1) 2011 గణాంకాల ప్రకారం అతి తక్కువ చైల్డ్ సెక్స్ రేషియో ఏ రాష్ట్రంలో నమోదైంది?
ఎ) హర్యానా
బి) హిమాచల్ ప్రదేశ్
సి) ఢిల్లీ డి) పంజాబ్
2) రాజ్యసభ చైర్మన్‌ను పదవి నుంచి తొలగించే తీర్మానంపై రాజ్యసభలో అనుకూల, వ్యతిరేఖ ఓట్లు సమానమైతే ?
ఎ) చైర్మన్ సాధారణ ఓటును వినియోగించుకోవచ్చు
బి) చైర్మన్ కాస్టింగ్ ఓటును వినియోగించుకోవచ్చు
సి) డిప్యూటీ చైర్మన్ తన కొసరు ఓటు వేస్తారు
డి) తీర్మానం వీగిపోతుంది
3) ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి అంటే ?
ఎ) జాతీయ సంపద బి) మూలధనం
సి) జాతీయ ఆదాయం డి) నికరుత్పత్తి
4) భూమధ్య రేఖా ప్రాంతంలో సౌరదినాలెన్ని?
ఎ) 365 బి) 370 సి) 395 డి) 450
5. వందేమాతర ఉద్యమానికి కారణమైన బ్రిటీష్ వైస్రాయి ఎవరు?
ఎ) కర్జన్ బి) రిప్పన్ సి) డల్హౌసీ డి) క్లైవ్
6. మొదటి గుండె మార్పిడి చికిత్స చేసినది ఎవరు?
ఎ) క్రిస్టిన్ బెర్నార్డ్ బి) విలియం హార్వే
సి) రాబర్ట్ బోస్ డి) హర్గోవింద్ ఖురానా
7. భారతదేశంలో మొదటిసారిగా మానవాభివృద్ధి సూచిక ప్రవేశ పెట్టిన రాష్ట్రం ఏది?
ఎ) రాజస్థాన్ బి) మధ్యప్రదేశ్
సి) కేరళ డి) ఆంధ్రప్రదేశ్
8. ప్రపంచ పంచదార పాత్ర అని దేనిని పిలుస్తారు?
ఎ) చైనా బి) క్యూబా
సి) ఫిజి డి) డెన్మార్క్
9. గామా నైఫ్‌ను దేనిలో ఉపయోగిస్తారు?
ఎ) కంటి అపరేషన్
బి) మెదడు కణితి చికిత్స
సి) మోకాలి చికిత్స
డి) అతి కఠినమైన లోహాలను కోయడానికి
10. కొత్తగా మార్చిన ఫ్లూటో గ్రహం పేరు ఏమిటి?
ఎ) సూపర్నోవా బి) స్పుత్నిక్
సి) సూపర్ ప్లానెట్
డి) అస్టరాయిడ్ నెంబర్ 134340
11. హరప్ప ప్రజలు ఇళ్ళ నిర్మాణానికి ప్రముఖంగా వేటిని వాడేవారు?
ఎ) కలప బి) రాయి
సి) ఇటుకలు డి) పెంకులు
12. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం?
ఎ) సిక్కిం బి) అరుణాచల్ ప్రదేశ్
సి) గోవా డి) జార్ఖండ్
13. ఆస్తి హక్కును ఏ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల నుండి తొలగించారు?
ఎ) 40 బి) 42 సి) 44 డి) 45
14. ఆంగ్లదినపత్రిక టైమ్స్ అఫ్ ఇండియా స్థాపించిన సంవత్సరం?
ఎ) 1838 బి) 1840 సి) 1842 డి) 1860
15. ఒక అంశం ఉమ్మడి జాబితాలోనికి వస్తుందా లేదా అని నిర్ణయించేది?
ఎ) న్యాయస్థానాలు బి) రాష్ట్రపతి
సి) గవర్నర్ డి) ప్రధానమంత్రి
16. క్షారాల పీహెచ్ విలువ ఎంత?
ఎ) 1 నుండి 5 వరకు బి) 5 నుండి 7వరకు
సి) 7 నుండి 14 వరకు డి) 14 నుండి 20వరకు
17. భారత తొలి మహిళా రాష్ట్రపతి?
ఎ) ఫాతిమాబీబీ బి) విజయలక్ష్మీ పండిట్
సి) ప్రతిభపాటిల్ డి) సరోజినీనాయుడు
18. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం?
ఎ) జూలై 6 బి) మార్చి 18
సి) సెప్టెంబర్ 8 డి) అక్టోబర్ 9
19. చర్యలో పాల్గొన కుండా చర్యవేగాన్ని మార్పు చెందించేవి?
