1. ఎరిత్రియాకు భారత రాయబారిగా ఎవరు నియమి తులయ్యారు?
ఎ) సుభాశ్ చంద్ బి) సందీప్ చంద్
సి) హరీశ్ రాజ్ డి) సంతోష్ వి. కుమార్
2. 2019 క్రికెట్ ప్రపంచ కప్‌లో 'అముల్' ఏ జట్టుకు ప్రాయోజకత్వం (స్పాన్సర్షిప్) వహిస్తుంది?
ఎ) బంగ్లాదేశ్ బి) శ్రీలంక
సి) భారత్ డి) ఆఫ్ఘనిస్తాన్
3. భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) గ్రహం రీడ్ బి) గులాం రబ్బానీ
సి) లాల్గింగ్లోవా హ్మర్ డి) ఐగోర్ స్టిమాక్
4. ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2019 టైటిల్ విజేత?
ఎ) చెన్నై సూపర్‌కింగ్స్
బి) సన్‌రైజర్స్ హైదరాబాద్
సి) ముంబై ఇండియన్స్ డి) రాజస్తాన్ రాయల్స్
5. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీయిజంపై విజయం సాధించినందుకు 74వ వార్షిక విజయోత్సవాన్ని ఐరోపాలో ఎప్పుడు జరుపుకున్నారు?
ఎ) మే 8 బి) మే 7 సి) మే 8 డి) మే 6
6. కృత్రిమ మేధ ఆధారిత హెచ్ఆర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ టాలోసిటీ ద్వారా నాణ్యమైన ప్రతిభ కోసం ఏఐ - సపోర్టెడ్ స్పర్శరహిత టెక్నాలజీతో నియామక ప్రక్రియను చేపట్టనున్న బ్యాంక్?
ఎ) ఎస్ బ్యాంక్ బి) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
సి) ఐసీఐసీఐ బ్యాంక్ డి) యాక్సిస్ బ్యాంక్
7. వర్తకుల కోసం భారతదేశపు మొదటి యూపీఐ బాహి ఖాతా (డిజిటల్ లెడ్జర్)ను ప్రారంభించిన ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానం ఏది?
ఎ) రూబీక్యూ బి) పేమీ ఇండియా
సి) భారత్‌పే డి) పైసా దుకాన్
8. ఎయిర్ హెల్ప్ సర్వే ప్రకారం ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయాల్లో ప్రథమ స్థానం దక్కించుకున్న హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ దేశంలో ఉంది?
ఎ) సౌదీ అరేబియా బి) యూఏఈ
సి) ఖతార్ డి) ఒమన్
9. దక్షిణ చైనా సముద్రంలో జపాన్, ఫిలిప్పీన్స్, అమెరికా నౌకలతో పాటు భారత్‌కు చెందిన ఐఎన్ఎస్ కోల్‌కతా, ఐఎన్ఎస్ శక్తి పాల్గొన్న ఎక్సర్సైజ్ పేరు?
ఎ) కోర్పట్ బి) వరుణ
సి) కొంకణ్ డి) గ్రూప్ సెయిల్
10. 15వ భారత ఆర్థిక సంఘం రెండు రోజులు సమావేశం భారతీయ రిజర్వ్‌బ్యాంక్, వివిధ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలతో ఎక్కడ జరిగింది?
ఎ) ముంబై బి) న్యూఢిల్లీ
సి) బెంగుళూరు డి) కోల్‌కతా
11. ఇండీజినియస్ బయోడైవర్సిటీ ఫౌండేషన్ (ఐబీఎఫ్) పరిశోధకులు గ్రిజిల్డ్ జెయింట్ స్క్విరిల్కు సంబంధించిన 363 గూళ్ళను తొలిసారిగా ఎక్కడ కనుగొన్నారు?
ఎ) అమరాంబళం రిజర్వ్ ఫారెస్ట్, కేరళ
బి) పక్కమాళై రిజర్వ్ ఫారెస్ట్స్, తమిళనాడు
సి) షోలయార్ రిజర్వ్ ఫారెస్ట్, కేరళ
డి) హనుమాన్సాగర్ రిజర్వ్ ఫారెస్ట్, కర్ణాటక
12. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) అధికారులు ఇటీవల ఏర్పాటు చేసిన భారతదేశపు తొలి ఐస్ కేఫ్ ఎక్కడ ఉంది?
