1. 17వ లోక్‌సభలో బీజేపీకి ఎన్ని స్థానాలు వచ్చాయి?
ఎ) 351 బి) 352 సి) 353 డి) 354
2. 17వలోక్‌సభ ఎన్నికలు ఎన్ని విడతలుగా జరిగాయి?
ఎ) 6 విడతలు బి) 7 దశలు
సి) 8 విడతలు డి) 5 దశలు
3. 2019 లోక్‌సభ ఎన్నికలలో రాహుల్‌గాంధీపై విజయం సాధించింది ఎవరు?
ఎ) నిర్మల సీతారామన్ బి) సుష్మాస్వరాజ్
సి) జయప్రద డి) స్మృతిఇరానీ
4. 17వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఎవరు వ్యవహరించారు?
ఎ) వీరేంద్రకుమార్ బి) జె.పి.నడ్డా
సి) అమిత్‌షా డి) రాజ్‌నాథ్‌సింగ్
5. 17వ లోక్‌సభ ఏ రోజున సమావేశం అయింది?
ఎ) 15 జూన్ 2019 బి) 17 జూన్ 2019
సి) 16 జూన్ 2019 డి) 18 జూన్ 2019
6. లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు?
ఎ) ప్రధానమంత్రి బి) ప్రధాన న్యాయమూర్తి
సి) రాష్ట్రపతి డి) స్పీకర్
7. భారతీయ జనతా పార్టీ నూతన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
ఎ) రాజ్‌నాథ్‌సింగ్ బి) జె.పి.నడ్డా
సి) అమిత్‌షా డి) అరుణ్‌జైట్లీ
8. 17వ లోక్‌సభ స్పీకర్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) వీరేంద్ర కుమార్ బి) ఓం బిర్లా
సి) సుమిత్ర మహాజన్ డి) పై ఎవరూకాదు
9. కేంద్ర మంత్రి పదవులు వారి శాఖలను జత చేయండి?
1. హోం శాఖ ఎ. నిర్మల సీతారామన్
2. రక్షణ శాఖ బి. పియూష్ గోయల్
3. ఆర్థిక శాఖ సి. అమిత్‌షా
4. రైల్వే శాఖ డి. రాజ్‌నాథ్ సింగ్
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
సి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
డి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
10. నితిన్ గడ్కరి ఈ కింది వాటిలో ఏ శాఖను నిర్వహిస్తు న్నాడు?
ఎ) రక్షణ బి) రోడ్లు, భవనాలు
సి) పెట్రోలియం డి) వాణిజ్యం
11. కింది వాటిని జతపరచండి?
1. బీజేపీ ఎ. 88
2. ఐఎన్‌సీ బి. 52
3. వైసీపీ సి. 303
4. టీఆర్ఎస్ డి. 151
ఎ) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
బి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
డి) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
12. 17వ లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి పోలైన ఓట్ల శాతం ఎంత?
ఎ) 27.46% బి) 16.46 %
సి) 36.16 % డి) 37.46 %
13. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు?
ఎ) ఈటల రాజేందర్ బి) కొప్పుల ఈశ్వర్
సి) ఎర్రబెల్లి దయాకరరావు డి) పై ఎవరూకాదు
14. రెండవ సారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం నరేంద్రమోడీ చేత ఎవరు చేయించారు?
ఎ) రాష్ట్రపతి బి) స్పీకర్
సి) భారత ప్రధాన న్యాయమూర్తి డి) ఉపరాష్ట్రపతి
15. నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా రెండోసారి ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశారు?
ఎ) 30 మే 2019 బి) 31 మే 2019
సి) 5 జూన్ 2019 డి) 1 జూన్ 2019
16. మోడీ రెండవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలి విదేశీ పర్యటనకు వెళ్ళిన దేశం ఏది?
ఎ) ఇంగ్లాండ్ బి) బంగ్లాదేశ్
సి) శ్రీలంక డి) మాల్దీవులు
17. 17వ లోక్‌సభలో ఎంత మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు?
ఎ) 78 బి) 87 సి) 97 డి) 75
18. 5వ నీతి అయోగ్ సమావేశం ఏ రోజున జరిగింది?
ఎ) 16 జూన్ 2019 బి) 15 జూన్ 2019
సి) 17 జూన్ 2019 డి) 18 జూన్ 2019
19. రాజీవ్‌కుమార్ ఈ కింది వాటిలో దేనికి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు?
ఎ) జాతీయ అభివృద్ధి మండలి బి) ట్రిబ్యునళ్ళు
సి) నీతి అయోగ్ డి) ప్రణాళిక సంఘం
20. రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చినది?
ఎ) ప్రాథమిక విధులు బి) ప్రాథమిక హక్కులు
సి) ఆదేశిక సూత్రాలు డి) ఏదీకాదు
21. లోక్‌సభ స్థానాలు అధికంగా ఉన్న రాష్ట్రం?