ఎ) రసాయనాలు బి) ఉత్పేరకాలు
సి) నీరు డి) లవణాలు
20. ధరల సరఫరాభివృద్ధి రేటు స్థిరంగా ఉండి ఉత్పత్తి పెరిగితే?
ఎ) ధరలస్థాయి తగ్గుతుంది
బి) ధరల స్థాయి పెరుగుతుంది
సి) ధర స్థిరంగా ఉంటుంది డి) ఏదీకాదు
21. పన్ను తొలి ప్రభావం, అంతిమ ప్రభావం ఒకరిపైనే ఉండే పన్ను ?
ఎ) ప్రత్యక్షపన్ను బి) పరోక్షపన్ను
సి) తిరోగామిపన్ను డి) ఏదీకాదు
22. వెల్లస్లీ సైన్య సహకార పద్ధతికి అంగీకరించిన మైసూరు రాజు ఎవరు?
ఎ) టిప్పు సుల్తాన్
బి) కృష్ణ రాజు వడయార్
సి) బానోజిరావు డి) రెండవపులకేసి
23. మొదటి జైనపరిషత్ సమావేశం క్రీ.పూ. 300 ప్రాంతంలో పాటలీపుత్రంలో జరిగింది దీని అధ్యక్షుడు ఎవరు?
ఎ) బద్రబాహుడు బి) స్థూల చంద్రుడు
సి) అమోఘవర్షుడు డి) శ్రావణుడు
24. డ్రై క్లీనింగ్‌లో దేనిని ఉపయోగిస్తారు?
ఎ) బెంజీన్ బి) క్లోరోబెంజీన్
సి) నైట్రోబెంజీన్ డి) హైడ్రాక్టి బెంజీన్
25. డోల్డ్రమ్స్ అనగా నేమి?
ఎ) ధ్రువప్రాంత అల్పపీడన మేఖల ప్రాంతం
బి) ధ్రువప్రాంత అధిక పీడన మేఖల ప్రాంతం
సి) ఆయనరేఖా ప్రాంత అల్పపీడన మేఖలప్రాంతం
డి) భూమధ్య రేఖా ప్రాంత అల్పపీడన మేఖల ప్రాంతం
26. వృత్తం చుట్టూ తిరుగుతున్న ఒక వస్తువు వేగం?
ఎ) మారే వేగం బి) మార్పులేని వేగం
సి) మారేధృతి డి) మార్పులేని ధృతి
27. బల్వంతరాయ్ మెహతా కమిటీ దేనిని సిఫారసు చేసింది?
ఎ) మూడంచెల బి) రెండంచెల
సి) నాలుగంచెల డి) ఏదికాదు
28. వైరస్ల సంక్రమణ ద్వారా దేహ కణాలలో ఉత్పత్తి అయ్యే ప్రోటీన్లను ఏమంటారు?
ఎ) ఇంటర్ ఫెరాన్ బి) ప్రోషెర్టిన్
సి) గమ్మనోగ్లోబులిన్ డి) హైబ్రిడోమ
29. జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిలిపి వేసిన ప్రణాళిక ఏది?
ఎ) 3వ ప్రణాళిక బి) 5వ ప్రణాళిక
సి) 2వ ప్రణాళిక డి) 4వ ప్రణాళిక
30. ప్రపంచంలో అతి పెద్ద గుహలు ఏవి?
ఎ) మామత్ బి) కారిల్స్బాడ్
సి) బొర్రా డి) కాల్గూర్లి
31. బార్కోడ్ చదవడానికి ఉపయోగించే కిరణాలు?
ఎ) అల్ఫాకిరణాలు బి) మైక్రో తరంగాలు
సి) గామా కిరణాలు డి) లేజర్ కిరణాలు
32. అధికంగా చొచ్చుకుపోయే సామర్థ్యం గల కిరణాలు ఏవి?
ఎ) అల్ఫాకిరణాలు బి) బీటా కిరణాలు
సి) గామా కిరణాలు డి) ఏదికాదు
33. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించిన సంవత్సరం ఏది?
ఎ) 1919 బి) 1920
సి) 1921 డి) 1932
34. గ్రామ సర్పంచ్ల పదవీకాలం?
ఎ) 3 సంవత్సరాలు బి) 4 సంవత్సరాలు
సి) 5 సంవత్సరాలు
డి) ప్రజల ఇష్టం ఉన్నంతవరకు
35. 1956 పారిశ్రామిక తీర్మానంలో షెడ్యూల్-ఎ లోని పరిశ్రమల సంఖ్య?
