1. కోర్టుల్లో అధికారిక భాషగా హిందీని చేర్చాలని ఏ దేశం నిర్ణయించింది?
1) ఇరాన్ 2) సౌదీ అరేబియా
3) ఒమన్ 4) యుఎఇ
2. 5వ ఇంటర్నేషనల్ డ్యామ్ సేఫ్టీ కాన్ఫరెన్స్ 2019 ఆతిథ్య నగరం?
1) సికింద్రాబాద్ 2) భోపాల్
3) భువనేశ్వర్ 4) ముంబై
3. మొదటి లావాసియా హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్ 2019 ఆతిథ్య నగరం?
1) ముంబై 2) న్యూఢిల్లీ
3) పుణె 4) లక్నో
4. 3వ స్వచ్ఛశక్తి 2019 ఆతిథ్య నగరం?
1) డెహ్రాడూన్ 2) కురుక్షేత్ర
3) గాంధీనగర్ 4) లక్నో
5. 2022 నేషనల్ గేమ్స్ మస్కట్?
1) మార్గే 2) కరాకల్
3) ఫెలిడే 4) క్లౌడెడ్ లియోపార్డ్
6. కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద యశోనాయక్ ఆయుర్వేద, సిద్ధ, యునాని మరియు హోమియోపతి మందుల కొరకు ప్రారంభించిన ఆన్లైన్ పోర్టల్ పేరు?
1) ఈ-ఆయుసిధ్ 2) ఈ-సిదున
3) ఈ-ఔషధి 4) ఈ-ఆయుష్
7. అశ్వని లోహని ఏ ఎయిర్వేస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్?
1) ఎయిర్ ఏసియా 2) స్పైస్‌జెట్
3) ఎయిర్ ఇండియా 4) ఎమిరేట్స్
8. మొదటి ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ ASCEND 2019 ఆతిథ్య నగరం?
1) తిరువంతపురం 2) ఎర్నాకులం
3) కొచి 4) కోజికోడ్
9. మేసిడోనియా పేరును అధికారికంగా ఏవిధంగా మార్చారు?
1) నార్త్ మేసిడోనియా
2) FYR మాసిడోనియా
3) మేసిడోనియా ప్రిమా
4) మేసిడోనియా సెకండ
10. "Undaunted: Saving the Idea of India" పుస్తక రచయిత?
1) పి.చిదంబరం 2) అరుణ్‌జైట్లి
3) మన్మోహన్సింగ్ 4) ప్రణబ్‌ముఖర్జీ
11. ప్రధాని నరేంద్రమోడి మొదటి ఈఎస్ఐసీ మెడికల్ కాలేజి, హాస్పిటల్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) చండీగఢ్ 2) పానిపట్
3) ఫరీదాబాద్ 4) అహ్మదాబాద్
12. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో మొదటి మహిళా ఫ్లయిట్ ఇంజనీర్‌గా ఘనత సాధించిన హీనా జైస్వాల్ ఏ నగరానికి చెందినవారు?
1) హైదరాబాద్ 2) ఛండీగఢ్
3) గుర్గావ్ 4) భువనేశ్వర్
13. 2019 సం||నికి సస్టైనబుల్ డెవలప్మెంట్ లీడర్షిప్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
1) ఫ్రాంక్ బైనిమరమ
2) పవన్‌కుమార్ చామ్లింగ్
3) ఆనంద్ మహీంద్రా
4) జేమ్స్ అలిక్స్ మిచెల్
14. అంతరిక్ష పరిశోధనకు SPHEREx మిషన్‌ను ప్రారంభించిన అంతరిక్ష సంస్థ?
1) NASA 2) ISRO
3) SpaceX 4) JAXA
15. 3వ ఇండో-జర్మన్ ఎన్విరాన్మెంట్ ఫోరమ్ ఆతిథ్య నగరం?
1) అహ్మదాబాద్ 2) న్యూఢిల్లీ
3) లక్నో 4) హైదరాబాద్
16. 2018 సం||నికి ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎవరు నిలిచారు?
1) అజీమ్ ప్రేమ్‌జి 2) సిద్ధార్థలాల్
3) కిషోర్ బీయాని 4) నిర్మల్ కె మిండా
17. Early Ed Asia 2019 చైల్డ్‌హుడ్ కాన్ఫరెన్స్ ఆతిథ్య నగరం?
1) ముంబై 2) కోల్‌కతా
3) జైపూర్ 4) హైదరాబాద్
18. వరల్డ్ ఎంప్లాయిమెంట్ అండ్ సోషల్ ఔట్లుక్ ట్రెండ్స్ 2019 రిపోర్టును విడుదల చేసిన సంస్థ?
1) International Labour Organization
2) United Nations
3) OCED 4) UNESCO
19. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ చైర్మన్ ఎవరు?