ఎ) లడఖ్, జమ్మూకాశ్మీర్
బి) విజరుపుర్, సాంబ, జమ్మూకాశ్మీర్
సి) నౌషారా, రజౌరీ, జమ్మూకాశ్మీర్
డి) జంగ్లా, కార్గిల్, జమ్మూకాశ్మీర్
13. ఐఐటీ - బాంబే పరిశోధకుల బృందం దేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేసి తయారు చేసిన మైక్రో ప్రాసెసర్ పేరు?
ఎ) అజిత్ బి) క్లిప్పర్ సి) మరియా డి) రిజెల్
14. 64 పిక్సెల్స్‌తో ప్రపంచపు తొలి అత్యధిక రెజల్యూషన్ ఇమేజ్ సెన్సార్‌ను ప్రవేశపెట్టిన సంస్థ?
ఎ) అసస్ బి) వన్‌ప్లస్
సి) హువావే డి) శామ్సంగ్
15. శతాబ్ది కాలంలో తొలిసారిగా బ్రౌన్బేర్ను ఏ దేశంలో కనుగొన్నారు?
ఎ) ఫిన్లాండ్ బి) భారత్
సి) పోర్చుగల్ డి) బంగ్లాదేశ్
16. 2019 మే 7 - 9 వరకు భారత్‌లో పర్యటించి ఇరు దేశాల మధ్య లోతైన ఉమ్మడి ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై ఏ దేశ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి సెడాత్ ఓనల్ చర్చించారు?
ఎ) ఒమన్ బి) టర్కీ
సి) పాకిస్తాన్ డి) బంగ్లాదేశ్
17. ఏ దేశానికి మిరపకాయల ఎగుమతి ప్రొటోకాల్‌పై భారత్ సంతకం చేసింది?
ఎ) యునైటెడ్ కింగ్డమ్ బి) మెక్సికో
సి) ఇజ్రాయిల్ డి) చైనా
18. 2020లో ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశం (యూఎన్జీఏ) ఓషియన్ కాన్ఫరెన్స్‌కు ఆతిథ్యమివ్వ నున్న దేశం?
ఎ) మాస్కో, రష్యా బి) బీజింగ్, చైనా
సి) లిస్టన్, పోర్చుగల్ డి) న్యూఢిల్లీ, భారత్
19. రెండు 1600 హెచ్‌పీ డెమూ రైలు సెట్లు కోసం భారత రైల్వేకు కొంకణ్ రైల్వేస్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేఆర్‌సీఎల్)తో ఏ దేశ రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) బంగ్లాదేశ్ బి) నేపాల్
సి) శ్రీలంక డి) పశ్చిమ బంగా
20. కాంటాస్ ఎయిర్వేస్ 'క్యూఎఫ్ 739' అనే ప్రపంచపు తొలి జీరో వేస్ట్ కమర్షియల్ ఫ్లైట్‌ను నడిపింది. ఇది ఏ దేశానికి చెందింది?
ఎ) ఆస్ట్రేలియా బి) అమెరికా
సి) జర్మనీ డి) రష్యా
21. ఉష్ణాన్ని పసిగట్టే ప్రత్యేక వ్యవస్థ కలిగిన ఏ కొత్త జాతి ఎర్రటి గోధుమ రంగు పిట్ వైపర్‌ను ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లో కనుగొన్నారు?
ఎ) ప్రొటొబోత్రోప్స్ అరుణాచలెన్సిస్
బి) ట్రైమిరిసురస్ అరుణాచలెన్సిస్
సి) బార్నిన్సిస్ అరుణాచలెన్సిస్
డి) టిబెటినస్ అరుణాచలెన్సిస్
22. సముద్ర మట్టంలో పెరుగుదల, వాతావరణ మార్పుల కారణంగా 2017 నాటికి అంతరిచే దశకు చేరుకున్న పులి జాతి ఏది?
