1. తరుగుదల దేనిలో కలిసి ఉంటుంది?
ఎ)NNP బి) NDP సి) GDP డి) పైవన్నీ
2. ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయాదాయం అనగా?
ఎ) -పరోక్ష పన్నులు + సబ్సిడీలు
బి) + పరోక్ష పన్నులు - సబ్సిడీలు
సి) + పరోక్ష పన్నులు + సబ్సిడీలు
డి) ఇవేవికావు
3. పరోక్ష పన్నులు కంటే సబ్సిడీలు ఎక్కువగా ఉన్నట్లయితే జాతీయాదాయం?
ఎ) ఎక్కువ బి) తక్కువ
సి) సమానం డి) మద్యస్థం
4. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఎప్పటి నుండి అమలులోకి రానున్నాయి?
ఎ) 2015 -20 బి) 2020- 25
సి) 2021- 25 డి) 2019- 24
5. ప్రభుత్వ విత్తం అనగానేమి?
ఎ) ప్రభుత్వ రాబడి బి) ప్రభుత్వ వ్యయం
సి) ప్రభుత్వ రుణం డి) పైవన్నీ
6. ఈ కింది వానిలో భిన్నమైన అంశాన్ని గుర్తించండి?
ఎ) రిజిస్ట్రేషన్ పన్ను
బి) బహుమతి పన్ను
సి) సర్వీస్ పన్ను డి) వత్తిపన్ను
7. CENVATను సూచించిన కమిటీ ఏది?
ఎ) ఎల్ .కె .ఝా కమిటి
బి) రాజా చెల్లయ్య కమిటి
సి) కాల్డార్ కమిటి
డి) నరసింహం కమిటి
8. 2015-16 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని ఇచ్చే పన్నులను వరుస క్రమంలో అమర్చండి?
a. సర్వీస్ పన్ను b. ఆదాయ పన్ను
ష. ఉత్పత్తి పన్ను స. కార్పొరేషన్ పన్ను
ఎ) d,a,b,c బి)a,b,c,d
సి) d,c,b,a డి) a,b,d,c
9. భారత్ లో VATని అమలు చేసిన తొలి రాష్ట్రం?
ఎ) అస్సాం బి) హర్యానా
సి) తమిళనాడు డి) ఉత్తరప్రదేశ్
10. 14వ ఆర్థిక సంఘం ప్రకారం కేంద్రం ఇచ్చే పన్ను రాబడి వాటాలో రాష్ట్రాల వాటా ఎంత?
ఎ) 34% బి) 44%
సి) 32 % డి) 42%
11. ప్రస్తుతం భారత్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఎంత విధిస్తున్నారు?
ఎ) 3% బి) 4 % సి) 5 % డి) 6 %
12. భారత్లో జీఎస్టీని ఎప్పుడు అమలులోకి తీసుకొచ్చారు?
ఎ) 2016 ఏప్రిల్ 1 బి) 2016 జూలై 1
సి) 2017 ఏప్రిల్ 1 డి) 2017 జులై 1
13. 14వ ఆర్థిక సంఘం ప్రకారం ఎక్కువ-తక్కువ నిధులు పొందుతున్న రాష్ట్రాలు?
ఎ) యూపీ- సిక్కిం బి) యూపీ- గోవా
సి) బీహార్ -సిక్కిం డి) బీహార్- గోవా
14. నల్లధనం అనగా నేమి?
ఎ) పన్నుచెల్లించిన ద్రవ్యం
బి) పన్ను చెల్లించని ద్రవ్యం
సి) ప్రభుత్వం పొందిన ద్రవ్యం
డి) ప్రభుత్వం చెల్లించిన ద్రవ్యం
15. ఆర్థిక సంఘం అనునది?
ఎ) శాసనబద్ధ సంస్థ
బి) రాజ్యాంగబద్ధ సంస్థ
సి) సలహా పూర్వక సంస్థ
డి) పైవన్నీ
16. ఆదాయం పెరిగినా, ఆదాయం తగ్గినా పన్ను రేటు స్థిరంగా ఉండటాన్ని ఏమని పిలుస్తారు?