1) హరిదీప్ శ్రీవాస్తవ 2) ప్రకాష్ చంద్రన్
3) ప్రమోద్చంద్ర మోడి 4) లక్ష్మణ్ దాస్
20. వరల్డ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2019 ఆతిథ్య నగరం?
1) టోక్యో 2) బీజింగ్
3) న్యూఢిల్లీ 4) నోయిడా
21. ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రారంభించిన పోర్టల్ పేరు?
1) WAMS 2) PIB
3) PARS 4) LADIS
22. 2016 ఠాగూర్ అవార్డ్ ఫర్ కల్చరల్ హార్మోనీ అవార్డు గ్రహీత?
1) అరవింద్ పారిక్ 2) ఎ.వి.రామరావు
3) రామ్ సుతర్ వాన్జీ 4) చాయానౌట్
23. అమెరికా అటార్నీ జనరల్‌గా రెండోసారి బాధ్యతలు చేపట్టినవారు ఎవరు?
1) అల్బెర్టో గోన్‌జలెస్ 2) విలియం బార్
3) ఎడ్విన్ మేసే 4) మైకెల్ ముకేసీ
24. 2019 స్వచ్ఛత ఎక్సలెన్స్ అవార్డులలో అగ్రస్థానం లో నిలిచిన నగరం ఏది?
1) అలప్పుజ, కేరళ
2) అంబికాపూర్, ఛత్తీస్‌గఢ్
3) కుంబకోణం, తమిళనాడు
4) రారుగర్, ఛత్తీస్‌గఢ్
25. ప్రధానమంత్రి శ్రమయోగి మంధన్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు?
1) ధర్మేంద్ర ప్రధాన్ 2) నిర్మల సీతారామన్
3) నితిన్ గడ్కరి 4) పియుష్ గోయల్
26. న్యూఢిల్లీలో సెంట్రల్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డ్ 58 వ సమావేశం ఎవరు ప్రారంభించారు?
1) నరేంద్రసింగ్ తోమార్
2) రాధామోహన్ సింగ్
3) డి.బి.సదానంద గౌడ
4) థావర్‌చంద్ గెహ్లాట్
27. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్(పిఎంఎవై-యు) మొబైల్ యాప్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి?
1) నరేంద్రసింగ్ తోమార్ 2) ఆర్.కె.సింగ్
2) హర్దీప్సింగ్ పూరి 4) ప్రకాష్ జవదేకర్
28. 3వ ఇండో-జర్మన్ ఎన్విరాన్మెంట్ ఫోరం ఆతిథ్య నగరం?
1) చెన్నై 2) న్యూఢిల్లీ
3) ముంబై 4) కోల్‌కతా
29. క్రిప్టోకరెన్సీ కలిగిన మొదటి అమెరికా బ్యాంక్?
1) బ్యాంక్ ఆఫ్ అమెరికా
2) గోల్డ్‌మాన్ సాచ్స్
3) జె.పి.మోర్గాన్ చేజ్ Ê కో 4) వెల్స్ ఫార్గో
30. భారతదేశంలో మొట్టమొదటి జిల్లా శీతలీకరణ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు?
1) విజయవాడ 2) అమరావతి
3) గుంటూరు 4) నెల్లూరు
31. 2019 అశోకచక్ర అవార్డు ఎవరికి లభించింది?
1) హ్యాంగ్పాన్ దాదా 2) మోహన్ గోస్వామి
3) జ్యోతి ప్రకాష్ నిరాలా 4) నజీర్ అహ్మద్ వనీ
32. పుల్వామా ఉగ్రదాడి ఏ రాష్ట్రంలో జరిగింది?
1) హిమాచల్‌ప్రదేశ్ 2) జమ్మూకాశ్మీర్
3) పంజాబ్ 4) మహారాష్ట్ర
33. పుల్వామా ఉగ్రవాద దాడి తరువాత, పాకిస్థాన్ వస్తువులపై భారత్ ఎంత పన్ను విధించింది?
1) 110% 2) 150%
3) 200% 4) 240%
34. 2019 స్వచ్ఛత ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేసిన కేంద్ర మంత్రిత్వశాఖ?
1) గ్రామీణ వ్యవహారాల శాఖ 2) హోం శాఖ
3) ఆరోగ్య Ê కుటుంబ సంక్షేమ శాఖ
4) కేంద్ర గృహ Ê పట్టణ వ్యవహారాల శాఖ
35.నేషనల్ వైల్డ్‌లైప్ యాక్షన్ ప్లాన్ కింద ఎన్ని తీర మరియు సముద్ర ప్రదేశాలు గుర్తించబడ్డాయి?
1) 106 2) 250 3) 350 4) 360
36. తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య?
