యూనైటెడ్ హెల్త్ గ్రూప్‌లో ఉద్యోగాలు
యూనైటెడ్ హెల్త్ గ్రూప్ ఉద్యోగాల ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
జాబ్ వివరాలు....
హ్యుమన్ కాపిటల్ అడ్వైసర్
అర్హత: బీఏ/బీఎస్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తులకు చివరితేది: జనవరి 21, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: careers.unitedhealthgroup.com/data/jobs/human-capital/848519-human-capital-service-advisor-gurgaon-h
మారిన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీలో ట్రైనీ అనలిస్ట్ పోస్టులు
మారిన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ట్రైనీ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
జాబ్ వివరాలు....
ట్రైనీ అనలిస్ట్ పోస్టులు: 03
అర్హత: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మైక్రో బయాలజీ /అప్ల్కెడ్ మైక్రోబయాలజీ / బయోటెక్నాలజీ/ ఫుడ్‌సైన్స్ టెక్నాలజీ
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
స్టైఫండ్: రూ. 23,000/
నమునా కలక్టర్: 01
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఉత్తీర్ణత
వయసు: 25 ఏళ్లు మించకూడదు
స్టైఫండ్: రూ. 10,000/
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తులకు చివరితేది: జనవరి 24, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://mpeda.gov.in /MPEDA/admin/app/webroot/files/opening/Post
_650408606_1578388146.pdf
బెల్లో కాంట్రాక్ట్ పోస్టులు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్టాన్రిక్స్ లిమిటెడ్(బెల్), మచిలీపట్నం (ఏపీ) యూనిట్ కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
జాబ్ వివరాలు....
ట్రెయినీ ఇంజనీర్ ఖాళీలు: 21
విభాగాలు: ఎలక్టాన్రిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజనీరింగ్) ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ ఆఫ్‌లైన్.
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 27, 2020.
పూర్తి వివరాలకు వెబ్సైట్: http://www.bel-india.in/