ఐఐటీ ధన్బాద్లో నాన్ టీచింగ్ పోస్టులు
ఐఐటీ ధన్‌బాద్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల సంఖ్య: 191(డిప్యూటీ రిజిస్ట్రార్-3, అసిస్టెంట్ రిజిస్ట్రార్-8, జూనియర్ అసిస్టెంట్ -74, జూనియర్ టెక్నీషియన్- 106.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా, బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక: రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫి షియన్సీ టెస్టులో ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రాత పరీక్ష 80 మార్కు లకు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు 20 మార్కులకు జరుగుతుంది.
దరఖాస్తు: ఆన్లైన్/ఆఫ్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: 04.11.2019
హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: 11.11.2019
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.iitism.ac.in
ఇస్రోలో టెక్నికల్ పోస్టులు
బెంగళూరులోని ఇస్రో-హుమ్యాన్ ఫ్లైట్ స్పేస్ సెంటర్ ... టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 86
టెక్నీషియన్ బి: 39(ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ప్లంబర్, వెల్డర్, మెషినిస్ట్)
డ్రాప్ట్స్‌మెన్ బి : 12(మెకానికల్, ఎలక్ట్రికల్)
టెక్నికల్ అసిస్టెంట్: 35(మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్)
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ/ఎన్టీసీ/ఎన్ఏసీబీ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు గరిష్ట వయోపరిమితి 38 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 40 ఏళ్లు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్టు ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.250.
దరఖాస్తులకు చివరి తేది: 13.09.2019
వివరాలకు వెబ్సైట్: https://www.isro.gov.in/