1. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్రువ ఎడారి ఏది?
ఎ) కలహారి బి) గోబి
సి) సహారా డి) గ్రేట్ ఆస్ట్రేలియన్
2. జిమ్మీవేల్స్, లారీశాంగర్ భాగస్వామ్యంగా ఏ సంస్థలో పని చేస్తున్నారు?
ఎ) వికీపీడియా బి) గూగుల్
సి) వాట్సాప్ డి) ఫేస్బుక్
3. కింది వారిలో దిన్-ఇ-ఇలాహీ అనే మతాన్ని స్థాపించింది ఎవరు?
ఎ) బాబర్ బి) బహదూర్షా
సి) అక్బర్ డి) హుమాయున్
4. రిజర్వ్ బ్యాంక్‌ను ఏ సంవత్సరంలో జాతీయం చేశారు?
ఎ) 1969 బి) 1947 సి) 1949 డి) 1974
5. కింది వాటిలో దేన్ని ఉన్ని కోసం పెంచుతారు?
ఎ) అల్పాకా బి) అలబామా
సి) అపాచి డి) ఒండ్రు
6. మంగళ్‌యాన్‌ను ఎక్కడ ప్రయోగించారు?
ఎ) చెన్నై బి) శ్రీహరికోట
సి) ట్రామ్బే డి) గోపాల్పూర్
7. ఏ విప్లవకారుడు తన జీవితాన్నే అంకితం చేశాడు?
ఎ) ఖుదీరామ్ బోస్ బి) రాజ్‌బిహారీ బోస్
సి) భగత్‌సింగ్ డి) చంద్రశేఖర్ ఆజాద్
8. మానవ శరీరంలో లాంగర్‌హాన్స్ పుటికలు ఎక్కడ ఉంటాయి?
ఎ) చిన్నపేగు బి) క్లోమం
సి) కడుపు డి) గుండె
9. లోక్‌సభకు ఎన్నిక కావాలంటే కనీస వయసు ఎంత ఉండాలి?
ఎ) 18 ఏండ్లు బి) 21 ఏండ్లు
సి) 16 ఏండ్లు డి) 25 ఏండ్లు
10. క్వీన్స్‌బెర్రీ నియమాలను ఏ క్రీడలో అనుసరిస్తారు?
ఎ) టెన్నీస్ బి) క్రికెట్
సి) బాక్సింగ్ డి) గుర్రపుస్వారీ
11. చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు?
ఎ) బాబర్ బి) జహంగీర్
సి) అక్బర్ డి) బహదూర్షా
12. ఒలంపిక్స్‌లో జిమ్నాస్టిక్స్ విభాగంలో 10 కచ్చిత మైన స్కోర్ సాధించిన తొలి జిమ్నాస్ట్?
ఎ) నడియా కొమాన్షి బి) డానియల్ సిల్వాస్
సి) అలెగ్జాండర్ డియాలిటిన్ డి) మేరీ లౌ రేట్టన్
13. హిమనీనదంలో లోతైన పగులును ఏమంటారు?
ఎ) క్రెవిస్ బి) క్రివేజ్
సి) పగులు డి) వంకరగా
14. కింది వాటిలో బ్రెజిల్ దేశ అధికార భాష ఏది?
ఎ) పోర్చుగీసు బి) జర్మన్
సి) ఇలాలియన్ డి) బ్రెజిలియన్
15. కంచికల్ జలపాతం ఎక్కడ ఉంది?
ఎ) కేరళ బి) కర్ణాటక
సి) ఆంధ్రప్రదేశ్ డి) తెలంగాణ
16. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) మాస్కో బి) న్యూయార్క్
సి) లండన్ డి) పారిస్
18. ఇంటర్‌పోల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) పారిస్ బి) లండన్
సి) లియోస్ డి) బ్రసెల్స్
18. థారులాండ్ కరెన్సీ ఏది?
ఎ) రుపీ బి) రింగిట్
సి) భాట్ డి) యువాన్
19. మానవ శరీరంలో ఏ అవయవాన్ని మాత్రమే పునరుత్పత్తి చేయవచ్చు?
