1. ప్రాథమిక పాఠశాలల్లో హెడ్ స్కార్ఫ్‌ను నిషేధించిన దేశం?
1) ఆస్ట్రియా 2) న్యూజిలాండ్
3) శ్రీలంక 4) యుఎఇ
2. మే 21ని ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించే దేశం?
1) ఇండియా 2) పాకిస్తాన్
3) బంగ్లాదేశ్ 4) ఆఫ్గనిస్తాన్
3. 2019 ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ విజేత?
1) నొవాక్ జొకోవిక్ 2) రాఫెల్ నాదల్
3) రోజర్ ఫెడరర్ 4) ఆండీ ముర్రే
4. పాన్ కార్డుల జారీకి భారత్‌తో కలసి పనిచేయనున్న వైర్కార్డ్ కంపెనీ ఏ దేశానికి చెందినది?
1) ఆస్ట్రేలియా 2) రష్యా
3) జర్మనీ 4) సింగపూర్
5. దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడు ఎవరు?
1) జూలియస్ మాలెమా 2) సిరిల్ రామఫోసా
3) ముసి మైమనె 4) థాబో మొబెకీ
6. సుమారు 246 మెట్రిక్ టన్నుల తేనె ఉత్పత్తికి తోడ్పడిన లక్ష తేనెటీగల పెట్టెలను ఏ మిషన్ కింద ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) పంపిణీ చేసింది?
1) హనీ మిషన్ 2) హనీ బీ మిషన్
3) మధుర్ మిషన్ 4) ఎపికల్చర్ మిషన్
7. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్ సీ)కి చెందిన 1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీ ఇటీవల ఎవరిని 'అంతర్జాతీయ ఉగ్రవాది' గా గుర్తించింది?
1) అహ్మద్ ఒమర్ సయీద్ షేక్
2) మసూద్ అజర్
3) ముస్తాక్ అహ్మద్ జర్దార్
4) మౌలానా మొహమ్మద్ అజర్
8. ఇటీవల మతిచెందిన మద్రాస్, కేరళ హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తి?
1) జస్టిస్ సుభాషణ్ రెడ్డి
2) జస్టిస్ ఎం.పతంజలిశాస్త్రి
3) జస్టిస్ మెహర్ చాంద్ మహాజన్
4) జస్టిస్ బిజన్ కుమార్ ముఖర్జియా
9. ఆసియా అభివద్ధి బ్యాంక్ అంచనా ప్రకారం 2019లో ఆసియా పసిఫిక్ ప్రాంత వద్ధి శాతం?
1) 6.5% 2) 6.2% 3) 5.9% 4) 5.7%
10. ముంబైలోని బోరివలిలో ఉన్న సంజయ్ గాంధీ జాతీయ పార్క్(ఎస్జీఎన్పీ)లో ఇటీవల మరణించిన తెల్లపులి పేరు?
1) సిద్ధార్డ్ 2) రేణుక
3) బాజీరావ్ 4) అవని
11. నాసాకు చెందిన 'డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డీఏఆర్టీ) స్పేస్ క్రాఫ్ట్ ఏ ఉల్కను ఢీ కొట్టనుంది?
1) అపోలో 2) టౌటాటిస్
8) ఇకారస్ 4) డిడియోస్ బి.
12. ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకున్న ఏ ఉత్పత్తిపై భారత ప్రభుత్వం యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది?
1) స్నెండా 2) సాకరైన్
3) స్టీవియా 4) ఐసోమాల్ట్
13. మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన బ్లాక్ చైన్ ఆధారిత సేవ పేరు?
1) అజుర్ బ్లాక్ చైన్ సర్వీస్
2) అబ్రా బ్లాక్ చైన్ సర్వీస్
3) అర్డోర్ బ్లాక్ చైన్ సర్వీస్
4) బిట్స్విఫ్ట్ బ్లాక్ చైన్ సర్వీస్
14. ఎం.జయశ్రీ వ్యాస్‌ను తొలి స్వతంత్ర మహిళా డైరెక్టర్‌గా నియమించిన స్టాక్ ఎక్స్చ్ంజ్?
1) ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్చ్ంజ్ (ఐఎన్ఎక్స్)
2) కలకత్తా స్టాక్ ఎక్స్చ్ంజ్
3) నేషనల్ స్టాక్ ఎక్స్చ్ంజ్ ఆఫ్ ఇండియాఎన్ఎస్ఈ) .
4) బాంబే స్టాక్ ఎక్స్చ్ంజ్్( బీఎస్ఈ)
15. నాటో(నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సుప్రీం ఎలైడ్ కమాండర్ - యూరోప్గా ఎవరు నియమితులయ్యారు?
