1. డి న్యూక్లియరైజేషన్ గురించి యూఎస్ఏ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నాయకుడు కింజాంగ్ ఉన్ ఇంత వరకు ఎక్కడెక్కడ సమావేశం అయ్యారు?
ఎ) సింగపూర్ (జూన్ 2018), హనోరు (2019) బి) టోక్యో సి) మనీలా డి) వెల్లింగ్టన్
2. ఆఫ్ షోర్ రూపీ మార్కెట్‌ని అధ్యయనం చేయడానికి, రూపాయిని స్థిరీకరించడాన్ని అధ్యయనం చేయడానికి ఆర్బీఐ నియమించిన టాస్క్‌ఫోర్స్ చైర్మన్ ఎవరు?
ఎ) ఆర్. గాంధీ
బి) ఉషా థోరట్, ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్
సి) ఉర్జిత్ పటేల్
డి) అరుంధతీ భట్టాచార్య
3. సియోల్ శాంతి బహుమతి ఏ దేశం ఇస్తుంది?
ఎ) సౌత్ కొరియా బి) నార్త్ కొరియా
సి) చైనా డి) తైవాన్
4. చిల్డ్రన్స్ ఆన్లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ (యూఎస్ఏ) ప్రకారం ఎన్ని సంవత్సరాల వయస్సు కన్నా తక్కువ వయస్సు గల వారి వ్యక్తిగత సమాచారం తెలుసు కోడానికి సోషల్ నెట్వర్క్ వాళ్ళు ఆయా పిల్లల తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి?
ఎ) 13 బి) 21 సి) 18 డి) 25
5. శాకాహారియైన ఖడ్గ మృగం, ఏయే ఆసియా దేశాలలో జీవిస్తోంది?
ఎ) సబా దీవి, మలేషియా
బి) సుమత్రా (ఇండోనేషియా)
సి) సుక్లా - ఫాంటా (నేపాల్) డి) పైవన్నీ
6. నార్త్ కొరియాలో ఎక్కడెక్కడ న్యూక్లియర్ ఫెసిలిటీస్ / పరీక్షా కేంద్రాలు ఉన్నాయి?
ఎ) యాంగ్ బయాన్ బి) కాంగ్ సో
సి) పంగ్గ్యే డి) పైవన్నీ
7. సాంప్రదాయ టపాసుల ఉత్పత్తి దారులు 'గ్రీన్ క్రాకర్స్' (కాలుష్యం చేయని దీపావళి టపాసులు) దేనితో తయారు చేయదలిచారు?
ఎ) బేరియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్
బి) సోడియం క్లోరైడ్
సి) టంగ్స్టన్ డి) రేడియం
8. అస్సాంకి బంగ్లాదేశ్‌కి మధ్య 263 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇందులో 61 కిలోమీటర్ల సరిహద్దు రక్షణ కోసం డిజిటల్ బారియర్ (బోర్డర్ ఎలక్ట్రానికల్లీ డామినేటెడ్ క్యూఆర్టీ ఇంటర్ సప్షన్ టెక్నిక్) ఏ కారణం చేత వాడుతున్నారు?
ఎ) ధుబ్రి జిల్లాలో ప్రవహించే బ్రహ్మపుత్ర నది గతిలో మార్పులు చేర్పులు, నిరరతరం ఉండటం చేత
బి) గంగా నది వల్ల
సి) జీలం నది వల్ల
డి) సింధు నది వల్ల
9. నేషనల్ వార్ మెమోరియల్ (NWM)ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు?
ఎ) ప్రిన్సెస్ పార్క్ కాంప్లెక్స్, ఇండియా గేటు దగ్గర, న్యూఢిల్లీ బి) ముంబై
సి) సూరత్ డి) గాంధీ నగర్
10. సహజంగా పెరిగే గడ్డి పెరుగుదలని నిలుపుదల చేసే, లాంటానా కామారా (తలంబ్రాల చెట్టు) అతిగా పెరిగి ఎక్కడి అడవులలో మంటలకు కారణం అవుతోంది?
