1. బసవ పురాణం గ్రంథకర్త ఎవరు?
ఎ) అచితేంద్రుడు
బి) పాల్కురికి సోమనాథుడు
సి) రుద్రదేవుడు
డి) పానుగంటి లక్ష్మీనరసింహ
2. వరంగల్లుకు పూర్వనామం ఏది?
ఎ) ఓరుగల్లు
బి) ఆంధ్రమహానగరం
సి) ఏకశిలా నగరం డి) పైవన్నీ
3. కాకతీయుల కాలంలో వజ్రాల పరిశ్రమకు ప్రధానమైంది గోల్కొండ అని పేర్కొన్నది ఎవరు?
ఎ) థామస్ బి) నికిటిన్
సి) మార్కోపోలో డి) నికోలోడి కాంటి
4. కాకతీయుల కాలంలో వర్ణ చిత్రాలకు ప్రసిద్ధి పొందిన ప్రాంతం ఏది?
ఎ) గోల్కొండ బి) ఫణిగిరి
సి) హైదరాబాద్ డి) పిల్లలమర్రి
5. పాండ్యరాజ్యాన్ని మహ్మద్‌బీన్ తుగ్లక్ ఆక్రమించిన సంవత్సరం ఏది?
ఎ) క్రీ.శ.1328 బి) క్రీ.శ. 1428
సి) క్రీ.శ. 1326 డి) క్రీ.శ. 1332
6. విజయనగర రాజ్యాన్ని పాలించిన రాజవంశాల సంఖ్య?
ఎ) 1 బి) 5 సి) 4 డి) 3
7. సింహళంను జయించిన రెండవ దేవరాయల సైన్యాధికారి ఎవరు?
ఎ) చామరసు
బి) లక్కన్న దండ నాయకుడు
సి) సర్వజ్ఞ సింగన డి) జక్కన్న
8. శ్రీకృష్ణ దేవరాయలు నివసించే మందిరం పేరు?
ఎ) భువన విజయం బి) మలయ కూటం
సి) జాంబవతి నిలయం డి) విజయ నిలయం
9. ముస్లింల జాగిర్దారీ వ్యవస్థను పోలిన కాకతీయుల వ్యవస్థ ఏది?
ఎ) నాయక్ వ్యవస్థ బి) అమర నాయక వ్యవస్థ
సి) ఇజార వ్యవస్థ డి) పాలెగాండ్ర వ్యవస్థ
10. జాలీమ్ అనగా అర్థం?
ఎ) నిరాడంబరుడు బి) దయగలవాడు
సి) క్రూరుడు డి) సంతోషం
11. బడేమాలిక్గా కీర్తించబడిన కుతుబ్షాషి రాజు ఎవరు?
ఎ) కులీకుతుబ్‌షా
బి) జంషీద్ కులీకుతుబ్‌షా
సి) మహ్మద్ కులీకుతుబ్‌షా
డి) ఇబ్రహీం కులీకుతుబ్‌షా
12. లేనీషా మరణించిన సంవత్సరం ఏది?
ఎ) క్రీ.శ. 1687 బి) క్రీ.శ. 1700
సి) క్రీ.శ. 1686 డి) క్రీ.శ. 1697
13. రాణా సంగ్రామ సింహుడుని 'వీర ఖడ్గం' అని ప్రశంసించిన ఆంగ్ల చరిత్రకారుడు ఎవరు?
ఎ) కల్నల్ టాడ్ బి) వి.ఎ.స్మిత్
సి) మేదినీ రారు డి) అబుల్ ఫజల్
14. పంజాబ్‌లోని ఆప్ఘన్లను హుమాయున్ ఓడించిన యుద్ధం ఏది?
ఎ) షాదర యుద్ధం బి) మచ్చివారా యుద్ధం
సి) సమాగర్ యుద్ధం డి) కాబుల్ యుద్ధం
15. ఖగోళ శాస్త్ర పరిశోధనకు పెద్ద భవనం నిర్మించిన పాలకుడు ఎవరు?
ఎ) షాజహాన్ బి) అక్బర్
సి) హుమాయున్ డి) జహంగీర్
16. వితంతువైన లాడ్ మాలికను వివాహమాడడం ద్వారా షేర్షా పొందిన ప్రాంతం ఏది?
ఎ) చౌసా బి) చుదార్
సి) ఆగ్రా డి) సూరజ్‌ఘర్
17. హల్ధీఘాట్ యుద్ధంలో రాణా ప్రతాప్‌ను ఓడించిన అక్బర్ సైన్యాధికారి?
ఎ) మాన్సింగ్ బి) పట్టి
సి) జయమత డి) బైరాంఖాన్
18. మునసబ్ అనగా?
ఎ) హోదా బి) శ్రేణి
సి) ఉద్యోగం డి) పైవన్నీ
19. అక్బర్ హిందువులపై జిజియా పన్నును రద్దు చేసిన సంవత్సరం?
