1. 370 అధికరణతో సంబంధం కలిగిన రాష్ట్రం
జమ్ము కాశ్మీర్
2. 370 అధికరణను ఎవరు రూపొందించారు
గోపాలస్వామి అయ్యంగార్
3. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో రాజ్యాంగ ప్రకరణలను ఏమంటారు?
సెక్షన్స్
4. జమ్ము కాశ్మీర్ రాజ్యాంగ చట్టాన్ని ఎవరు తయారు చేశారు?
మహారాజా హరిసింగ్
5. మహారాజా హరిసింగ్ తయారుచేసిన రాజ్యాంగ చట్టం 1939 జమ్మూ కాశ్మీర్లో ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది?
7 సెప్టెంబర్ 1939
6. హరిసింగ్ రాజ్యాంగ చట్ట కాలం?
7, సెప్టెంబర్ 1939, 26 జనవరి 1957
7. జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం తయారుచేసిన వారు? మహారాజాసింగ్ హరిసింగ్
8. హరిసింగ్ రాజ్యాంగంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి?
78
9. జమ్ము కాశ్మీర్ రాజ్యాంగంలో షెడ్యూళ్ల సంఖ్య
V
10. జమ్ము కాశ్మీర్ రాజ్యాంగం రద్దు అయిన సంవత్సరం
1957
11. నూతన రాజ్యాంగం జమ్ము కాశ్మీర్లో ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది?
26 జనవరి 1957
12. జమ్ము కాశ్మీర్ రాష్ట్ర గవర్నర్‌గా నియమించబడేందుకు అవసరమైన కనీస వయస్సు
30 సంవత్సరాలు
13. భారత్‌లోని మిగిలిన రాష్ట్రాల గవర్నర్ల వయస్సు
35 సంవత్సరాలు
14. జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి రాష్ట్రపతి పాలన విధించవచ్చు
లేదు (గవర్నర్ పాలన విధించాలి)
15.360 ప్రకరణ ప్రకారం జమ్ము కాశ్మీర్లో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించవచ్చు
లేదు
16. గవర్నర్ పాలన ఏ రాష్ట్రంలో విధిస్తారు?
జమ్ము కాశ్మీర్
17. జమ్ము కాశ్మీర్లో గవర్నర్ పాలన గురించి తెలియజేసే సెక్షన్
92
18. గవర్నర్ పాలన గరిష్ట వ్యవధి?
6 నెలలు
19. ఆరు నెలలు గవర్నర్ పాలన విధించిన తరువాత కూడా పరిస్థితి చక్కబడకపోతే
రాష్ట్రపతి పాలన విధిస్తారు
20. భారత్ రాజ్యాంగంలో ప్రకరణ 368 ప్రకారం ఏ రాష్ట్ర రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు
జమ్మూ కాశ్మీర్
21. ఏ రాజ్యాంగం జమ్ము కాశ్మీర్‌ను భారత్ యూనియన్‌లో అంతర్భాగంగా పేర్కొంది
జమ్ము కాశ్మీర్ రాజ్యాంగం
22. జమ్ము కాశ్మీర్ గవర్నర్‌ను ఎవరు నియమిస్తారు?
రాష్ట్రపతి
23. జమ్ము కాశ్మీర్లో గవర్నర్‌ను ఏమని పిలుస్తారు?
సదర్ - ఇ- రియాసత్
24. వజీర్-ఇ- అజామ్- అని ఎవరిని పిలుస్తారు?
ముఖ్యమంత్రి
25. రాష్ట్రపతి ఎవరిని సంప్రదించాక గవర్నర్‌ను నియమిస్తాడు
ముఖ్యమంత్రి
26. జమ్ము కాశ్మీర్ రాష్ట్ర శాసన సభకు గవర్నర్ ఎంత మంది మహిళలను నామినేట్ చేస్తాడు?
ఇద్దరు
27. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఎన్ని సభలు ఉన్నాయి
రెండు సభలు
28. జమ్ము కాశ్మీర్ రాష్ట్ర విధాన సభ సభ్యుల సంఖ్య
111
29. విధాన పరిషత్ సభ్యుల సంఖ్య
36
30. పాక్ ఆక్యుఫైడ్ కాశ్మీర్‌కు రిజర్వుడ్ చేసిన సీట్లు
24
31. జమ్ము కాశ్మీర్ విధానసభ కాలపరిమితి
6 సంవత్సరాలు
32. జమ్ము కాశ్మీర్ రాష్ట్ర అధికార భాష
ఉర్దూ
33. ప్రస్తుత జమ్ము కాశ్మీర్ శాసన సభలో సభ్యులు
87
34. ఏ సంవత్సరంలో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి భారత ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది.
