ఏపీఎస్‌బీసీఎల్‌లో 9267 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్ బీసీఎల్)లో ఒప్పంద ప్రాతిపదికన సేల్స్ సూపర్వైజర్, సేల్స్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పోస్టుల వివరాలు... మొత్తం ఖాళీలు:9267 పోస్టులు: సేల్స్ సూపర్వైజర్, సేల్స్‌మెన్ అర్హతలు: సంబంధిత పోస్టు ఆధారంగా ఇంటర్మీడియట్, ఏదైన డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయసు: 21-40 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: https://apsbcl.aponline.gov.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు ప్రారంభ తేది: ఆగస్టు 17, 2019 దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 25, 2019 వెబ్సైట్: https://apsbcl.aponline.gov.in/