిల్లీ)
21. మొదటి ఈ-డిస్ట్రిక్ట్‌ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) మహారాష్ట్ర
సి) గుజరాత్ డి) తమిళనాడు
22. సమాచార రంగరలో ఉపయోగించే ఆప్టికల్ ఫైబర్‌ను ఏ పదార్థంతో తయారు చేస్తారు?
ఎ) గాజు బి) పింగాణి
సి) ప్లాస్టిక్ డి) సిమెంట్
23. ఏ కంపెనీ మార్చి 27,2003లో ఫోన్ ఉపయోగించే వారి ప్రదేశపు ఉనికి స్క్రీన్‌పై కనిపించే ఫోన్‌ను ప్రదర్శించింది?
ఎ) మోటరోలా బి) స్పైస్
సి) నోకియా డి) సోని
24. సమాచార సాంకేతిక పరిజ్ఞాన సేవను అందించ డంలో ఎక్కువ సామర్థ్యం ఉన్న నగరం?
ఎ) హైదరాబాద్ బి) చెన్నై
సి) న్యూఢిల్లీ డి) బెంగళూరు
25. ఇంటర్నెట్ టెలిఫోన్ వైర్లెస్ వాకీటాకీతో కలిపి టాటా టెలీసర్వీసెస్ తన మొబైల్ వాడకందార్లకు పుష్-టు-టాక్ సేవలను అందించడానికి 2004లో మే 27న ఒక ప్రకటన చేసింది. విశిష్టమైన ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో మరో మూడు దేశాల్లో మాత్రమే ఉంది. కింది వాటిలో ఆ సాంకేతిక పరిజ్ఞానం లేని దేశం?
ఎ) ఆస్ట్రేలియా బి) మలేషియా
సి) జపాన్ డి) అమెరికా
26. వైర్లెస్ పద్ధతిలో బ్రాడ్‌బ్యాండ్ సేవలను తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు పేరు?
ఎ) ఆపరేషన్ గోదావరి బి) కోస్తా కారిడార్
సి) అశ్విని డి) బంధన్
27. ఏ సంవత్సరంలో సైబర్ నేరాలకు సంబంధించిన సమాచార సాంకేతిక బిల్లును భారత పార్లమెంటు ఆమోదించింది?
ఎ) 1997 బి) 1999 సి) 2000 డి) 2007
28. గ్రామీణ మహిళల సాధికారత కోసం సమాచార రంగం చేపట్టిన ప్రాజెక్టుపేరు?
ఎ) ఆదర్శ బి) చేతన
సి) సంస్కార్ డి) సంయోజిత
29. మొబైల్ ఫోన్లలో ఉపయోగించే బ్లాక్‌బెర్రి (Black Berry) సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించిన వారు?
ఎ) నోకియా బి) స్పైస్
సి) బెల్ ల్యాబొరేటరీ డి) రీసెర్చ్ ఇన్ మోషన్
30. భారత ప్రభుత్వం ఈ-గవర్నెన్స్‌గా ప్రకటించిన సంవత్సరం?
ఎ) 2000 బి) 2001
సి) 2007 డి)2009
31. సెల్ టవర్‌ను ఏమంటారు?
ఎ) సెల్ సెంటర్ బి) సెల్ సైట్
సి) సెల్ ఎక్చ్సేంజ్ డి) సెల్ ట్రాన్స్‌మీటర్
32. ఎన్ని సంవత్సరాల క్రితం ఆర్బానెట్ పేరుతో అమెరికా లో ఇంటర్నెట్ను ఏర్పాటు చేశారు?
ఎ) 30 బి) 35 సి) 40 డి) 45
33. మన దేశంలో ఆప్టికల్ ఫైబర్‌ను మొదట ఏ నగరంలో ఏర్పాటు చేశారు?
ఎ) బరోడా బి) నాగ్‌పూర్
సి) కోల్కత్తా డి) పూణె
34. విమానాల్లో ఉపయోగించే బ్లాక్ బాక్స్‌ను ఎవరు రూపొందించారు?
ఎ) డేవిడ్ వారెన్(ఆస్ట్రేలియా)
బి) మూరె (అమెరికా)
సి) థామస్ ఆడమ్స్ (యూకే)
డి) నారిమాటోని గుచ్చి (జపాన్)
35. బ్లాక్ బాక్స్‌లో ముఖ్యమైన రికార్డర్ల సంఖ్య?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
36. వైమాక్స్ ఏ రంగానికి సంబంధించింది?
ఎ) సినిమా బి) కమ్యూనికేషన్లు
సి) వైద్య డి) ఆటోమొబైల్
37. గ్లోబల్ పొజిషన్ సిస్టమ్‌ను (GPS) ఏ దేశంలో ఏర్పాటు చేశారు?
ఎ) రష్యా బి) అమెరికా సి) ఫ్రాన్స్ డి) జపాన్
38. GPS వ్యవస్థలో ఎన్ని ఉపగ్రహాలు తమ సేవను అందిస్తున్నాయి?
ఎ) 20 బి) 22 సి) 24 డి) 30
39. మన దేశంలో సిలికాన్ రాష్ట్రంగా(Silicon state of India) దేన్ని పిలుస్తారు?
ఎ) న్యూఢిల్లీ బి) పంజాబ్
సి) ఆంధ్రప్రదేశ్ డి) కర్నాటక
40. GSM పూర్తిపేరు?
ఎ) గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్
బి) జియో సింక్రనస్ మొబైల్
సి) గ్రాండ్ సిస్టమ్ ఫర్ మొబైల్ ఫోన్
డి) పైవేవీ కావు
41. టెలివిజన్ స్క్రీన్‌పై బొమ్మ కనిపించడాన్ని ఏమంటారు?
ఎ) శ్రవణం బి) దృశ్యం
సి) రేడియో డి) రాడార్
42. నిస్తంత్రీ ఇంటర్నెట్ సంధానంలో మొత్తం నగరాన్ని సంధానం చేసుకోవడంలో మొదటి స్థానంలో ఉన్న నగరం?
ఎ) బెంగుళూరు బి) కొచ్చిన్
సి) చెన్నై డి) మైసూర్
43. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ఉన్న నగరం?
ఎ) న్యూఢిల్లీ బి) కోల్కత్తా
సి) పాట్నా డి) హైదరాబాద్
44. ఇండియాలో టెలివిజన్ ప్రసారాలు ప్రారంభమైన సంవత్సరం?
ఎ) 1959 బి) 1960 సి) 1968 డి) 1972
45. మన దేశంలో మొదటి రేడియే ప్రసారాలు ప్రారంభమైన సంవత్సరం?
ఎ) 1920 బి) 1022 సి) 1923 డి) 1935
46. ఇంటర్నెట్ను ఉపయోగించే వారిని ఏమంటారు?
ఎ) ఇంటర్మాస్ బి) నెట్పీపుల్
సి) నెట్ యూజర్స్ డి) నెటిజన్స్
సమాధానాలు
1.సి 2.సి 3.ఎ 4.బి 5.సి
6.ఎ 7.సి 8.డి 9.బి 10.డి
11.డి 12.ఎ 13.బి 14.డి 15.సి
16.ఎ 17.డి 18.సి 19.ఎ 20.బి
21.డి 22.ఎ 23.ఎ 24.డి 25.బి
26.సి 27.సి 28.బి 29.డి 30.బి
31.బి 32.సి 33.డి 34.ఎ 35.బి
36.బి 37.బి 38.సి 39.డి 40.ఎ
41.బి 42.డి 43.ఎ 44.ఎ 45.సి
46.డి
Authorization