1. 2019 ఇండో-మయన్మార్ కో-ఆర్డినేటెడ్ పెట్రోల్ ఎక్కడ నిర్వహించారు?
1) కాండ్ల పోర్ట్ 2) ముంబై పోర్ట్
3) పోర్ట్ బ్లెయిర్ 4) ఇన్నోర్ పోర్ట్
2. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో క్రిప్టో కరెన్సీ సంస్థ ూఱbతీa చీవ్షశీతీసర ూూజ ని రిజిస్టర్ చేయించిన కంపెనీ?
1) బైయుకాయిన్ 2) ఫేస్బుక్
3) పేటిఎం 4) ఫోన్‌పే
3. డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి ఆర్బీఐ నియమిం చిన కమిటీకి ఎవరు నేతృత్వం వహించారు?
1) కిషోర్ సన్సి 2) నందన్ నీలేకని
3) విశాల్ సిక్కా 4) కిరణ్ మజుందార్-షా
4. వరల్డ్ టీబీ డేను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మార్చి18 2) మే 19
3) మే 20 4) మార్చి 24
5. ఇటీవల మృతి చెందిన లౌవ్రే పిరమిడ్ రూపకల్పన చేసిన ప్రపంచ ప్రఖ్యాత చైనీస్-అమెరికన్ వాస్తుశిల్పి ఎవరు?
1) రిచర్డ్ మీర్ 2) ఇయొ మింగ్ పీ
3) ఫ్రాంక్ గెహ్రీ 4) నార్మన్ ఫోస్టర్
6. 2019 మే 15 నుంచి 21 వరకు నేషనల్ వెసక్ వీక్‌గా ప్రకటించిన దేశం?
1) నేపాల్ 2) ఇండియా
3) పాకిస్తాన్ 4) శ్రీలంక
7. జపాన్ 2వ అత్యున్నత జాతీయ అవార్డు ది ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్, గోల్డ్ మరియు సిల్వర్ స్టార్‌తో ఎవరు సత్కరించబడ్డారు?
1) శివశంకర్ మీనన్ 2) శ్యామ్ శరణ్
3) నిరుపమ రావు 4) గోపాలస్వామి పార్ధసారథి
8. యునైటెడ్ కింగ్డమ్ జరిగిన ఫుట్ బాల్ ప్రిమియర్ లీగ్-2019 విజేత?
1) చిల్సియ క్లబ్ 2) బార్సిలోనా క్లబ్
3) యునైటెడ్ మాంచెస్టర్ 4) లివర్ పూల్ క్లబ్
9. భారత్ ఇటీవల ఏ దేశానికి రెండు వీఱ-24 రకం హెలికాప్టర్లను అందించింది?
1) శ్రీలంక 2) ఆఫ్ఘనిస్తాన్
3) బంగ్లాదేశ్ 4) మాల్దీవులు
10. ఆసియన్ ఫుట్ బాల్ ఫెడరేషన్ తొలిసారి పురుషుల మ్యాచ్‌లో ముగ్గురు మహిళా రిఫరీలను నియమిం చింది. వారిలో లేనివారిని గుర్తించండి.
1) నవోమి టెషిరోగి 2) మొకేట్ బొజోనా
3) సతోషి మురా 4) యోషిమి యమషిత్
11. న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ చైర్‌పర్సన్‌గా ఎంపికైన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి?
1) జస్టిస్ జీవన్ రెడ్డి 2) జస్టిస్ ఎ.కె.సిక్రి
3) జస్టిస్ మదన్.బి.లోకూర్
4) జస్టిస్ ఆదర్ష్ కుమార్ గోయల్
12. నికో పూనాచా ఎవరితో కలసి 2019 ఐటీఎఫ్ పురు షుల ఫ్యూచర్స్ టెన్నిస్ టైటిల్‌ను గెలుచుకున్నాడు?
1) జెస్సన్ ఆలీ 2) అద్వానీ
3) అగర్వాల్ 4) అనిరుధ్ చంద్రశేఖర్
13. 2019 సార్వత్రిక ఎన్నికలు ఎన్ని లోక్‌సభ నియో జకవర్గాల్లో జరిగాయి?
1) 542 2) 543 3) 544 4) 545
14. వరల్డ్ మ్యూజియం డేను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మే 18 2) మే 19 3) మే 20 4) మే 21
15. కింది వాటిలో భారత సైన్యం పరీక్షించిన క్షిపణి పేరు ఏమిటి?
1) Kh-35 2) Sizzler
3) MRSAM
4) Brahmos Hypersonic Missile
16. 2019 మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత?
