ముంబైలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్.. ఫిక్స్డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన 1980 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.ఒప్పంద కాల వ్యవధి:రెండేళ్లు.పోస్టులు: స్కిల్డ్, సెమీ స్కిల్డ్ పర్సనల్.విభాగాలు: ఏసీ రిఫ్రిజిరేటర్ మెకానిక్, కంప్రెషర్ అటెండెంట్, కార్పెంటర్, డీజిల్ క్రేన్ ఆపరేటర్, ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్, ఫిట్టర్, మెషినిస్ట్, ఫైర్ ఫైటర్ తదితర విభాగాలు న్నాయి.అర్హత: పోస్టులను బట్టి ఎనిమిదో తరగతి, పదో తరగతి, అప్రెంటిస్ సర్టిఫికెట్, డిప్లొమాతో పాటు అనుభవం ఉండాలి.వయసు: 2019, ఆగస్టు 1 నాటికి 18-38 ఏళ్ల మధ్య ఉండాలి.ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్టెస్ట్, అనుభవం ఉండాలి.పరీక్ష తేదీ: సెప్టెంబర్ 23, 2019.దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 5, 2019.పూర్తి వివరాలకు వెబ్సైట్: https://mazagondock.in మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి సంబంధిత వార్తలు