1. సాధారణంగా మున్సిపాలిటీ సరఫరా చేసే నీరు, స్విమ్మింగ్ పూల్ నీటిని క్రిమిరహితం చేయడానికి వాడే వాయువు?
1) ఫ్లోరిన్ 2) క్లోరిన్
3) బ్రోమిన్ 4) అయోడిన్
2. కత్రిమ వర్షాలకోసం 'మేఘబీజనం'(క్లౌడ్ సీడింగ్) లో వాడే సమ్మేళనం?
1) సిల్వర్ క్లోరైడ్ 2) సిల్వర్ అయోడైడ్
3) సిల్వర్ ఫ్లోరైడ్ 4) సిల్వర్ బ్రోమైడ్
3. దంతక్షయాన్ని నివారించడానికి టూత్‌పేస్టులలో కలిపే పదార్థం?
1) ఫ్లోరైడ్ 2) క్లోరైడ్
3) సోడియం 4) 2, 3
4. రిఫ్రిజిరేటర్లలో ఉపయోగించే సాధారణ రిఫ్రెజరెంట్ ఏది?
1) నియాన్ 2) ఫ్రియాన్ /అమ్మోనియా
3) స్పిరిట్ 4) ఏదీకాదు
5. అణు ఇంధనాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగించే సమ్మేళనం?
1) యురేనియం హెక్సాఫ్లోరైడ్ 2) సోడియం ఫ్లోరైడ్
3) సోడియం క్లోరైడ్ 4) కాల్షియం ఫ్లోరైడ్
6. ఫొటోగ్రఫీలో వాడేది?
1) సోడియం బ్రోమైడ్ 2) సిల్వర్ బ్రోమైడ్
3) సోడియం క్లోరైడ్ 4) సిల్వర్ క్లోరైడ్
7. ఏ హాలోజన్ లోపిస్తే గాయిటర్ వ్యాధి వస్తుంది?
1) ఫ్లోరిన్ 2) అయోడిన్
3) బ్రోమిన్ 4) క్లోరిన్
8. జడవాయువులో జతకూడని ఎలక్ట్రాన్ల సంఖ్య?
1) 0 2) 1 3) 2 4) 3
9. హాలోజన్లలో జతకూడని ఎలక్ట్రాన్ల సంఖ్య?
1) 1 2) 0 3) 2 4) 4
10. కిందివాటిలో ఏది నిజం కాదు?
1) రేడియం క్షయం అయ్యే ప్రక్రియలో రేడాన్ లభిస్తుంది
2) జడవాయువుల్లో క్జినాన్ చర్యాశీలత ఎక్కువ
3) వాతావరణంలో పుష్కలంగా లభించే వాయువు హీలియం
4) అత్యంత తేలికైన జడవాయువు హీలియం
11. గాజు వస్తువుల బ్లోయింగ్‌కు ఉపయోగించే మంట?
1) ఆక్సీజన్ - ఎసిటలీన్ టార్చి
2) హైడ్రోజన్ టార్చి
3) కోక్ మంట 4) కట్టెల మంట
12. ఫేస్ పౌడర్‌కు అవసరం లేని గుణం?
1) అపారదర్శకత 2) జారుడు గుణం
3) శోషణం 4) గరుకుదనం
13. టాల్క్‌లో ఉండే రసాయనం?
1) మెగ్నీషియం ఆక్సైడ్
2) మెగ్నీషియం సిలికేట్
3) మెగ్నీషియం డై ఆక్సైడ్
4) కాల్షియం కార్బొనేట్
14. పౌడర్‌లో అపార దర్శకత (కప్పి ఉండే సామర్థ్యం) కోసం దేన్ని ఉపయోగిస్తారు?
1) టైటానియం డై ఆక్సైడ్ 2) సిలికాన్ డై ఆక్సైడ్
3) బంకమన్ను 4) సుద్ద
15. జతపర్చండి.
1. సున్నపురాయి ఎ. CO2
2. పొడి సున్నం బి. CaCO3
3. తడిసున్నం (సున్నపుతేట) సి. Cao
4. కార్బన్ డై ఆక్సైడ్ డి. Ca(OH)2
1) ఎ-1 బి-2 సి-3 డి-4
2) ఎ-2 బి-3 సి-4 డి-1
3) ఎ-3 బి-2 సి-1 డి-4
4) ఎ-4 బి-1 సి-3 డి-2
16. మనం తినే పాన్‌ను చేసేటప్పుడు తమలపాకుపై రాసే సున్నపు తేట రసాయన నామం?
1) కాల్షియం కార్బొనేట్ 2) కాల్షియం హైడ్రాక్సైడ్
3) కాల్షియం ఆక్సైడ్ 4) కాల్షియం సల్ఫేట్
17. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లో ప్రధాన రసాయన పదార్థం?
1) కాల్షియం కార్బొనేట్ 2) కాల్షియం సల్ఫేట్
3) కాల్షియం ఫాస్ఫేట్ 4) కాల్షియం కార్బైడ్
18. ఎముకల్లో ఉండే ప్రధాన కాల్షియం పదార్థం?