1) 27 2) 29 3) 31 4) 33
37. తెలంగాణలోని రెండు కొత్త జిల్లాలు ఏవి?
1) నారాయణపేట, ములుగు
2) కామారెడ్డి, నారాయణపేట
3) ములుగు, నిర్మల్
4) కామారెడ్డి, సిద్దిపేట
38. ఇంజనీరింగ్ విద్యార్థుల కొరకు InfyTQ యాప్‌ను విడుదల చేసిన సంస్థ?
1) ఇన్ఫోసిస్ 2) విప్రో
3) కాగ్నిజెంట్ 4) అశోక్ లేలాండ్
39. దక్షిణాఫ్రికాకు చెందిన నెల్సన్ మండేలా స్కూల్ ఆఫ్ పబ్లిక్ గవర్నెన్స్ డైరెక్టర్‌గా నియమితులైన భారత సంతతి వ్యక్తి?
1) బాలా వి.బాలచంద్రన్
2) ఫైజల్ ఇస్మాయిల్
3) నితిన్ నొహ్రియా
4) అశోక్ జుంజున్వాలా
40. 2019 స్వచ్ఛత ఎక్సలెన్స్ అవార్డులలో ప్రథమ బహుమతి పొందిన మున్సిపల్ కార్పొరేషన్?
1) రాయిగర్ 2) అంబికాపూర్
3) కుంభకోణం 4) గ్రేటర్ హైదరాబాద్
41. జీపీఎస్ లేకుండా చీమ వలె నడిచే రోబోను ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు?
1) ఫ్రాన్స్ 2) జర్మనీ 3) ఇంగ్లండ్ 4) జపాన్
42. Early Ed Asia 2019 ఆతిథ్య నగరం?
1) జైపూర్ 2) న్యూఢిల్లీ
3) హైదరాబాద్ 4) రారుపూర్
43. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మొక్క మొట్టమొదటి మహిళా ఫ్లైట్ ఇంజనీర్ ఎవరు?
1) ప్రియా శర్మ 2) హినా జైస్వాల్
3) మోహనసింగ్ 4) ప్రతిభాకుమారి
44. 83వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2019 విజేత?
1) చిరాగ్‌శెట్టి 2) ప్రణవ్ జెర్రి చోప్రా
3) లక్ష్యసేన్ 4) సౌరభ్‌వర్మ
45. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) హైదరాబాద్ 2) న్యూఢిల్లీ
3) కోల్‌కత 4) చెన్నై
46.PMKSY అనగా?
1) Pradhan Mantri Krishi Sinchayee Yojana
2) Pradhan Mantri Krishi Suraksha Yojana
3) Pradhan Mantri Krishi Sadak Yojana
4) Pradhan Mantri Krishi Swasthya Yojana
47.DevelopSustainable and Environment -friendly Industrial Production ను న్యూఢిల్లీలో నిర్వహించిన కేంద్ర మంత్రిత్వశాఖ?
1) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
2) సామాజిక న్యాయం, సాధికారత శాఖ
3) పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పులు శాఖ
4) మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ శాఖ
48. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్లేయర్స్ ఆఫ్ ది ఇయర్ 2018లో ఫిమేల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎవరు నిలిచారు?
1) కరోలినె క్యూలెట్టె 2) ఎవా డి గోడె
3) మేఘన్ డగ్గన్ 4) హిలరీ నైట్
49. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్లేయర్స్ ఆఫ్ ది ఇయర్ 2018లో మేల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన ఆర్తుర్ వాన్ డోరెన్ ఏ దేశానికి చెందినవారు?
1) ఆస్ట్రేలియా 2) ఐస్లాండ్
3) బెల్జియం 4) నెదర్లాండ్
50. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రైజ్ మార్టిన్ ఎన్నాల్స్ అవార్డు 2019ను ఎవరు గెలుచుకున్నారు?
1) అబ్దుల్ కార్డొబా బెర్రియో
2) అబ్దుల్ అజీజ్ ముహమద్
3) ఎరెన్ కెస్కిన్
4) మారినో కార్డోబా బెర్రియో
సమాధానాలు
1)4 2)3 3)2 4)2 5)4
6)3 7)3 8)3 9)1 10)1
11)3 12)2 13)1 14)1 15)2
16)2 17)3 18)1 19)3 20)3
21)4 22)3 23)2 24)4 25)4
26)1 27)2 28)2 29)3 30)2
31)4 32)2 33)3 34)4 35)1
36) 4 37)1 38)1 39)2 40)1
41)1 42)1 43)2 44)4 45)2
46)1 47)2 48)2 49)3 50)2
- యన్.సంతోష్‌కుమారాచారి
జీకే,కరెంట్ అఫైర్స్ నిపుణులు
హైదరాబాద్
ఫోన్ : 9848286270