1) గాబ్రియేలా దబ్రోస్కి 2) సిమోన హలెప్
3) కికి బెర్టెన్స్ 4) బర్బోరస్ట్రైకోవ
17. 2019 CEAT ఇంటర్నేషనల్ క్రికెట్ అవార్డులలో ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ విజేత?
1) ఎం.ఎస్.ధోని 2) విరాట్ కోహ్లీ
3) రోహిత్ శర్మ 4) శిఖర్ ధావన్
18. భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు కోచ్ ఎవరు?
1) రాబర్ట్ జార్నీ 2) జోనిమర్ బొబన్
3) జోరాన్ వులిక్ 4) ఇగోర్ స్టిమాక్
19. ప్రపంచంలో మొట్టమొదటి మహిళా క్రికెట్ మ్యాగజైన్ జ=×జ్గఉచీజు ఇటీవల ప్రారంభమైంది. ఈ మ్యాగజైన్ పబ్లిషర్?
1) HarperCollins 2) John Brown
3) Yash Lahoti 4) Ellis Watson
20. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంకు గాను ఏసీజే అవార్డును ఎవరు గెలుచుకున్నారు?
1) వీనా జార్జి 2) నైలీనా ఎం.ఎస్.
3) నిధి రజ్దాన్ 4) షెరీన్ భన్
21. నేషనల్ స్పేస్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మే నెల మొదటి ఆదివారం
2) మే నెల మొదటి శుక్రవారం
3) మే నెల మొదటి సోమవారం
4) మే నెల మొదటి మంగళవారం
22. భారత్‌లో 1.5 లక్షల తపాలా కార్యాలయాలతో ప్రపంచం లోనే అతిపెద్ద ఈ-పోస్టల్ నెట్‌వర్క్‌ను రూపొం దించడానికి భారత తపాలా శాఖతో చేయి కలిపిన సంస్థ?
1) టీసీఎస్ 2) మైక్రోసాఫ్ట్
3) ఐబీఎం 4) ఇంటెల్
23. హౌల్ సేల్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కోసం ప్రారంభ మైన భారత్ తొలి క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫాం పేరు?
1) జబ్ పే 2) బెల్‌ఫ్రిక్స్
3) బైయూకాయిన్ 4) కాయిన్ సెక్యూర్
24. 12వ ఆస్తానా ఎకనమిక్ ఫోరం 2019లో పాల్గొన నున్న జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ?
1) యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్
2) న్యూ ఇండియా అష్యూరెన్స్
3) జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్
4) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్
25. వ్యవసాయం, రోడ్లకు సంబంధించి వివిధ పథకాల అమలు కోసం భారత్‌కు చెందిన ఎక్సిమ్ బ్యాంక్ నుంచి సుమారు 287 మిలియన్ డాలర్ల రుణాన్ని పొందిన దేశం?
1) రువాండా 2) ఉగాండా
3) సూడాన్ 4) టాంజానియా
26. ఐక్యరాజ్యసమితి మే 2ను ఏ దినోత్సవంగా నిర్వహి స్తుంది?
1) వరల్ట్ ట్యునా డే 2) వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే
3) వరల్డ్ బ్రెయిలీ డే 4) వరల్డ్ వెట్లాండ్ డే
27. మరిలేబోన్ క్రికెట్ క్లబ్‌కు మొట్టమొదటి బ్రిటీషేతర అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1) వరుణ్ చోప్రా 2) మహేల జయవర్ధనే
3) కుమార సంగక్కర 4) డేవిడ్ బైస్
28. డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ అధిపతి ఎవరు?
1) రియర్ అడ్మిరల్ జి.ఎస్.పబ్బి
2) రియర్ అడ్మిరల్ ఎం.ఎస్.పవార్
3) రియర్ అడ్మిరల్ మోహిత్గుప్తా
4) రియర్ అడ్మిరల్ జి.అశోక్ కుమార్
29. 24 గంటలు జాతీయ జెండాలు ఎగరవేయడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పిన నగరం?
1) కైరో 2) టెహ్రాన్
3) బీరూట్ 4) దుబారు
30. మైడెన్ స్టుట్గార్ట్ పోర్స్చె గ్రాండ్ ప్రిక్స్ 2019 టైటిల్ విజేత ఎవరు?
1) అన్నా-లెనా ఫ్రైడ్సమ్ 2) కికి బెర్టెన్స్
3) అన్నెట్ కొంటావేట్ 4) పెట్ర క్విటోవా
31. అజర్బైజాన్ గ్రాండ్ ప్రిక్స్ 2019 విజేత?