ఎ) సౌత్ చైనా టైగర్ బి) కాస్పియన్ టైగర్
సి) సైబీరియన్ టైగర్ డి) బెంగాల్ టైగర్
23. తొలిసారిగా సింగపూర్‌లో కనుగొన్న వైరస్ ద్వారా సంక్రమించే అరుదైన వ్యాధిపేరు ఏమిటి?
ఎ) షీప్ పాక్స్ బి) హార్స్ పాక్స్
సి) కౌ పాక్స్ డి) మంకీ పాక్స్
24. అంటువ్యాధుల గుర్తింపు, నివారణ, స్పందన కోసం తొలిసారిగా 'గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ స్ట్రాటజీ'ని విడుదల చేసిన దేశం?
ఎ) భారత్ బి) జపాన్
సి) అమెరికా డి) రష్యా
25. ఇటీవల జపాన్ పరీక్షించిన ప్రపంచపు అత్యంత వేగవంతమైన బుల్లెట్ ట్రైన్ పేరు?
ఎ) ఏఎల్ఎఫ్ఏ-ఎక్స్ బి) రెన్ఫీ ఏవీఈ
సి) కొరైల్ కేటీఎక్స్ డి) మ్యాగ్లెవ్
26. ఆర్బీఐ ప్రకారం 2018 - 19 ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ క్రెడిట్ వృద్ధి శాతం?
ఎ) 12.24 బి) 12.54
సి) 13.20 డి) 13.54
27. రిలయన్స్ ఇండిస్టీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)ను అధిగమించి అత్యంత విలువైన సంస్థగా పేరు సాధించిన ఐటీ సంస్థ?
ఎ) హెచ్‌సీఎల్ బి) విప్రో
సి) ఇన్ఫోసిస్ డి) టీసీఎస్
28. భారత వాయుసేనకు తొలి అపాచీ గార్డియన్ అటాక్ హెలీకాప్టర్ ఏహోచ్ - 64ఈ ను అప్పగించిన విమాన తయారీ సంస్థ?
ఎ) థాలెస్, ఫ్రాన్స్ బి) బోయింగ్, అమెరికా
సి) లాక్‌హీడ్ మార్టిన్, అమెరికా డి)సుకోరు,రష్యా
29. డెంగ్యూ(డెంగీ) వ్యాధి నివారణ కోసం ఎఫ్‌డీఏ ఆమోదించిన తొలి వాక్సిన్ డెంగ్వాక్సియా పేరు?
ఎ) సీవైడ్- టీడీవీ బి) సీవీడీ - టీవైవీ
సి) సీడీవీ - టీవైడీ డి) సీవీవీ - టీడీవై
30. సురక్షిత, పరిశీలక ఓటింగ్ నిర్వహణ కోసం 'ఎలక్షన్ గార్డ్' అనే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్‌ను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిన సంస్థ?
ఎ) ఇన్ఫోసిస్ బి) ఐబీఎం
సి) మైక్రోసాఫ్ట్ డి) గూగుల్
31. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ) విడుదల చేసిన 'శాండ్ అండ్ సస్టైన్‌బులిటీ - ఫైండింగ్ న్యూ సొల్యూషన్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ ఆఫ్ గ్లోబల్ శాండ్ రిసోర్సెస్' ప్రకారం అక్రమ ఇసుక మైనింగ్‌లో అగ్ర భాగాన నిలిచిన దేశాలు ఏవి?
ఎ) చైనా, భారత్ బి) భారత్, పాకిస్తాన్
సి) భారత్, బంగ్లాదేశ్ డి) చైనా, పాకిస్తాన్
32. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) అభివృద్ధి చేసిన గేదె తల్లిదండ్రుల వారసత్వ ప్రపంచపు తొలి సంపూర్ణ జన్యురాశి?
ఎ) ఎన్డీడీబీ - అబ్రో ముర్రా
బి) ఎన్డీడీబీ - ఆగ్రో ముర్రా
సి) ఎన్డీడీబీ - అవనీ ముర్రా
డి) ఎన్డీడీబీ - అక్రో ముర్రా
33. వివిధ తరంగదైర్ఘ్యాలను గుర్తించగలిగే లోతైన సముద్రపు చేపల ఉనికి గురించి ప్రచురించిన పత్రిక
ఎ) జర్నల్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ బి) జర్నల్ ఆఫ్ సైన్స్
సి) నేచర్ డి) జర్నల్‌ఆఫ్ బయోలజీ
34. కామన్వెల్త్ సెక్రటేరిట్ ఆర్బిట్రల్ ట్రిబ్యూనల్ సభ్యునిగా నియమితులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎవరు?
