ఎస్బీఐలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)... మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య: 56 అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత, అనుభవం వయసు: 35ఏళ్లకు మించరాదు ఎంపిక విధానం: వచ్చిన దర ఖాస్తులను షార్ట్‌లిస్టింగ్ చేసి... ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: రూ.750 దరఖాస్తులకు చివరి తేది: 19.09.2019 వివరాలకు వెబ్సైట్: https://bank.sbi/careers/