1) చార్లెస్ లేక్లెర్క్ 2) వాల్టెరి బొట్టాస్
3) లూయిస్ హామిల్టన్ 4) మాక్స్ వెర్స్టాపెన్
32. 52వ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్‌గా నియమితులయ్యారు ఎవరు?
1) వినాక్షి గుప్త 2) అనురాధ మిత్రా
3) మధులిక పి సుకుల్
4) రాజేంద్రకుమార్ నాయక్
33. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు భారత్ లో మొదటి 'గ్రీన్ కార్ లోన్' ప్రారంభించిన బ్యాంకు?
1) కెనరా బ్యాంకు 2) యాక్సిస్ బ్యాంక్
3) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
4) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
34. భారత ఆహార నియంత్రణ సంస్థ - ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ ఎస్ఏఐ) ఏ దేశం నుంచి పాలు, పాల ఉత్పత్తుల దిగుమతిని నిషేధించింది?
1) చైనా 2) పాకిస్తాన్
3) నేపాల్ 4) సౌదీ అరేబియా
35. అమెరికాలోని వర్జీనియాలో సిగస్ఎస్జీ 11 ద్వారా ప్రయోగించిన తొలి నేపాల్ ఉపగ్రహం?
1) నేపాలీక్యూబ్-1 2) నేపాలీక్యూఏఎఫ్-1
3) నేపాలీకామ్-1 4) నేపాలీశాట్-1
36. యూకేలోని ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ (ఎఫ్ ఆర్ఎస్) కి ఎంపికైన తొలి భారతీయ మహిళా శాస్త్రవేత్త?
1) టెస్సీ థామస్ 2) రోహినీ గోడ్బోలే
3) అదితీ పంత్ 4) గగన్‌దీప్ కాంగ్
37. సిగల్ అండ్ టెలీకాం డిపార్ట్మెంట్, రైల్వే బోర్డు సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు?
1) హరీశ్ పిళ్లే 2) సందీప్ పాటక్
3) ఎన్.కాశీనాథ్ 4) సంతోష్‌కుమార్
38. 2019 ఇంటర్నేషనల్ మిడ్‌వైవ్స్ డే థీమ్?
1) Midwives leading the way with quality care
2) Midwives: Defenders of Women's Rights
3) Midwives: Making a difference in the world
4) Women and Newborns: The Heart of
39. 2019 వరల్డ్ అస్తమా డే థీమ్?
1) Spread Awareness on Asthma
2) You Can Control Your Asthma
3) STOP for Asthma
4) Allergy and Asthma
40. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ నూతన అధ్యక్షుడు ఎవరు?
1) టిజజని ముహమ్మద్-బండె
2) మిరోస్లావ్ లాజ్‌కాక్
3) సర్గమ్ కెరిం 4) జీన్ పింగ్
41. ప్రపంచంలోనే అత్యధిక రిజల్యూషన్ ఇమేజ్ సెన్సార్‌ను ప్రారంభించిన కంపెనీ?
1) మైక్రోసాఫ్ట్ 2) సోని
3) ఆపిల్ 4) శామ్సంగ్
42. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు మొదటి అపాచి హెలికాప్టర్ ను అందజేసిన దేశం?
1) ఇజ్రాయెల్ 2) టర్కీ
3) కెనడా 4) అమెరికా
43. జపాన్ ఇటీవల పరీక్షించిన ప్రపంచంలోనే వేగవంత మైన బుల్లెట్ రైలు పేరు?
1) ALFA-X 2) Renfe AVE
3) Korail KTX 4) Maglev
44. 'డోపెరి' నవల రచయిత ఎవరు?
1) సంజరుదత్ 2) నసీరుద్దిన్ షా
3) ఆర్.మాధవన్ 4) పంకజ్ కపూర్
45. 2019 ప్రపంచ వలస పక్షుల దినోత్సవం థీమ్?
1) Protect Birds: Be the Solution to Plastic Pollution!
2) Unifying our Voices for Bird Conser vation
3) Their Future is our Future - A Healthy Planet for Migratory Birds and People
4) Year of the Bird
సమాధానాలు
1)3 2)2 3)2 4)3 5)2
6)4 7)2 8)3 9)2 10)3
11)2 12)4 13)1 14)1 15)3
16)3 17)2 18)4 19)3 20)2
21)2 22)1 23)3 24)3 25)1
26)1 27)3 28)3 29)3 30)4
31)2 32)4 33)4 34)1 35)4
36)4 37)3 38)2 39)3 40)1
41)4 42)4 43)1 44)4 45)1