ఎ) 1563 బి) 1562
సి) 1564 డి) 1566
20. అక్బర్‌కు సంగీతం/గాత్రం నేర్పిన గురువు ఎవరు?
ఎ) బాబా రాందేవ్ బి) కేశవ్దాస్
సి) సూర్ డి) లాల్ కళావంత్
21. ఈ కింది వారిలో 'కోటలను తల్లి'గా భావించిన వారు ఎవరు?
ఎ) శివాజీ బి) రాజారాం
సి) అక్బర్ డి) బాలాజీ విశ్వనాథ్
22. బాలాజీ విశ్వనాథ్ అనంతరం పీష్వా అయిన అతని కుమారుడు?
ఎ) రెండవ బాజీరావు బి) మొదటి బాజీరావు
సి) రెండవ మాధవరావు డి) నారాయణరావు
23. రఘోబాను తరిమివేయడానికి ఏర్పడిన 12 మంది సభ్యుల మహారాష్ట్ర కూటమి?
ఎ) బారాభారు కూటమి బి) సదాశివరావు కూటమి
సి) భాన్స్లే కూటమి డి) బాజీరావు కూటమి
24. 11 సిక్కు రాజ్యాల కూటమిని రంజిత్‌సింగ్ ఓడించిన యుద్ధం ?
ఎ) కన్కుల్ యుద్ధం బి) బాసిన్ యుద్ధం
సి) యాసిన్ యుద్ధం డి) సర్దార్ యుద్ధం
25. ఈ కింది వారిలో ఎవరు భారత మార్క్సిస్ట్ చరిత్ర కారులు?
ఎ) ఆర్.ఎస్.శర్మ బి) రోమిలా థాపర్
సి) ఇర్వాన్ హబీబ్ డి) పైవారందరూ
26. సిక్కు సమావేశాలను ప్రారంభించిన వాడు?
ఎ) గురు అర్జున్ సింగ్ బి) గురు అంగద్
సి) గురు హర గోవింద్ డి) గురు హరరారు
27. సైర్ పెర్థ్యూ సాంకేతికం ద్వారా బహుళహస్త నట రాజ తయారీ ఎవరి కాలం నాటి ప్రాచీన సాంకేతిక పరిజ్ఞానం?
ఎ) పల్లవులు బి) తూర్పు చాళుక్యులు
సి) విష్ణు కుండినులు డి) ఇక్ష్వాకులు
28. గ్రీక్ విషాదాంత రచనల పితామహుడు ఎవరు?
ఎ) జెఫ్రి చౌసర్ బి) అని చైలస్
సి) ఆడం స్మిత్ డి) అరిస్టోఫేన్స్
29. ఇండియాకి సముద్రమార్గాన్ని కనుగొనటంలో ముందు చర్య తీసుకున్నవారు ఎవరు?
ఎ) ఫ్రెంచ్ వారు బి) ఇంగ్లీషు వారు
సి) డచ్ వారు డి) పోర్చుగీసు వారు
30. తటాక నిర్మాణంలో పాటించాల్సిన నియమ నిబంధన లను తెలియజేసే శాసనం ఏది?
ఎ) పోరుమామిళ్ళ శాసనం
బి) బోద్పూర్ శాసనం
సి) పాలం పేట శాసనం
డి) పాలక శాసనం
31. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన రోజు?
ఎ) ఆగస్టు 9 బి) ఆగస్టు 8
సి) ఆగస్టు 3 డి) ఆగస్టు 6
32. కింది వాటిలో తప్పుగా జతపరిచినది ఏది?
ఎ) గౌతమీ బాలశ్రీ - నాసిక్ శాసనం
బి) ఇండోనేషియా - నానాఘాట్
సి) ఖారవేలుడు - హతిగుంఫా శాసనం
డి) రుద్రదమనుడు - జోనాఘడ్
33. ఫాసిస్ట్ పార్టీ స్థాపకుడు ఎవరు?
ఎ) హిట్లర్ బి) చర్చిల్
సి) రూజ్వెల్డ్ డి) ముస్సోలిని
34. ఫ్రెంచ్ విప్లవం జరిగిన సంవత్సరం ఏది?
ఎ) 1769 బి) 1689
సి) 1798 డి) 1787
35. నానాజాతి సమితి ప్రధాన వ్యక్తి ఎవరు?
ఎ) రూజ్వెల్డ్ బి) లెనిన్
సి) ఓడ్రోవిల్సన్ డి) కైజర్
36. ఇండియాలో మతతత్వం పెరగడానికి ఏ ఆర్య సమాజ్ కార్యక్రమం కారణమైంది?
ఎ) స్త్రీలలో విద్యావ్యాప్తి
బి) పాశ్చాత్య విద్యా ప్రచారం
సి) అస్పృశ్యత నివారణ డి) శుద్ధి ఉద్యమం
37. బోస్టన్ టీ పార్టీకి దేనితో సంబంధం కలదు?