ఎ) మహారాష్ట్ర బి) తమిళనాడు
సి) పంజాబ్ డి) ఉత్తరప్రదేశ్
22. ఆయా రాష్ట్రాల లోక్‌సభ స్థానాలను జతపరచండి
1. తెలంగాణ ఎ. 25
2. ఆంధ్రప్రదేశ్ బి. 17
3. పశ్చిమ బెంగాల్ సి. 28
4. కర్ణాటక డి. 42
ఎ) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
డి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
23. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
ఎ) కిషన్‌రెడ్డి బి) బండారు దత్తాత్రేయ
సి) లక్ష్మణ్ డి) పై ఎవరూకాదు
24. భారత రాజ్యాంగానికి ప్రథమ సవరణ జరిగిన సంవత్సరం?
ఎ) 1950 బి) 1951
సి) 1955 డి) 1960
25. భారతదేశంలో మంత్రి మండలి సమిష్టిగా ఎవరికి భాధ్యత వహిస్తుంది?
ఎ) లోక్‌సభ బి) రాజ్యసభ
సి) పార్లమెంటు డి) పైవేవీకాదు
26. లోక్‌సభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు?
ఎ) చైర్మన్ బి) స్పీకర్
సి) ప్రధాని డి)ఉపరాష్ట్రపతి
27. లోక్‌సభను ఎవరు రద్దు చేస్తారు?
ఎ) ప్రధానమంత్రి బి) స్పీకర్
సి) ప్రధాన మంత్రి సలహామేరకు రాష్ట్రపతి
డి) రక్షణ మంత్రి
28. ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి ఏ సభకు నామినేట్ చేస్తారు?
ఎ) రాజ్యసభ బి) లోక్‌సభ
సి) విధాన సభ డి) విధాన పరిషత్తు
29. 17వ లోక్‌సభ సాధారణ ఎన్నికలు ఎన్ని స్థానాలకు జరిగాయి?
ఎ) 545 బి) 543 సి) 542 డి) 541
30. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు?
ఎ) 42వ బి) 43వ సి) 44వ డి) 48వ
31. ఉమ్మడి పౌరచట్టం ఈ కింది వానిలో ఏ రాష్ట్రంలో అమలులో ఉంది?
ఎ) ఢిల్లీ బి) రాజస్థాన్
సి) తెలంగాణ డి) గోవా
32. జాతీయ మహిళా కమిషన్ ప్రస్తుత అధ్యక్షురాలు?
ఎ) గిరిజావ్యాస్ బి) జయంతి పట్నాయక్
సి) రేఖా శర్మ
డి) లలిత కుమార మంగళం
33. బంద్‌లు పాటించడం చట్ట వ్యతిరేకం అని తీర్పు ఇచ్చిన మొదటి హైకోర్టు?
ఎ) తెలంగాణ బి) కేరళ
సి) ఏపీ డి) కర్ణాటక
34. సర్కారియా కమిషన్ ఏర్పాటైన సంవత్సరం?
ఎ) 1982 బి) 1983
సి) 1987 డి) 1989
35. రాజ్యాంగంలోని ఏ భాగం కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను తెలియజేస్తుంది?
a) XI b) XII c) XX d) XV
36. ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
ఎ) అమెరికా బి) రష్యా
సి) కెనడా డి) ఐర్లాండ్
37. కింది వాటిని జతపరచండి?
నిబంధనలు అంశాలు
1. 40 ఎ. ఉభయ సభల సంయుక్త సమావేశం
2. 44 బి. గ్రామ పంచాయతీల ఏర్పాటు
3. 108 సి. కామన్ సివిల్ కోడ్
4. 123 డి. రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ
ఎ) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
బి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
సి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
డి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
38. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి మహిళా హోంశాఖమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
ఎ) రోజా బి) సుచరిత
సి) శ్రీవాణి డి) పై ఎవరూ కారు
39. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఎవరు?
ఎ) పోచారం శ్రీనివాసరెడ్డి బి) వేముల వీరేశం
సి) రేఖా నాయక్ డి) పద్మ దేవేందర్‌రెడ్డి
సమాధానాలు
1.సి 2.బి 3.డి 4.ఎ 5.బి
6.సి 7.బి 8.బి 9.ఎ 10.బి
11.బి 12.డి 13.డి 14.ఎ 15.ఎ
16.డి 17.ఎ 18.బి 19.సి 20.బి
21.డి 22.సి 23.ఎ 24.బి 25.ఎ
26.బి 27.సి 28.బి 29.సి 30.సి
31.డి 32.సి 33.బి 34.బి 35.బి
36.ఎ 37.బి 38.బి 39.ఎ
- దారావత్ సైదులు నాయక్
సివిక్స్ లెక్చరర్
గవర్నమెంట్ జూనియర్ కాలేజ్
జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా
ఫోన్ 9908569970