బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీలో 22 పోస్టులు
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని చట్టబద్ధ సంస్థ అయిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) - న్యూఢిల్లీ.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 22 సెక్టార్ ఎక్స్పర్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: ఫెర్టిలైజర్, డిస్కమ్, ట్రాన్స్పోర్ట్, పెట్రో కెమికల్, రైల్వేస్, బిల్డింగ్, క్లైమేట్ ఫైనాన్స్, అల్యూమినియం, బ్యాంకింగ్, రిఫైనరీ, పల్ప్ అండ్ పేపర్, సిమెంట్ సెక్టార్.
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్/పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట అనుభవం ఉండాలి. సంబంధిత స్పెషలైజేషన్లలో సర్టిఫికేషన్ కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయసు: 2019, జనవరి 1 నాటికి ఫుల్‌టైమ్ సెక్టార్ ఎక్స్‌పర్ట్‌కు గరిష్ట వయసు 40 ఏళ్లు. పార్ట్‌టైమ్ సెక్టార్ ఎక్స్‌పర్ట్‌కు గరిష్ట వయసు 65 ఏళ్లు.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: సెక్రటరీ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, 4వ ఫ్లోర్, సేవాభవన్, ఆర్.కె.పురం, సెక్టార్-1, న్యూఢిల్లీ, 110066.
దరఖాస్తుకు చివరితేదీ: ఎంప్లారుమెంట్ న్యూస్‌లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి వివరాలకు వెబ్సైట్:
https://beeindia.gov.in
Authorization