1) కాల్షియం సల్ఫేట్ 2) కాల్షియం ఫాస్ఫేట్
3) కాల్షియం కార్బైడ్ 4) కాల్షియం కార్బొనేట్
19. ఎముకలు బలంగా ఉండటానికి అవసరమైనవి?
1) కాల్షియం 2) ఫ్లోరైడ్
3) రెండూ 4) ఏదీకాదు
20. సున్నపుతేటను పాలవలె మార్చే వాయువు?
1) బొగ్గు పులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్)
2) కార్బన్ మోనాక్సైడ్
3) నైట్రోజన్ 4) సల్ఫర్ డై ఆక్సైడ్
21. రాళ్లలో, ఖనిజాల్లోనూ అత్యధిక పరిమాణంలో ఉండే మూలకం?
1) సిలికాన్ 2) కార్బన్
3) ఐరన్ 4) అల్యూమినియం
22. వాతావరణ అధ్యయనానికి ఉపయోగించే బెలూన్ లలో వాడే జడవాయువు ఏది?
1) హీలియం 2) నియాన్
3) ఆక్సిజన్ 4) నైట్రోజన్
23. రేడియోధార్మిక జడవాయువు రేడాన్ రసాయనిక సంకేతం ఏది?
1) Ra 2) Rn 3) Re 4) Rd
24. క్యాన్సర్ చికిత్సకోసం ఉపయోగించే మలాము (ఆయింట్ మెంట్)లో వాడేది?
1) అయోడిన్ 2) బ్రోమిన్
3) రేడాన్ 4) రేడియం
25. 'సూపర్ ఫ్లూయిడ్' అని దేనికి పేరు?
1) గాజు 2) ద్రవ అమ్మోనియా
3) ద్రవీక త నైట్రోజన్ 4) ద్రవీకత హీలియం
26. కిందివాటిలో ఉత్కష్ట వాయువులని దేనికి పేరు?
1) హీలియం 2) నియాన్
3) ఆర్గాన్ 4) అన్నీ
27. ఏక పరమాణుక వాయువు ఏది?
1) హైడ్రోజన్ 2) ఆక్సిజన్
3) నైట్రోజన్ 4) హీలియం
28. కిందివాటిలో సులభంగా సమ్మేళనాలను ఏర్పరచ లేని మూలకం ఏది?
1) సల్ఫర్ 2) ఆక్సిజన్
3) నైట్రోజన్ 4) హీలియం
29. హీలియం మూలకం పేరు గ్రహించిన 'హీలియోస్' అనే పదానికి అర్థం?
1) జడత్వం 2) సూర్యుడు
3) ఉత్కష్టమైన 4) చంద్రుడు
30. గాల్లోని జడవాయువుల్లో గరిష్టంగా ఉండేది?
1) హీలియం 2) నియాన్
3) ఆర్గాన్ 4) క్రిప్టాన్
31. మండే వాయువు(దహనశీలి) ఏది?
1) ఆక్సిజన్ 2) హైడ్రోజన్
3) 1, 2 4) నైట్రోజన్
32. కింది వాటిలో ఏ వాయువు దహన శీలి కాదు, కానీ దహన దోహదకారి?
1) ఆక్సిజన్ 2) హైడ్రోజన్
3) కార్బన్ మోనాక్సైడ్ 4) అన్నీ
33. దహనశీలి కాని వాయువు ఏది?
1) మీథేన్ 2) కార్బన్ మోనాక్సైడ్
3) కార్బన్ డైఆక్సైడ్ 4) హైడ్రోజన్
34. ఎలక్ట్రిక్ ట్రాన్స్ ఫార్మర్లలో వాడే వాయువు?
1) మీథేన్ 2) ఆక్సిజన్
3) హీలియం 4) నైట్రోజన్
35. వాహనాల టైర్లలో నింపేందుకు ఎక్కువగా వాడు తున్న వాయువు ఏది?
1) ఆక్సిజన్ 2) నైట్రోజన్
3) హీలియం 4) నియాన్
36. జడ వాతావరణం కోసం వాడే వాయువులు ఏవి?
1) హీలియం 2) ఆక్సిజన్
3) నైట్రోజన్ 4) 1, 3
37. ఆక్సిజన్ ట్యూబ్‌ల్లో నైట్రోజన్ బదులుగా ఏ వాయు వును కలపడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు?
1) హైడ్రోజన్ 2) ఆర్గాన్
3) క్రిప్టాన్ 4) హీలియం
38. వాణిజ్య ప్రకటనలకు వాడే నియాన్ ట్యూబ్‌లో నియాన్‌తో పాటు ఆర్గాన్, మెర్క్యురీ బాష్పాలను విని యోగిస్తే కనిపించే రంగు?
1) లేత నీలిరంగు 2) నారింజ
3) ముదురు ఎరుపు 4) బంగారు ఛాయ
39. బ్రౌన్ రంగు ట్యూబ్‌లో నియాన్, హీలియం వాయువుల మిశ్రమం తీసుకుంటే కనిపించే రంగు ఏది?
1) నీలిరంగు 2) బంగారు ఛాయ
3) తెలుపు 4) ఎరుపు
40. రంగులేని ఎలక్ట్రిక్ బల్బులో నియాన్ వాయువును నింపితే కనిపించే రంగు?
