1. యూఎన్డీపీ గుడ్‌విల్ అంబాసిడర్ ఎవరు?
1) హిలారిక బాల్డ్విన్ 2) పద్మ లక్ష్మి
3) లిల్లీ ఆల్డ్రిడ్జ్ 4) నినా అగల్
2. భారతి ఎయిర్‌టెల్‌లో రూ.5,000 కోట్ల పెట్టుబడి పెట్టిన దేశం ఏది?
1) జర్మనీ 2) చైనా
3) మలేషియా 4) సింగపూర్
3. న్యూఢిల్లీలో ఇండియన్ అర్బన్ అబ్జర్వేటరీ మరియు వీడియో వాల్‌ను ఎవరు ప్రారంభించారు?
1) ధర్మేంద్ర ప్రధాన్ 2) హర్దీప్సింగ్ పూరి
3) పియుష్ గోయల్ 4) ప్రకాష్ జవదేకర్
4. పినాక రాకెట్ వ్యవస్థను ఏ రాష్ట్రం నుంచి ప్రయోగించారు?
1) ఆంద్రప్రదేశ్ 2) ఒడిషా
3) రాజస్థాన్ 4) తమిళనాడు
5. సిటీ బ్యాంక్ ఇండియా అధిపతి ఎవరు?
1) అర్జున్ మిత్రా 2) అశు ఖుల్లార్
3) నందిష్ ప్రభాకర్ 4) రాకేష్ సింగ్
6. 'SOV' డిజిటల్ కరెన్సీని విడుదల చేయనున్న దేశం ఏది?
1) ఫిజీ 2) పపువా న్యూగినియా
3) న్యూజిలాండ్ 4) మార్షల్ దీవులు
7. గోల్డెన్ పీకాక్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ అవార్డు-2019 విజేత?
1) Acko General Insurance
2) Magma Fincorp
3) Max Bupa 4) TATA
8. ప్రధానమంత్రి ఉజ్వలా యోజనలో భాగంగా అత్యధిక సంఖ్యలో ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను పంపిణీ చేసిన రాష్ట్రం?
1) పశ్చిమ బెంగాల్ 2) అరుణాచల్‌ప్రదేశ్
3) మహారాష్ట్ర 4) ఉత్తరప్రదేశ్
9. నకిలీ కరెన్సీని గుర్తించడానికి ఏ ఐఐటీ పరిశోధకులు యాప్‌ను అభివద్ధి చేశారు?
1) ఐఐటీ బొంబాయి 2) ఐఐటీ మద్రాస్
3) ఐఐటీ ఖరగ్‌పూర్ 4) ఐఐటీ ఢిల్లీ
10. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓబీసీల రిజర్వేషన్ కోటాను ఎంత శాతానికి పెంచింది?
1) 36% 2) 32%
3) 25% 4) 27%
11. చైనా ఇటీవల లాంగ్ మార్చ్-3బి రాకెట్ ద్వారా ప్రయోగించిన కమ్యునికేషన్ శాటిలైట్ పేరు?
1) ChinaSat 6C 2) Gaofen 1
3) ChinaSat 9
4) Dong Fang Hong I
12. ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్మ్స్ ట్రాన్స్ఫర్స్-2018 నివేదిక ప్రకారం, ఆయుధాల దిగుమతిలో భారత్ ఏ స్థానంలో నిలిచింది?
1) 2 2) 4 3) 3 4) 5
13. సాంఘిక సంక్షేమ మరియు ఆరోగ్య సంస్కరణల మీద కీలక విధాన లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైనందు వల్ల ఏ దేశంలో ఇటీవల మొత్తం ప్రభుత్వం రాజీనామా చేసింది?
1) ఫిన్లాండ్ 2) స్వీడన్
3) నార్వే 4) రష్యా
14. ఇండియా-ఆఫ్రికా ప్రాజెక్ట్ పార్ట్‌నర్‌షిప్‌పై 14వ సీఐఐ-ఎగ్జిమ్ బ్యాంక్ కాన్క్లేవ్ ఆతిథ్య నగరం?
1) పుణె 2) న్యూఢిల్లీ
3) అహ్మదాబాద్ 4) సూరత్
15. ఇటీవల గవర్నర్ పదవికి రాజీనామా చేసిన కుమ్మనం రాజశేఖరన్ ఏ రాష్ట్ర గవర్నర్?
1) మిజోరం 2) అస్సాం
3) మణిపూర్ 4) నాగాలాండ్
16. 2018 ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ ప్రోగ్రామ్ ప్రకారం 40 మిలియన్ల ప్రయాణికులకు సేవలందించడం ద్వారా ఉత్తమ విమానాశ్రయంగా నిలిచినది?
