ఆర్మీ పబ్లిక్ స్కూల్లో నాన్ టీచింగ్ పోస్టులు
ఆర్కేపురం, సికింద్రాబాద్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది.
జాబ్ వివరాలు....
పోస్టులు: హెల్త్, వెల్నెస్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేటర్, డ్యాన్స్ టీచర్, ఐటీ సూపర్ వైజర్, తదితరాలు.
మొత్తం ఖాళీలు: 21
అర్హత: పోస్టుని అనుసరించి పదోతరగతి, ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ /మాస్టర్స్ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత, అనుభవం.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్
దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 01, 2020.
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://apsrkpuram.edu.in/
ఆర్మీలో ఆఫీసర్ పోస్టులు
ఇండియన్ ఆర్మీ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ (అక్టోబర్)కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లుగా చేరేందుకు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు: షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లు
పోస్టుల సంఖ్య: ఎన్సీసీ పురుషులు: 50,
ఎన్సీసీ మహిళలు: 5.
అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు ఎన్సీసీ సర్టిఫికెట్ ఉండాలి. అలాగే నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: 19- 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులు ప్రారంభతేది: జనవరి 08, 2020
చివరితేది: ఫిబ్రవరి 06, 2020
వెబ్సైట్: www.joinindianarmy.nic.in