1. విద్యను ప్రాథమిక హక్కుగా ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ?
ఎ) స్వరణ్ సింగ్ కమిటీ
బి) రాజమన్నార్ కమిటీ
సి) శాసన సభా సంఘం
డి) ఆచారి రామ్మూర్తి కమిటీ
2. ధ్వని తీవ్రతను దేనితో కొలుస్తారు?
ఎ) కేండిల బి) ట్యుమేన్
సి) బెల్ డి) జౌల్
3. ''మై కంట్రీ మై లైఫ్'' పుస్తక రచయిత ఎవరు?
ఎ) ఎల్.కె. ఆద్వాని బి) ఏ.బి.వాజ్పేరుస
సి) అరుందతి రారు డి)చేతన్‌భగత్
4. ఆసియాలోనే అతిపెద్ద బ్యాంకు ఏది?
ఎ) ఆర్బీఐ బి) ఎస్బీఐ
సి) ఐసీబీసీ డి) ఎస్సీబీ
5. థార్ ఎడారిలో గల వృక్ష సంపదను ఏమంటారు?
ఎ) టెరిడోఫైట్స్ బి) గ్సీరోఫైట్స్
సి) హైడోఫైట్స్ డి) థాలోఫైట్స్
6. ఏ చక్రవర్తి కాలంలో కాశ్మీర్లో నాలుగో బౌద్ద సంగీతి జరిగింది?
ఎ) అశోకుడు బి) అజాత శత్రు
సి) బింబిశారుడు డి) కనిష్కుడు
7. మహాసముద్రాలు ఎంత శాతం భూభాగాన్ని ఆక్రమి స్తున్నాయి?
ఎ) 60 బి)70 సి) 80 డి) 90
8. ఎంజైమ్‌ల మొక్క ఉపయోగం ఏమిటి?
ఎ) ఆహరం జీర్ణం కావడానికి తోడ్పడును
బి) శ్వాసక్రియకులో తోడ్పాటుపునరుత్పతి
సి) పునరుత్పత్తి డి) ప్రతిరక్షణ
9. తెలుగు సాహిత్యంలో విరేశలింగం రచించిన తొలి తెలుగు నవల ?
ఎ) ఆముక్త మాల్యద బి) రాజశేఖర చరితం
సి) శ్రీ చరిత్రం డి) అబిజ్ఞాన శాకుంతలం
10. ఇంటర్ పోల్ కార్యాలయం ఏ దేశంలో ఉంది?
ఎ) బ్రస్సెల్స్(బ్రెజిల్) బి) వాషింగ్టన్ డి.సి
సి) లైయోన్స్ (ఫ్రాన్స్) డి) ఏదీకాదు
11. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ దేనిని కలిగి ఉండును?
1) ఎసిటీలీన్ బి) ఈథేన్, మీథేన్
సి) బ్యూటేన్, ప్రొపేన్ డి) ఎసిటీలీన్, హైడ్రోజన్
12. ''ప్యూర్ బ్యాంకింగ్ నతింగ్ ఎల్స్'' ఏ బ్యాంకు నినాదం?
ఎ) ఎస్బీఐ బి) ఐసీఐసీఐ
సి) హెచ్డీఎఫ్సీ డి) యాక్సిస్
13. భగవధ్గీతలోని శ్లోకాలు ఎన్ని?
ఎ) 700 బి) 800 సి) 900 డి) 1000
14. ఒడిశా రాష్ట్రంలో జన్మించి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించే నదులు ఏవి?
ఎ) నర్మదా, తపతి
బి) చిత్రావతి, ప్రాణహిత
సి) వంశధార, నాగావళి
డి) తుంగభద్ర, పినాకిని
15. బిసినోసిస్ అనే వ్యాధి ఏ రంగంలో పనిచేసే వారికి వస్తుంది?
ఎ) బొగ్గుగనులు బి) ఇనప పరిశ్రమ
సి) సిమెంట్ పరిశ్రమ డి) పత్తి పరిశ్రమ
16. వెర్నియర్ కాలిపర్స్‌ను ఉపయోగించి కొలవగలిగే కనీస కొలత?
ఎ) 0.01 మి.మి బి) 0.1 మి.మి
సి) 0.1.2 మి.మి డి) 0.05 మి.మి
17. గండక్నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది?
ఎ) ఉత్తర ప్రదేశ్ బి) బీహార్
సి) ఉత్తరాఖండ్ డి) జార్ఖండ్
18. మిల్కాసింగ్ ఏ క్రీడకు చెందినవాడు?
ఎ) చెస్ బి) హాకి
సి) గోల్ఫ్ డి) వాలీబాల్
19. డీపెప్(DPAP) అనగా ఏమిటి?
ఎ) జాతీయ ఆరోగ్య కార్యక్రమం
బి) ఆంధ్రప్రదేశ్ జిల్లా అభివృద్ధి కార్యక్రమం
సి) కరువుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక
డి) తుఫాను హెచ్చరికల కేంద్రం
20. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా స్త్రీలు పాల్గొని జైలుకి వెళ్ళిన ఉద్యమం ఏది?