ఎ) బండిపూర్ టైగర్ రిజర్వ్ (కర్ణాటక)
బి) కాజీ రంగ నేషనల్ పార్క్
సి) మానస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
డి) ఇవేవీకాదు
11. 2019 ఆస్కార్ అవార్డుల గురించి ఏది కరెక్ట్?
ఎ) ఉత్తమ నటుడు : రామి మాలెక్
బి) ఉత్తమ నటి : ఓలీవియా కోల్ మాన్
సి) ఉత్తమ చిత్రం : గ్రీన్ బుక్ డి) పైవన్నీ
12. SWIFTకు సంబంధించి విధివిధానాలను అమలులో అలసత్వం ఉన్న ఏ బ్యాంకులపై ఆర్బీఐ జరిమానా విధించింది?
ఎ) ఐసీఐసీఐ బ్యాంకు బి) యస్ బ్యాంకు
సి) కెనరా బ్యాంకు డి) పైవన్నీ
13. మధ్యప్రదేశ్‌లో ఉన్న మలాంజ్ ఖండ్ భూగర్భ గని నుంచి ఏ ఖనిజాన్ని తవ్వుతారు?
ఎ) రాగి బి) అబ్రకం
సి) అల్యూమినియం డి) యురేనియం
14. నోవాయా జెమ్ ల్యా అనే ద్వీప సమూహం ఏ సముద్రాల మధ్య ఉంది?
ఎ) కారా సముద్రం, బారెంట్స్ సముద్రం
బి) బంగాళాఖాతం, హిందూ మహా సముద్రం
సి) హిందూ మహా సముద్రం, పసిఫిక్ మహా సముద్రం డి) ఇవేవీకాదు
15. ఆర్కిటెక్చర్ రంగంలో ఇచ్చే ఉన్నత పురస్కారం ప్రిట్జ్ కర్ ప్రైజ్ ఇటీవల ఎవరికిచ్చారు?
ఎ) రతన్‌టాటా
బి) ఆరాటా ఇసోజాకి(జపాన్)
సి) నారాయణమూర్తి
డి) సుధా నారాయణమూర్తి
16. అడవుల్లో చెలరేగే మంటలు ఎన్ని రకాలుగా రావచ్చును?
ఎ) క్రౌన్ ఫైర్ బి) గ్రౌండ్ ఫైర్
సి) మానవుల దుశ్చర్య వల్ల డి) పై మూడు రకాలు
17. హిందూ మహా సముద్రంలోఉన్న చాగోస్ అర్చి పేలగో (దీవుల సముదాయం) (డయాగో గార్షియ దీనిలో భాగం)ను, ఎవరికీ అధీనం చేయాలి?
ఎ) మారిషన్ బి) శ్రీలంక
సి) మాల్దీవులు డి) మలేషియా
18. ఫర్ బిడెన్ సిటీ / మ్యూజియం, చైనాలో గతంలో ఎవరు నివసించేవారు?
ఎ) మింగ్, క్వింగ్ రాజ వంశ పాలకులు
బి) చక్రి పాలకులు
సి) ఖేమార్ పాలకులు డి) సిరిసాగర బో
19. అబోహార్ వైల్డ్ లైఫ్ శాంక్చ్యువరి ఎక్కడుంది?
ఎ) రాజస్థాన్
బి) ఫజిల్కా జిల్లా, పంజాబ్
సి) గుజరాత్ డి) మహారాష్ట్ర
20. బెస్ట్ డాక్యుమెంటరీ - షార్ట్ సబ్జెక్టు కేటగిరీలో 'పీరియడ్, ఎండ్ ఆఫ్ నెన్టెన్స్' అనే సినిమాకి ఆస్కార్ అవార్డు లభించింది. దీని నిర్మాణంలో పాలు పంచుకున్నది ఎవరు?
