1. జూలియన్ అసాంజ్ ఏ కంపెనీ సహ వ్యవస్థాపకుడు?
1) జుడిషియల్ వాచ్ 2) వోల్టైర్ నెట్వర్క్
3) వికిలీక్స్ 4) గ్రీన్‌పీస్
2. భారతదేశ మొట్టమొదటి ఓటరు పార్క్ ఎక్కడ ప్రారంభమైంది?
1) ఘజియాబాద్ 2) ముంబై
3) గురుగ్రామ్ 4) నోయిడా
3. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్‌తో కలసి మై సర్కిల్ మొబైల్ యాప్‌ను ప్రారంభించిన సంస్థ?
1) భారతీ ఎయిర్టెల్ 2) బిఎస్ఎన్ఎల్
3) రిలయన్స్ జియో 4) వొడాఫోన్
4. వరల్డ్ ఏవియేషన్ అండ్ కాస్మోనాటిక్స్ డే ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 12 2) ఏప్రిల్ 13
3) ఏప్రిల్ 14 4) ఏప్రిల్ 15
5. ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ గౌరవం పొందినవారు?
1) శోభన భార్టియా 2) ఎలైస్ జి.వైద్యన్
3) రోష్నినాడార్ మల్హోత్రా
4) కిరణ్ మజుందార్ షా
6. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియాలో అగ్రస్థానంలో ఉన్నది?
1) ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్
2) హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్
3) రిలయన్స్ కాపిటల్ అసెట్ మేనేజ్మెంట్
4) యూటీఐ అసెట్ మేనేజ్మెంట్
7. 2019 నేషనల్ సేఫ్ మదర్‌హుడ్ డే థీమ్?
1) Aware for Safe Motherhood
2) Care for Child
3) Midwives for Mothers
4) Respectful Maternity Care
8. CELCOM AXIATA మలేషియా ఓపెన్ 2019 లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత?
1) చెన్ లాంగ్ 2) లిన్ డాన్
3) లి జుహూయి 4) తకేషి కమురా
9. ఏ రూల్ ప్రకారం భారతదేశంలో అన్ని బయోమెడి కల్ పరిశోధనలకు ICMR ఎథికల్ గైడ్‌లైన్స్ తప్పనిసరి?
1) డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్ 2019
2) న్యూ డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్ 2018
3) డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్ 2019
4) న్యూ డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్ 2019
10. 'ఆఫ్రికన్ లయన్ 2019' పేరిట జాయింట్ ఎక్సర్ సైజ్‌ను ఏ రెండు దేశాలు నిర్వహించాయి?
1) మొనాకో-మొరాకో 2) మొరాకో-అమెరికా
3) టర్కీ-అమెరికా 4) స్పెయిన్-టర్కీ
11. 2018 ESPN ఇండియా మల్టీ-స్పోర్ట్ అవార్డులలో స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన క్రీడాకారిణి?
1) సానియా మీర్జా 2) గీతా ఫోగట్
3) పి.వి.సింధు 4) సాక్షి మాలిక్
12. హయాబూసా 2 వ్యోమనౌక నుంచి పేలుడు పదార్ధాన్ని తొలగించిన దేశం?
1) చైనా 2) జపాన్
3) రష్యా 4) అమెరికా
13. ఏప్రిల్ 7 నుండి ఏప్రిల్ 14 వరకు ఏ వీక్‌ను నిర్వహించారు?
1) నేషనల్ యాక్టివిటీ ప్రొఫెషనల్స్ వీక్
2) నేషనల్ ఈటింగ్ డిజార్డర్ అవేర్నెస్ వీక్
3) ఎంప్లాయీ అప్రిసియేషన్ వీక్
4) నేషనల్ హాండ్లూమ్ వీక్
14. వరల్డ్ బ్యాంక్ నూతన అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ ఏ దేశానికి చెందినవారు?
1) అమెరికా 2) స్పెయిన్
3) కెనడా 4) టర్కీ
15. 2019 ఇంటర్నేషనల్ మైన్ అవేర్నెస్ డే థీమ్?
1) Circular Economy for Productivity & Sustainability
2) Life Below Water: For people and planet
3) United nations promotes SDGs -Safe Ground -Safe Home
4) Dialogue, Tolerance and Peace
16. బ్యాక్టీరియా సెల్ గోడలను తగ్గించటానికి సహాయపడే సీసీఎంబీ శాస్త్రవేత్తలు కనుగొన్న ఎంజైమ్ పేరు?