ఎ) స్వదేశీ మూమెంట్ బి) క్విట్ ఇండియా
సి) చీరాల పేరాల డి) హౌంరూల్
21.కాకతీయుల రాజ లాంచనం ఏది?
ఎ) సింహం బి) వరాహం
సి) పులి డి) కుందేలు
22. పొడిమంచు అనగా?
ఎ) ఘన రశీ2 బి) ఘన షశీ2
సి) ఘన హైడ్రోజన్ డి) ఘన అక్సిజన్
23. కార్సినోజేనిక్ రసాయనాలు దేనిని కలుగజేయును?
ఎ) లో బిపీ బి) హై బీపీ
సి) అలర్జీ డి) షుగర్
24. ఓజోన్ ఏ లక్షణాన్ని కలిగి ఉంటుంది?
ఎ) డయా మ్యాగటిక్ బి) పారా మ్యాగటిక్
సి) ఫెర్రో మ్యాగటిక్ డి) ఏదీకాదు
25. నేషనల్ లిటరసీ మిషన్ స్థాపించిన సంవత్సరం?
ఎ) 1982 బి) 1986 సి) 1988 డి) 1992
26. ఆది కవి నన్నయ్య ఏ రాజు ఆస్థాన కవి?
ఎ) ప్రతాపరుద్రుడు బి) రాజ రాజ నరేంద్రుడు
సి) మనుమసిద్ది డి) శ్రీకృష్ణదేవరాయలు
27. శాత వాహనుల రాజ భాష ఏది?
ఎ) పాకృతం బి) పాళీ
సి) అర్థమాగది డి) తెలుగు
28. సామాజిక అభివృద్ధి పథకంలో ప్రాథమిక యూనిట్?
ఎ) బ్లాకు బి) గ్రామం సి) జిల్లా డి) తాలుకా
29. చాకలి సోడా రసాయన నామం?
ఎ) సోడియం కార్బోనేట్
బి) సోడియం బై కార్బోనేట్
సి) సోడియం సిలికేట్
డి) సోడియం బై క్లోరైడ్
30. పాలనా ట్రిబ్యునల్స్‌ను ఏర్పరిచిన రాజ్యాంగ సవరణ ఏది?
ఎ) 32 బి) 42 సి) 52 డి) 62
31. అప్పుడే జన్మించిన శిశువులో శ్వాసక్రియ రేటు నిమిషానికి ఎన్ని సార్లు జరుగుతుంది?
ఎ) 16 బి) 32 సి) 72 డి) 108
32. జోగ్ జలపాతం ఏ నదికి సంబంధించినది?
ఎ) కృష్ణ బి) గోదావరి
సి) పెన్నా డి) శరావతి
33. 1921 లెక్కల ప్రకారం భారతదేశ జనాభా పడిపోవ డానికి కారణం?
ఎ) కరువు బి) బెంగాల్ విభజన
సి) మొదటి ప్రపంచ యుద్ధం
డి) రెండవ ప్రపంచ యుద్ధం
34. ఇంగ్లిష్ ఛానల్‌ను ఈదిన తొలి భారతీయుడు?
ఎ) అనీల్ శర్మ బి) పూదోర్జీ
సి) మిహీర్సేన్ డి) సిన్హా
35. రైల్వే స్లీపర్స్ ఏ కలపతో తయారు చేస్తారు?
1) సాల్ బి) టేకు
సి) గుగ్జిలం డి) ఖేర్
36. భారతదేశంలో ఉన్నతమైన ముడుత పర్వతాలు ఏవి?
ఎ) ఆరావళి బి) సాత్పూర
సి) వింధ్య డి) హిమాలయాలు
37. దేశంలో అతి తక్కువ జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది?
ఎ) అండమాన్ బి) ఛండీగడ్
సి) లక్షద్వీప్ డి) గోవా
38. కిందివాటిలో తల్లిపాలలో లభించని విటమిన్ ఏది?
ఎ) బి, డి బి) సి, ఎ
సి) బి, ఎ డి) ఏదీకాదు
39. కార్పోరేట్ టాక్స్‌ను ఎవరు వసూలు చేస్తారు?
ఎ) రాష్ట్రప్రభుత్వం
బి) కేంద్ర ప్రభుత్వం
సి) రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమానంగా
డి) జిల్లా కలెక్టర్
40. మన రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 1965 బి) 1970 సి) 1972 డి) 1980
41. వంట ఉప్పుకి ఉన్న రసాయన నామమేమిటి?
ఎ) సోడియం బై కార్బనేట్
బి) సోడియం క్లోరైడ్
సి) పొటాషియం క్లోరైడ్ డి) సిట్రిక్ యాసిడ్
42. బంగ్లాదేశ్‌లో యాబై వేలమంది మరణానికి కారణమైన తుఫాన్ ఏ సంవత్సరంలో వచ్చింది?
