1. అజర్బైజాన్లోని బకు ఒలంపిక్ స్టేడియంలో జరిగిన 'యూఈఎఫ్ఏ యూరోపా లీగ్ 2019' టైటిల్ను గెలుచుకున్న ఫుట్బాల్ క్లబ్ ఏది?
1) ఆర్సెనెల్ 2) మాంచెస్టర్ సిటీ
3) లివర్పూర్ 4) చెల్సియా
2. మే 31న పాటించిన 'వరల్డ్ నో టొబాకో డే 2019' నేపథ్యం ఏమిటి?
1) 'టొబాకో అండ్ లంగ్ హెల్త్'
2) 'టొబాకో అండ్ హార్ట్ డిజీజ్ '
3) 'టొబాకో ఎ థ్రెట్ టు డెవలప్మెంట్'
4) 'గెట్ రెడీ ఫర్ ప్లెయిన్ పాకేజింగ్'
3. ప్రపంచ పాల దినం (వరల్డ్ మిల్క్ డే) ఎప్పుడు?
1) మే 30 2) మే 31
3) జూన్1 4) జూన్ 2
4.భారత్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) 2019 నేపథ్యం?
1) 'యోగా ఫర్ హార్ట్' 2) 'యోగా ఫర్ పీస్'
3) 'యోగా ఫర్ హెల్త్' 4) 'యోగా ఫర్ స్టెబిలిటీ'
5. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక అక్షరాస్యత వారాన్ని ఎప్పుడు పాటిస్తుంది?
1) జూన్ 2-6, 2019 2) జూన్ 1-5, 2019
3) జూన్ 4-8, 2019 4) జూన్ 3-7, 2019
6. అమెరికాలోని మేరీలాండ్లో జరిగిన 92వ 'స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ కాంటెస్ట్' లో గెలుపొందిన 8 మందిలో ఎంత మంది భారత సంతతి చిన్నారులు ఉన్నారు?
1) 6 2) 5 3) 4 4) 3
7. 'ఆర్డెన్ మెక్సికానా డెల్ అగ్యూలా అజ్టికా' (ఆర్డర్ ఆఫ్ ది అజ్టిక్ ఈగల్) అవార్డు పొందిన భారత రాజకీయ నాయకుడు/ నాయకురాలు?
1) ప్రతిభా పాటిల్ 2) నరేంద్ర మోదీ
3) రామ్నాథ్ కోవింద్ 4) వెంకయ్య నాయుడు
8. 2019 మే 31న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్షా ఏ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు?
1) హౌం శాఖ
2) సామాజిక న్యాయం, సాధికారికత
3) రక్షణ శాఖ 4) రైల్వే శాఖ
9. 24వ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ (సీఎన్ఎస్) గా మారిన తొలి హెలికాఫ్టర్ పెలైట్?
1) అడ్మిరల్ నిర్మల్ కుమార్ వర్మ
2) అడ్మిరల్ సునీల్ లంబా
3) అడ్మిరల్ కరంబీర్ సింగ్
4) అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్
10. ఏ కమిషన్కు జుడీషియల్ మెంబర్గా జస్టిస్ వి. కె. జైన్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించారు?
1) లా కమిషన్
2) జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ)
3) సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)
4) నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (ఎన్సీడీఆర్సీ)
11. జనవరి- మార్చి త్రైమాసికానికి 6.3 శాతం వార్షిక వ ద్ధి నమోదు కావడంతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఆర్థికాభి వద్ధి సాధిస్తున్న దేశంగా ఉన్న భారత్ ఏ దేశం తర్వాతి స్థానానికి దిగజారింది?
1) చైనా 2) మయన్మార్
3) ఫిలిప్పీన్స్ 4) జపాన్
12. 'వరల్డ్ నో టొబాకో డే' సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రదానం చేసే 'టొబాకో కంట్రోల్ అవార్డ్ 2019' ను ఏ రాష్ట్ర ఆరోగ్య శాఖకు దక్కింది?
1) తమిళనాడు 2) రాజస్థాన్
3) ఆంధ్రప్రదేశ్ 4) గుజరాత్
13. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2018-19 సంవత్సరం లో దాదాపు 6800 బ్యాంక్ మోసాల కేసుల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ముడిపడి ఉన్నాయి?
1) రూ.71,500 కోట్లు 2) రూ.36,933 కోట్లు
3) రూ. 65,010 కోట్లు 4) రూ.55,300 కోట్లు
14. 2019-20 కి సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీస్) సీరీస్-1 విలువ?
