1. 2019 సయ్యద్ మోడీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
1) పి.వి. సింధు 2) కరోలినా మారిన్
3) బేక్ హా-నా 4) అలీనా డేవ్లెటోవా
2. 3వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆతిథ్య నగరం?
1) న్యూఢిల్లీ 2) గౌహతి
3) పుణె 4) చెన్నై
3. బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్‌ను కేంద్రం ఎప్పటి నుంచి తప్పనిసరి చేసింది?
1) 2020 జనవరి1 2) 2020 జూన్ 15
3) 2021 జనవరి 15 4) 2020 ఫిబ్రవరి 1
4. నవంబరు 28-29 వరకు 'ఆలిండియా పోలీస్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఏ నగరంలో జరిగింది?
1) లక్నో(ఉత్తరప్రదేశ్)
2) అహ్మదాబాద్(గుజరాత్)
3) గువాహటి(అసోం)
4) హైదరాబాద్(తెలంగాణ)
5. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు/కట్టడాలను ఎంపిక చేసే యునెస్కో 58 దేశాల కమిటీకి సభ్యదేశంగా ఎంపికైనది?
1) ఇండియా 2) సౌదీ అరేబియా
3) చైనా 4) అజర్బైజాన్
6. వరల్డ్ హెరిటేజ్ కమిటీకి ఎన్నికయిన దేశం?
1) ఇజ్రాయెల్ 2) ఘనా
3) థాయిలాండ్ 4) ఇండోనేషియా
7. మొబైల్ వినియోగదారుల కోసం ఫేస్ స్కాన్లను తప్పనిసరి చేసిన దేశం ఏది?
1) ఇండియా 2) స్పెయిన్
3) చైనా 4) అమెరికా
8. ప్రపంచ మృత్తికా దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 3 2) డిసెంబర్ 4
3) డిసెంబర్ 5 4) డిసెంబర్ 6
9. అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 16 2) డిసెంబర్ 8
3) డిసెంబర్ 7 4) డిసెంబర్ 2
10. 2020 గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్‌లో భారత్ ర్యాంక్ ఎంత?
1) 5 2) 8 3) 4 4) 6
11. ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
1) ఆండీ రూయిజ్ జూనియర్ 2) ఆంథోనీ జాషువా
3) మానీ పాక్వియావో 4) ఫ్లాయిడ్ మేవెదర్
12. 2019 మిస్ యూనివర్స్ టైటిల్ విజేత ఎవరు?
1) డెమి-లీ 2) ఐరిస్ మిట్టనేరే
3) జోజిబిని తుంజీ 4) కాట్రియోనా గ్రే
13. లండన్ చెస్ క్లాసిక్ యొక్క ఫిడె ఓపెన్ విభాగంలో ఎవరు గెలిచారు?
1) పెంటాల హరికష్ణ 2) కష్ణన్ శశికిరణ్
3) విశ్వనాథన్ ఆనంద్ 4) ఆర్.ప్రజ్ఞానంద
14. 2019 ఆల్ ఇండియా డీజీపీల సదస్సు ఆతిథ్య నగరం?
1) ముంబై 2) జైపూర్
3) పుణె 4) చెన్నై
15. డిసెంబరు 1 - 14 వరకు పుణె వేదికగా నిర్వహిస్తున్న 'మిత్రశక్తి-VII ఏ దేశాల సంయుక్త సైనిక విన్యాసాలు?
1) ఇండియా - మాల్దీవులు
2) ఇండియా - రష్యా
3) ఇండియా - శ్రీలంక
4) ఇండియా - యుఎస్ఎ
16. డిసెంబరు 1న జి20 అధ్యక్ష స్థానంలోకి వచ్చిన తొలి అరబ్ దేశం?
1) సౌదీ అరేబియా 2) యుఎఇ
3) టర్కీ 4) ఖతార్
17. 50 గవర్నర్ల సమావేశం ఆతిథ్య నగరం?
1) ముంబై 2) న్యూఢిల్లీ
3) చండీగఢ్ 4) ముంబై
18. 'డెస్టినేషన్ నార్త్ ఈస్ట్' ఫెస్టివల్ ఆతిథ్య నగరం?
1) ఐజ్వాల్ 2) వారణాసి
3) డిస్పూర్ 4) బనారస్
19. ఏ సాయుధ వేర్పాటువాదిపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు పొడిగించింది?
1) నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్
2) యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ అస్సాం
3) ముస్లిం యునైటెడ్ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ అస్సాం
4) నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర
20. యునెస్కోRacist కార్నివాల్‌ను వారసత్వ జాబితా నుండి తొలగించింది. ఈ కార్నివాల్ ఏ దేశానికి చెందినది?