ఎ) రేయ్‌కా జెహ్ తాబ్ జీ, మెలిస్సా బెర్టన్
బి) సేల్మా బెల్లర్
సి) మార్క్ సేలిగర్ డి) బ్రాడ్లీ కూపర్
21. యూఎస్ఏ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత దేశంతో ఉన్న జనరలైజ్డ్ సిస్టం ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్పీ) ముగించదల్చుకున్నట్టు తెలిపారు. ఈ జీఎస్పీ కింద భారతదేశం 2017లో ఎంత విలువ గల ఎగుమతులు అమెరికాకు పంపింది?
ఎ) 5.6 బిలియన్ డాలర్లు
బి) 4 బిలియన్ డాలర్లు
సి) 2.2 బిలియన్ డాలర్లు
డి) 2 బిలియన్ డాలర్లు
22. ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్?
ఎ) పీజీఎం : ప్రెసిషన్ గైడెడ్ మ్యునిషన్
బి) SPICE : స్మార్ట్రి సైజ్డ్ ఇంపాక్ట్ అండ్ కాస్ట్ ఎఫెక్టింగ్
సి) UAV : అన్ మాన్డ్ ఏరియల్ వెహికల్
డి) పైవన్నీ
23. ఆర్టికల్ 3, జెనీవా కన్వెన్షన్ (అంతర్జాతీయ న్యాయం) ప్రకారం యుద్ధ ఖైదీలను ఏ ఇబ్బందులకు గురి చేయకూడదు?
ఎ) వ్యక్తి జీవితానికి, ప్రాణ హాని తలపెట్టకూడదు
బి) వ్యక్తి అనుభవాన్ని దెబ్బ తీయకూడదు. కించపరచ కూడదు.
సి) కోర్ట్ ద్వారా విచారించకుండా ఎలాంటి శిక్షా విధించకూడదు డి) పైవన్నీ
24. 'జిరో' లోయ ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) అరుణాచల్ ప్రదేశ్ బి) మేఘాలయ
సి) త్రిపుర డి) హిమాచల్ ప్రదేశ్
25. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 13, 1919 జలియన్ వాలాబాగ్‌లో ఉన్న నానక్‌సింగ్ (1897 - 1991) రాసిన 'ఖుని వైశాఖి' అనే పద్యాన్ని ఏ భాషలో రాశాడు?
ఎ) పంజాబి బి) ఇంగ్లీష్
సి) రాజస్థానీ డి) గుజరాతీ
26. ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్?
ఎ) OTFD : అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వేల్లెర్స్
బి) FDSTs : ఫారెస్ట్వేల్లింగ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్
సి) FRA : ఫారెస్ట్రైట్స్ యాక్ట్, 2006
డి) పైవన్నీ
27. జమ్మూకాశ్మీర్‌లో 740 కిలో మీటర్ల పొడవున్న లైన్ ఆఫ్ కంట్రోల్ ఆపరేషనల్ కంట్రోల్ ఆర్మీ చేతుల్లో ఉంది. జమ్మూలో 192 కిలోమీటర్ల పొడవున్న ఇంటర్నేషనల్ బోర్డర్ నిత్యం ఎవరి కాపలాలో ఉంటుంది?
ఎ) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బి) CISF
సి) RPF డి) ED
28. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పడ్డాక సౌత్ సెంట్రల్ రైల్వేలో మిగిలిన డివిజన్లు ఏవి?
ఎ) హైదరాబాద్ బి) సికింద్రాబాద్
సి) నాందేడ్ డి) పై మూడు
29. ఎయిర్ ఇండియా, అనుబంధ సంస్థలు ఏవి?
ఎ) ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ : ఎయిర్ లైన్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్
బి) ఎయిర్‌లైన్ అల్లయిడ్ సర్వీసెస్ లిమిటెడ్
సి) హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
డి) పైవన్నీ
30. నేషనల్ పాలసీ ఆన్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ 2019 వివరాలు ఏవి?
ఎ) ఇండిస్టీలో 40 శాతం సీఏజీఆర్ వృద్ధి రేటు సాధించడం, 2025 నాటికి 70 - 80 బిలియన్ డాలర్లకు చేరడం, 3.5 మిలియన్ మందికి ఉపాధి కల్పించడం
బి) రూ.5000 కోట్లతో ఫండ్ ఏర్పాటు చేయడం, ప్రయివేటు పరిశ్రమ సహకారంతో (సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఫండ్)
సి) 10,000 టెక్నాలజీ స్టార్టప్‌లను వృద్ధి చేయడం
డి) పైవన్నీ
31. భారత రాజ్యాంగం ఏడవ షెడ్యూల్ లిస్టు ××లో ఎంట్రీ 41 కింద ఏది ఉంది?