1952
35. రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది?
31 అక్టోబర్ 1931
36. జమ్ము కాశ్మీర్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేశారు?
షేక్ మహమ్మద్ అబ్దుల్లా
37. రాజ్యాంగ పరిషత్‌కు రాజ్యాధినేతగా ఎవరు నియమించబడ్డారు? కరణ్‌సింగ్
38. సదర్ -ఇ- రియాసత్ అనగా
రాజ్యాధినేత
39. రాజ్యాధినేతను తరువాత గవర్నర్‌గా మార్పు చేశారు.
40. కశ్మీర్ సమస్యకు మూల పురుషుడు }
రాజా హరిసింగ్
41. కాశ్మీర్ రాజ్యాంగాన్ని ఏ సంవత్సరంలో సవరించారు
1984
42. జమ్ము కాశ్మీర్ భారత భూభాగంలో అంతర్భాగమే అని తెలియజేసే ప్రకరణ 1
43. జమ్ము కాశ్మీర్ భారత్ భూభాగంలో ఎన్నో రాష్ట్రం- 15
44. ఏ షెడ్యూల్లో జమ్ము కాశ్మీర్ 15వ రాష్ట్రంగా చేర్చారు?
మొదటి
45. జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ప్రకరణ
370
46. భారత రాజ్యాంగంలో జమ్ము కాశ్మీర్‌కు వర్తించని భాగం
VI వ
47. జమ్ము కాశ్మీర్ గురించే తెలియజేసే రాజ్యాంగ భాగం
XXI
48. భారతదేశంలో జమ్ము కాశ్మీర్‌ను ఎప్పుడు విలీనం చేశారు?
26 అక్టోబర్ 1947
49. ఎవరు విలీనం చేశారు?
మహారాజా హరిసింగ్
50. కాశ్మీర్ విలీన సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు?
మౌంట్ బాటన్
51. ప్రతి సంవత్సరం ఏ రోజును జమ్ము కాశ్మీర్ విలీన దినంగా జరుపుకుంటారు?
26 అక్టోబర్
52. 370 ప్రకారం పార్లమెంటు శాసనాలు కాశ్మీర్లో అమలు చేయాలంటే ఎవరి అనుమతి అవసరం?
రాష్ట్ర శాసనసభ
53. జమ్ము కాశ్మీర్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం కేంద్రానికి లేదు.
54. జమ్ము కాశ్మీర్లో మొట్టమొదటి సారిగా గవర్నర్ పాలన ఎప్పుడు విధించారు?
27 మార్చి 1977
55. మొదటిసారిగా రాష్ట్రపతి పాలన
1986
56. జమ్ము కాశ్మీర్లో ఆర్థిక పరమైన అత్యవసర పరిస్థితి విధించే అధికారం లేదని తెలియజేసే ప్రకరణ
360
57. ప్రకరణ 31లో ఆస్తి హక్కు జమ్ము కాశ్మీర్లో ఏ హక్కుగా కొనసాగుతుంది? ప్రాథమిక హక్కు
58. భారత రాజ్యాంగంలోని IVభాగంలోని ఆదేశిక సూత్రాలు, IV (A) లోని ప్రాథమిక విధులు ఏ రాష్ట్రానికి వర్తించవు
జమ్ము కాశ్మీర్
59. ఏ అధికరణ ప్రకారం అవశిష్ట అంశాలపై శాసనాలు చేసే అధికారం జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి ఉంటుంది
248
60. పార్లమెంటు చేసే ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు వర్తించని రాష్ట్రం
జమ్ము కాశ్మీర్
61. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా (షెడ్యూల్ VII లోని) ఎప్పటి నుండి జమ్ము కాశ్మీర్‌కు వర్తిస్తుంది
1963
62. కాశ్మీర్‌కు వర్తించని జాబితా
రాష్ట్ర జాబితా
63. 356 ప్రకరణ జమ్మూ కాశ్మీర్ ఎప్పటి నుంచి అమలవు తుంది
1964
64. భారత రాజ్యాంగంలో V, VI షెడ్యూల్స్ ఏ రాష్ట్రానికి వర్తించవు.