ఎ) పురోగామి పన్ను బి) తిరోగామి పన్ను
సి) ఆదాయ పన్ను డి) అనుపాత పన్ను
17. ధనికుల పైన ఎక్కువ పన్ను, పేద వారి పైన తక్కువ పన్ను విధించడాన్ని ఏమని పిలుస్తారు?
ఎ) తిరోగామి పన్ను
బి) పురోగామి పన్ను
సి) అనుపాత పన్ను
డి) పరోక్ష పన్ను
18. పన్ను తొలి భారం, తుది భారం ఒక్కరే భరించడాన్ని ఏ పన్నుగా పిలుస్తారు?
ఎ) ప్రత్యక్ష పన్ను బి) పరోక్ష పన్ను
సి) ఆదాయ పన్ను డి) పురోగామి పన్ను
19. ఈ కింది వానిలో పరోక్ష పన్ను కానిది ఏది?
ఎ) వినోద పన్ను బి) ఆక్ట్రారు పన్ను
సి) వత్తి పన్ను డి) సర్వీస్ పన్ను
20. IGST దేనికి సంబంధించినది?
ఎ) కేంద్ర- రాష్ట్రాలకు
బి) రాష్ట్రాలు- కేంద్రపాలిత ప్రాంతాలు
సి) రాష్ట్రాలకు -రాష్ట్రాలకు
డి) కేంద్రపాలిత ప్రాంతాలకు
21. ఆర్థికాభివద్ధి అంటే ఏమిటి?
ఎ) ఉత్పత్తితో పాటు మార్పులు
బి) గుణాత్మకమైనది
సి) బహుముఖమైనది డి) పైవన్నీ
22. ఆర్థికవద్ధి పరిమాణాత్మకమైనది, ఆర్థికాభివద్ధి ఎట్లాంటిది?
ఎ) గుణాత్మకమైనది బి) సంఖ్యాత్మకమైనది
సి) ధనాత్మకమైనది డి) రుణాత్మకమైనది
23. మూలధన సంచయనం ఎట్లా పెరుగుతుంది?
ఎ) వినియోగం పెరగడం ద్వారా
బి) సమిష్టి డిమాండు పెరగడం ద్వారా
సి) పొదుపు పెట్టుబడులు పెరగడం ద్వారా
డి) సార్థక డిమాండు పెరగడం ద్వారా
24. వెనుకబడిన దేశాలు అల్పస్థాయి సమతౌల్య బోనులో చిక్కుకున్నాయి అని పేర్కొన్నదెవరు?
ఎ) ఆర్థర్ లూయీస్ బి) షుంపీటర్
సి) రిచర్డ్ నెల్సన్ డి) హర్షమెన్
25. అపరిమిత శ్రామిక సప్లయ్ సిద్ధాంతంలో వ్యవసాయ రంగంను ఏ రంగంతో పోల్చినారు?
ఎ) జీవనాధార రంగం
బి) పెట్టుబడి రంగం
సి) సేవా రంగం
డి) పారిశ్రామిక రంగం
26. పేదరిక విషవలయాలు ఏర్పడడం వలన ఆర్థిక వ్యవస్థ మరింత పేదరికానికి లోనౌతుందని పేర్కొన్నదెవరు?
ఎ) రోజంటీన్ రోడాన్ బి) హేరీ సింగర్
సి) కిండల్ బర్గర్ డి) రాగర్ నర్క్సే
27. తిరోగమన, విస్తరణ ప్రభావాలను పేర్కొన్న ఆర్థికవేత్త?
ఎ) రిచర్డ్. ఆర్. నెల్సన్ బి) గున్నార్ మిర్థాల్
సి) రోస్టో డి) రోడాన్
28. భౌతిక జీవన ప్రమాణ సూచికలో (PQLI) లేని అంశం ఏది?
