1. కోరమ్ అనగా కనీస సభ్యులు సంఖ్య
2. పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాలు ఇప్పటి వరకు ఎన్ని సార్లు జరిగాయి 3
3. పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించునది లోక్‌సభ స్పీకర్
4. నక్షత్రం గుర్తు ప్రశ్నలు అనగా
సభ్యుడు మౌళికంగా సమాధానాలు ఇచ్చేవి
5. ఉభయ సభల సంయుక్త సమావేశం మొదటిసారిగా ఎప్పుడు జరిగింది
1961 (వరకట్న నిషేధ చట్టం గురించి)
6. సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసారు
1774
7. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనం
రూ. 2,50,000
8. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 31
9. 2002 సం||లో పోటీ బిల్లు గురించి పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించిన స్పీకర్ పి.ఎం.సయిద్
10. రెండోసారి ఉభయసభల సంయుక్త సమావేశం ఎప్పుడు జరిగింది 1978 (బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్)
11. ఏ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ఏర్పడింది
1773 రెగ్యులేటింగ్ చట్టం
12. ప్రస్తుతం భారత దేశంలో హైకోర్టుల సంఖ్య 24
13. హైకోర్టు గురించి తెలియజేయు అధికరణలు
214 - 231
14. ప్రస్తుతం ఇండియాలో విధాన పరిషత్ కలిగిన రాష్ట్రాలు
6
15. గవర్నర్ నియామకం ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు కెనడా
16. 1/6వ వంతు సభ్యులను గవర్నర్ ఏ సభకు నామినేట్ చేస్తాడు శాసన మండలి
17. మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు
18. శాసనసభ సభ్యునిగా పోటీ చేయడానికి కావాల్సిన వయస్సు ఆర్థిక సంఘం
19. కేంద్ర జాబితాలో ప్రస్తుతం అంశాల సంఖ్య 99
20. అవశిష్ట అనగా మిగులు అని అర్థం
21. రంజిత్ సింగ్ సర్కారియా అధ్యక్షుడు గల కమిషన్
సర్కారియా కమిషన్
22. ఆర్థిక సంఘం గురించి తెలియజేయు అధికరణలు
280, 281
23. రాజ్యాంగంలోని శ×× భాగం దేని గురించి తెలియ జేస్తుంది ఆర్థిక సంఘం
24. ఆర్థిక సంఘం చైర్మన్‌ను నియమించు వారు
రాష్ట్రపతి
25. అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటైన సంవత్సరం
24 మే 1990
26. 263 అధికరణ దేని గురించి తెలియజేస్తుంది
అంతర్రాష్ట్ర మండలి
27. అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయువారు
రాష్ట్రపతి
28. నీతి అయోగ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు
జనవరి 1, 2015
29. నీతి అయోగ్ అధ్యక్షుడు ప్రధానమంత్రి
30. జిల్లా కలెక్టర్ పదవిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు
1772
31. కలెక్టర్ పదవిని ఎవరు ఏర్పాటు చేశారు
తూర్పు ఇండియా కంపెనీ
32. అశోక్ మెహతా కమిటీ 1978
33. భారతదేశంలో నగరపాలక సంస్థలను ఏర్పాటు చేసిన సంవత్సరం 1668
34. ఇండియాలో అతి పురాతనమైన నగరపాలక సంస్థ
మద్రాసు, ముంబయి
35. గ్రామసభ గురించి తెలియజేయు అధికరణ
243 (ఎ)
36. ఏ సంవత్సరంలో కంటోన్మెంట్ బోర్డులను ఏర్పాటు చేశారు 1924
37. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ-పంచాయతీలను ఎప్పుడు ఏర్పాటు చేసింది
2 అక్టోబర్ 2015
38. మున్సిపాలిటీ ఎన్నికల గురించి తెలియజేయు అధికరణ
243 (జడ్‌ఏ)
39. రాష్ట్ర ఆర్థిక సంఘం గురంచి పేర్కొనే ప్రకరణ
243 (కె)
40. అధికరణ 243 (ఐ) దేని గురించి తెలియజేస్తుంది
రాష్ట్ర ఆర్థిక సంఘం
41. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది 24 ఏప్రిల్ 1993
42. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి సిఫార్సు చేసినది బల్వంత్రారు మెహతా కమిటీ
43. జీవీకె రావు కమిటీ 1985
44. ఎల్.ఎం.సింఘ్వి కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు 1986
45. స్థానిక సంస్థల పితామహుడు లార్డ్ రిప్పన్
46. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు 1993 అక్టోబర్ 2
47. ఎన్హెచ్ఆర్సీ మొదటి చైర్మన్
జస్టిస్ రంగనాథ్ మిశ్రా
48. ఏ అధికరణ ప్రకారం జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఏర్పాటు చేశారు 338
49. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ పదవీకాలం
3 సం||లు
50. ఎన్హెచ్ఆర్సీ లో చైర్మన్‌తో పాటు ఎంతమంది సభ్యులు కలరు 5
51. ఎన్హెచ్ఆర్సీ పదవీ కాలం
5 సం||లు లేదా 70 సం||ల వయసు
(ఏది ముందు అయితే అది)
52. జస్టిస్ జె.ఎస్. వర్మ ఏ కమిషన్‌కు చైర్మన్‌గా పని చేశారు
ఎన్హెచ్ఆర్సీ
53. ప్రస్తుత జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్
జస్టిస్ హెల్.ఎల్.దత్తు
54. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ శరత్ అరవింద్ బాబ్డే
55. రాజేంద్ర సింగ్ చౌహాన్ ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు తెలంగాణ
56. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు 19 ఫిబ్రవరి 2004
57. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2004లో షెడ్యూల్ తెగల కమిషన్ ఏర్పాటైంది
89 రాజ్యాంగ సవరణ చట్టం 2003
58. నిబంధన 338(ఎ) దేని గురించి తెలియజేస్తుంది
జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్
59. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ కమిషన్‌కు రాజ్యాంగ బద్ద హోదాను కల్పించింది
జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్
60. జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ మొదటి చైర్మన్
కున్వర్సింగ్
61. జాతీయ మహిళా కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు
జనవరి 31, 1992
62. ప్రస్తుత జాతీయ మహిళ కమిషన్ చైర్పర్సన్
రేఖా శర్మ
63. జాతీయ మహిళా కమిషన్ పదవీకాలం 3సం||లు
64. నిర్భయ చట్టం 3 ఏప్రిల్ 2013
65. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌ను ఎవరు నియమిస్తారు రాష్ట్రపతి
66. జాతీయ మహిళా కమిషన్ మొదటి చైర్మన్
జయంతి పట్నాయక్
67. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటు
2007
68. జాతీయ ఆల్ప సంఖ్యాక వర్గాల కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది 1993 మే 17
69. ఎన్హెచ్ఆర్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది
న్యూఢిల్లీ
70. ముస్లింల స్థితిగతులు అధ్యయనం చేయడానికి ఏర్పాటైన కమిటీ రాజేందర్ సింగ్ సచార్ కమిటీ
71. జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు 1988
72. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్
చంద్రయ్య
73. షీ బృందాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు
24 అక్టోబర్ 2014
74. పెద్ద మనుషుల ఒప్పందం ఏయే ప్రాంతాల మధ్య జరిగింది ఆంధ్ర-తెలంగాణ
75. పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది
1956 ఫిబ్రవరి 20
76. షీ బృందాల ముఖ్య ఉద్దేశం
పబ్లిక్ ప్రదేశాలలో మహిళలపై
వేధింపులను నిరోధించడం
77. సర్కారియా కమిషన్ ముఖ్య ఉద్దేశం
కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను
పున:పరిశీలన చేయడం
78. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి
బూర్గుల రామకృష్ణారావు
79. ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు 1953 అక్టోబర్ 1
80. ఫజల్ అలి కమిషన్ అధ్యక్షుడు
సయ్యద్ ఫజల్ అలీ
81. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు 01 నవంబర్ 1956
82. ముల్కీ అనగా స్థానికుడు
83. శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు
3 ఫిబ్రవరి 2010
84. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను ఎప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది 31 డిసెంబర్ 2010
85. తెలంగాణ రాష్ట్రంలో సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు జరిగింది 17 ఫిబ్రవరి 2011
86. మిలియన్ మార్చ్ మార్చి 10, 2011
87. సకల జనుల సమ్మె
13 సెప్టెంబర్ - 24 అక్టోబర్ 2011
88. తెలంగాణ ఉద్యమంలో రాజకీయ సంయుక్త కార్యచరణ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు
24 డిసెంబర్ 2009
89. తెలంగాణ జాగృతిని ఎప్పుడు ఏర్పాటు చేశారు
జూన్ 2008
90. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత
91. భారత పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి 2001
92. ముంబయిపై ఉగ్రవాదుల దాడి 2008
93. భారతదేశంలో ఎలక్ట్రానిక్ పాలన అమలులో ఉన్న రాష్ట్రం చత్తీస్ఘడ్
94. ఎలక్ట్రానిక్ పాలన అనగా కాగిత రహిత పాలన
95. సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది 12 అక్టోబర్ 2005
96. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడింది
24 అక్టోబర్ 1945
97. పంచశీల ఒప్పందం ఎప్పుడుజరిగింది
29 మే 1954
98. ఏఏ దేశాల మధ్య పంచశీల ఒప్పందం జరిగింది
ఇండియా, చైనా
99. అలీనోద్యమ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది
బెల్గ్రేడ్
100. బ్రిక్స్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది
2009
101. బ్రిక్స్‌లోని సభ్యరాజ్యాలు
బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా, దక్షిణాఫ్రికా
102. దీ×వీూుజుజ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు
1997
103. సార్క్ ప్రధాన కార్యాలయం ఖాట్మండ్ (నేపాల్)
104. సార్క్ ఏర్పాటు 1985 డిసెంబర్ 8
105. సార్క్ అనగా
దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం
106. ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రస్తుత సభ్యదేశాలు 194
107. భద్రతా మండలిలో సభ్యదేశాలు 15
108. వీటో అనగా తిరస్కరణ
109. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం
దిహేగ్ (నెదర్లాండ్)
110. ప్రస్తుతం యూఎన్ఓ ప్రధాన కార్యదర్శి
న్యూయార్క్
111. యూఎన్ఓ ప్రధాన కార్యాలయం
ఆంటోనియో గట్టర్
112. భద్రతా మండలిలో శాశ్వత సభ్యరాజ్యాలు - 5
113. యూఎన్ఓ మొదటి సెక్రటరీ జనరల్ ట్రిగ్వేలి
114. యూఎన్ఓ చార్టర్‌లోని అధికరణలు
111, అధ్యాయాలు - 19
115. అవశిష్ట అంశాలను ఏ దేశం నుంచి స్వీకరించారు
కెనడా
116. విద్య ఏ జాబితాలో కలదు ఉమ్మడి జాబితా
117. ఉమ్మడి జాబితాలో గల అంశాలు
- 47 ప్రస్తుతం 52 అంశాలు
118. సర్కారియా కమిషన్ ఏర్పాటైన సంవత్సరం
9 జూన్ 1983
119. సర్కారియా కమిషన్ నివేదిక ఇచ్చిన సంవత్సరం
27 అక్టోబర్ 1987
Authorization