1. గీతా సేథీ ఏ క్రీడకు సంబంధించినవాడు?
ఎ) హకీ బి) బిలియర్డ్స్
సి) క్రికెట్ డి) చెస్
2. జీర్ణ రసాలలో ఏ ఆమ్లం ఉంటుంది?
ఎ) హైడ్రోక్లోరిక్ బి) లాక్టిక్ ఆమ్లం
సి) ఎమినో ఆమ్లం డి) అసిటిక్ ఆమ్లం
3. ప్రైవేటు రంగ బ్యాంకులను అదుపులో ఉంచే సంస్థ ఏది?
ఎ) ఆర్బీఐ బి) నాబార్డ్
సి) ఫైనాన్స్ మినిస్టర్
డి) ఇండియా బ్యాంకుల సంఘం
4. వెయ్యి స్థంబాల గుడి కట్టిన సంవత్సరం ఏది?
ఎ) 1163 బి) 1124
సి) 1134 డి) 1182
5. బార్ కోడ్ చదవడానికి ఉపయోగించే కిరణాలు?
ఎ) ఆల్ఫా కిరణాలు బి) మైక్రో కిరణాలు
సి) గామా కిరణాలు డి) లేజర్ కిరణాలు
6. ప్రోటీన్ లోపం వాల్ల వచ్చే వ్యాది ఏది?
ఎ) క్వాషీ యార్కర్ బి) మరాస్కస్
సి) డయేరియా డి) జిరాఫ్తాల్మియా
7. భారతదేశంలో ప్రవహించే పొడవైన నది?
ఎ) గోదావరి బి) కావేరి
సి) గంగా డి) బ్రహ్మపుత్ర
8. హరిత విప్లవం ఫలితంగా అధికంగా లబ్ది పొందిన పంట ఏది?
ఎ) వరి బి) గోధుమ
సి) మొక్కజొన్న డి) పొగాకు
9. విస్తీర్ణం దృష్ట్యా అధిక అడవులున్న రాష్ట్రం ఏది?
ఎ) అరుణాచల్ ప్రదేశ్ బి) జార్ఖండ్
సి) మధ్య ప్రదేశ్ డి) బీహార్
10. ''ఒరైజా సటైవా'' అనేది ఏ మొక్క శాస్త్రీయ నామం?
ఎ) గోధుమ బి) వరి
సి) మొక్కజొన్న డి) చెరకు
11. 2010 గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ స్థానం?
ఎ) 67 బి) 37 సి) 42 డి) 84
12. జాయిన్ ఇండియా మూమెంట్ (ఉద్యమం) ప్రారం భించినవారు?
ఎ) స్వామీ రామానంద తీర్థ
బి) గాడిచర్ల హనుమంత రావు
సి) బాలగంగాధర్ తిలక్
డి) సర్దార్ వల్లభారు పటేల్
13. ఇనుము తుప్పు పట్టినప్పుడు దాని బరువు?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) స్థిరంగా ఉంటుంది డి) ఏదీకాదు
14. కోణార్క్‌లోని సూర్యదేవాలయాన్ని నిర్మించినది ఎవరు?
ఎ) విక్రమాదిత్య
బి) మొదటి నరసింహవర్మ
సి) రెండవ పులకేశి
డి) శాలువ నరసింహ రాయలు
15. గాంధియన్ ప్రణాళిక ప్రాధాన్యమిచ్చిన రంగం ఏది?
ఎ) గ్రామీణాభివృద్ధి
బి) కుటీర చిన్న తరహ పరిశ్రమలు
సి) భారీ, మధ్య తరహా పరిశ్రమలు
డి) వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు
16. 2011 ప్రకారం అత్యధిక గ్రామీణ జనాభా ఉన్న రాష్ట్రం ఏది?
ఎ) పంజాబ్ బి) హిమాచల్ ప్రదేశ్
సి) జార్ఖండ్ డి) నాగాలాండ్
17. ట్రకోమ వ్యాధి ఏ అవయవానికి వస్తుంది?
ఎ) ముక్కు బి) చెవి
సి) గొంతు డి) కన్ను
18. ఇనుమ ధాతువుకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం?
ఎ) దుర్గాపూర్ బి) రూర్కెలా
సి) ధన్‌బాద్ డి) బైలదిల్ల
19. ఏ గ్రంథి వలన అధిక ఆవేశం కలుగుతుంది?
ఎ) థైరాయిడ్ బి) ఎడ్రినల్
సి) పిట్యుబరి డి) అవటు
20. కోటోపాక్సి అగ్ని పర్వతం ఏ దేశంలో ఉంది?