ఎ) అక్షరాస్యత
బి) ఆయుః ప్రమాణం
సి) జీనన ప్రమాణం డి) శిశుమరణాలు
29. ప్రదర్శన ప్రభావం గూర్చి తెలిపిన ఆర్థికవేత్త ఎవరు?
ఎ) అలెగ్జాండ్రోటోస్ బి) డ్యూసెన్ బరి
సి) డేవిడ్ మోరిస్ డి) ఎడ్విన్ కానన్
30. పెట్టుబడి తీరును నిర్ణయించడానికి ముందు అను బంధాలు - వెనుక అనుబంధాల గురించి పేర్కొన్నదెవరు?
ఎ) రాస్టో బి) లూయీస్
సి) హర్షమెన్ డి) రోడాన్
31. ఆర్థికవద్ధి, వ్యవస్థ ఎత్తు బరువులపై దష్టిసారిస్తే, ఆర్థికాభివద్ధి వ్యవస్థ పనితీరుతెన్నులలో వచ్చిన మార్పులను పరిగణలోనికి తీసుకుంటుంది అన్నదెవరు?
ఎ) షుంపీటర్ బి) కిండల్ బర్గర్
సి) జె.ఆర్ హిక్స్ డి) మేయర్
32. జతపరచండి.
1. ఎడ్విన్ కానన్ a)SOC,DPA
2. మహలనోబిస్. b) బిగ్పుష్
3. రోడాన్. ష) జాతీయాదాయ
అంచనాల సంఘం.
4. హర్షమెన్. స) అభిలషనీయ జనాభా
ఎ) 1 -a, 2- b, 3 -c, 4 -d
బి) 1-c, 2 - d, 3 - a, 4 - b
సి) 1 -c, 2 -d, 3 - b, 4 - a
డి) 1 -d, 2 -c, 3 -b, 4 - a
33. భిన్నమైన అంశం ఏది?
ఎ) అభివద్ధి చెందుతున్న దేశాలు
బి) గుణాత్మక మార్పులు
సి) ఆర్థికాభి వద్ధి
డి) అభివద్ధి చెందిన దేశాలు
34. పరస్పర సంబంధం వున్న పరిశ్రమలలో ఏక కాలంలో పెట్టుబడులు కొసాగించాలనే వ్యూహం ఏది?
ఎ) బిగ్పుష్ బి) భారీ వ్యూహం
సి) సంతులిత వద్ధి డి) పైవన్నీ
35. ''శ్రమ దోపిడి '' గురించి పేర్కొన్నదెవరు?
ఎ) కార్ల్ మార్క్స్
బి) గున్నార్ మిర్థాల్
సి) ఆర్థర్ లూయీస్
డి) రోజంటీన్ రోడాన్
36. నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్త కానిది ఎవరు?
ఎ) మిడ్ బి) మిల్
సి) హబర్లాల్ డి) లయాంటిఫ్
37. అవకాశ వ్యయ భావనలు ప్రతిపాదించినది ఎవరు?
ఎ) ఆడంస్మిత్ బి) మార్షల్
సి) హబర్లాల్ డి) జె.ఎస్. మిల్
38. పరస్పర డిమాండ్ (reciprocal demand) అను భావనను ప్రవేశపెట్టినది?
ఎ) ఆడంస్మిత్ బి) మార్షల్
సి) రికార్డు డి) జె.ఎస్. మిల్
39. నిరపేక్ష వ్యయ అనుకూలత సిద్ధాంతం?
ఎ) ఆడంస్మిత్ బి) రికార్డో
సి) జె.ఎస్. మిల్ డి) హబర్లాల్
40. శ్రమ విలువ సిద్ధాంతం (labour theory of value)ను పేర్కొన్నది ఎవరు?
ఎ) ఆడంస్మిత్ బి) రికార్డో
సి) కారల్ మార్క్స్ డి) పైవారందరు
41. మిగులుకు తోవ (vent for surplus)సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు?
