1. 13వ ఆసియన్ కాంగ్రెస్ ఆఫ్ న్యూట్రిషన్ సదస్సు సంద ర్భంగా ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ న్యూట్రిషన్ సొసైటీ లివింగ్ లెజెండ్ అవార్డు అందుకున్నవారు?
1. కొలుతూరు గోపాలన్ 2. బలరాం భార్గవ
3. హేమలత 4. అంజలి ముఖర్జీ
2. వికలాంగుల వరల్డ్ టీ20 సిరీస్-2018 విజేత జట్టు ఏది?
1. భారత్ 2. ఇంగ్లండ్
3. శ్రీలంక 4. న్యూజిలాండ్
3. ఏ సంవత్సరంలో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో మహిళల టీ20 ఈవెంట్‌ను ప్రవేశపెట్టనున్నారు?
1. 2020 2. 2022 3. 2024 4. 2026
4. ఆసియా అథ్లెటిక్స్ సంఘం అథ్లెట్స్ కమిషన్‌లో సభ్యు రాలిగా నియమితులైన భారత అథ్లెట్ ఎవరు?
1. అంజుబాబి 2. పూనియా
3. పి.టి. ఉష 4. చిత్ర
5. 2019కు గాను మాలతీ చందూర్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు?
1. హేమలత 2. లలితకుమార్
3. మహాలక్ష్మి 4. శారద అశోక్ వర్ధన్
6. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 2019 జులై 28న జరిగిన 'రష్యన్ నేవీ డే పెరేడ్'లో పాల్గొన్న ఇండియన్ నేవల్ షిప్?
1. ఐఎన్ఎస్ విక్రమాదిత్య 2. ఐఎన్ఎస్ తర్కష్
3. ఐఎన్ఎస్ తల్వార్ 4. ఐఎన్ఎస్ త్రికండ్
7. దుబాయ్ వరల్డ్ ఎక్స్పో 2020 నేపథ్యం ఏమిటి?
1. కనెక్టింగ్ మైండ్స్, క్రియేటింగ్ ది ఫ్యూచర్
2. ప్రివెంట్ ఫ్యూచర్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ క్రైసిస్
3. పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్
4. టు ఫోకస్ ఆన్ ది ఫ్యూచర్ గ్రోత్ ఆఫ్ ఇండిస్టీ
8. సముద్రపు తోలైన మాంద్యాలను అన్వేషించే 'డీప్ ఓషన్ మిషన్ (డీఓఎం)'ను ఏ మంత్రిత్వ శాఖ నడిపిస్తుంది?
1. శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ
2. నూతన పునరుత్పాధక శక్తి మంత్రిత్వ శాఖ
3. భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ
4.రక్షణ మంత్రిత్వ శాఖ
9. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకారం గుర్తింపు పొందని విశ్వవిద్యాలయాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
1. మహారాష్ట్ర 2. ఢిల్లీ
3. ఉత్తరప్రదేశ్ 4. కర్ణాటక
10. ప్రింటింగ్, అనుబంధ యంత్రాల హెరిటే గ్యాలరీని చిత్రీకరించిన తొలి భారతీయ రైల్వే జోన్ ఏది?
1. ఉత్తర రైల్వే 2. మధ్య రైల్వే
3. పశ్చిన రైల్వే 4. దక్షిణ రైల్వే
11. 2019 జులై 25-26న భారత త్రివిథ (సైనిక, నాళ, వైమానిక దళాలు నిర్వహించిన తొలి అనుకరణ అంతరిక్ష యుద్ధ వ్యాయామం పేరు?
1. స్పేస్ ఎక్స్ 2 ఆర్మ్డ్ స్పేస్ ఎక్స్
3. ఇండ్ స్పేస్ ఎక్స్ 4 స్పేస్ ఎక్సర్
12. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం - ప్రధాన మంత్రి సురక్షా బీమా అమలులో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
1. అసోం 2 గుజరాత్
3. మహారాష్ట్ర 4. ఉత్తరప్రదేశ్
13. 261.87 మెగావాట్ల వ్యవస్తాపిత సామర్థ్యంతో భారతదేశంలో రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టుల ఇన్సిలేషన్లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
1. మధ్యప్రదేశ్ 2. గుజరాత్
3. మహారాష్ట్ర 4. రాజస్తాన్
14. ప్రస్తుతం ఉన్న సీఎస్ఆర్ నిబంధనలను సమీక్షించేం దుకు ఏర్పాటు చేసిన కమిటీ ఏది?
1. ఇంజేటి శ్రీనివాస్ కమిటీ 2. బాబా కళా కమిటీ
3. మహేంద్ర కమిటీ 4 చంద్రశేఖరన్ కమిటీ
15. 2019 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఆల్బం?
1. నమామి 2. వతన్
3. పందేభారత్ 4. వైల్డ్
16. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో సాంకేతిక అనుసంధాన విభాగాన్ని ఎక్కడ నెలకొల్పడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపింది?
1. బీజింగ్, చైనా 2. వియన్నా, ఆస్ట్రియా
3. జెనీవా, స్విట్జర్లాండ్ 4. మాస్కో, రష్యా
17. శాంతియుత ప్రయోజనాల కోసం బాహ్య అంతరిక్ష అన్వేషణ, ఉపయోగాల సహకారంపై ఇస్రోతో ఏ దేశ అంతరిక్ష సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది?
1. కొలంబియా 2. బొలీవియా
3. ఈక్వెడార్ 4. ఉరుగ్వే
18. 72 ఏండ్ల తర్వాత భక్తుల కోసం తెరిచిన షావాలా తేజ స్ిం ఆలయం ఎక్కడ ఉంది?