1) టాడ్ డి. వోల్టర్స్ 2) జెన్స్ స్టోలెన్ బెర్గ్
3) స్టూవర్ట్ పీచ్ 4) జనరల్ ఆండ్రీ లనాటా
16. పూర్తిగా మహిళలతో కూడిన 'Rani Abbakka Force' అనే మహిళా పెట్రోలింగ్ దళాన్ని ఏర్పాటు చేసిన నగరం?
1) గువహటి(అసోం) 2) మంగళూరు(కర్ణాటక)
3) పూరి(ఒడిషా)
4) విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్)
17. కవిత్వ విభాగంలో 'బొమ్మలబాయి' పుస్తక రచనకు తెలంగాణ సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన సిద్ధార్థ ఏ జిల్లాకు చెందిన వ్యక్తి?
1) కరీంనగర్ 2) రంగారెడ్డి
3) నల్లగొండ 4) మహబూబ్ నగర్
18. మే 21ని వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీగా నిర్వహించే దేశం?
1) చైనా 2) ఇండియా
3) యుఎఇ 4) జపాన్
19. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ను అధిగమించి అత్యధిక ఆదాయం గల కంపెనీగా అవతరించిన కంపెనీ?
1) రిలయన్స్ ఇండిస్టీస్
2) భారత్ పెట్రోలియం
3) హిందూస్తాన్ పెట్రోలియం
4) కైర్న్ ఇండియా
20. ఎవరెస్ట్‌ను 23వ సారి అధిరోహించి రికార్డు సృష్టించిన నేపాల్ పర్వతారోహకుడు ఎవరు?
1) జాంలింగ్ టెన్జింగ్ నార్గె 2) ఆంగ్ డోర్జే
3) ఫుర్బా టాషి 4) కామి రీటా
21. వరల్డ్ హైపర్ టెన్షన్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మే 14 2) మే 15
3) మే 16 4) మే 17
22. ఇస్రో ఇటీవల నిర్వహించిన 2 వారాల వేసవి సెలవుల కార్యక్రమం పేరు?
1) Yuva Vaigyanik Kendra (Yuvika-2019)
2) Yuva Vaigyanic Karyakram (Yuvika-2019)
3) Yuva Vaigyanic Krishikosh (Yuvika-2019)
4) Yuva Vaigyanic Kaushal Vikas Yojana (Yuvika-2019)
23. కాంతి కణాలను బంధించడం ద్వారా ప్రపంచంలో కెల్ల అతిచిన్న కలర్ పిక్సెల్స్‌ను ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు?
1) ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ
2) కేంబ్రిడ్జి యూనివర్సిటీ
3) హార్వర్డ్ యూనివర్సిటీ
4) లండన్ యూనివర్సిటీ
24. ఇటీవల rain-loving పామును ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
1) పశ్చిమ బెంగాల్ 2) ఛత్తీస్‌గఢ్
3) అరుణాచల్ ప్రదేశ్ 4) మిజోరం
25. 2019 ఎడారి తుఫాను ర్యాలీ ఎక్కడ జరిగింది?
1) పశ్చిమ బెంగాల్ 2) న్యూఢిల్లీ
3) రాజస్థాన్ 4) మహారాష్ట్ర
26. మొట్టమొదటి మహిళా ఐసీసీ మ్యాచు రిఫరీ ఎవరు?
1) జి.ఎస్.లక్ష్మి 2) ఎల్లైస్ పెర్రీ
3) స్టఫానీ టేలర్ 4) హేలే మాథ్యూస్
27. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్ యొక్క 2019 వరల్డ్ రిలేస్ ఎక్కడ జరిగాయి?
1) చైనా 2) జపాన్
3) బ్రెజిల్ 4) ఫ్రాన్స్
28. అమెజాన్ ఇండియాతో కలసి ఆన్లైన్ సావనీర్ స్టోర్‌ను ప్రారంభించిన సంస్థ?
1) జీ నెట్వర్క్
2) ఆల్ ఇండియా రేడియో
3) టాటా స్కై 4) దూరదర్శన్
29. ఇటీవల వికీపీడియాను నిషేధించిన దేశం?
1) చైనా 2) అమెరికా
3) రష్యా 4) కెనడా
30. మొబైల్ ఫోన్లలో భారతదేశ విధుల గురించి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో ఫిర్యాదు పెంచిన దేశం?
1) జపాన్ 2) చైనా
3) అమెరికా 4) మలేషియా
31. 'Payment and Settlement Systems in India: Vision 2019 - 2021' డాక్యుమెంట్‌ను ప్రారంభించిన సంస్థ?
