1. బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ - 2019గా ఎవరు ఎంపికయ్యారు?
1) బెంజమిన్ ఆండ్రూ స్టోక్స్ 2) జానీ బెయిర్‌స్టో
3) జో రూట్ 4) స్టీవ్ స్మిత్
2. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్‌లో 'జూనియర్ ఫ్రీస్టైల్ రెజ్లర్ ఆఫ్ ద ఇయర్ -2019' టైటిల్‌ను 18 ఏళ్లకే గెలుచుకున్న తొలి భారత రెజ్లర్ ఎవరు?
1) సుశీల్ కుమార్ 2) రాహుల్ అవారే
3) మౌసం ఖత్రీ 4) దీపక్ పూనియా
3. అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన తొలి టెస్ట్, వన్డే ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన మొదటి బ్యాట్స్ మన్ అబిద్ అలీ ఏ దేశానికి చెందినవాడు?
1) బంగ్లాదేశ్ 2) పాకిస్తాన్
3) భారత్ 4) ఇంగ్లండ్
4. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది ఫోర్బ్స్ జాబితా - 2019లో 34వ స్థానం పొందిన భారతీయ మహిళ ఎవరు?
1) నిర్మలా సీతారామన్ 2) సావిత్రి కోవింద్
3) స్మతీ జుబిన్ ఇరానీ 4) సోనియా గాంధీ
5. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 14 2) డిసెంబర్ 13
3) డిసెంబర్ 12 4) డిసెంబర్ 11
6. భారతదేశ సిఫార్సు మేరకు ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అంతర్జాతీయ టీ డేని ఎప్పుడునిర్వహిస్తారు?
1) మే 21 2) మే 30
3) మే 25 4) మే 15
7. 1971 భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధంలో భారత విజయానికి గుర్తుగా 'విజరు దివస్‌ను' ఏ రోజున నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 16 2) డిసెంబర్ 15
3) డిసెంబర్ 14 4) డిసెంబర్ 13
8. భారత దేశంలో 2013 నుంచి ఏ రోజున మైనారిటీ హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 15 2) డిసెంబర్ 16
3) డిసెంబర్ 17 4) డిసెంబర్ 18
9. లండన్‌లో జరిగిన 69వ మిస్ వరల్డ్ పోటీలు -2019లో కిరీటం దక్కించుకుంది ఎవరు?
1) స్టెఫానీ డెల్ వాల్లే 2) మనూషి చిల్లార్
3) వెనెస్సా పోన్స్ 4) టోని ఆన్ సింగ్
10.‘ISPATI IRADA’ణకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు?
1) పి.వి. సింధు 2) గీతా ఫోగట్
3) ద్యుతిచంద్ 4) విరాట్ కోహ్లి
11. 2019 డిసెంబర్ 16న రాష్ట్రస్థాయి ఆరెంజ్ ఫెస్టివల్ 16వ ఎడిషన్‌ను ఏ రాష్ట్రం నిర్వహించింది?
1) అసోం 2) మణిపూర్
3) మేఘాలయా 4) మిజోరం
12. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగిన 95వ 'తాన్సేన్ సమరో' ఏ కళారూపానికి సంబంధించింది?
1) సింగింగ్ 2) పెయింటింగ్
3) శాస్త్రీయ సంగీతం 4) డ్యాన్స్
13. 'జాతీయ తాన్సేన్ సమ్మాన్ అవార్డు 2019' తో ఎవరిని సత్కరించారు?
1) పండిట్ విద్యాధర్ వ్యాస్ 2) శౌనక్ అభిషేకి
3) రాజేశ్వర్ ఆచార్య 4) జితేంద్ర అభిషేక్
14. ప్రెసిడెంట్స్ కలర్స్ అవార్డుతో సత్కారం పొందిన 7వ పోలీసు అధికారి ఏ రాష్ట్రానికి చెందినవారు?