1) బిజూ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
2) కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
3) ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
4) సర్దార్ వల్లభారుపటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
17. 2019 ఇంటర్నేషనల్ గోల్డెన్ సిటీ గేట్ టూరిజం అవార్డులలో మొదటి బహుమతి పొందిన దేశం?
1) ఇండియా 2) సింగపూర్
3) డెన్మార్క్ 4) థాయిలాండ్
18. ప్రధాని నరేంద్రమోడి ఇటీవల పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీని ఎక్కడ ప్రారంభించారు?
1) లక్నో 2) గ్రేటర్ నోయిడా
3) కాన్పూర్ 4) మీరట్
19. రామ్ మందిర్-బాబ్రీ మసీదు కేసు పరిష్కారం కొరకు సుప్రీంకోర్టు ఎంతమందితో కమిటీని ఏర్పాటు చేసింది?
1) 6 2) 8 3) 5 4) 3
20. పాలస్తీనా ప్రధానమంత్రి ఎవరు?
1) మహ్మద్ షాతియేహ్ 2) రామి హమ్దాల్లా
3) సాబ్ ఎరేకాట్ 4) మహ్మౌద్ అల్లాల్
21. ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా గిన్నిస్ రికార్డు సాధించిన కనె తనకా ఏ దేశానికి చెందినవారు?
1) థాయిలాండ్ 2) దక్షిణ కొరియా
3) చైనా 4) జపాన్
22. ఫిన్లాండ్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్ ఎన్ని స్వర్ణ పతకాలు సాధించింది?
1) 2 2) 1 3) 4 4) 6
23. అంగన్వాడీ పిల్లలకు ముఖ్యమంత్రి అన్చల్ అమత్ యోజనను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు?
1) ఉత్తరాఖండ్ 2) రాజస్థాన్
3) గుజరాత్ 4) ఉత్తరప్రదేశ్
24. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ ఎస్.పూరి ఇటీవల ప్రారంభించిన యాప్?
1) e-Dharti 2) UMANG
3) MyGov 4) e-AUSHADHI
25. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్?
1) శరద్ అరవింద్ బాబ్దే
2) ఎన్.వి.రమణ
3) అరుణ్ కుమార్ మిశ్రా
4) రోహిన్టన్ ఫాలి నరిమన్
26. 2018 సం||కి అత్యుత్తమ విమానాశ్రయంగా ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ పురస్కారాన్ని పొందినది?
1) ఎస్.ఎం.బాదర్బుద్దిన్-2 ఎయిర్పోర్ట్
2) బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
3) దేవి అహల్యాబాయి హౌల్కర్ ఎయిర్పోర్ట్
4) యిచంగ్ సాన్సియా ఎయిర్పోర్ట్
27. చమెలీదేవి జైన్ అవార్డు పొందిన మహిళా జర్నలిస్టు ఎవరు?
1) నిధి రజ్దాన్ 2) ప్రియాంక దూబే
3) నేహా దీక్షిత్ 4) బార్ఖాదత్
28. నేషనల్ ఇమ్యునైజేషన్ డే?
1) మార్చి 8 2) మార్చి 9
3) మార్చి 10 4) మార్చి 11
29. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు తెలిపిన దేశం?
1) రష్యా 2) డెన్మార్క్
3) ఫ్రాన్స్ 4) ఇటలీ
30. ఘన ప్లాస్టిక్ వ్యర్ధాల దిగుమతిపై పూర్తి నిషేధాన్ని ప్రకటించిన దేశం?
1) ఇండియా 2) రష్యా
3) అమెరికా 4) జపాన్
31. భారత 61వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఇనియన్ పన్నీర్‌సెల్వం ఏ రాష్ట్రానికి చెందినవారు?
1) తెలంగాణ 2) ఆంద్రప్రదేశ్
3) తమిళనాడు 4) కర్ణాటక
32. నైట్స్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో కెల్ల అతి ఖరీదైన ప్రధాన గహ మార్కెట్లో 16వ స్థానంలో నిలిచిన భారతీయ నగరం ఏది?
1) బెంగళూరు 2) ఢిల్లీ
3) ముంబై 4) పుణె
33. ప్రిట్జెకర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ 2019 పొందిన అరాట ఇసోజకి ఏ దేశానికి చెందినవాడు?
1) జర్మనీ 2) చైనా
3) రష్యా 4) జపాన్
34. అజిత్‌కుమార్ మహంతి ఏ సంస్థ డైరెక్టర్‌గా నియమితులయ్యారు?
1) నేషనల్ అట్మోస్పియర్ రీసెర్చ్ లాబొరేటరీ
2) బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్
3) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
4) నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్
35. 'అల్ నగాహ్ 2019' జాయింట్ ఎక్సర్సైజ్ భారత్, ఏ దేశం మధ్య నిర్వహించారు?