1) ICICI 2) HDFC
3) SBI 4) RBI
32. అమెరికా ఎనర్జీ డిసార్ట్మెంట్ రూపొందించిన 100% రీసైక్లింగ్ ప్లాస్టిక్ పేరు?
1) Polydiketoenamine(PDK)
2) Polyethylene Terephthalate(PETE)
3) Polyvinyl Chloride (PVC)
4) Polypropylene (PP)
33. ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ పేర్కొన్న భారతదేశంలోని కొత్త ప్రావిన్స్ పేరు ఏమిటి?
1) Wilayah of Levant
2) Wilayat of Khorasan
3) Wilayat of Sinai
4) Wilayah of Hind
34. లైట్ స్పోర్ట్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఒంటరిగా దాటిన మొదటి మహిళ ఎవరు?
1) అవని చతుర్వేది 2) కారే లోహ్రెంజ్
3) ఆరోహి పండిట్ 4) దర్బ బెనర్జీ
35. 2019 వరల్డ్‌కప్‌లో ఆప్ఘనిస్థాన్ టీమ్‌కు స్పాన్సర్?
1) అమూల్ 2) నిస్సాన్
3) ఒప్పో 4) నిప్పాన్
36. ప్రపంచంలో వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన రెండవ దేశం?
1) ఐర్లాండ్ 2) స్కాట్లాండ్
3) నార్వే 4) జర్మనీ
37. అజిత్ మైక్రోప్రాసెసర్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?
1) ఐఐటీ మద్రాస్ 2) ఐఐటీ బొంబాయి
3) ఐఐటీ కాన్పూర్ 4) ఐఐటీ న్యూఢిల్లీ
38. లండన్‌లోని కామన్వెల్త్ సెక్రటేరియట్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు?
1) అనంతకుమార్ సురేంద్రరే డేవ్
2) కె.జి.బాలకష్ణన్
3) కె.ఎస్.రాధాకష్ణ పణికర్
4) ఎస్.జె.ముఖోపాధ్యాయ
39. వరల్డ్ అథ్లెటిక్స్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మే 4 2) మే 5
3) మే 6 4) మే 7
40. 2019 వరల్డ్ రెడ్‌క్రాస్ డే థీమ్?
1) Our strength, Our future- Committed Volunteer
2) Memorable smiles from around the world
3) #Love
4) Less known Red Cross stories
41. వర్జీనియా తూర్పు తీరంలో నాసాకు చెందిన వాలప్స్ ఫైట్ ఫెసిలిటీ వద్ద మిడ్ అట్లాంటిక్ రీజనల్ స్పేస్ పోర్ట్ నుంచి ఏ దేశానికి చెందిన 'రావణ-1' అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు?
1) శ్రీలంక 2) ఇండోనేషియా
3) మారిషస్ 4) మలేషియా
42. బ్రెస్ట్, ఒవేరియన్ కేన్సర్లను పసిగట్టేందుకు ఏ సంస్థ పరిశోధనా బందం నూతన విధానాన్ని కనుగొంది?
1) ఐఐటీ హైదరాబాద్ 2) ఐఐటీ రూర్కీ
3) ఐఐటీ మద్రాస్ 4) ఐఐటీ కాన్పూర్
43. స్టార్టప్ బ్లాంక్ విడుదల చేసిన 'స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాం కింగ్ 2019'లో 2018కి గాను అగ్రస్థానం దక్కించు కున్న దేశం?
1) ఫిన్లాండ్ 2) ఇజ్రాయిల్
3) అమెరికా 4) భారత్
44. స్టార్టప్ బ్లింక్ విడుదల చేసిన స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్ 2019' లో భారత్ ర్యాంక్ ?
1) 12 2) 14 3) 15 4) 17
45. ఎకానమిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్(ఈఐయూ) విడు దల చేసిన ఇండెక్స్ ఆఫ్ కేన్సర్ ప్రిపేర్డ్ నెస్(ఐసీపీ) 2019లో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
1) ఆస్ట్రేలియా 2) డెన్మార్క్
3) జర్మనీ 4) ఇజ్రాయిల్
సమాధానాలు
1)1 2)1 3)2 4)3 5)2
6)1 7)2 8)1 9)4 10)3
11)4 12)2 13)1 14)4 15)1
16)2 17)3 18)3 19)1 20)4
21)4 22)2 23)2 24)4 25)3
26)1 27)2 28)4 29)1 30)1
31)4 32)1 33)4 34)3 35)1
36) 1 37)2 38)3 39)4 40)3
41)1 42)2 43)3 44)4 45)1
Authorization