1. పంజాబ్, భారత్ 2. ట్రిన్‌కోమలి, శ్రీలంక
3. సీలంనగర్, మలేషియా 4. సియాల్కోట్, పాకిస్తాన్
19. ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి ఆరు నెలల్లో ఎబోలా వ్యాప్తి నియంత్రణకు పౌరులకు నిఘా, టీకా శిక్షణ ఇవ్వనున్న దేశం?
1. రువాండా 2. టాంజానియా
3. కాంగో 4. ఉగాండా
20. తొలి అండర్‌వాటర్ మిలిటరీ మ్యూజియం డైవ్ సైట్‌ను జోర్డాన్‌లోని ఏ నగరంలో ఆవిష్కరించారు?
1. మడబా 2. జెరష్
3. అమ్మన్ 4. ఆకాబా
21. భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ఇటీవల ఏ దేశ సుప్రీంకోర్టులో నాన్ రెసిడెంట్ ప్యానల్ జడ్జిగా ప్రమాణం చేశారు?
1. ఫిజీ 2. ఇండియా
3. మలేషియా 4. సింగపూర్
22. జాతీయ యువజన పురస్కార గ్రహీతలకు ఇచ్చే నగదు బహుమతి ఎంత?
1. రూ. 25 వేలు 2. రూ. 50 వేలు
3. రూ. 35 వేలు 4. రూ. 40 వేలు
23. కాళేశ్వరంలోనే అతిపెద్దదైన భూగర్బ పంపుహౌస్ ఏది?
1. గాయత్రి పంపుహౌస్ 2. లక్ష్మీ పంపుహౌస్
8. సరస్వతి పంపుహౌస్ 4. యమున పంపుహౌస్
24. ఫేమ్ ఇండియా-2 పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని విద్యుత్తు బస్సులను మంజూరు చేసింది?
1. 325 2. 345 3. 365 4. 375
25. అంతర్జాతీయ యువజన దినోత్సవం థీమ్ ఏమిటి?
1. ది రోడ్ టు 2030
2. ట్రాన్స్ ఫార్మింగ్ ఎడ్యుకేషన్
3. యూత్ బిల్డింగ్ పీస్ 4. సేఫ్ స్పేసెస్ ఫర్ యూత్
26. వెస్టిండీస్ జట్టుపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సష్టించిన వారెవరు?
1. విరాట్ కోహ్లి 2. రోహిత్ శర్మ
3. ఎం. ఎస్. ధోని 4. అంబటి రాయుడు
27. 2019కు గాను మంగళంపల్లి బాలమురళీకష్ణ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు?
1. నిత్యశ్రీ మహాదేవన్ 2. సుధ రఘునాథన్
3. జయశ్రీ రామ్‌నాథ్ 4. ఉన్నికష్ణన్
28. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజికి ఏ పేరు పెట్టారు?
1. లక్ష్మి బ్యారేజీ 2. గంగ బ్యారేజి
3. శోభ బ్యారేజి 4. యమున బ్యారేజి
29. జమ్మూకాశ్మీర్ పునర్విభజన చట్టం ఎప్పటినుండి అమలులోకి రానుంది?
1. 2019, సెప్టెంబర్ 20 2. 2019, అక్టోబర్ 15
3. 2019, అక్టోబర్ 31 4. 2019, సెప్టెంబర్ 30
30. అద్వితీయ భారత్ ప్రచారం కోసం తాజాగా ఏ అంశాన్ని ఇతివత్తంగా తీసుకున్నారు?
1. వైల్డ్‌లైఫ్
2. 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్
3. విక్రమ్ సారాభారు శత జయంతి
4. మహాత్మాగాంధీ 150వ జయంతి
31. 'ఇన్ ఫ్లడ్ అండ్ ఫ్యూరీ : ఎకలాజికల్ డీవాస్టేషన్ ఇన్ ది వెస్ట్రన్ షూట్స్' పుస్తక రచయిత ఎవరు?
1. స్వామినాథన్ 2. విజు.బి
3. రఘునాథన్ 4. మాధవ్ గాడ్గిల్
32. 'లిజనింగ్, లెర్నింగ్, లీడింగ్' పుస్తకం కింది వారిలో ఎవరికి సంబంధించినది?
1. ఎం. వెంకయ్యనాయుడు 2. నరేంద్రమోడీ
3. అమిత్ షా 4. ప్రణబ్ ముఖర్జీ
33. హైదరాబాద్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు?
1. కొలుతూరు గోపాలన్ 2. బలరాం భార్గవ
3. సౌరభ్ వర్మ 4. సమీర్ వర్మ
34. ఇటీవల బల్గేరియాలో జరిగిన జూనియర్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో స్వర్ణపతకం కైవసం చేసుకున్న భారత క్రీడాకారిణి ఎవరు?
1. మేఘన 2. సామియా ఇమాద్
3. మనీషా 4. తులసి
35. ఇటీవల ప్రకటించిన 66వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమనటి అవార్డును దక్కించుకున్న వారు ఎవరు?
1. కీర్తి సురేష్ 2. ప్రియాంక చోప్రా
3. సమంత 4. అనుష్క
సమాధానాలు
1.1 2.1 3.2 4.3 5.4
6.2 7.1 8.3 9.3 10.3
11.3 12.4 13.2 14.1 15.2
16.4 17.2 18.4 19.3 20.4
21.1 22.2 23.1 24.1 25.2
26.1 27.3 28.1 29.3 30.1
31.2 32.1 33.3 34.2 35.1
Authorization