1) గ్రాముకు రూ.3,576
2) గ్రాముకు రూ.3,676
3) గ్రాముకు రూ.3,196
4) గ్రాముకు రూ.3,976
15. ఏ ఐఐటీ తమ ప్రాంగణంలో స్పేస్ టెక్నాలజీ సెల్ (ఎస్టీసీ) ఏర్పాటు కోసం భారత అంతరిక్ష పరి శోధనా సంస్థ -ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) ఐఐటీ బాంబే 2) ఐఐటీ గువాహటి
3) ఐఐటీ ఢిల్లీ 4) ఐఐటీ ఖరగ్పూర్
16. ఇటీవల గోవాలో కనుగొన్న కొత్త జాతి కీటకం పేరు?
1) పోలిస్టెస్ కరోలినా 2) వెస్పా వెలూటినా
3) పోలిస్టెస్ డొమిన్యులా
4) కుడికూమియా రంగేకరి
17. ప్రభుత్వ మౌలిక వసతుల అభివద్ధి సామర్థ్యాన్ని మెరుగు పరిచేందుకు ఏ సంస్థ ఇంటిగ్రేటెడ్ డేటా బేస్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్(ఐడీఐపీ) డేటా ప్లాట్ఫార్మ్ను ప్రారంభించింది?
1) ఐఐటీ బాంబే 2) ఐఐటీ మద్రాస్
3) ఐఐటీ బెంగళూరు 4) ఐఐటీ కాన్పూర్
18. అవసరార్థులకు తమ పరిధిలో యోగా కార్యక్ర మాలు, శిక్షణా కేంద్రాలు, శిక్షకులు మొదలైన విషయాలు తెలుసు కొనేందుకు వీలుగా ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రారంభిం చిన మొబైల్ యాప్?
1) యోగా రూటర్ 2) యోగా లొకేటర్
3) యోగా ట్రేస్ 4) యోగా మ్యాప్
19. 'గల్ఫ్ ఆఫ్ ఏడెన్' పర్యవేక్షణ కోసం భారత నౌకాదళం ఒమన్లోని సలాల నుంచి ప్రారంభించిన దీర్ఘశ్రేణి మ్యారీటైం సర్వీలెన్స్ ఎయిర్క్రాఫ్ట్?
1) పీ-8 ఇండియా(పీ-8ఐ) 2) మిగ్-29
3) హెచ్ఏఎల్ కిరణ్ 4) హెచ్ఏఎల్ చేతక్
20. ఒడిశాలోని కియోంజర్ నియోజకవర్గం నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకు ఎంపికైన అతి పిన్న వయస్కురాలైన గిరిజన మహిళ?
1) పూనమ్ మహాజన్ 2) హీనా గావిత్
3) ప్రియాంకా సింగ్ రావత్ 4) చంద్రాణి ముర్ము
21. స్విఫ్ట్ (ఎస్డబ్ల్యూఐఎఫ్టీ) ఇండియా, దక్షిణాసియా సదస్సు 2019ను ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ, ఢిల్లీ 2) చెన్నై, తమిళనాడు
3) కోల్కత, పశ్చిమ బంగా 4) ముంబై, మహారాష్ట్ర
22. 2020లో నిర్వహించే పదో నేషనల్ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఎఫ్ఎఫ్ఐ)కు ఆతిథ్యమివ్వనున్న నగరం?
1) అగర్తల, త్రిపుర
2) కోల్కత, పశ్చిమ బంగా
3) చెన్నై, తమిళనాడు 4) ముంబై, మహారాష్ట్ర
23. వాయు కాలుష్యంపై అవగాహన పెంచడానికి ఇటీవల 'హవా ఆనే దే' అనే గీతాన్ని రచించిన గేయ రచయిత?
1) సందీప్ సాహ్నీ 2) హరీశ్ కామిల్
3) సంతోష్ క్రిషన్ 4) స్వనంద్ కిర్కిరే
24. ప్రధాని నరేంద్ర మోదీ పదవీ ప్రమాణస్వీకారోత్స వానికి ముఖ్య అతిధులుగా ఏ అంతర్జాతీయ సంస్థ సభ్యులు హాజరయ్యారు?
1) దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి(సార్క్) దేశాలు
2) ఆగేషియా దేశాల కూటమి(ఆసియాన్)
3) బ్రిక్స్ దేశాలు
4) బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోపరేషన్(బిమ్స్టెక్)
25. జలవనరులు, తాగునీరు మంత్రిత్వశాఖ, పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ విలీనంతో కొత్తగా ఏర్పడిన మంత్రిత్వ శాఖ పేరు?
1) నీరు, పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ
2) జల శక్తి మంత్రిత్వశాఖ
3) జల, పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ
4) తాగునీటి మంత్రిత్వశాఖ
సమాధానాలు
1.4 2.1 3.3 4.1 5.4
6.1 7.1 8.1 9.3 10.4
11.1 12.2 13.1 14.3 15.2
16.4 17.2 18.2 19.1 20.4
21.4 22.1 23.4 24.4 25.2