65. జమ్ము కాశ్మీర్ శీతాకాల రాజధాని
జమ్ము
66. జమ్ము కాశ్మీర్ వేసవికాల రాజధాని?
శ్రీనగర్
67. భారతదేశంలో ప్రత్యేక జెండాను కలిగి ఉన్న రాష్ట్రం
జమ్ము కాశ్మీర్
68. కాశ్మీర్ జెండా రంగులు
ఎరుపు, తెలుపు
69. ఏ రాష్ట్రంలో శాశ్వత స్థిర నివాసం కానటువంటి వ్యక్తి స్థిరాస్థులను కొనుగోలు చేయకూడదు
జమ్ము కాశ్మీర్
70. కాశ్మీర్లో ఏ సంవత్సరంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఆమోదించారు?
1979
71. హైకోర్టు న్యాయమూర్తులను నియమించాలన్నా బదిలీ చేయాలన్నా రాష్ట్రపతి ఎవరిని సంప్రదించాలి
గవర్నర్
72. జమ్ము కాశ్మీర్‌ను ఏ పార్ట్ రాష్ట్రాలలో చేర్చారు?
పార్ట్- బి
73. జమ్ము కాశ్మీర్‌కు ఏ ప్రకరణలోని అంశాలు వర్తించవు
238
74. జమ్ము కాశ్మీర్ రాష్ట్రం స్వతంత్రమైన రోజు
15 ఆగస్టు 1947
75. పార్లమెంటుకు జమ్ము కాశ్మీర్‌కు సంబంధించిన శాసన నిర్మాణాధికం
పరిమితమైనది
76. రాజ్యాంగంలోని 1వ అధికరణ అంశాలు వర్తించని రాష్ట్రం
జమ్ము కాశ్మీర్
77. రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేకుండా ఏ రకమైన పరిస్థితిని విధించరాదు
జాతీయ అత్యవసర పరిస్థితి
78. భారత రాష్ట్రపతికి ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించే వీలు లేని రాష్ట్రం జమ్ము కాశ్మీర్
79. జమ్ము కాశ్మీర్లో కేంద్రం ఆజ్ఞలు రాజ్యాంగానికి అనుగుణంగా లేవని సస్పెండ్ చేసే అధికారం ఎవరికి లేదు?
రాష్ట్రపతి
80. ఏ రాష్ట్రంలో రెండు రకాల అత్యవసర పరిస్థితులు విధించవచ్చు
జమ్ము కాశ్మీర్
1. రాష్ట్రపతి పాలన, 2. గవర్నర్ పాలన
81. ఎవరి ప్రత్యేక అనుమతి లేకుండా చేసే రాజ్యాంగ సవరణలు జమ్ము కాశ్మీర్‌కు వర్తించవు
రాష్ట్రపతి
82. మే 14, 1954 నుండి ఆర్టికల్ 35 (ఎ) అమలు
83. సుప్రీం కోర్టు న్యాయపరిధి కాగ్ ఎన్నికల సంఘం పరిధులు జమ్ము కాశ్మీర్‌కు వర్తిస్తాయా
వర్తిస్తాయి
84. జమ్ము కాశ్మీర్లో భారత్ రాజ్యాంగం పేర్కొన్న అన్ని హక్కులను అనుభవించడానికి ఎవరు అర్హులు
శాశ్వత నివాసులు
85. జమ్ము కాశ్మీర్ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య- ఒక ప్రధాన న్యాయమూర్తి, 2 లేదా అంతకంటే ఎక్కువ న్యాయమూర్తులు
86. రాష్ట్ర అసెంబ్లీ మంత్రి మండలిని రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది?
గవర్నర్
87. జమ్ము కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి తీర్మానం నిరాకరణ
26 జూన్ 2000
88. భారత ఎన్నికల సంఘం జోక్యం చేసుకోని అంశం
రాష్ట్ర వ్యవహారాలు
89. జమ్ము కాశ్మీర్ రాజ్యాంగ సభ మొదటి సమావేశం 31 అక్టోబర్, 1951
90. అంతర్రాష్ట్ర నదీ జలాలు, నదీ లోయల విషయంలో కేంద్రానికి ఎలాంటి అధికారాలుండవు
91. కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన మధ్యవర్తుల బృందంను ఏర్పాటు చేసింది?
