ఎంఆర్పీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌షిప్
కర్ణాటకలోని ఓఎన్జీసీ అనుబంధ సంస్థ అయిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్).. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ : 87.
విభాగాల వారీ ఖాళీలు:కెమికల్ ఇంజనీరింగ్-29, సివిల్ ఇంజనీరింగ్-7, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-8, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్-10, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్-9, మెకానికల్ ఇంజనీరింగ్-24.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
స్టైపెండ్: నెలకు రూ.10,000.
టెక్నీషియన్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్-108.
విభాగాల వారీ ఖాళీలు: కెమికల్ ఇంజనీరింగ్-27, సివిల్ ఇంజనీరింగ్-7, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-15, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్-12, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్-6, మెకానికల్ ఇంజనీరింగ్-26, కమర్షియల్ ప్రాక్టీస్-15.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత. కమర్షియల్ ప్రాక్టీస్ పోస్టులకు డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ ఉత్తీర్ణత.
స్టైపెండ్: నెలకు రూ.7,100.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేదీ: మే 17, 2019.
వెబ్సైట్: www.mrpl.co.in
ఎంసీఈఎంఈ ఆర్మీ ప్రీ ప్రైమరీ స్కూల్లో టీచర్ పోస్టులు
సికింద్రాబాద్‌లోని ఎంసీఈఎంఈ ఆర్మీ ప్రీ ప్రైమరీ స్కూల్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు...
వైస్ ప్రిన్సిపాల్: 01
అర్హత:గ్రాడ్యుయేషన్, బీఈడీ/ఎన్టీటీ తత్సమాన ఉత్తీర్ణత ఐదేళ్ల అనుభవం ఉండాలి (రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం ప్రిన్సిపాల్/వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేసి ఉండాలి) వయసు 25-50ఏళ్ల మధ్య ఉండాలి.
టీచర్లు: 06
అర్హత:గ్రాడ్యుయేషన్, బీఈడీ, ఎన్టీటీ/తత్సమాన ఉత్తీర్ణతబీ వయసు 25-45 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంగ్లిష్, హిందీ తప్పనిసరి. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
ఎంటీఎస్: 01
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత, ఇంటర్/డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యం, రెండేళ్లు అంతకంటె ఎక్కువ అనుభవం ఉండాలి.
గార్డెనర్: 02
అర్హత:హిందీ/తెలుగు వచ్చి ఉండాలి. గార్డెనింగ్‌లో రెండేళ్లు అంతకంటే ఎక్కువ అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్/ఈమెయిల్
దరఖాస్తులకు చివరితేది: మే4, 2019
ఈమెయిల్: : mcemeapps@gmail.com
చిరునామా: ద ప్రిన్సిపల్, ఎంసీఈఎంఈ ఆర్మీ ప్రీ ప్రైమరీ స్కూల్, సికింద్రాబాద్-500015
Authorization