1) నారింజ ఎరుపు 2) నీలం
3) పసుపు 4) ఆకుపచ్చ
41. గాజు అనేది?
1) నిజమైన ఘన పదార్థం
2) స్ఫటిక పదార్థం
3) అతిశీతలీకరణం చెందిన ద్రవం
4) వాయు పదార్థం
42. గాజు అనేది కింది వాటి మిశ్రమం?
ఎ) సోడియం సిలికేట్
బి) కాల్షియం సిలికేట్ సి) సిలికా
1) ఎ, బి మాత్రమే 2) బి, సి మాత్రమే
3) ఎ, బి, సి 4) ఎ, సి మాత్రమే
43. గాజు తయారీకి అవసరమైన ముడి పదార్థాలు?
1) సోడాయాష్ 2) సున్నపురాయి
3) ఇసుక 4) అన్నీ
44. గాజును నెమ్మదిగా చల్లార్చడాన్ని మందశీతలీ కరణం అంటారు. దీని వల్ల గాజుకు?
1) పెలుసుదనం వస్తుంది
2) అధిక బలం లభిస్తుంది
3) మందం ఎక్కువ అవుతుంది
4) ఏదీకాదు
45. గాజును వేడిచేసి, మెత్తగా మార్చి దానిలోకి గాలిని ఊది కోరిన ఆకతిగల గాజు వస్తువులను తయారు చేసే సాంకేతిక నైపుణ్యాన్ని ఏమంటారు?
1) గ్లాస్ మేకింగ్ 2) గ్లాస్ బ్రేకింగ్
3) గ్లాస్ బ్లోయింగ్ 4) గ్లాస్ ఫ్లోయింగ్
46. కిటికీ అద్దాలు, గాజు సీసాల తయారీలో ఉపయో గించే గాజు రకం?
1) సోడాగాజు 2) క్వార్ట్జ్ గాజు
3) పెరైక్స్ గాజు 4) గట్టి గాజు
47. గాజు మంచి?
1) విద్యుత్ వాహకం
2) అర్థ వాహకం (సెమీకండక్టర్)
3) ఉష్ణబంధకం (ఇన్సులేటర్) 4) ఉష్ణవాహకం
48. విద్యుత్ బల్బులు, దశా పరికరాల తయారీకి ఉప యోగించే గాజు?
1) పెరైక్స్ గాజు 2) క్వార్ట్జ్ గాజు
3) సోడాగాజు 4) పెరైక్స్గాజు
49. జపతపర్చండి?
గాజుకు కలిపే పదార్థం గాజుకు వచ్చే రంగు
1. మాంగనీస్ డై ఆక్సైడ్ ఎ. ఊదా
2. కాపర్ సల్ఫైడ్ బి. నీలం
3. క్రోమియం ఆక్సైడ్ సి. ఆకుపచ్చ
4. క్యూప్రస్ ఆక్సైడ్ డి. ఎరుపు
1) ఎ-1 బి-2 సి-3 డి-4
2) ఎ-4 బి-3 సి-4 డి-1
3) ఎ-3 బి-1 సి-2 డి-4
4) ఎ-2 బి-3 సి-4 డి-1
50. గాజుకు ముఖ్యమైన ముడి పదార్థం అయిన ఇసుక రసాయన నామం?
1) సిలికాన్ 2) సిలికా
3) అల్యూమినా 4) మార్బుల్
51. ఆస్తమా వ్యాధిగ్రస్తుల ప్రాణం నిలపడానికి అందించే వాయు మిశ్రమం?
1) 4 :1 నిష్పత్తిలో ఆక్సిజన్, హీలియం
2) 4 :1 నిష్పత్తిలో హీలియం, ఆక్సిజన్
3) 4 :1 నిష్పత్తిలో నియాన్, ఆక్సిజన్
4) 4 :1 నిష్పత్తిలో ఆక్సిజన్, నియాన్
52. జడవాయువును మొట్టమొదటగా కనుగొన్న శాస్త్రవేత్త ?
1) కావెండిష్ 2) విలియం రామ్సే
3) రేలీ 4) ఫ్రాంక్లాండ్
53. కింది వాటిలో మంద వాయువు?
1) హీలియం 2) హైడ్రోజన్
3) క్లోరిన్ 4) నైట్రోజన్ ఆవర్తన
54. వాతావరణంలో ఉండని జడవాయువు?
1) హీలియం 2) నియాన్
3) ఆర్గాన్ 4) రేడాన్
సమాధానాలు
1.2 2.2 3.1 4.2 5.1
6.2 7.2 8.1 9.1 10.3
11.1 12.4 13.2 14.1 15.2
16.2 17.2 18.2 19.3 20.1
21.1 22.1 23.2 24.3 25.4
26.4 27.1 28.4 29.2 30.3
31.2 32.1 33.3 34.3 35.2
36.4 37.4 38.1 39.2 40.1
41.3 42.3 43.4 44.2 45.3
46.1 47.3 48.2 49.1 50.2
51.2 52.2 53.1 54.4
Authorization