1. ప్రతిపాదన (A): వాస్తవ జాతీయదాయం నిరంతరం పెరుగుదల అనేది ఆర్థిక వ ద్ధి ఒక సూచీ
కారణం (R): జాతీయదాయం పెరుగుదల తలసరి ఆదాయ పెరుగుదలను తప్పనిసరిగా ప్రతిబింబించాల్సిన అవసరం లేదు
1) A,R లు సరైనవి, Aకు R సరైన వివరణ
2) A, R లు సరైనవి, Aకు R సరైన వివరణ కాదు
3) A సరైంది, R సరికాదు
4) A సరైంది కాదు, R సరైంది
2. భారతదేశంలో ప్రణాళిక విరామ కాలం?
1) 1966-69 2) 1990-92
3) 1, 2 4) 1972-80
3. జనాభా పరిమాణాన్ని తెలియజేసేది?
1) గ్రామాల జనాభా పట్టణాలకు వలస
2) జనాభా స్త్రీ, పురుష నిష్పత్తిలో మార్పు
3) అధిక జనన, మరణ రేట్ల నుంచి అల్ప జనన, మరణ రేట్లకు మారడం
4) అధిక జనన, అల్ప మరణ రేట్ల నుంచి అల్ప జనన, మరణ రేట్లకు మారడం
4. జాతీయాదాయాన్ని గణించడానికి ఉపయోగించే మూడు పద్ధతులు ఏవి?
1) ఉత్పత్తి, వ్యయ, ఆదాయ పద్ధతి
2) విదేశీ చెల్లింపులు, ఆదాయ, వినియోగ పద్ధతి
3) పొదుపు, పెట్టుబడి, ఆదాయం పద్ధతులు
4) వ్యయం, ఉత్పత్తి, తరుగుదల పద్ధతులు
5. ప్రతిపాదన (A): జీఎన్‌పీ ఎల్లప్పుడూ జీడీపీ కంటే ఎక్కువగా ఉంటుంది
కారణం(R): జీఎన్పీని పొందడానికి జీడీపీకి ఎన్ఎఫ్ఐఏ చేరుస్తారు
1) A,R లు సరైనవి, Aకు R సరైన వివరణ
2) A, R లు సరైనవి, A కు R సరైన వివరణ కాదు
3) A సరైంది కాదు, R సరైంది
4) A సరైంది, R సరికాదు
6. AMRUT ను విస్తరించండి.
1) Atal Mission for Rural & Urban Transfor mation
2) Atal Mission for Rejuvenation & Urban Transformation
3) Atal Mission for Rejuvenation & Ultra Transformation
4) Atal Mission for Rural & Ultra Transfor mation
7.PRASADను విస్తరించండి.
1) Pilgrimage Rejuvenation and Spiri tual Augmentation Drive
2) Pilgrimage Rejuvenation and Spirit ual Augmentation Development
3) Pilgrimage Rural and Spiritual Aug mentation Drive
4) Pilgrimage Rejuvenation and Spiritu al Aerospace Development
8. జె.ఆర్. హిక్స్ కింది వాటిలో దేనిని రూపొందించాడు?
1) సాంఘిక పరిగణన
2) పేదరిక విషవలయాలు
3) చక్రీయ ప్రవాహం 4) పైవన్నీ
9. ఏకస్వామ్య వ్యాపార కార్యకలాపాల నియంత్రణ చట్టాన్ని (ఎంఆర్టీపీ) ఏ సంవత్సరంలో చేశారు?
1) 1952 2) 1956
3) 1966 4) 1969
10. నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ను ప్రచురించే సంస్థ ఏది?
1) ఎన్ఎస్ఎస్ఓ 2) సీఎస్ఓ
3) ఎన్సీఏఈఆర్ 4) ఆర్బీఐ
11. కింది వాటిలో సేవారంగ కార్యకలాపం కానిది ఏది?
1) చేపల వేట 2) పర్యాటకం
3) రవాణా 4) బ్యాంకింగ్
12. హిందూ వద్ధి రేటు అనే పదాన్ని మొదటిగా సంబో ధించింది ఎవరు?
1) వి.కె.ఆర్.వి. రావు
2) జాతీయాదాయ కమిటీ
3) ప్రొఫెసర్ రాజ్కష్ణ
4) ఫిండ్లే షిర్రాస్
13. కింది వాటిలో వి.కె.ఆర్.వి. రావు రాసిన గ్రంథం ఏది?