1) Xanthine dehydrogenase
2) Ribonucleotide reductase
3) Firefly luciferase EC
4) Murein EndopeptidiaseK
17. The State of the Global Climate నివేదికను ప్రారంభించిన అంతర్జాతీయ సంస్థ?
1) UNEP 2) IUCN
3) IPCC 4) WMO
18. వరల్డ్ పియానో డేను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మార్చి 30 2) మార్చి 29
3) మార్చి 28 4) మార్చి 27
19. రాయల్ ఎన్ఫీల్డ్ సీఈఓ?
1) రాజీవ్‌శర్మ 2) వినోద్ కె.దాసరి
3) బి.గోవిందరాజన్ 4) లలిత్ మాలిక్
20. జుజనా కాపుతోవా ఏ దేశ మొదటి మహిళా అధ్యక్షురాలు?
1) స్లోవేకియా 2) లిథువేనియా
3) ఎస్టోనియా 4) బల్గేరియా
21. యోనెక్స్-సన్రైస్ ఇండియా ఓపెన్ 2019లో పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత?
1) అంగగా ప్రతామ 2) శ్రీకాంత్ కిదాంబి
3) విక్టర్ ఆక్సెల్సెన్ 4) లీ యాంగ్
22. ఏ ప్రయోగం ద్వారా యాంటి శాటిలైట్ మిసైల్ సిస్టమ్‌ను పరీక్షించిన 4వదేశంగా భారత్ నిలిచింది?
1) మిషన్ రోహిణి 2) మిషన్ భాస్కర
3) మిషన్ శక్తి 4) మిషన్ ఓషన్ సాట్
23. అసోసియేషన్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ చేత బెస్ట్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అవార్డు పొందిన సంస్థ?
1) ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్
2) నేతాజీ సుభాష్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్
3) ఒలింపిక్ అసోసియేషన్
4) నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
24. నేషనల్ అకాడమీ అవార్డులను అందించే సంస్థ?
1) ఇండియన్ నమిస్మాటిక్ హిస్టారికల్ అండ్ కల్చరల్ రీసెర్చ్ ఫౌండేషన్
2) లలిత కళా అకాడమీ
3) లైఫ్ & ఆర్ట్ అకాడమీ
4) నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్
25. 2వ బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ టీమ్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న దేశం?
1) చైనా 2) జపాన్
3) ఇండియా 4) మలేసియా
26. లంకావీ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఏరో ఎక్స్పో 2019 ఆతిథ్య దేశం?
1) థాయిలాండ్ 2) జర్మనీ
3) సింగపూర్ 4) మలేషియా
27. క్రోయేషియా అత్యున్నత అవార్డు 'గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ కింగ్ టొమిస్లావ్'తో ఎవరు గౌరవించబడ్డారు?
1) మాటియో సాల్విని 2) రామ్‌నాథ్ కోవింద్
3) ఇమ్మాన్యూల్ మాక్రోన్ 4) వ్లాదిమిర్ పుతిన్
28. ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెటిక్స్ జట్టుకు నేతృత్వం వహించినవారు?
1) తేజిందర్ పాల్‌సింగ్ తోర్ 2) నీరజ్ చోప్రా
3) మొహ్మద్ అనాస్ 4) ధరణ్ అయ్యసామి
29. మార్చి 23ను ఏ దినోత్సవంగా నిర్వహిస్తారు?
1) వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 2) నో స్మోకింగ్ డే
3) వరల్డ్ మెట్రోలాజికల్ డే 4) వరల్డ్ కిడ్నీ డే
30. వేదాంత లిమిటెడ్ ఇటీవల ఏ బేసిన్లో చమురు నిక్షేపాలను కనుగొంది?
1) గంగా బేసిన్ 2) గంగా-బ్రహ్మపుత్ర బేసిన్
3) కష్ణ-గోదావరి బేసిన్ 4) గోదావరి బేసిన్
31. భారత పురుషుల బాస్కెట్‌బాల్ జట్టు కోచ్ ఎవరు?
1) వెసిలిన్ మాటిక్ 2) డిర్క్ బౌర్మాన్
3) సత్నంసింగ్ 4) రవి భరద్వాజ్
32. 2019 ఇండియన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆతిథ్య నగరం?
1) పుణె 2) ముంబై
3) న్యూఢిల్లీ 4) సూరత్
33. Gandhi: The Writer రచయిత?
1) భభాని భట్టాచార్య 2) అమిత్ చౌదరి
3) రవీందర్‌సింగ్ 4) దుర్జరుదత్తా
34. లెహ్-లడఖ్ ప్రాంతంలో సింధు నదిపై అతి పొడవైన సస్పెన్షన్ వంతెన 'మాతిరి బ్రిడ్జ్' నిర్మించినది ఎవరు?
