1. హౌసింగ్ ఫైనాన్సు కంపెనీల లిక్విడిటీ ఇన్ ఫ్యూజన్ ఫెసిలిటీ కోసం, నేషనల్ హౌసింగ్ బ్యాంకు ఎంత ధనం అందుబాటులో ఉంచింది? (కోట్ల రూ.లలో)
ఎ) 10,000 బి) 5,000
సి) 2,000 డి) 7, 000
2. సీనియర్ జర్నలిస్ట్ రవీష్ కుమార్‌కి ఇటీవల వచ్చిన అవార్డు ఏది?
ఎ) రామన్ మేగసేసే అవార్డు బి) నోబెల్ బహుమతి
సి) బుకర్ ప్రైజ్ డి) ఆస్కార్ బహుమతి
3. రామన్ మేగసేసే అవార్డులు ఇటీవల ఎవరెవరి కిచ్చారు?
ఎ) కో స్వే విన్ (మయన్మార్)
బి) ఆంగఖానా నీలపారుజిత్ (థాయిలాండ్)
సి) రేయాన్ కాయాబ్యాబ్ ( పిల్లిప్పిన్స్)
డి) పై అందరూ
4. 'డీప్ ఓషన్ మిషన్' వివరాలు ఏవి?
ఎ) సెంట్రల్ ఇండియన్ ఓషన్ బేసిన్లో సముద్రపు అడుగు భాగాన (సుమారు 6000 మీటర్ల లోతున) ఉన్న పాలీ మెటాలిక్ నాడ్యూల్స్ (పలు లోహాల గుళికలు) సేకరించడం
బి) 1982 యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ సీ (UNCLOS) వారు ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ (ISA) స్థాపించారు. వీరు భారత దేశానికీ 1987 లో పయనీర్ ఇన్వెస్టర్ హౌదా ఇచ్చి, మధ్య ఇండియన్ ఓషన్ బేసిన్లో 1.5 లక్షల చదరపు కిలోమీటర్ల ఏరియాను ఈ కార్యక్రమానికి కేటాయించారు. కానీ, భారత్ దీనిలో కొంత భాగాన్నే ఉపయోగించదల్చు కున్నది.
సి) భారత దేశం అక్టోబర్ 31, 2019 నాటికి ఈ కార్యక్రమం చేపట్ట దలచినది డి) పైవన్నీ
5. ఏ ప్రాంతానికి 'క్లారియన్- క్లిప్పర్టన్ జోన్' అనే పేరు ఉంది?
ఎ) సెంట్రల్ పసిఫిక్ ఓషన్ బి) బంగాళాఖాతం
సి) అరేబియా సముద్రం డి) యెల్లో సముద్రం
6. 'సిల్ హెట్' ఏ దేశంలో ఉంది?
ఎ) బంగ్లాదేశ్ బి) థాయిలాండ్
సి) ఇండోనేషియా డి) వియత్నాం
7. NBFC లు ఎంతవరకు ఇచ్చిన రుణాలను ప్రయారిటి సెక్టార్ లోన్లుగా పరిగణిస్తారు?
ఎ) వ్యవసాయం రంగానికి : రూ. 10 లక్షలలోపు
బి) మైక్రో, స్మాల్ ఇండిస్టీలకు : రూ. 20 లక్షలలోపు
సి) హౌసింగ్ ఫైనాన్సు : రూ. 20 లక్షలలోపు
డి) పైవన్నీ
8. బ్రిటిష్ వారు హాంగ్ కాంగ్‌ను క్రీస్తు శకం 1997 లో చైనా వారికీ అప్పగించారు. ఇప్పుడు హాంగ్ కాంగ్ అడ్మిని స్ట్రేషన్ CEO ఎవరు?
ఎ) కారీలాం బి) జాంగ్ జియా హౌమింగ్
సి) తెరెసా జంగ్ డి) గ్జీజిన్ పింగ్
9. ఓ సాన్ ఎయిర్ బేస్, కున్సాన్ ఎయిర్ బేస్‌లు ఏ దేశంలో ఉన్నాయి?
ఎ) దక్షిణ కొరియా బి) జపాన్
సి) అమెరికా డి) మారిషన్
10. సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 31 నుండి 34కి పెంచే బిల్లును ఎక్కడ ఆమోదించారు?
ఎ) రాజ్యసభ బి) ఢిల్లీ అసెంబ్లీ
సి) పుదుచ్చేరి అసెంబ్లీ డి) ఇవేవి కావు
11. ఈ కింది వాటిల్లో ఏవి మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి?
ఎ) బాంధవ్ ఘర్
బి) పెంచ్ టైగర్ రిజర్వు, కాన్హా టైగర్ రిజర్వు
సి) పన్నా టైగర్ రిజర్వు డి) పైవన్నీ
12. పెరల్ రివర్ డెల్టా ఏ దేశంలో ఉంది?
ఎ) చైనా బి) రష్యా
సి) సౌత్ ఆఫ్రికా డి) బ్రెజిల్
13. ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ (ICZM) ను వరల్డ్ బ్యాంకు సహకారంతో ఏ రాష్ట్రాలు తయారు చేశాయి?