1) Wealth of Nations
2) An essay on India’s national income
3) Asian Drama
4) పైవేవీ కాదు
14. ఆర్థికాభివద్ధి జరిగేటప్పుడు జాతీయదాయంలో వ్యవసాయ రంగం వాటా తగ్గుతుందని కింది వారి లో ఎవరు అభిప్రాయ పడ్డారు?
1) సైమన్ కుజ్నెట్స్ 2) అమర్త్యసేన్
3) కీన్స్ 4) మార్షల్
15. బదిలీ చెల్లింపులు కింది వాటిలో దేనిలో భాగంగా ఉంటాయి?
1) జాతీయదాయం 2) జి.డి.పి. డిఫ్లేటర్
3) వ్యష్టి ఆదాయం 4) పైవన్నీ
16. కామర్స్ మంత్రిత్వశాఖ అంచనా ప్రకారం 1945-46లో భారత్ జాతీయాదాయం?
1) రూ. 6,234 కోట్లు 2) రూ. 7,550 కోట్లు
3) రూ. 7,650 కోట్లు 4) రూ. 10,200 కోట్లు
17. ప్రణాళికలు - వాటి లక్ష్యాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
జాబితా - I జాబితా - II
i) మూడో ప్రణాళిక a) 4.4
ii) నాలుగో ప్రణాళిక b) 6.5
iii) అయిదో ప్రణాళిక c) 5.6
iv)) తొమ్మిదో ప్రణాళిక d) 5.7
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-b, ii-c, iii-d, iv-a
3) i-c, ii-d, iii-a, iv-b
4) i-c, ii-d, iii-b, iv-a
18. కింది వాటిలో సరికానిది ఏది?
1) ఆర్బీఐ స్థాపన - 1935
2) ఆర్బీఐను జాతీయం చేసిన సంవత్సరం - 1949
3) ఇంపీరియల్ బ్యాంక్.. ఎస్బీఐగా జాతీయం చేసిన సంవత్సరం - 1955
4) 6 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసింది - 1980 ఏప్రిల్ 14
19. ఉత్పత్తి కారకాల దష్ట్యా నికర జాతీయోత్పత్తిని కింది వాటిలో దేనిగా పరిగణిస్తారు?
1) వాస్తవిక జాతీయాదాయం
2) వ్యష్టి ఆదాయం
3) వ్యయార్హ ఆదాయం
4) ప్రభుత్వ వ్యయం
20. విదేశీ కారక నికర ఆదాయం ధనాత్మకంగా కింది ఏ పరిస్థితుల్లో ఉంటుంది?
1) స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి కంటే తక్కువగా ఉన్నప్పుడు
2) నికర జాతీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి కంటే తక్కువగా ఉన్నప్పుడు
3) స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి కంటే అధికంగా ఉన్నప్పుడు 4) పైవేవీ కాదు
21. ఆదాయ పంపిణీ, ప్రజల జీవన ప్రమాణ స్థాయిపై 1960లో ఏర్పాటైన కమిటీ అధ్యక్షులు ఎవరు?
1) గౌరవ్ దత్ 2) మహలనోబిస్
3) లిందాల్ 4) ఎన్.ఎస్. అయ్యంగార్
22. 1868లో భారత్ తలసరి ఆదాయాన్ని దాదాభారు నౌరోజీ ఎంతగా అంచనా వేశారు?
1) రూ. 20 2) రూ. 31
3) రూ. 50 4) రూ. 80
23. కింది వాటిని జతపరచండి.
జాబితా - I
i) మూడో ప్రణాళిక ii) ఎనిమిదో ప్రణాళిక
iii) అయిదో ప్రణాళికiv) పదకొండో ప్రణాళిక
జాబితా - II
a) సత్వర సమ్మిళిత వద్ధి
b) పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన
c) మానవ వనరుల అభివద్ధి
d) స్వావలంబన, స్వయం పోషకత్వం
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-d, ii-c, iii-b, iv-a
3) i-d, ii-a, iii-b, iv-d
4) i-d, ii-c, iii-a, iv-b
24. తరుగుదల అంటే?
