1. నేషనల్ వైల్డ్‌లైఫ్ యాక్షన్ ప్లాన్ కింద ద్వివార్షిక నివేదిక ప్రకారం ఎన్ని తీరప్రాంత, సముద్ర ప్రదేశాలను గుర్తించారు?
1) 111 2) 106 3) 98 4) 100
2. తెలంగాణలో 2019 ఫిబ్రవరి 17 నుండి మనుగడ లోకి వచ్చిన రెండు కొత్త జిల్లాలు ఏవి?
1) నారాయణపేట, ములుగు
2) కామారెడ్డి, నారాయణపేట
3) ములుగు, నిర్మల్
4) కామారెడ్డి, సిద్దిపేట
3. గిరిజనుల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రధాని నరేంద్రమోడి ప్రారంభించిన స్కూల్ పేరు?
1) కేంద్రీయ విద్యాలయ సంఘటన
2) ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్
3) నవోదయ విద్యాలయ సమితి
4) నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్
4. 4వ అగ్రి లీడర్షిప్ సమ్మిట్ 2019 ఆతిథ్య రాష్ట్రం?
1) తెలంగాణ 2) ఆంధ్రప్రదేశ్
3) పంజాబ్ 4) హర్యానా
5. ఖతర్ ఓపెన్ 2019 టైటిల్ సాధించిన ఎలిస్ మెర్టెన్స్ ఏ దేశానికి చెందినవారు?
1) స్పెయిన్ 2) చైనా
3) బెల్జియం 4) జర్మనీ
6. ఇండియాలో మొట్టమొదటి ఫుల్డోమ్ 3డీ డిజిటల్ థియేటర్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) ముంబై 2) హైదరాబాద్
3) చెన్నై 4) కోల్‌కతా
7. మొట్టమొదటి మల్లఖంబ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2019ను గెలుచుకున్న దేశం?
1) సింగపూర్ 2) నార్వే
3) ఇంగ్లాండ్ 4) ఇండియా
8. 40వ ఇంటర్నేషనల్ డెసర్ట్ ఫెస్టివల్‌ను ఎక్కడ నిర్వ హించారు?
1) వారణాసి 2) జైసల్మేర్
3) ఉదయపూర్ 4) జైపూర్
9. కేరళలోని అగస్త్యర్కూడం శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళ ఎవరు?
1) క్రష్నా పాటిల్ 2) అరునిమా సిన్హా
3) ధన్య సనాల్ . కె 4) ప్రేమలత అగర్వాల్
10. 83వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2019లో మహిళల సింగిల్స్ విజేత?
1) జ్వాలా గుత్తా 2) సైనా నెహ్వాల్
3) అశ్విని పొన్నప్ప 4) పి.వి.సింధు
11. పోఖ్రాన్లో వాయుశక్తి ఎక్సర్సైజ్ను నిర్వహించిన సంస్థ?
1) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 2) ఇండియన్ ఆర్మీ
3) ఇండియన్ కోస్ట్ గార్డ్ 4) ఇండియన్ నేవీ
12. 'ఇమెయిల్ ఫ్రాడ్ ప్రొటెక్షన్'ను ప్రారంభించిన సైబర్ కంపెనీ?
1) Microsoft 2) Symantec
3) Cisco 4) McAfee
13. ఇటీవల మృతి చెందిన ఆప్ఘనిస్థాన్ మాజీ తాత్కాలిక అధ్యక్షుడు మరియు మాజీ ఆఫ్ఘన్ ముజాహిదీన్ కమాండర్ ఎవరు?
1) యార్ మొహమ్మద్ తోఖి 2) సిబ్గతుల్లా ముజద్దడి
3) మహర్రమ్ డురానీ 4) అబదుల్లా హనన్జాయి
14. కేంద్ర టెక్స్టైల్స్ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ ముగ సిల్క్ సీడ్ ప్రొడక్షన్ సెంటర్‌ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) మేఘాలయ 2) తమిళనాడు
3) ఆంధ్రప్రదేశ్ 4) ఉత్తరాఖండ్
15. ట్రిప్ ప్రొటెక్టర్ బీమా పాలసీని ప్రారంభించిన కంపెనీ?
1) HDFC ERGO
2) Bajaj Allianz General Insurance
3) TATA AIG
4) Bharti AXA General Insurance
16. 7వ నేషనల్ ఫోటోగ్రఫి అవార్డులలో ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ ఎవరికి లభించింది?