1) బెల్జియం 2) పోలాండ్
3) స్పెయిన్ 4) అల్జీరియా
21. వరల్డ్ అరబిక్ లాంగ్వేజ్ డే ఎప్పుడు నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 15 2) డిసెంబర్ 16
3) డిసెంబర్ 17 4) డిసెంబర్ 18
22. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనను అమలు చేసినం దుకు బెస్ట్ పర్ఫార్మింగ్ అవార్డు పొందిన రాష్ట్రం?
1) ఉత్తరప్రదేశ్ 2) జమ్మూ కాశ్మీర్
3) ఒడిషా 4) బీహార్
23. ఖేల్ ఇండియా యూత్ గేమ్స్‌కి సంబంధించిన లోగోను కేంద్ర క్రీడాశాఖ ఇటీవల విడుదల చేసింది. అయితే 2020లో ఈ క్రీడలు జరిగే వేదిక
1) గువాహటి(అసోం)
2) న్యూఢిల్లీ
3) భువనేశ్వర్( ఒడిషా)
4) విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)
24. వరల్డ్ ఎయిడ్స్ డే - 2019 థీమ్?
1) Time to act
2) One world : one hope
3) Communities make the difference
4) AIDS; Men make a difference
25.' An Era of Darkness' పుస్తక రచయిత ఎవరు?
1) బ్రిజేష్ పటేల్ 2) విక్రమ్ సేథ్
3) చేతన్ భగత్ 4) శశి థరూర్
26. బంగ్లాదేశ్‌లో ఇటీవల అవామీ లీగ్‌కి సంబంధించిన ఎన్నవ నేషనల్ కౌన్సిల్ నిర్వహించారు?
1) 21 2) 22 3) 23 4) 20
27. తెలంగాణలో రూ.700 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేయనున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ 'స్కైవర్త్' ఏ దేశానికి చెందింది?
1) దక్షిణ కొరియా 2) ఫిలిప్పీన్స్
3) చైనా 4) జపాన్
28. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ఏ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు?
1) నవంబరు 23 2) నవంబరు 26
3) నవంబరు 30 4) నవంబరు 28
29. డిసెంబరు 3 - 16 వరకు నిర్వహించే భారత్ -నేపాల్ సంయుక్త సైనిక విన్యాసాలు 'సూర్యకిరణ్-XIV వేదిక
1) సాలిజండి (నేపాల్) 2) డెహ్రాడూన్(ఇండియా)
3) పొఖ్రాన్(ఇండియా) 4) లలిత పూర్(నేపాల్)
30. 2019కి గాను 'ఫోర్బ్స్' ప్రకటించిన 'రియల్ టైం బిలియనీర్స్' జాబితాలో ముకేశ్ అంబానీ 9వ స్థానంలో నిలవగా తొలిస్థానం పొందింది?
1) జెఫ్ బెజోస్(అమెజాన్)
2) బెర్నార్డ్ ఆర్నాల్డ్ (ఎల్వఎంహెచ్)
3) బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్)
4) వారన్ బఫెట్(వాల్ మార్ట్)
31. 2019 ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ ఏది?
1) Post-truth 2) Youthquake
3) Toxic 4) Climate Emergency
32.NSO ఇటీవల ఎన్నవ రౌండ్ నేషనల్ శాంపిల్ సర్వే నిర్వహించింది?
1) 80 2) 70 3) 85 4) 75
33. సిఐఐ యొక్క 'క్వాలిటీ రత్న' అవార్డు గ్రహీత?
1) శరత్ బాబు 2) నీతా అంబానీ
3) అజీమ్ ప్రేమ్‌జీ 4) సురేష్ కష్ణ
34. 2019 DEFCOM INDIA ఆతిథ్య నగరం?
1) బెంగళూరు 2) న్యూఢిల్లీ
3) ముంబై 4) నోయిడా
35. ఇటీవల మృతి చెందిన సుశీల్‌కుమార్ ఏ భారత సాయుధ దళం మాజీ అధిపతి?
1) ఇండియన్ నేవీ
2) ఇండియన్ ఆర్మీ
3) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
4) ఇండియన్ కోస్ట్ గార్డ్
36. 'క్యూ.ఎస్.వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఆసియా - 2020'లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ తొలిస్థానం పొందింది. భారత్ నుంచి అత్యుత్తమంగా 34వ స్థానంలో నిలిచింది?