ఎ) బ్రెజిల్ బి) నార్వే
సి) ఈక్వెడార్ డి) పోలాండ్
21. సిసిలికి చెందిన అగ్ని పర్వతం?
ఎ) ఎట్నా బి) వేనూవియాస్
సి) ప్యూజియామ 4) బారెన్ ద్వీపం
22. కింది వాటిలో హరప్పా నాగరికతకి చెందినది?
ఎ) మాతృస్వామిక వ్యవస్థ
బి) పత్తిని పండించేవారు
సి) పునర్జన్మను నమ్మేవారు
డి) పైవన్నీ
23. ''అక్బర్ నామా'' రచించినది ఎవరు?
ఎ) అమీర్ ఖుస్రు బి) అబుల్ ఫజల్
సి) అక్బర్ డి) హుమాయూన్
24. ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది?
ఎ) 1753 బి) 1954
సి) 1757 డి) 1756
25. జ్ఞానపీఠ్ అవార్డు నగదు బహుమతి ఎంత?
ఎ) 10 లక్షలు బి) 5 లక్షలు
సి) 2 లక్షలు డి) 1 లక్ష
26. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
ఎ) జూలై 14 బి) జూన్ 14
సి) జూన్ 16 డి) జూలై 16
27. ''త్రి సముద్ర పీత వాహనుడు'' అనే బిరుదున్న రాజు?
ఎ) సముద్ర గుప్తుడు
బి) గౌతమీపుత్ర శాతకర్ణి
సి) బింబిశారుడు
డి) హర్షవర్థనుడు
28. రెండోపానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది?
ఎ) 1761 బి) 1764
సి) 1765 డి) 1757
29. చేపల చెరువులు ఎక్కువగా ఉన్న జిల్లా?
ఎ) తూర్పు గోదావరి బి) పశ్చిమగోదావరి
సి) కృష్ణ డి) నెల్లూరు
30.మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది?
ఎ) 1435 బి) 1526
సి) 1628 డి) 1757
31. కేంద్ర ప్రభుత్వ రుణ రాబడిలో అధిక వాటా దేనిది?
ఎ) మార్కెట్ రుణాలు బి) విదేశీ సహాయం
సి) పొదుపు మొత్తాలు డి) స్వల్పకాల రుణాలు
32. వడ్డీవ్యాపారం గురించి తొలిసారిగా ప్రస్తావించిన గ్రంథం?
ఎ) ఐతరేయ బ్రాహ్మణం
బి) శతవత బ్రాహ్మణం
సి) యుజుర్వేదం
డి) అధర్వన వేదం
33. నీతిశాస్త్ర ముక్తావళిని ఎవరు రచించారు?
ఎ) వేమన బి) బద్దెన
సి) తిక్కన డి) నన్నయ
34. 2011 జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో అధిక జనాభా ఉన్న జిల్లా ఏది?
ఎ) థానే బి) హౌనూర్
సి) తూర్పు గోదావరి డి) తిరువల్లూర్
35. భారతదేశంలో మూడు పర్వతాలు దగ్గరగా ఉన్నాయి. ఒక పర్వశ్రేణి మాత్రం దూరంగా ఉంది. అది ఏది?
ఎ) ఆరావళి పర్వతాలు
బి) మహదేవ కొండలు
సి) వింద్య పర్వతాలు
డి) సాత్పురా పర్వతాలు
36. సొంత నాణేలను ముద్రించుకునే హక్కును పొందిన మొదటి యూరోపియన్లు ఎవరు?
ఎ) ఫ్రెంచ్ బి) డచ్
సి) ఆంగ్లేయులు డి) పోర్చుగీస్
37. పాంక్రియాస్ ఏ స్రావాన్ని ఉత్పత్తి చేస్తుంది?
ఎ) జఠర రసం బి) బైలివర్దిన్
సి) ఇన్సులిన్ డి) బైలిరూబిన్
38. సోడియం లోహాన్ని దేనిలో నిల్వ ఉంచుతారు?
ఎ) ఆసిడ్ బి) కిరోసిన్
3) బెంజీన్ డి) ఎసిటిలిన్
39. తుప్పుపట్టడం అనేది ఒక ...?
ఎ) ఆక్సిడేషన్ బి) కిడక్షన్
సి) హైడ్రోజినేషన్ డి) ఎసిడిఫికేషన్
40. కిందివాటిలో నవ్వు పుట్టించే వాయువు?