జర్నలిస్ట్ దిలీప్ పడ్గావంకర్
92. ఏ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తుల బృందాన్ని నియమించింది?
2010 అక్టోబరు
93. మధ్యవర్తుల బృందం లక్ష్యం
కాశ్మీర్ సమస్యను పరిష్కరించడం
94. నివేదికను 2011లో కేంద్ర హోం శాఖ ఇచ్చింది
95. 1975లో ఎవరెవరి మధ్య ఒప్పందం కుదిరింది
ఇందిరాగాంధీ, షేక్ అబ్దుల్లా
96. జమ్ము కాశ్మీర్‌కు తొలి ప్రధానమంత్రి
షేక్ అబ్దుల్లా
97. జమ్ము కాశ్మీర్ రాజ్యాంగం ఆమోదించిన తేది
17 నవంబర్ 1956
98. జమ్ము కాశ్మీర్ రాజ్యాంగం అమలులోకి వచ్చినది
26 జనవరి 1957
99. రాజ్యాంగంలో ప్రకరణలు
158, 13 భాగాలు, 7 షెడ్యూల్స్ కలవు.
100. మంత్రి మండలి సంఖ్య
దిగువ సభలోని మొత్తం సభ్యులలో 20% మించరాదు.
101. జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక హైకోర్టు, ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది.
102. జమ్ము కాశ్మీర్లో ఉర్దూతో పాటు ఆంగ్ల భాష ఉంది.
ప్రత్యేక వివరణ
103. జమ్ము కాశ్మీర్ విధాన పరిషత్ సభ్యుల ఎన్నిక మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఉంటుంది.
104. శాసన మండలికి గవర్నర్ 8 మందిని నామినేట్ చేస్తాడు.
105. 11 మందిని విధానసభ సభ్యులు ఎన్నుకుంటారు. (ఇందు లో ఒకరు లడఖ్, మరొకరు కార్గిల్ నుంచి) (కాశ్మీర్ నివాసితులు)
106. మరో 11 మందిని జమ్ము నివాతులచే విధాన సభ్యులు ఎన్నుకుంటారు (ఒకరు దోడా జిల్లా, పుంచ్ జిల్లా నుంచి)
107. కాశ్మీర్ ప్రావిన్స్ నుండి ఒకరు, జమ్ము ప్రావిన్స్ నుండి మరొకరు స్థానిక సభ్యులు ఎన్నుకుంటారు.
108. జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి ఏ రోజు గెజిట్ విడుదల చేశారు?
5 ఆగస్టు 2019
109. రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు ప్రతిపాదించింది ఎవరు?
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.
110. రాజ్యసభలోని 12వ షెడ్యూల్లో దేని గురించి పొందుపరిచారు?
ఆర్టికల్ 370
111. అసెంబ్లీతో కూడిన ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతం?
జమ్మూ కాశ్మీర్
112. అసెంబ్లీ లేకుండా కేంద్రపాలిత ప్రాంతం
లడక్
113. భారతదేశంలో మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు
3
114. అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు
3
115. 1937-43 మధ్య జీఖ సంస్థాన ూవీ
గోపాలస్వామి అయ్యంగార్
116. నెహ్రూ ప్రభుత్వంలో శాఖలేని మంత్రిగా బాధ్యతలు చేపట్టినవారు గోపాలస్వామి అయ్యంగార్
117. ఆర్టికల్ 370 రూపకర్త
గోపాలస్వామి అయ్యంగార్
118. గాంధీజీ రాజకీయ గురువు
గోపాల స్వామి అయ్యంగార్
119. 370 రద్దు వల్ల జరిగే మార్పులు
120. ద్వంద్వ పౌరసత్వం రద్దు
121. భారత ప్రభుత్వ చట్టాలు జమ్మూ కాశ్మీర్‌కు వర్తిస్తాయి.
122. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర తొలి, చివరి అధ్యక్షుడు
రాజా కరణ్ సింగ్
123. దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా జమ్మూ కాశ్మీర్లో ఆస్తులు, భూములు కొనుగోలు చేయవచ్చు.
124. 360 ప్రకరణ ప్రకారం కేంద్రం ఆర్థిక పరిస్థితి ప్రకటించే వీలు ఉంది
125. పోలీసు వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తుంది.
126. చట్టసభలలతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం అంటే - ముఖ్యమంత్రి, మంత్రి మండలి ఉంటుంది.