ఎ) మిల్ బి) మిడ్
సి) మింట్ డి) మార్క్స్
42. ప్రత్యేకీకరణ, శ్రమ విభజన వల్ల దేశాలకు కలిగే నిశ్చల/ప్రత్యక్ష ప్రయోజనాలను వివరించిన వారు?
ఎ) ఆడంస్మిత్, రికార్డో బి) జె. ఎస్. మిల్
సి) జె బి. మిల్ డి) కిండల్ బర్గర్
43. సామాజిక ఉదాసీన వక్రరేఖలు (social indifference curve) సూచించునది?
ఎ) సప్లై వైపు బి) డిమాండ్ వైపు
సి) అవకాశ వ్యయం డి) ఏదీకాదు
44. ఉత్పత్తి అవకాశాల వక్రరేఖ(PPC) సూచించేది?
ఎ) సప్లై వైపు బి) డిమాండ్ వైపు
సి) అవకాశ వ్యయం డి) ఏదీకాదు
45. స్థిర అవకాశ వ్యయం ఉన్నప్పుడు, PPC రేఖ వాలు?
ఎ) సరళ రేఖ
బి) మూలానికి పుటాకారం
సి) మూలానికి కుంభాకారం డి) ధనాత్మక వాలు
46. ఆఫర్ వక్రరేఖకు గల మరో పేరు ?
ఎ) అవకాశ వ్యయం రేఖ బి) సప్లై రేఖ
సి) డిమాండ్ రేఖ
డి) పరస్పర డిమాండ్ వక్రరేఖ (reciprocal డిమాండ్ రేఖ)
47. సాంప్రదాయ అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతాన్ని మొట్టమొదటగా ప్రతిపాదించినవారు?
ఎ) రాబర్ట్ టారెన్స్ బి) డేవిడ్ రికార్డో
సి) జె.ఎస్. మిల్ డి) పైవారందరూ
48. హెక్సర్ ఒహ్లిన్ సిద్ధాంతాన్నిప్రయోగాత్మక ఆధారాల ద్వారా విమర్శించిన వారెవరు?
ఎ) లియాంటిఫ్ బి) హాబ్లర్
సి) లాన్ కాస్టర్ డి) శామ్యూల్ సన్
49. హిక్సర్-ఓహ్లిన్ సిద్ధాంతం ఏ స్వభావాన్ని కలిగివుంది?
ఎ) నిశ్చల బి) చలన
సి) నిశ్చిత డి) నిర్ణయ
50. వివిధ దేశాల మధ్య అభిరుచులు ఒకే విధంగా ఉంటే హిక్సర్ సిద్ధాంతం?
ఎ) వాస్తవం అవుతుంది
బి) అవాస్తవం అవుతుంది
సి) స్థిరంగా ఉంటుంది
డి) మార్పు వస్తుంది
సమాధానాలు
1.సి 2.ఎ 3.ఎ 4.బి 5.డి
6.సి 7.బి 8.సి 9.బి 10.డి
11.బి 12.డి 13.ఎ 14.బి 15.బి
16.డి 17.బి 18.ఎ 19.సి 20.సి
21.డి 22.ఎ 23.సి 24.సి 25.ఎ
26.డి 27.బి 28.సి 29.బి 30.సి
31.బి 32.డి 33.డి 34.డి 35.ఎ
36.బి 37.సి 38.డి 39.ఎ 40.డి
41.సి 42.ఎ 43.బి 44.ఎ 45.ఎ
46.డి 47.డి 48.ఎ 49.ఎ 50.ఎ
- డాక్టర్.అక్కెనపల్లి మీనయ్య
నల్లగొండ ఎకనామిక్స్ ఫోరం అధ్యక్షులు, నల్లగొండ
రిటైర్డ్ (ఎచ్.ఓ.డి) ఎకనామిక్స్ నాగార్టున ప్రభుత్వ కళాశాల
ఫోన్:9490138118