1) గుజరాత్ 2) పశ్చిమ బంగా
3) తమిళనాడు 4) ఉత్తరప్రదేశ్
15. ఏ సంవత్సరం నాటికి దేశంలోని గ్రామాలన్నింటికీ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది?
1) 2022 2) 2023
3) 2025 4) 2030
16. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ కింద భారత్ ఏ దేశంలో 11 వారసత్వ కట్టడాలను పునర్నిర్మించనుంది?
1) బంగ్లాదేశ్ 2) శ్రీలంక
3) నేపాల్ 4) మయన్మార్
17. 'జియోసైన్స్: ది బేసిక్ సైన్స్ ఫర్ సస్టేనబుల్ డెవలప్ మెంట్' నేపథ్యంతో 36వ అంతర్జాతీయ జియోలాజికల్ సమావేశం(ఐజీసీ) ఎక్కడ జరగనుంది?
1) టోక్యో, జపాన్ 2) బీజింగ్, చైనా
3) వాషింగ్టన్ డీసీ, యూఎస్ఏ
4) న్యూఢిల్లీ, భారత్
18. క్లైమెట్ స్మార్ట్ ఫార్మింగ్ సిస్టమ్స్‌పై బిమ్స్టెక్ దేశాల అంతర్జాతీయ సెమినార్ ఎక్కడ జరిగింది?
1) ఢాకా 2) న్యూఢిల్లీ
3) ఖాట్మాండు 4) బ్యాంకాక్
19. 2005-06లో శిశు జననాల నమోదు 41 శాతం కాగా, 2015-16 సంవత్సరం తర్వాత నమోదైన శిశు జననాల శాతం?
1) 71% 2) 75% 3) 80% 4) 95%
20. హీట్‌వేవ్ 2020, నాల్గో వర్క్‌షాప్‌ను ఎక్కడ నిర్వహిం చారు?
1) జైపూర్, రాజస్థాన్
2) బెంగళూరు, కర్ణాటక
3) ముంబై, మహారాష్ట్ర
4) కోల్‌కతా, పశ్చిమ బంగా
21. మధ్యభారతదేశంలోనే తొలి 'అవంతి మెగా ఫుడ్ పార్క్'ను హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఎక్కడ ప్రారంభించారు?
1) డెహ్రాడూన్, ఉత్తరాఖండ్
2) ఛండీగఢ్, హరియాణ
3) దెవాస్, మధ్యప్రదేశ్
4) జైపూర్, రాజస్థాన్
22. దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్లలో 2019 సంవ త్సరానికిగాను ఉత్తమ పోలీసు స్టేషన్‌గా ఎంపికైన స్టేషన్ ఏది?
1) అనిని పోలీస్ స్టేషన్, అరుణాచల్ ప్రదేశ్
2) ఏజీకే బుర్హాన్పూర్ పోలీస్ స్టేషన్, మధ్యప్రదేశ్
3) అబెర్డీన్ పోలీస్ స్టేషన్, అండమాన్, నికోబార్ దీవులు
4) బాలసినోర్ పోలీస్ స్టేషన్, గుజరాత్
23. 4వ ఇండియా వాటర్ ఇంపాక్ట్ సదస్సు- 2019 నేపథ్యం ఏమిటి?
1) 'వాల్యుయింగ్ వాటర్-ట్రాన్స్ఫార్మింగ్ గంగా'
2) 'స్టేక్హౌల్డర్స్ ఫర్ ఎ కొహెసీవ్ అండ్ సస్టైనబుల్ వరల్డ్'
3) 'ఆపర్చునిటీస్ ఇన్ మాడ్రన్ ఫర్ యంగ్ మైండ్స్ అండ్ బిజినెసెస్
4) 'ట్రాన్స్ఫార్మింగ్ లాజిస్టిక్స్ ల్యాండ్‌స్కేప్'
24. స్టార్టప్ ఇండియా గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ రెండో ఎడిషన్ సమావేశం ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో జరగనుంది?