ఎ) నైట్రిక్ యాసిడ్ బి) నైట్రస్ ఆక్సైడ్
సి) నైట్రిక్ ఆక్సైడ్ డి) హైడ్రోజన్ పెరాక్సైడ్
41. వృత్తం చుట్టూ తిరుగుతున్న ఒక వస్తువు వేగం?
1) మారే వేగం
బి) మార్పులేని వేగం
సి) మారేధృతి
డి) మార్పులేని ధృతి
42. నూర్జహాన్ చిన్న నాటి పేరు ఏమిటి?
ఎ) మెహ్రుల్ నిషా బి) ముంతాజ్ బేగం
సి) ఫర్డినా డి) జిజియా బేగం
43. ఇనుప ధాతువుకు ప్రసిద్ది చెందిన ప్రదేశం?
ఎ) దుర్గాపూర్ బి) రూర్కెలా
సి) ధన్‌బాద్ డి) బైలదిల్లా
44. ఫర్ గాటెన్ ఎంపైర్ గ్రంథ రచయిత?
ఎ) రాబర్ట్ సూవేల్ బి) విన్నెంట్ స్మిత్
సి) జేమ్స్ ఫెర్గుసన్ డి) డేవిడ్ ఫ్రాన్సిస్
45. ఇండియాలోనే ఎతైన కాంక్రీట్ డాం ఏది?
ఎ) హీరాకుడ్ బి) భాక్రానంగల్
సి) నాగార్జున సాగర్ డి) ఫరక్కా
46. రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి కనీస వయోపరిమితి?
ఎ) 25 బి) 30 సి) 35 డి) 40
47. తన చివరి కాలంలో 700 టంకాలు చెల్లించిన మహాకవి ఎవరు?
ఎ) పోతన బి) ఎర్రా ప్రగడ
సి) శ్రీనాధుడు డి) అన్నమయ్య
48. కిందివాటిలో దేనిని విభజించలేము?
ఎ) అణువు బి) పరమాణువు
సి) బాక్టీరియా డి) వైరస్
49. అధిక జనాభా ఉన్న రాష్ట్రాలలో మొదటిది?
ఎ) ఉత్తరప్రదేశ్ బి) మహారాష్ట్ర
సి) పశ్చిమ బెంగాల్ డి) బీహార్
50. జాతీయ ఆదాయాన్ని ఎవరు అంచనా వేస్తారు?
ఎ) ప్రధానమంత్రి బి) ప్రణాళిక సంఘం
సి) ఆర్థిక మంత్రి డి) సీఎస్‌వో
51.అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం?
ఎ) జూలై 6 బి) మార్చ్ 18
సి) సెప్టెంబర్ 8 డి) అక్టోబర్ 8
52. సౌరకుటుంబంలో మొత్తం ఉపగ్రహాల సంఖ్య ఎంత?
ఎ) 106 బి) 122
సి) 162 డి) 212
53. ఐక్యరాజ్యసమితి ఎప్పుడు ఆవిర్భవించింది?
ఎ) 1925 బి) 1935
సి) 1945 డి) 1955
54. అటవీ నివేదిక 2011 ప్రకారం దేశంలో అడవుల శాతం ఎంత?
ఎ) 28.1 బి) 25 సి) 26.38 డి) 31
55. బకింగ్‌హామ్ కాలువ ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నది?
ఎ) ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక
బి) ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు
సి) ఆంధ్రప్రదేశ్ - మహారాష్ట్ర
డి) తమిళనాడు- కేరళ
56. మనరక్తంలో ప్రాణ వాయువును ఒక చోటు నుండి మరొక చోటుకు తీసుకొని పోయేది?
ఎ) హీమోగ్లోబిన్ బి) ఊపిరితిత్తులు
సి) పాంక్రియాస్ డి) బౌమేన్ గుళిక
సమాధానాలు
1.బి 2.ఎ 3.ఎ 4.ఎ 5.డి
6.ఎ 7.సి 8.బి 9.సి 10.బి
11.ఎ 12.ఎ 13.ఎ 14.బి 15.బి
16.బి 17.డి 18.డి 19.బి 20.సి
21.ఎ 22.డి 23.బి 24.సి 25.బి
26.ఎ 27.బి 28.ఎ 29.బి 30.బి
31.ఎ 32.బి 33.బి 34.ఎ 35.ఎ
36.బి 37.సి 38.బి 39.ఎ 40.సి
41.బి 42.ఎ 43.డి 44.ఎ 45.సి
46.సి 47.సి 48.బి 49.ఎ 50.డి
51.సి 52.సి 53.సి 54.బి 55.బి
56.ఎ
Authorization