ఉదా: పాండిచ్చేరి
127. చట్ట సభలు లేని కేంద్రపాలిత ప్రాంతం అనగా పరిపాలన అంత కేంద్రమే చూస్తుంది- ఉదా: దాద్రానగర్ హవేలి
127. భారతదేశంలో వైశాల్య పరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం
జమ్ము కాశ్మీర్
128. జమ్ము కాశ్మీర్ లోక్‌సభ స్థానాలు
6
129. జమ్ము కాశ్మీర్ రాజ్యసభ స్థానాలు
4
130. సమాచార హక్కు చట్టం వర్తించని ఏకైక రాష్ట్రం
జమ్మూ కాశ్మీర్
131. జమ్ము కాశ్మీర్ శాసన సభ్యుల పదవీ కాలం
6 సంవత్సరాలు
132. షరియా చట్టం వర్తించని రాష్ట్రం
జమ్మూ కాశ్మీర్
133. జమ్మూ కాశ్మీర్ గవర్నర్
సత్యపాల్
134. జమ్మూ కాశ్మీర్లో జిల్లాలు
22
135. జమ్మూ కాశ్మీర్ జనాభా (2011)
12,541,302
136. జమ్మూ కాశ్మీర్ అక్షరాస్యత
90.1%
137. 370 అధికరణ రద్దు
రాజ్యసభలో మద్దతు 125
వ్యతిరేకం 61
లోక్‌సభలో మద్దతు- 370
వ్యతిరేకం- 70
ఇక ఇలా..
- శాంతి భద్రతలు కేంద్ర ప్రభుత్వం నియంత్రణలోకి వస్తాయి.
- ప్రత్యేక రాజ్యాంగం లేదు
- రాష్ట్రాల మాదిరిగానే కేంద్ర చట్టాలు వర్తిస్తాయి.
- ప్రత్యేక జెండా ఉండదు
- ద్వంద్వ పౌరసత్వం రద్దు
- 360 ప్రకారం ఆర్థిక పరిస్థితి విధించవచ్చు
- భారత పౌరులు ఎవరైనా జమ్మూ కాశ్మీర్లో ఆస్తులు కొనుగోలు చేసి స్థిరపడవచ్చు.
- పంచాయతీలో హక్కులు
- శాసన సభ కాలపరిమితి 5 సంవత్సరాలు
- 16% రిజర్వేషన్లు అమలు
- సమాచార హక్కు చట్టం అమలు
- 138. సొంత రాజ్యాంగం కలిగిన ఏకైక రాష్ట్రం- జమ్మూ కాశ్మీర్
- 139. హిందువులు సిక్కులు, మైనారిటీలకు రిజర్వేషన్లు లేని రాష్ట్రం- జమ్ము కాశ్మీర్
140. ఇటీవల ఏ రాష్ట్ర హోదాను కేంద్రం తొలగించింది
జమ్ము కాశ్మీర్
141. జాతీయ భద్రతా సలహాదారు
అజిత్ దోవల్
142. జమ్ము కాశ్మీర్ ముఖ్యకార్యదర్శి
బివిఆర్ సుబ్రహ్మణ్యం
143. న్యాయశాఖమం త్రి
రవిశంకర్ ప్రసాద్
144. అటార్నీ జనరల్
కె.కె. వేణుగోపాల్
145. హోంశాఖ కార్యదర్శి
రాజీవ్ గౌబా
146. హోం శాఖ మంత్రి
అమిత్ షా
147. జమ్ము కాశ్మీర్ గవర్నర్ ఇకపై లెప్ట్నెంట్ గవర్నర్‌గా వ్యవహరిస్తారు.
148. కాశ్మీర్‌కు ఉన్న రణబీర్ పీనల్ కోడ్ స్థానంలో ఇండియనల్ పీనల్ కోడ్ వస్తుంది.
149. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుతో 35 (ఎ) కూడా రద్దయింది. దీంతో కాశ్వీర్ స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోయింది.
150. అధికరణ 310ని తయారుచేయమని ముందుగా అంబేదర్కర్ను నెహ్రూ కోరితే అంబేద్కర్ నో చెప్పడం తో గోపాలస్వామి అయ్యంగార్ తయారుచేశారు.
151. ఖచీఉలో జమ్మూ కాశ్మీర్ గురించి 1948, 1952లో గోపాలస్వామి అయ్యంగార్ సారథ్యంలోని బృందం లేవనెత్తింది.
Authorization