ఎ) అమెరికా స్వాతంత్య్రం బి) ఫ్రెంచ్ విప్లవం
సి) రష్యా విప్లవం డి) ఈజిప్ట్ స్వాతంత్య్రం
38. భారత స్వాతంత్య్ర పోరాట సమయంలో ఈ కింది వారిలో ఎవరు మూడు భారత లెజియన్ అనే ఒక సైన్యాన్ని స్థాపించెను?
ఎ) వి.డి.సావర్కర్ బి) రాస్ బిహారీ బోస్
సి) సుభాష్ చంద్రబోస్ డి) లాలాహరదయాళ్
39. సుభాష్ చంద్రబోస్ ఇండియాకి ఒక కొత్త మార్గాన్ని సూచించాడు. అది ఏది?
ఎ) ప్రజాస్వామ్యం - సోషలిజం మధ్య
బి) ప్రజాస్వామ్యం - కమ్యూనిజం మధ్య
సి) కమ్యూనిజం - సోషలిజం మధ్య
డి) కమ్యూనిజం - ఫాసిజానికి మధ్య
40. తంగెడు పూలు కావ్య రచయిత ఎవరు?
ఎ) దేవిప్రియ బి) గద్దర్
సి) ఎన్.గోపి డి) తిలక్
41. ఇండియాలో మొదటి 'ఐలాండ్ మ్యూజియం' ఎక్కడ ఉంది?
ఎ) నాగార్జున కొండ బి) హన్మకొండ
సి) యాదగిరి గుట్ట డి) కోటప్పకొండ
42. సెయింట్ జార్జి కోటను నిర్మించిన సంవత్సరం?
ఎ) 1646 బి) 1636
సి) 1641 డి) 1631
43. రెండవ కర్నాటక యుద్ధానికి ముగింపు పలికిన సంధి?
ఎ) అక్సిలా చాపెత్ బి) పాండిచ్చేరి
సి) పారిస్ డి) కావేరి
44. ఈ కింది వారిలో 'మూడవ ప్రపంచం' అనే మాటను రూపొందించింది?
ఎ) అమర్త్యసేన్ బి) రాబర్ట్ డేల్
సి) విన్స్టన్ చర్చిల్ డి) ఆల్ఫ్రెడ్
45. భారతీయ వర్తకులపై వ్యాపార సుంకాలను రద్దు చేసినవాడు?
ఎ) మీర్ జాఫర్ బి) మీర్ కాశీం
సి) రాబర్ట్ క్లైవ్ డి) వాట్సన్
46. ద్వంద్వ ప్రభుత్వ స్థానంలో వేలం వేసే విధానంను ప్రవేశపెట్టింది?
ఎ) వారన్ హేస్టింగ్స్ బి) విలియం బెంటింక్
సి) డల్హౌసీ డి) కారన్ వాలీస్
47. కంపెనీ ఉద్యోగుల జీతాలను పెంచడం ద్వారా అవినీతిని అరికట్టడానికి ప్రయత్నించినవాడు?
ఎ) అక్లాండ్ బి) కానింగ్
సి) కారన్‌వాలీస్ డి) ఎలిన్‌బరో
48. దేశంలో తొలి ఇంజినీరింగ్ కళాశాలను స్థాపించిన గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) డల్హౌసీ బి) థామన్ మన్రో
సి) వెల్లస్లీ డి) మెకాలే
49. భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ ప్రవేశపెట్టిన రెవెన్యూ విధానం ఏది?
ఎ) రైత్వారీ విధానం బి) మహల్వారీ విధానం
సి) ద్వంద్వ విధానం డి) పైవన్నీ సరైనవే
50. గోల్కొండ కోటలో బందించిబడి మరణించిన తిరుగుబాటు దారుడు?
ఎ) ముబారిజ్ ఉద్దౌలా బి) గులాం రసూల్ ఖాన్
సి) ఉటిరాట్ సింగ్ డి) తుర్రేభాజ్ఖాన్
సమాధానాలు
1.బి 2.డి 3.సి 4.డి 5.ఎ
6.సి 7.బి 8.బి 9.ఎ 10.సి
11.ఎ 12.బి 13.ఎ 14.బి 15.సి
16.బి 17.ఎ 18.డి 19.సి 20.డి
21.ఎ 22.బి 23.ఎ 24.బి 25.డి
26.ఎ 27.సి 28.బి 29.డి 30.ఎ
31.బి 32.బి 33.డి 34.ఎ 35.సి
36.డి 37.ఎ 38.సి 39.ఎ 40.సి
41.ఎ 42.సి 43.బి 44.డి 45.బి
46.ఎ 47.సి 48.ఎ 49.డి 50.ఎ
- షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580
Authorization