ఎ) గుజరాత్ బి) పశ్చిమ బెంగాల్
సి) ఒడిశా డి)పై మూడు
14. ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్?
ఎ) కోరునా, వర్నా బేసిన్ : మహారాష్ట్ర
బి) మలప్రభ (రేణుకా సాగర్) : బెల్గాం, కర్నాటక
సి) ఘట ప్రభ : గోకక్ ఫాల్స్, మహారాష్ట్ర
డి) పైవన్నీ
15. జెనివా, స్విట్జర్లాండ్‌లో జరిగే సిటీ సెక్రటేరియట్ మీటింగ్‌లో వేటి రక్షణ కోసం భారత దేశం వినతి చేయ దల్చింది?
ఎ) స్టార్ తాబేళ్లు బి) ఒట్టర్స్
సి) వేడ్జ్ ఫిష్, టో కారు గెకో డి) పైవన్నీ
16. ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ) CITES: కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్ డేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా, ఫ్లోరా
బి)TRAFFIC: NGO, కేంబ్రిడ్జ్
సి) IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ డి) పైవన్నీ
17. మహారాష్ట్రలో ఉజ్జాని డ్యాం (షోలాపూర్ జిల్లా) ఏ నది మీద నిర్మించారు?
ఎ) భీమ నది (కృష్ణానది ఉపనది) బి) నర్మదా నది
సి) చెంబల్ నది డి) మహానది
18. ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్?
ఎ) కార్గిల్ : బటాలిక్ హిల్, టైగర్ హిల్
బి) ఫరూనా - జాస్ గండ్ వయాలసార్ లా
సి) ఆక్ షో (జన్స్కర్ - గులాబ్ గర్ కిస్ట్‌వార్)
డి) పైవన్నీ (టూరిస్ట్‌లకు అందుబాటులోకి తీసుకురా నున్నారు)
19. ఇటీవల బంగారం రేటు బాగా పెరగటానికి గల కారణాలు ఏవి?
ఎ) వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనటానికి ఆసక్తి చూపడం
బి) గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్ఛెంజ్ - ట్రేడెడ్ ఫండ్స్ (ETFS) ల నుండి డిమాండ్ రావడం.
సి) వడ్డీరేట్లు తగ్గటం; భౌగోళిక - రాజకీయ అనిశ్చితి
డి) పైవన్నీ
20. ఇటీవల వార్తల ప్రకారం భారత దేశంలో 2967 పులులు ఉన్నాయి. ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్?
ఎ) MP: 526 ( ప్రథమ స్థానం)
బి) కర్నాటక : 524 (ద్వితీయ స్థానం)
సి) ఉత్తరాఖండ్ : 442 (తృతీయ స్థానం)
డి) పైవన్నీ ( ఆయీ రాష్ట్రాలు : పులుల సంఖ్య)
21. ఇటీవల మళ్ళీ కర్నాటక ముఖ్యమంత్రిగా B.S. కీ యడ్యురప్ప బాధ్యతలు చేపట్టారు. ఆయనకి BJP సపోర్టుగా అసెంబ్లీలో ఎంతమంది మద్దతు ప్రకటించారు?
ఎ) 106 (BJP G 1 స్వతంత్ర అభ్యర్థి)
బి) 66 సి) 34 డి) 17
22. ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్?
ఎ) జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, రాజాజీ రిజర్వు : ఉత్తరాఖండ్
బి) దాంపా రిజర్వు : మిజోరాం
సి) పెంచ్ శాంక్చుయరీ : మధ్యప్రదేశ్ ; పెరియార్ రిజర్వు :కేరళ డి) పైవన్నీ
23. భారత రాజ్యాంగం X వ షెడ్యూల్ దేనికి సంబంధిం చినది? ఇటీవల కర్నాటక MLA లను దేని ప్రకారం అనుర్హులుగా చేశారు?
ఎ) యాంటీ - డిఫెక్షన్ లా
బి) x షెడ్యూల్లో సెక్షన్ 2(1A)
సి) ఆర్టికల్ 191 (2) భారత రాజ్యాంగం
డి) పైవన్నీ
24. లాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీ (LCU) L-56 ఏమిటి?
ఎ) ఇది ఉభయచర షిప్
బి) ఇది భారత దేశ నేవీ కోసం ఉంది. పోర్ట్ బ్లెయిర్‌లో ఉంటుంది.
సి) 62 మీటర్ల పొడవు (GRSE నిర్మించింది)
డి) పైవన్నీ
25. IBC బిల్లు 2019 కేసులను రేసోల్వ్ చేయటానికి ఎంత కాల పరిమితిని పెట్టింది?
ఎ) 330 రోజులు బి) 400 రోజులు
సి) 100 రోజులు డి) 60 రోజులు
26. భారత రాజ్యాంగం ఆర్టికల్ 246, 56 ప్రకారం కేంద్ర ప్రభుత్వం 'నదీజలాలకు' సంబంధించిన అంశాలపై కలుగ చేసుకోవచ్చును. అందువల్ల డ్యాం సేఫ్టీ బిల్ 2019 లో గల అంశాలు ఏవి?