ఎ) 1969 బి) 1970 సి) 1971 డి) 1972
43. వైశాల్యం దృష్ట్యా అతి విశాలమైన మహాసముద్రం ఏది?
ఎ) హిందూ మహాసముద్రం
బి) అట్లాంటిక్ మహాసముద్రం
సి) పసిఫిక్ మహాసముద్రం
డి) ఆర్కిటిక్ మహాసముద్రం
44. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మిరప పంట ఏ జిల్లాలో ఎక్కువ?
ఎ) ఖమ్మం బి) గుంటూరు
సి) వరంగల్ డి) కర్నూలు
45. అటవీ నివేదిక 2011 ప్రకారం దేశంలో అడవుల శాతం ఎంత?
ఎ) 28.1 బి) 25 సి) 26.38 డి) 31
46. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) మనీల బి) దిహేగ్
సి) న్యూయార్క్ డి) లండన్
47. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని కనుగొన్న మొదటి శాస్త్రవేత్త?
ఎ) ఐన్‌స్టీన్ బి) గెలీలియో
సి) కోపర్నికస్ డి) న్యూటన్
48. అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగించే వాయుము ఏది?
ఎ) హైడ్రోజన్ బి) హీలియం
సి) కార్బన్‌డైయాక్సైడ్ డి) ఆక్సిజన్
49. విశ్వనాథ ఆలయం ఎక్కడ ఉంది?
ఎ) మధురై బి) వారణాసి
సి) కంచి డి) తిరుపతి
50. ఎముకలు ఏర్పడడానికి తోడ్పడే కణాలు?
ఎ) ఎరిత్రోసైట్స్ బి) మయోసైట్స్
సి) ఆస్తియోసైట్స్ డి) పైవన్నీ
51. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వెలువడే వాయువు ఏది?
ఎ) కార్బన్ డై ఆక్సైడ్ బి) ఆక్సిజన్
సి) నైట్రోజన్ డి) హీలియం
52. గాంధియన్ ప్రణాళిక ప్రాధాన్యమిచ్చిన రంగం ఏది?
ఎ) వ్యవసాయం మరియు అనుబంధరంగాలు
బి) భారీ మరియు మధ్య తరహా పరిశ్రమలు
సి) కుటీర మరియు చిన్న తరహా పరిశ్రమలు
డి) గ్రామీణాభివృద్ధి మరియు మధ్యతరహాపరిశ్రమలు
53. జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యలయం ఎక్కడ ఉంది?
ఎ) ఛండీగడ్ బి) హైదరాబాద్
సి) పూణే డి) భోపాల్
54. మహారత్న హౌదా పొందాలంటే కంపెనీ వార్షిక టర్నోవర్ ఎన్ని కోట్లు ఉండాలి?
ఎ) 20000 బి) 22000
సి) 25000 డి) 30000
55. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు ఎవరు?
ఎ) దాదాబాయి నౌరోజీ
బి) బాల గంగాధర్ తిలక్
సి) గోపాల కృష్ణ గోఖలే డి) ఎం.ఎన్. రారు
56. భూస్తావర ఉపగ్రహం భూమిని చుట్టి రావడానికి ఎంత సమయం పడుతుంది?
ఎ) 365 నిమిషాలు బి) 24 గంటలు
సి) 24 రోజులు డి) 365 రోజులు
57. ఎర్త్ అవర్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఎవరు నిర్వహిస్తున్నారు?
ఎ) యూనిసెఫ్
బి) బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ
సి) వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్
డి) ఐక్యరాజ్యసమితి
58. శ్రీబాగ్ అనేది ఎవరి ఇల్లు?
ఎ) కందుకూరి నివాసం
బి) కాశీనాధుని నాగేశ్వరరావు
సి) రాజరామ్మోహన్ రారు
డి) లార్డ్ కర్జన్
59. చీకటిలో ఫోటోలు తీయడానికి ఉపయోగించే తరం గాలు ఏవి?
ఎ) రేడియో తరంగాలు
బి) మైక్రో తరంగాలు
సి) బీటా తరంగాలు డి) పరారుణ తరంగాలు
60. రోలింగ్ ప్లాన్ కాలం ఏది?
ఎ) 1978- 1980 బి) 1982-1986
సి) 1980-1985 డి) 1992-1994
సమాధానాలు
1.డి 2.సి 3.ఎ 4.సి 5.బి
6.డి 7.బి 8.ఎ 9.బి 10.సి
11.సి 12.సి 13.సి 14.సి 15.డి
16.బి 17.బి 18.సి 19.సి 20.సి
21.బి 22.బి 23.సి 24.ఎ 25.సి
26.బి 27.ఎ 28.ఎ 29.ఎ 30.బి
31.బి 32.డి 33.ఎ 34.సి 35.ఎ
36.డి 37.సి 38.ఎ 39.బి 40.ఎ
41.బి 42.బి 43.సి 44.బి 45.బి
46.సి 47.సి 48.సి 49.బి 50.బి
51.బి 52.సి 53.బి 54.సి 55.సి
56.బి 57.సి 58.బి 59.డి 60.ఎ