1) స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తికి తేడా
2) స్థిర మూలధన వినియోగం
3) 1, 2 4) ఏదీకాదు
25. ఆర్థిక సంస్కరణలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) పి.వి. నరసింహరావు, మన్మోహన్ సింగ్ సారథ్యంలో 1991లో ప్రారంభించారు
బి) అరవింద్ పనగారియా ప్రకారం రాజీవ్‌గాంధీ కాలంలో సంస్కరణల ప్రక్రియ ప్రారంభించారు
సి) 1991లో నరసింహం అధ్యక్షతన విత్త విధానం కమిటీ చేశారు
డి) 1991లో రూపాయి విలువను తగ్గించారు
1) బి మాత్రమే 2) సి, డి
3) బి, డి 4) పైవన్నీ సరైనవే
26. కిందివాటిని జతపరచండి.
జాబితా - I
i) కనీస అవసరాల పథకం, 20 సూత్రాల కార్యక్రమం
ii) సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం
iii) ఆపరేషన్ బ్లాక్ బోర్డ (ఓబీబీ)
iv) MPLAD (ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీం)
జాబితా - II
a) అయిదో ప్రణాళిక b) ఏడో ప్రణాళిక
c) ఎనిమిదో ప్రణాళిక d) రెండో ప్రణాళిక
1) i-a, ii-d, iii-b, iv-c
2) i-b, ii-a, iii-c, iv-d
3) i-a, ii-b, iii-c, iv-d
4) i-a, ii-d, iii-b, iv-c
27. కింది వాటిలో సరైంది ఏది?
1) జమిందారీ పద్ధతి లేదా శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని లార్డ కారన్ వాలీస్ ప్రవేశ పెట్టాడు
2) మహల్వారీ పద్ధతిని ఆగ్రా, అవధ్ ప్రాంతాల్లో విలియం బెంటింక్ కాలంలో ప్రవేశపెట్టారు
3) రైత్వారీ పద్ధతిని థామస్ మన్రో, రీడ్.. మద్రాస్, బొంబాయి ప్రాంతాల్లో ప్రవేశ పెట్టారు
4) పైవన్నీ సరైనవే
28. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఆర్థిక నరకానికి దోహద పడతాడు - మాల్థస్
బి) భూమిపై పుట్టే ప్రతిబిడ్డ అభివ ద్ధి కారకం - ఎడ్విన్ కానీన్
1) ఎ, బి రెండూ సరైనవే 2) ఎ, బి రెండూ సరికావు
3) ఎ సరైంది, బి సరికాదు 4) ఎ సరికాదు, బి సరైంది
29. శాస్త్రీయ పద్ధతిలో భారత్‌లో తలసరి ఆదాయాన్ని మొదటిసారిగా అంచనా వేసినవారు?
1) దాదాభారు నౌరోజీ 2) లార్డ్ కర్జన్
3) వి.కె.ఆర్.వి. రావు 4) వాడియా, జోషి
30. జాతీయాదాయాన్ని అంచనా వేయడానికి ఉత్పత్తి, ఆదాయ మదింపు పద్ధతుల సమ్మేళనాన్ని ఉపయో గించిన వారెవరు?
1) దాదాభారు నౌరోజీ 2) వి.కె.ఆర్.వి. రావు
3) ఖంబట్టా 4) విలియం డిగ్బీ
31. 2017-18లో స్థిర ధరల వద్ద తలసరి ఆదాయ వద్ధి శాతం?
1) 5.4 2) 6.1 3) 7.1 4) 8.2
32.భారత్‌లో జాతీయాదాయ వద్ధి తక్కువగా ఉండటా నికి కారణం ఏది?
a) జనాభా వద్ధి అధికం
b)పెట్టుబడి రేటు తక్కువ
c) వ త్తి నిర్మాణతలో మార్పు వేగంగా లేకపోవడం
c) అల్ప సాంకేతిక ప్రగతి
1) a మాత్రమే 2) b, c మాత్రమే
3) d మాత్రమే 4) పైవన్నీ
33. 2017-18లో స్థిర ధరల వద్ద స్థూల కలుపబడిన విలువలో వ్యవసాయ, అనుబంధ రంగాల వద్ధి ఎంత శాతం?
1) 3.1 2) 3.4 3) 3.6 4) 3.8
34. గాడ్గిల్, వి.కె.ఆర్.వి. రావు, మహలనోబిస్లు కింది ఏ కమిటీలో సభ్యులు?
1) మొదటి ఆర్థిక సంఘం
2) జాతీయాదాయ కమిటీ
3) జాతీయాభివద్ధి మండలి
4) పైవేవీ కాదు
Authorization