ఎ) ప్లీహం బి) మెదడు
సి) కాలేయం డి) క్లోమం
20. కింది వాటిలో అరమ్ను ఏమని పిలుస్తారు?
ఎ) కాంస్యం బి) బంగారం
సి) వెండి డి) రాగి
21. పంచ్డ్ కార్డును ఏమని పిలుస్తారు?
ఎ) హూల్లెరిత్ కార్డు బి) వీడియో కార్డు
సి) సౌండ్ రికార్డు డి) ఆక్సలేటర్ కార్డు
22. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
ఎ) ఫిబ్రవరి 28 బి) మే 16
సి) జూన్ 5 డి) సెప్టెంబర్ 12
23. 'టీటీఈ' అనే పదం ఏ క్రీడకు సంబంధించింది?
ఎ) హాకీ బి) పోలో
సి) గోల్ఫ్ డి) బాడ్మింటన్
24. కాంపాక్ట్ డిస్క్‌లో ఉపయోగించే సాంకేతికత ఏంటి?
ఎ) ఎలక్ట్రికల్ బి) లేజర్
సి) ఎలక్ట్రో మాగటిక్ డి) ఏరోనాటికల్
25. కాగితాన్ని ఎక్కడ కనుగొన్నారు?
ఎ) చైనా బి) భారత్
సి) జాంబియా డి) జర్మనీ
26. సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు?
ఎ) మొహ్మద్ అలీ జిన్నా బి) మహాత్మా గాంధీ
సి) ఖాన్ అబ్దుల్ గఫర్‌ఖాన్
డి) బాల గంగాధర తిలక్
27. గ్రానైట్ అనేది దేనికి ఉదాహరణ?
ఎ) మెటామార్ఫిక్ శిలలు బి) అవక్షేపక శిలలు
సి) అగ్ని శిలలు డి) కృత్రిమ శిలలు
28. కింది వాటిలో ఎడ్వర్డ్ జెన్నర్ దేనిని కనుగొన్నారు?
ఎ) వాక్సినేషన్ బి) ఎలక్ట్రోక్యుషన్
సి) డయాలసిస్ డి) ఓపెన్ హార్డ్ సర్జరీ
29. గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఏమంటారు?
ఎ) హైడ్రోఫిలి బి) పొలినోఫిలి
సి) ఆనిమోఫిలి డి) హెర్బోఫిలి
30. భారతదేశ జాతీయ గీతాన్ని రాసిన వారెవరు?
ఎ) రవీంద్రనాథ్ ఠాగూర్
బి) బంకించంద్ర ఛటర్జీ
సి) మొహ్మద్ ఇక్బాల్ డి) చిత్రగుప్త
31. భూపరివేష్టిత దేశం అని దేనికి పేరు?
ఎ) అజర్బైజాన్ బి) కజకిస్తాన్
సి) పాకిస్తాన్ డి) బంగ్లాదేశ్
32. నావికా శక్తిని ఉపయోగించి తూర్పు ఆసియా భాగాలను స్వాధీనం చేసుకున్న భారతీయ రాజు ఎవరు?
ఎ) అక్బర్ బి) కృష్ణదేవరాయ
సి) రాజేంద్రచోళ డి) శివాజీ
33. ఫుట్‌బాల్‌లో అత్యధికసార్లు ప్రపంచకప్ టైటిల్ గెలుచుకున్న దేశం?
ఎ) ఇటలీ బి) అర్జెంటీనా
సి) బ్రెజిల్ డి) ఫ్రాన్స్
సమాధానాలు
1.సి 2.ఎ 3.సి 4.సి 5.ఎ
6.బి 7.డి 8.బి 9.డి 10.సి
11.డి 12.ఎ 13.బి 14.ఎ 15.బి
16.డి 17.సి 18.సి 19.సి 20.బి
21.ఎ 22.సి 23.సి 24.బి 25.ఎ
26.సి 27.సి 28.ఎ 29.సి 30.బి
31.బి 32.సి 33.సి
Authorization