1) ఒమన్ 2) యుఎఇ
3) ఇరాక్ 4) బ్రెజిల్
36. సులభ్ ఇంటర్నేషనల్ 49వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సులభ్ స్కల్ప్చర్ అవార్డు పొందినవారు?
1) ఫణిభూషణ్ బిశ్వాస్ 2) విపుల్ మెహతా
3) ఎల్.వి.రేవంత్ 4) ఎల్.కె.అద్వానీ
37. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్తగా ఎవరు నియమితులయ్యారు?
1) హిరోకి నకటాని
2) జాబిన్ ముల్వాండా
3) పైవి సిల్లానాకీ 4) సౌమ్య స్వామినాథన్
38. స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 ప్రకారం దేశంలో కెల్ల అత్యంత పరిశుభ్ర నగరం?
1) మైసూర్ 2) సూరత్
3) అంబికాపూర్ 4) ఇండోర్
39. ప్రాధమిక పాఠశాలల్లో పిల్లలకు హిందీ మరియు ఆంగ్ల భాషలో చదివేందుకు సహాయం చేయడానికి భారతదేశంలో 'బోలో' యాప్‌ను ప్రారంభించిన సంస్థ?
1) మైక్రోసాఫ్ట్ 2) గూగుల్
3) ఫేస్బుక్ 4) ఇన్ఫోసిస్
40. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఎన్ని జీపీఎస్ స్టేషన్లను ప్రారంభించింది?
1) 18 2) 22 3) 28 4) 33
41. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవల ఏ కంపెనీకి రూ.500 కోట్ల జరిమానా విధించింది?
1) వోల్వో 2) టయోటా
3) వోక్స్ వ్యాగన్ 4) హ్యుండాయ్
42. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్ని రూపాయల నాణెంను విడుదల చేసింది?
1) రూ.100 2) రూ.20
3) రూ.10 4) రూ.5
43. ఆసియన్ జిమ్నాస్టిక్ యూనియన్ సాంకేతిక కమిటీ సభ్యులుగా ఎంతమంది భారతీయులు నియమించ బడ్డారు?
1) 4 2) 5 3) 8 4) 12
44. ఈ-ధాత్రి యాప్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి?
1) ధర్మేంద్ర ప్రధాన్
2) నరేంద్రసింగ్ తోమార్
3) ప్రకాష్ జవదేకర్
4) హర్దీప్సింగ్ పూరి
45. వి.రమేష్‌బాబు ఏ విభాగం డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు?
1) వ్యవసాయ మంత్రిత్వశాఖ మరియు రైతు సంక్షేమ శాఖ
2) బోర్డర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్
3) నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా
4) ల్యాండ్ రిసోర్స్ శాఖ
46. ప్రపంచంలో కెల్ల చవకైన మొబైల్ డేటా ప్యాక్‌లను అందించే దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దేశం?
1) ఉక్రెయిన్ 2) ఫిన్లాండ్
3) కిర్గిస్తాన్ 4) ఇండియా
47. నారీశక్తి పురస్కార్ 2018ను ఎవరు ప్రదానం చేశారు?
1) రామ్‌నాథ్ కోవింద్
2) వెంకయ్య నాయుడు
3) సుష్మా స్వరాజ్
4) నిర్మల సీతారామన్
48. 2019 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్?
1) Women in the Changing World of Work: Planet 50-50 by 2030
2) Time is Now: Rural and urban activists transforming women's lives
3) Think equal, build smart, innovate for change
4) Empowering Women, Empowering Humanity: Picture it
49. వివో ఐపీఎల్ 2019 అధికారిక భాగస్వామి?
1) అశోక్ లేలాండ్ 2) టాటా మోటార్స్
3) హ్యుందాయ్ 4) వెర్నాలిస్
50. జనౌషధి దివస్‌ను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మార్చి 9 2) మార్చి 8
3) మార్చి 7 4) మార్చి 6
సమాధానాలు
1)2 2)4 3)2 4)3 5)2
6)4 7)1 8)4 9)3 10)4
11)1 12)1 13)1 14)2 15)1
16)3 17)1 18)2 19)4 20)1
21)4 22)2 23)1 24)1 25)1
26)2 27)2 28)3 29)3 30)1
31)3 32)3 33)4 34)2 35)1
36) 1 37)4 38)4 39)2 40)2
41)3 42)2 43)2 44)4 45)3
46)4 47)1 48)3 49)2 50)3
- యన్.సంతోష్‌కుమారాచారి
జీకే,కరెంట్ అఫైర్స్ నిపుణులు
హైదరాబాద్
ఫోన్ : 9848286270