1) వి.రవి కుమార్ 2) గుర్దీప్ ధిమన్
3) ఎస్.ఎల్.శంత్ కుమార్ 4) మనీష్ జైసీ
17. మైక్రో బచాత్ పేరిట మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ప్రారంభించిన కంపెనీ?
1) ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్
2) ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్
3) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
4) ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్
18. సెమి హెవి సబ్ మెరైన్ 'ఫతే'ను రూపొందించిన దేశం?
1) ఇరాన్ 2) ఇజ్రాయెల్
3) రష్యా 4) బ్రెజిల్
19. భారతదేశ మొట్టమొదటి హై-టెక్ ఫోరెన్సిక్ ల్యాబ్ NCFL మరియు CyPADను ఎక్కడ ప్రారంభించారు?
1) కోల్‌కతా 2) ముంబై
3) న్యూఢిల్లీ 4) లక్నో
20. 2032 ఒలంపిక్స్‌కు ఆతిథ్యమివ్వడానికి బిడ్ సమర్పిం చిన దేశం?
1) ఇండోనేషియా 2) ఇండియా
3) ఫిలిప్పీన్స్ 4) న్యూజిలాండ్
21. భారతదేశంలో మొట్టమొదటి డ్రైనేజి క్లీనింగ్ రోబో బందికూట్ను ఎక్కడ ప్రవేశపెట్టారు?
1) చెన్నై 2) కుంభకోణం
3) మధురై 4) తిరుచ్చి
22. అస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు?
1) జి.సి.అనుపమ 2) దేశికాచారి కె.
3) చిత్రా డి.ఎం. 4) దేవికా ఎస్.
23. VISION ZERO కాన్ఫరెన్స్‌ను ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ 2) హైదరాబాద్
3) ముంబై 4) తిరువనంతపురం
24. అనిర్బన్ ముఖర్జీ ఏ కంపెనీ సీఈఓగా నియమితులయ్యారు?
1) PayU 2) Paytm
3) PayPal 4) BillDesk
25. ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్‌లో 73వ సభ్య దేశంగా చేరనున్న దేశం?
1) సౌదీ అరేబియా 2) అమెరికా
3) స్పెయిన్ 4) చైనా
26. 79వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ఆతిథ్య రాష్ట్రం?
1) రాజస్థాన్ 2) ఆంధ్రప్రదేశ్
3) మధ్యప్రదేశ్ 4) కేరళ
27. టెలి లా-మొబైల్ యాప్ 'న్యాయబంధు'ను ఎవరు ప్రారంభించారు?
1) సుష్మా స్వరాజ్ 2) నరేంద్రమోడి
3) రాజ్‌నాథ్‌సింగ్ 4) రవిశంకర్ ప్రసాద్
28. స్కూళ్లలో మెరుగైన డిజిటల్ విద్యను అందించడానికి ఆపరేషన్ డిజిటల్ బోర్డుని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
1) విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ
2) మానవ వనరుల అభివద్ధి మంత్రిత్వ శాఖ
3) హౌం మంత్రిత్వశాఖ
4) ఏదీకాదు
29. ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ యాంకర్‌ను ఏ దేశం ఆవిష్కరించింది?
1) చైనా 2) ఇండియా
3) అమెరికా 4) జపాన్
30. బీసీసీఐ అంబుడ్స్‌మన్‌గా సుప్రీంకోర్టు ఎవరిని నియమించింది?
1) జస్టిస్ డి.కె.జైన్ 2) జస్టిస్ మార్కండేయ కట్జు
3) జస్టిస్ హెన్రీ హెర్బర్ట్ 4) జస్టిస్ హెన్రీ న్యూటన్
31. ఏఐబీఏ ఫౌండేషన్ అధ్యక్షుడిగా నియమితులైన భారతీయుడు?
1) రవి రాజు 2) జే కౌలి
3) అజరు సింగ్ 4) రాజేష్ భండారి
32. ప్రధాని నరేంద్రమోడి మొట్టమొదటి డీజిల్ టు ఎలక్ట్రిక్ కన్వర్షన్ లోకోమోటివ్ను ఎక్కడ ప్రారంభించారు?
1) ముంబై 2) లక్నో
3) వారణాసి 4) న్యూఢిల్లీ
33. 2019 లారొస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులో స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎవరు నిలిచారు?
1) నొవాక్ జొకోవిక్ 2) ఎలియుడ్ కిప్చోగ్
3) రోజర్ ఫెడరర్ 4) రాఫెల్ నాదల్
34. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఫిబ్రవరి 22 2) ఫిబ్రవరి 21
3) ఫిబ్రవరి 20 4) ఫిబ్రవరి 19
35. వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్‌ను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఫిబ్రవరి 22 2) ఫిబ్రవరి 21
3) ఫిబ్రవరి 20 4) ఫిబ్రవరి 19
36. భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌కు గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ సివిల్ మెరిట్‌ను ప్రదానం చేసిన దేశం?