ఎ) 15 బి) 21 సి) 10 డి) 17
36. భారతదేశానికి ఏ రంగం ద్వారా అధిక ఆదాయం వస్తుంది?
ఎ) పారిశ్రామిక రంగం బి) వ్యవసాయరంగం
సి) సేవా రంగం డి) బ్యాంకింగ్ రంగం
37. టెప్లాన్ అనేది ఒక ....
ఎ) థర్మామీటర్ బి) పాలిమర్
సి) మరుగుజ్జు గ్రహం డి) కంప్యూటర్
38. మూలధనానికి లభించేది?
ఎ) వేతనం బి) ప్రతిఫలం
సి) వడ్డీ డి) లాభం
39. గ్రామీణ బ్యాంకును స్పాన్సర్ చేసిన వాణిజ్యబ్యాంకు ఏది?
ఎ) ఆంధ్రాబ్యాంకు
బి) స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా
సి) స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్
డి) బ్యాంకు ఆఫ్ బరోడా
40. జాతీయ వారసత్వ జంతువు ఏది?
ఎ) పులి బి) ఏనుగు
సి) సింహం డి) దుప్పి
41. గాంధీ జంతు ప్రదర్శన శాల ఎక్కడ ఉంది?
ఎ) అహ్మదా బాద్ బి) వారణాసి
సి) బెంగళూరు డి) గ్వాలియర్
42. జైన మతాన్ని స్వీకరించిన మొదటి మహిళ?
ఎ) అయ్యన మహాదేవి బి) చామేకాంబ
సి) రుక్కుభాయి డి) వైష్ణోదేవి
43. భారతదేశంలో నరబలులను నిషేధించిన వారు?
ఎ) కర్జన్ బి) హౌర్డింగ్
సి) బెంటింక్ డి) డిఫిన్
44. గాంధార శిల్పకళ ఏ రాజు కాలంలో బహుళ ఆదరణ పొందింది?
ఎ) అశోకుడు బి) కనిష్కుడు
సి) సముద్ర గుప్తుడు డి) బింబిసారుడు
45. యుద్ధ ట్యాంకులో ప్రయాణించిన భారత తొలి రాష్ట్రపతి?
ఎ) ఆర్. వెంకటరామన్ బి) అబ్దుల్ కలాం
సి) ప్రతిభపాటిల్ డి) రాజేంద్రప్రసాద్
46. ఇక్ష్వాకుల రాజ్య స్థాపకుడు?
ఎ) వాసిష్టి పుత్ర శ్రీ చాంతమూలుడు
బి) యజ్ఞశ్రీ శాతకర్ణి
సి) రెండవ శాతకర్ణి డి) పురుషదత్తుడు
47. ఆర్థిక మంత్రి హౌదాలో పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన తొలి ప్రధాని ఎవరు?
ఎ) జవహర్లాల్ నెహ్రు బి) ఇంధిరాగాంధీ
సి) మొరార్జీదేశారు డి) రాజీవ్ గాంధీ
48. సుందర్రాజన్ కమిటీ దేనికి సంబంధించినది?
ఎ) వ్యవసాయం బి) చిరుధాన్యాలు
సి) పెట్రోలియం డి) ఏదీకాదు
49. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు మధ్య కాలిక, దీర్ఘకాలిక అప్పులను ఇచ్చే సంస్థ?
ఎ) రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా
బి) స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా
సి) నాబార్డు డి) ఏదీకాదు
50. చౌరాచౌరీ వద్ద 22 మందీ సజీవ దహనం సంఘటన ఏ ఉద్యమ కాలంలో జరిగింది?
ఎ) సహాయ నిరాకరణ బి) క్విట్ ఇండియా
సి) ఉప్పుసత్యాగ్రహం డి) వందేమాతరం
సమాధానాలు
1.ఎ 2.సి 3.సి 4.డి 5.ఎ
6.ఎ 7.బి 8.బి 9.బి 10.డి
11.సి 12.బి 13.సి 14.ఎ 15.ఎ
16.సి 17.సి 18.సి 19.బి 20.ఎ
21.ఎ 22.బి 23.బి 24.బి 25.డి
26.బి 27.బి 28.ఎ 29.బి 30.ఎ
31.డి 32.సి 33.బి 34.సి 35.డి
36.సి 37.బి 38.సి 39.బి 40.బి
41.డి 42.ఎ 43.బి 44.బి 45.సి
46.ఎ 47.ఎ 48.సి 49.సి 50.ఎ
Authorization