ఎ) డీకే కరుణాకరన్ బి) కె.ఎన్.రాధాకృష్ణన్
సి) దినేశ్ మహేశ్వరి డి) హేమంత్ గుప్తా
35. ఐక్యరాజ్యసమితి సర్వ సమావేశం (యూఎన్జీఏ) అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
ఎ) జోసెఫ్ డైస్ బి) టిజ్జని మొహమ్మద్ బండే
సి) జాన్ విలియం యాషే డి) అబ్దెలజీజ్ బౌట్ఫ్లికా
36. అక్షయ తృతీయ సందర్భంగా చార్ధామ్ యాత్ర ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఎ) జమ్మూకాశ్మీర్ బి) ఉత్తరప్రదేశ్
సి) ఉత్తరాఖండ్ డి) హిమాచల్ ప్రదేశ్
37. ఏ రాష్ట్ర పోలీస్ 'దంతేశ్వరీ లడకీ' లేదా 'దంతేశ్వరీ అమ్మవారి సేవ' పేరుతో నక్సల్ వ్యతిరేక మహిళా కమాండో యూనిట్‌ను మోహరించింది?
ఎ) ఒడిశా బి) ఛత్తీస్‌ఘడ్
సి) పశ్చిమ బంగా డి) జార్ఖండ్
38. వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూసీఓ) ఆసియా పసిఫిక్ ప్రాంత కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ హెడ్స్ సమావేశం ఎక్కడ జరిగింది?
ఎ) బెంగుళూరు బి) కొచ్చి
సి) ముంబై డి) న్యూఢిల్లీ
39. వరల్డ్ కస్టమ్స్ ఆరగనైజేషన్ (డబ్ల్యూసీఓ) ఆసియా పసిఫిక్ ప్రాంత కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ హెడ్స్ సమావేశానికి అధ్యక్షత వహించిదెవరు?
ఎ) రాజ్‌కుమార్ బరత్వాల్ బి) జాన్ జోసెఫ్
సి) ప్రణబ్ కుమార్ దాస్ డి) సుశాంత్ కుమార్ పండా
40. ఎయిర్ హెల్ప్ సర్వే ప్రకారం ప్రపంచంలోని 10 ఉత్తమ విమానాశ్రయాల్లో 8వ స్థానం దక్కించుకున్న భారత విమానాశ్రయం?
ఎ) ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై
బి) కెంపేగౌడా అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగుళూరు
సి) ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, న్యూఢిల్లీ
డి) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్
41. ఏ భారతీయ సైనికదళం 2019 సంవత్సరాన్ని 'ఇయన్ ఆఫ్ నెక్స్ట్ ఆఫ్ కిన్'గా సంస్కరించుకుంటుంది?
ఎ) భారత ఆర్మీ బి) భారత నావికా దళం
సి) భారత వాయుసేన డి) భారత కోస్ట్ గార్డ్
42. 2019 మే 9న ఎవరి 158వ జయంతి వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు?
ఎ) సర్దార్ వల్లభాయ్ పటేల్
బి) డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
సి) లాల్‌బహదూర్ శాస్త్రి డి) రవీంద్రనాథ్ ఠాగూర్
సమాధానాలు
1.ఎ 2.డి 3.డి 4.సి 5.సి
6.ఎ 7.సి 8.సి 9.డి 10.ఎ
11.బి 12.ఎ 13.ఎ 14.డి 15.సి
16.బి 17.డి 18.సి 19.బి 20.ఎ
21.బి 22.డి 23.డి 24.సి 25.ఎ
26.సి 27.డి 28.బి 29.ఎ 30.సి
31.ఎ 32.ఎ 33.బి 34.బి 35.బి
36.సి 37.బి 38.బి 39.సి 40.డి
41.ఎ 42.డి