ఎ) స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ బి) నీటి సరఫరా
సి) విద్యుత్ సరఫరా డి) వైద్యం
32. ఈ కింది వారిలో ఎవరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా?
ఎ) సునీల్ ఆరోరా బి) అశోక్ లావాసా
సి) సుశీల్ చంద్ర డి) ఎం.సంపత్
33. ఇటీవల అబుదాబిలో నిర్వహించిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ సమావేశానికి, భారత దేశం నుంచి గౌరవ అతిథి హోదాలో ఎవరు వెళ్ళి ప్రసంగించారు?
ఎ) సుష్మ స్వరాజ్
బి) నిర్మలా సీతారామన్
సి) మేనకా గాంధీ డి) నిరుపమ రావు
34. మౌంట్ కింగ్ కాంగ్, కీ సాంగ్ ఇండిస్టీయల్ కాంప్లెక్స్, యాంగ్ బైయాన్ ఏ దేశంలో ఉన్నాయ?
ఎ) మంగోలియా బి) ఉత్తర కొరియా
సి) తైవాన్ డి) ఫిలిప్పీన్స్
35. ఆర్టికల్ 50, యురోపియన్ యూనియన్ చట్టాన్ని, బ్రిటన్ 2017లో ప్రవేశ పెట్టింది. దీని ద్వారా లభించిన 2 ఏళ్ళ కౌంట్‌డౌన్ పాత గడువు ఎప్పుడు ముగియాల్సి ఉంది?
ఎ) మార్చ్ 29, 2019 బి) మార్చి 1, 2019
సి) మార్చి 5, 2019 డి) ఫిబ్రవరి 8, 2019
36. 'తాత్మాదా (Tatmadaw) ఏ దేశపు మిలిటరీ సేనల పేరు?
ఎ) యుఎస్ఏ బి) మయన్మార్
సి) చైనా డి) జపాన్
37. తొలి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు కోల్‌కతా - ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు (మార్చి, 1969) ఎక్కడ నుంచి బయలు దేరింది?
ఎ) హౌరా బి) జల్పారుగురి
సి) దిస్పూర్ డి) ఇటా నగర్
38. ఇటీవల చేసిన సర్వే ప్రకారం ప్రపంచంలోనే క్లీనెస్ట్ ఎయిర్ (స్వచ్ఛమైన గాలి) ఉన్న దేశం ఏది?
ఎ) ఐస్లాండ్ బి) భారత్
సి) ఇండోనేషియా డి) వియత్నాం
39. 1969లో రబాత్, మొరాకోలో తొలి సమావేశం నిర్వహించిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (ఓఐసీ), ఇటీవల ఎక్కడ విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించింది?
ఎ) అబుదాబి (యూఏఈ) బి) మాస్కో
సి) కైరో డి) టెహ్రాన్
40. బాగ్ దాగ్ పాక్ట్ (ఒప్పందం) కు గల మరో పేరు ఏది?
ఎ) CENTO లేక METO బి) NATO
సి) BRICS డి) NAFTA
సమాధానాలు
1.ఎ 2.బి 3.ఎ 4.ఎ 5.డి
6.డి 7.ఎ 8.ఎ 9.ఎ 10.ఎ
11.డి 12.డి 13.ఎ 14.ఎ 15.బి
16.డి 17.ఎ 18.ఎ 19.బి 20.ఎ
21.ఎ 22.డి 23.డి 24.ఎ 25.ఎ
26.డి 27.ఎ 28.డి 29.డి 30.డి
31.ఎ 32.ఎ 33.ఎ 34.బి 35.ఎ
36.బి 37.ఎ 38.ఎ 39.ఎ 40.ఎ