1) గోవా 2) ఒడిశా
3) కర్ణాటక 4) మహారాష్ట్ర
25. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ సంవత్సరం నాటికి 400 కొత్త 'ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల'లను దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు?
1) 2021 2) 2022 3) 2023 4) 2024
26. జియోస్మార్ట్ ఇండియా 20వ సమావేశం 2019లో ఎక్కడ జరిగింది?
1) హైదరాబాద్, తెలంగాణ
2) కోల్‌కతా, పశ్చిమ బంగా
3) ముంబై, మహారాష్ట్ర 4) న్యూఢిల్లీ, ఢిల్లీ
27. జియోస్మార్ట్ ఇండియా 20వ సమావేశం నేపథ్యం ఏమిటి?
1) 'విజన్ న్యూ ఇండియా'
2) 'ఇగ్నైట్- ఇన్నోవేట్-ఇంటిగ్రేట్
3) 'ఉమెన్ ఫస్ట్- ప్రస్పెరిటీ ఫర్ ఆల్'
4) 'కమర్షియలైజేషన్ అండ్ కమోడిటైజేషన్'
28. జియోస్మార్ట్ ఇండియా సమావేశం-2019 సంద ర్భంగా 'మిషన్ ఇన్ రెజువనేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండియా ఇన్ ఫ్రెష్ వాటర్ సిస్టమ్స్' అవార్డు ను ఏ మిషన్‌కు ప్రదానం చేశారు?
1) నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ క ష్ణ
2) నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గోదావరి
3) నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ కావేరి
4) నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా
29. యమునా నది నీటిని విక్రయించేందుకు ఇటీవల ఏ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంత కేబినెట్ ఆమోదం తెలిపింది?
1) హిమాచల్ ప్రదేశ్ 2) ఉత్తరప్రదేశ్
3) ఉత్తరాఖండ్ 4) ఢిల్లీ
30. భారత నైపుణ్య నివేదిక-2020 ప్రకారం 2019- 20కి గాను ఉపాది కల్పించడంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
1) తెలంగాణ 2) ఉత్తర ప్రదేశ్
3) మహారాష్ట్ర 4) తమిళనాడు
31. భారత సాంస్కతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ 'తప్పక చూడవలసిన స్మారక చిహ్నాలను' ఎన్నింటిని గుర్తించింది?
1) 178 2) 168 3) 150 4) 138
32. 'టుడే ఫర్ టుమారో' అనే నేపథ్యంతో నిర్వహించ నున్న 17వ బయో ఏషియా -2020కి ఆతిథ్యమివ్వ నున్న నగరం ఏది?
1) ముంబై 2) గువహటీ
3) చెన్నై 4) హైదరాబాద్
33. 'ఇంద్ర 2019' పదకొండో ఎడిషన్ భారత్, రష్యాల త్రివిధ దళాలు ఉమ్మడి వ్యాయామానికి ఏ రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం ఆతిథ్యం ఇవ్వనుంది?
1) ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బంగా
2) ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గోవా
3) మహారాష్ట్ర, పంజాబ్, అసోం
4) కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
34. భారత్ ఏ దేశానికి ఒక లైన్ ఆఫ్ క్రెడిట్స్ (ఎల్ఓసీ), రెండు సౌర ప్రాజెక్టుల సేవలను విస్తరించింది?
1) నైజీరియా 2) గినియా
3) లైబీరియా 4) సియోర్రా లియోన్
35. 33వ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన -2019 ఎక్కడ జరిగింది?
1) అసున్సియోన్, పరాగ్వే
2) శాన్‌జోస్, కోస్టారికా
3) హవానా, క్యూబా
4) గ్వాడాలజారా, మెక్సికో
36. మెక్సికోలోని గ్వాడాలజారాలో జరిగిన 33వ అంతర్జా తీయ పుస్తక ప్రదర్శన- 2019కి 'గౌరవ అతిథి'గా నిలిచిన మొదటి ఆసియా దేశం ఏది?