1) ఐఐటీ ఖరగ్ పూర్ 2) ఐఐటి బొంబాయి
3) ఐఐటీ ఢిల్లీ 4) ఐఐటి మద్రాస్
37. 'సేవ్ చిల్డ్రన్' Situation Analysis of Pneumonia in India' విడుదల చేసిన నివేదిక ప్రకారం అయిదేళ్లలోపు పిల్లలలో అత్యధిక ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్లు ఏ రాష్ట్రంలో సంభవిస్తున్నాయి?
1) మధ్యప్రదేశ్ 2) బీహార్
3) ఢిల్లీ 4) ఉత్తరప్రదేశ్
38. నవంబరు 22, 23 తేదీల్లో జరిగిన జి20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం వేదిక
1) టొరొంటో(కెనడా) 2) హంగ్జౌ (చైనా)
3) కేన్స్ (ఫ్రాన్స్) 4) నగోయ(జపాన్)
39. రూ.280 కోట్ల విలువ గల 210 ట్యాంకు విధ్వంసక క్షిపణులు, 12 లాంచర్ వెహికిల్స్‌ను భారత్ ఇటీవల ఏ దేశం నుంచి కొనుగోలు చేసింది?
1) ఇజ్రాయెల్ 2) యుఎస్ఎ
3) రష్యా 4) ఫ్రాన్స్
40. యునైటెడ్ కింగ్డం రాయల్ ఏరోనాటికల్ సొసైటీ గౌరవ ఫెలోషిప్ పొందిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన సతీశ్ రెడ్డి ఏ సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు?
1) సిఎస్ఆర్ 2) సిసిఎంబి
3) ఇస్రో 4) డిఆర్‌డిఒ
41. స్పెయిన్ ఫుట్‌బాల్ లీగ్'లలీగా' బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన భారత క్రికెటర్ ఎవరు?
1) రోహిత్‌శర్మ 2) విరాట్ కోహ్లి
3) సౌరవ్ గంగూలి 4) యువరాజ్‌సింగ్
42. 'జాతీయ గంగా మండలి' తొలి సమావేశం 2019 డిసెంబర్ 14న ఎక్కడ నిర్వహించారు?
1) లక్నో 2) కాన్పూర్
3) వారణాసి 4) పూణె
43. క్వాక్వారెల్లి సైమండ్స్(క్యూఎస్) వరల్డ్ యూనివర్శిటీ ఆసియా ర్యాంకింగ్స్ 2020లో ప్రధమస్థానం పొందిన యూనివర్సిటీ?
1) హాంకాంగ్ విశ్వవిద్యాలయం
2) పెకింగ్ విశ్వవిద్యాలయం
3) నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్
4) కొరియా అడ్వాన్స్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
44. భారత ఎన్నికల సంఘం జన్నాయక్ జనతా పార్టీ (జెజెపి)ని ఏ రాష్ట్ర పార్టీగా గుర్తించింది?
1) ఉత్తరప్రదేశ్ 2) బీహార్
3) హర్యానా 4) రాజస్థాన్
45. 18వ వరల్డ్ విండ్ ఎనర్జీ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఆతిథ్య దేశం?
1) జర్మనీ 2) యుఎఇ
3) అమెరికా 4) బ్రెజిల్
46. వరల్డ్ ఎయిడ్స్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 1 2) డిసెంబర్ 2
3) డిసెంబర్ 3 4) డిసెంబర్ 4
47. యునిసెఫ్ యొక్క 2019 డానీ కే హ్యూమాని టేరియన్ అవార్డు గ్రహీత?
1) డేవిడ్ మాల్పాస్ 2) సుందర్ పిచారు
3) రామి మాలెక్ 4) ప్రియాంక చోప్రా
48. ఫిన్లాండ్ నూతన మహిళా ప్రధాని?
1) ఏంజెలా మార్కెల్ 2) పార్క్ గియాన్ హై
3) క్రిస్టోలినా జార్జియొవా 4) సనా మారిన్
49. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) ప్రచారకర్త ఎవరు?
1) సునీల్ శెట్టి 2) ప్రకాశ్ పదుకొనె
3) ఆమిర్‌ఖాన్ 4) సచిన్
50. 2019 దక్షిణాసియా క్రీడల్లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది?
1) 214 2) 110 3) 217 4) 114
సమాధానాలు
1)2 2)2 3)3 4)1 5)2 6)3 7)3 8)3
9)3 10)1 11)2 12)3 13)4 14)3 15)3
16)1 17)2 18)2 19)1 20)121)4 22)2
23)1 24)3 25)4 26)1 27)3 28)4 29)1
30)1 31)4 32)4 33)4 34)2 35)1 36)2
37)2 38)4 39)1 40)4 41)1 42)2 43)3
44)3 45)4 46)1 47)4 48)4 49)1 50)1
Authorization