ఎ) దేశంలో గల 92 శాతం డ్యాంలు రెండు అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల మధ్య ఉమ్మడిగా ఉన్నాయి
బి) ఇది స్ట్రక్చరల్ సేఫ్టీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది
సి) దేశ వ్యాప్తంగా యూనిఫార్మ్ సేఫ్టీ చర్యలకు ఉద్దేశించినది ఇది డి) పైవన్నీ
27. రోటా వైరస్ వాక్సిన్ను వేయటం వలన, ఐదు ఏళ్ల కన్నా వయస్సు తక్కువ ఉన్న చిన్నపిల్లల్లో ఏ వ్యాధి నిరోధించ బడుతుంది?
ఎ) డయేరియా (నీళ్ళ విరోచనాలు)
బి) టి.బి
సి) పోలియో డి) మలేరియా
28. 2019 లో ఏ రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు నిర్వహించనున్నారు?
ఎ) మహారాష్ట్ర బి) జార్ఖండ్
సి) హర్యానా డి) పైవన్నీ
29. ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్?
ఎ) థార్ ఎక్స్ ప్రెస్ : జోధ్‌పూర్ భగత్‌కి కోఠి స్టేషన్ నుండి కరాచీ వరకు
బి) సంఝౌతా ఎక్స్‌ప్రెస్ : అట్టారి నుండి లాహౌర్ వరకు
సి) శ్రీనగర్ - ముజఫరాబాద్ బస్సు సర్వీస్
డి) పైవన్నీ (ఇండియా - పాక్‌ల మధ్య ప్రజల కోసం ఏర్పాటు చేసిన రవాణా సదుపాయాలు)
30. ఈ కింది జిల్లాల్లో, ఏది కర్నాటక రాష్ట్రంలో ఉంది?
ఎ) వయనాడ్ బి) కొడగు
సి) ఇడుక్కి డి) మలప్పురం
31. ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్?
ఎ) ICJ: ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ది హేగ్, నెదర్లాండ్స్
బి) VCCR: వియన్నా కన్వెన్షన్ ఆన్ కాన్సులర్ రిలేషన్స్
సి) ICCPR: ఇంటర్నేషనల్ కవనేంట్ ఆన్ సివిల్, పొలిటికల్ రైట్
డి) పైవన్నీ
32. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) గురించి ఏరి కరెక్ట్?
ఎ) గతంలో 2010, 2015 లో దీనికి సంబంధించిన డేటా సేకరించారు
బి) 2020 లో ఏప్రిల్ ఒకటి నుండి సెప్టెంబర్ 30 వరకు డేటా సేకరిస్తారు
సి) సబ్ రూల్ (4) 3, సిటిజెన్ షిప్ 9రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్ అండ్ ఇష్యూ ఆఫ్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్స్ ) రూల్స్ 2003 ప్రకారం దీన్ని భారత దేశం అంతటా నిర్వహిస్తారు డి) పైవన్నీ
33. రీజినల్ కంప్రెహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్ షిప్ (RCEP) బ్లాక్‌లో గల దేశాలు ఏవి?
ఎ) 10 ASEAN దేశాలు
బి) ఇండియా, చైనా, జపాన్, సౌత్ కొరియా
సి) ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
డి) పైవన్నీ
34. ఈ కింది వాటిల్లో సరైనది ఏది?
ఎ) ఆర్టికల్ : 371A నాగాలాండ్; ఆర్టికల్ 371B అస్సాం.
బి) ఆర్టికల్ :371C మణిపూర్; ఆర్టికల్ 371F సిక్కిం
సి) ఆర్టికల్ : 371G మిజోరాం
డి) పైవన్నీ
35. ఈ కింది వాటిలో సరైన దానిని ఎంపిక చేయండి?
ఎ) ఆర్టికల్ 239A : పుదుచ్చేరికి సంబంధించినది
బి) ఆర్టికల్ 239AA : ఢిల్లీకి సంబంధించినది
సి) కొత్తగా ఏర్పడిన జమ్మూ, కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, పుదుచ్చేరి మోడల్ని ఫాలో అవుతుంది.
డి) పైవన్నీ
36. హెచ్ఐవీతో అభివద్ది చేసిన(జెనిటికల్లీ ఇంజనీ యర్డ్) జీన్ థెరపీ ద్వారా నయం చేయగలిగే కంబైన్డ్ ఇమ్యూన్ డెఫీషియెన్సీ డిజార్డర్ పేరు?
1) ల్యూపస్
2) ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్
3) మల్టిపుల్ స్ల్కీరోసిస్
4) బబుల్ బారు
సమాధానాలు
1.ఎ 2.ఎ 3.డి 4.డి 5.ఎ6.
ఎ 7.ఎ 8.ఎ 9.ఎ 10.ఎ11.డి
12.ఎ 13.డి 14.డి 15.డి
16.డి 17.ఎ 18.డి 19.డి 20.డి
21.ఎ 22.డి 23.డి 24.డి 25.ఎ
26.డి 27.ఎ 28.డి 29.డి 30.బి
31.డి 32.డి 33.డి 34.డి 35.డి
36)4 37)4
Authorization