1) జర్మనీ 2) స్పెయిన్
3) అర్జెంటీనా 4) సౌదీ అరేబియా
37. ఇటీవల ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డ్‌ను ఏర్పాటు చేసిన రాష్ట్రం?
1) గుజరాత్ 2) బీహార్
3) హర్యానా 4) హిమాచల్ ప్రదేశ్
38. ఇండియా-ఏసియన్ ఎక్స్పో అండ్ సమ్మిట్ ఆతిథ్య నగరం?
1) హైదరాబాద్ 2) కోల్‌కతా
3) ముంబై 4) న్యూఢిల్లీ
39. భారతదేశపు మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబో'KP-BOT' ను ఏ రాష్ట్ర పోలీస్ శాఖలో చేర్చారు?
1) కేరళ 2) రాజస్థాన్
3) ఉత్తరప్రదేశ్ 4) అస్సాం
40. ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను ఎక్కడ నిర్వహించారు?
1) ఖాట్మండు, నేపాల్ 2) పోఖారా, నేపాల్
3) బ్యాంకాక్, థాయిలాండ్ 4) మనీలా, ఫిలిప్పీన్స్
41. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఐఐటి-బిహెచ్యులో ఆవిష్కరించిన సూపర్ కంప్యూటర్ పేరు?
1) పరమ్ శివారు 2) ఆదిత్య
3) సహస్ర 4) పరమ్ యువ
42. విజయవాడలో నిర్వహించిన 114వ రోటరీ డే వేడుకల్లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ఎవరు పొందారు?
1) నోరి దత్తాత్రేయుడు
2) గోపీచంద్
3) బాలమురళీకష్ణ
4) బాలగంగాధరరావు
43. ఇజ్రాయెల్ మొదటి చంద్రుని లాండర్ 'బేరీషీట్' బరువు ఎంత?
1) 750 కిలోలు 2) 600 కిలోలు
3) 525 కిలోలు 4) 585 కిలోలు
44. మెడికల్ ఫెయిర్ ఇండియా 2019 ఆతిథ్య నగరం?
1) ముంబై 2) కోల్‌కతా
3) న్యూఢిల్లీ 4) పుణె
45. వరల్డ్ థింకింగ్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఫిబ్రవరి 22 2) ఫిబ్రవరి 21
3) ఫిబ్రవరి 20 4) ఫిబ్రవరి 23
46. చేపల ఉత్పత్తి పెంచడానికి 'ఫిష్ పాండ్ యోజన' పథకం ప్రారంభించిన రాష్ట్రం?
1) మణిపూర్ 2) ఒడిషా
3) కేరళ 4) కర్ణాటక
47. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె.జె.అల్ఫోన్స్ 'ఎకో సర్క్యూట్ అభివద్ధి' అనే ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) హర్యానా 2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు 4) కేరళ
48. 2019 వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ థీమ్?
1) A Just Transition - environmentally sustainable economies and societies
2) Preventing conflict and sustaining peace through decent work
3) If You Want Peace & Development, Work for Social Justice
4) Workers on the move: the quest for social justice
49. రైతుల పిల్లల కొరకు కాలియా చత్రా బ్రూటీని ఏ రాష్ట్రం లో ప్రారంభించారు?
1) ఆంధ్రప్రదేశ్ 2) ఉత్తరప్రదేశ్
3) ఒడిషా 4) తమిళనాడు
50. టాప్ ఎంప్లాయర్స్ ఇనిస్టిట్యూట్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థ?
1) Accenture 2) Infosys
3) Wipro 4) TCS
సమాధానాలు
1)2 2)1 3)2 4)4 5)3
6)4 7)4 8)2 9)3 10)2
11)1 12)2 13)2 14)1 15)1
16)3 17)3 18)1 19)3 20)1
21)2 22)1 23)3 24)1 25)1
26)3 27)4 28)2 29)1 30)1
31)3 32)3 33)1 34)2 35)3
36) 2 37)1 38)4 39)1 40)1
41)1 42)1 43)4 44)3 45)1
46)2 47)4 48)3 49)3 50)4
- యన్.సంతోష్‌కుమారాచారి
జీకే,కరెంట్ అఫైర్స్ నిపుణులు
హైదరాబాద్
ఫోన్ : 9848286270