1) ఇండియన్ నేవీ 2) ఇండియన్ ఆర్మీ
3) ఇండియన్ కోస్ట్ గార్డ్ 4) నేషనల్ సెక్యూరిటీ గార్డ్
35. జాగ్రెబ్‌లో జరిగిన క్రొయేషియన్-ఇండియన్ ఎకనామిక్ ఫోరమ్ థీమ్ ఏమిటి?
1) India - Croatia relations-in the Economic front
2) India - Croatia relations- the way forward
3) India - Croatia relations-in the business front
4) India - Croatia relations
36. భారతదేశపు మొట్టమొదటి కార్బన్-పాజిటివ్ సెటిల్మెంట్గా పేర్కొన్న ఫయెంగ్ గ్రామం ఏ రాష్ట్రంలో కలదు?
1) మణిపూర్ 2) హర్యానా
3) ఒడిషా 4) ఉత్తరాఖండ్
37. ఫిఫా ప్రపంచ ఫుట్‌బాల్ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
1) స్పెయిన్ 2) బెల్జియం
3) ఫ్రాన్స్ 4) స్విట్జర్లాండ్
38. ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్ ఫండ్‌కు ఎన్ని కోట్ల పెట్టుబడికి సెబి అనుమతించింది?
1) రూ 10,000 కోట్లు 2) రూ.15,000 కోట్లు
3) రూ. 16,500 కోట్లు 4) రూ. 22,500 కోట్లు
39. రూ.1000 వరకు యుపిఐ లావాదేవీల ఛార్జీలను 25 పైసలు నుండి 10 పైసలకు తగ్గించినది?
1) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
4) బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా
40. వాతావరణ విభాగం ద్వారా యెల్లో వెదర్ వార్నింగ్ పొందిన రాష్ట్రం?
1) ఉత్తరాఖండ్ 2) జార్ఖండ్
3) హిమాచల్‌ప్రదేశ్ 4) అరుణాచల్‌ప్రదేశ్
41. 2019 మోంటెరే ఓపెన్ టైటిల్ విజేత?
1) గర్బైన్ ముగురుజా 2) విక్టోరియా అజారెంకా
3) జరీనా దయాస్ 4) అన బొగ్డాన్
42. ఇజ్రాయెల్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) బెంజమిన్ నెతాన్యాహు 2) అవిగ్దార్ లీబర్‌మాన్
3) షిమోన్ పెరెస్ 4) ఏరియల్ షరోన్
43. విస్డెన్ ఆల్మానాక్ యొక్క 'లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' గా ఎంపికైన వ్యక్తి ఎవరు?
1) ఏబీ డి విల్లియర్స్ 2) క్రిస్ గేల్
3) ఎం.ఎస్.ధోనీ 4) విరాట్ కోహ్లీ
44. ఎవరెస్ట్ పర్వతం ఎత్తును తిరిగి కొలవడానికి నిపుణుల బందాన్ని ఏర్పాటు చేసిన దేశం?
1) ఇండియా 2) కంబోడియా
3) నేపాల్ 4) మలేషియా
45. 2018 సరస్వతి సమ్మాన్ అవార్డు గ్రహీత?
1) జీత్ తయిల్
2) అరుంధతి సుబ్రహ్మణ్యం
3) జjంత మహాపత్ర 4) కె.శివారెడ్డి
46. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని కుటుం బంపై చేపట్టిన పరిశోధనలకు న్యూయార్క్ టైమ్స్, వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రికలకు లభించిన అవార్డు?
1) పీబాడీ అవార్డు
2) గెరాల్డ్ లోబ్ అవార్డు
3) క్లియో అవార్డు 4) పులిట్జర్ అవార్డు
47. 2019 ఏప్రిల్ 15న ఒడిశాలోని చాందీపూర్ ఐటీఆర్ నుంచి ప్రయోగించిన దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన దీర్ఘశ్రేణి సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పేరు?
1) త్రిశూల్ 2) సూర్య
3) శౌర్య 4) నిర్భయ్
సమాధానాలు
1)3 2)3 3)1 4)1 5)2 6)2 7)3 8)2 9)4 10)2
11)3 12)2 13)4 14)1 15)3 16)4 17)4 18)2 19)2 20)1
21)3 22)3 23)4 24)2 25)1 26)4 27)2 28)2 29)3 30)3
31)1 32)3 33)1 34)2 35)2 36) 1 37)2 38)1 39)3 40)3
41)1 42)1 43)4 44)3 45)4 46)4 47)4
Authorization