1) భారత్ 2) చైనా
3) ఇండోనేషియా 4) థాయిలాండ్
37. పుస్తకాల స్థానాన్ని మనుషులతో భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే తొలి 'మానవ గ్రంథాలయం అధ్యాయం- 2' ఎక్కడ ఉంది?
1) గువాహటీ, అసోం
2) కోల్‌కతా, పశ్చిమ బంగా
3) మైసూరు, కర్ణాటక
4) హైదరాబాద్, తెలంగాణ
38. పసిఫిక్ వాయు దళా ఉన్నతాధికారుల సమావేశం (పీఏసీఎస్-2019) నేపథ్యం ఏమిటి?
1) 'ఫ్యూచర్ ఛాలెంజెస్ ఇన్ మిలటరీ హెల్త్'
2) 'చాలెంజెస్ టు రిజినల్ సెక్యూరిటీ'
3) 'యూనిటీ ఆఫ్ ఎఫర్ట్: బిల్డింగ్ మిలటరీ పార్టనర్షిప్స్ ఇన్ ఏయిర్ ఫోర్స్'
4) 'ఏ కొలాబోరేటివ్ అప్రోచ్ టువార్డ్స్ రిజినల్ సెక్యూరిటీ'
39. భారత ఎగ్జిమ్ బ్యాంక్ ఏ దేశానికి 'రక్షణ సంబంధిత సేకరణకు 500 మిలియన్ల డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ను అందించింది?
1) భుటాన్ 2) శ్రీలంక
3) నేపాల్ 4) బంగ్లాదేశ్
40. 21వ శతాబ్దం మానవాభివద్ధిలో అసమానతలు' అనే అంశంపై యు.ఎన్.డి.పి. విడుదల చేసిన 'మానవా భివద్ధి నివేదిక - 2019 లో భారత ర్యాంకు ఎంత?
1) 129 2) 132 3) 125 4) 145
41. మానవాభివద్ధి నివేదిక-2019లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది?
1) స్కాట్లాండ్ 2) ఐర్లాండ్
3) నార్వే 4) స్విట్జర్లాండ్
42. 26వ వరల్డ్ ట్రావెల్ అవార్డ్స్ -2019 ఏ నగరాన్ని క్రీడారంగానికి ప్రపంచంలోనే గొప్ప పర్యాటక గమ్యస్థానంగా ఎంపిక చేసింది?
1) జెరూసలేం, ఇజ్రాయెల్ 2) మాస్కో, రష్యా
3) అబుదాబి, యు.ఎ.ఈ 4) జకార్తా, ఇండోనేషియా
43. కింది వాటిలో 17వ బయో ఏషియా 2020 భాగస్వామ్య దేశం ఏది?
1) బెల్జియం 2) స్విట్జర్లాండ్
3) స్వీడన్ 4) నార్వే
44. ప్రపంచ వాణిజ్య సంస్థ అప్పీలు కోర్టును మూసివేయాలని ఏ దేశం నిర్ణయించింది?
1) చైనా 2) యు.కె.
3) యు.ఎస్.ఎ. 4) రష్యా
45. యూరోమోనిటర్ ఇంటర్నేషనల్ - 2019 'టాప్ 100 గమ్యస్థానాల సిటీ'ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది?
1) హాంకాంగ్ 2) బ్యాంకాక్
3) లండన్ 4) సింగపూర్
సమాధానాలు
1.1 2.4 3.2 4.1 5.1
6.1 7.1 8.4 9.4 10.1
11.2 12.3 13.1 14.1 15.1
16.3 17.4 18.2 19.3 20.2
21.3 22.3 23.1 24.1 25.2
26.1 27.2 28.4 29.1 30.3
31.4 32.4 33.2 34.2 35.4
36.1 37.3 38.4 39.4 40.1
41.3 42.3 43.2 44.3 45.1
Authorization