1. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం-1958 ప్రకారం 2019 డిసెంబరు 30న కేంద్రం ఏ రాష్ట్రాన్ని ఆరు నెలల పాటు కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది?
1) మణిపూర్ 2) నాగాలాండ్
3) మేఘాలయ 4) మిజోరం
2. లోసార్ ఉత్సవాన్ని ఏ ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకగా నిర్వహిస్తారు?
1) లడక్ 2) నాగాలాండ్
3) హిమాచల్ ప్రదేశ్ 4) డయ్యుÊడామన్
3. భారత్ ఏ దేశంతో కలసి 'హ్యాండ్ ఇన్ హ్యాండ్ 2019' పేరిట ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించింది?
1) చైనా 2) జపాన్
3) సింగపూర్ 4) దక్షిణ కొరియా
4. పీఎం-కిసాన్ చెల్లింపులు పొందడానికి బ్యాంక్ ఖాతాలకు ఈ కింది వాటిలో ఏది అవసరం?
1) పాన్ కార్డ్ 2) ఆధార్ కార్డు
3) డొమిసిల్ సర్టిఫికేట్ 4) ఓటరు కార్డు
5. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అందించే 'హరివారసనం అవార్డు-2019' గ్రహీత?
1) ఏసుదాసు 2) అనురాధా పౌడ్వాల్
3) ఇళయరాజా 4) లతా మంగేష్కర్
6. అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన మహిళగా వ్యోమగామి పెగ్గి వాట్సన్(289 రోజుల, 5 గంటల, 1 నిమిషం) రికార్డును అధిగమించిన వ్యోమగామి?
1) సునీతా విలియమ్స్ (యుఎస్ఎ)
2) క్రిస్టినా హమ్మక్ కోచ్(యుఎస్ఎ)
3) స్కాట్ కెల్లి(యుఎస్ఎ)
4) వాలెంటినా కొండకోవా(రష్యా)
7. ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ను ఏ నగరంలో ప్రారంభించారు?
1) హైదరాబాద్ 2) సూరత్
3) న్యూఢిల్లీ 4) బెంగళూరు
8. 3వ సైనిక సాహిత్య ఉత్సవం ఆతిథ్య నగరం?
1) న్యూఢిల్లీ 2) ఛండీగఢ్
3) లక్నో 4) చెన్నై
9. నష్టాల తగ్గింపు నివారణ కోసం సూచనలు చేయడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరి డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన 10 మంది కమిటీకి చైర్మన్?
1) నటరాజ శర్మ.ఎం 2) టి.ఎల్.అలమేలు
3) ఎస్.కె.జైన్ 4) జి.శ్రీనివాసన్
10. భారత్‌కు అత్యధికంగా క్రూడ్ ఆయిల్ అందిస్తున్న 6వ దేశంగా అమెరికా అవతరించింది. అయితే తొలి మూడు దేశాలు...
1) ఇరాక్, వెనిజులా, కువైట్
2) వెనిజులా, ఇరాక్, సౌదీ అరేబియా
3) సౌదీ అరేబియా, నైజీరియ, వెనిజులా
4) ఇరాక్, సౌదీ అరేబియా, నైజీరియ
11. 'ఆంగ్లభాషా ప్రావీణ్య సూచీ-2019' ప్రకారం ఇంగ్లీష్ బాగా మాట్లాడే దేశాల్లో భారత్ ఏ స్థానంలో నిలిచింది?
1) 24 2) 14 3) 34 4) 44
12. 'ఆంగ్లభాషా ప్రావీణ్య సూచీ-2019' ప్రకారం ఇంగ్లీష్ బాగా మాట్లాడే దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న దేశం?
1) నార్వే 2) స్వీడన్
3) నెదర్లాండ్స్ 4) అమెరికా
13. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు?
1) మసత్సుగు అసకావా 2) క్రిస్టిన్ లగార్డ్
3) హరుహికో కురోడా 4) డేవిడ్ మాల్పాస్
14. ఇంటర్నేషనల్ వాలంటీర్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 1 2) డిసెంబర్ 8
3) డిసెంబర్ 5 4) డిసెంబర్ 16
15. 2019కిగాను ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన 'శక్తిమంత మైన మహిళల జాబితా-100'లో నిర్మలా సీతారామన్ 34వ స్థానంలో నిలవగా తొలిస్థానం పొందింది?
1) గ్రెటా థెన్‌బర్గ్ ( స్వీడన్)
2) ఏంజెలా మెర్కెల్(జర్మనీ చాన్సలర్)
3) క్రిస్టిన్ మెడలిన్ లగార్డ్(యుఎస్ స్పీకర్)
4) గిన్ని రొమెట్టి (ఐబియం సిఇఒ)
16. పౌరసత్వ సవరణ బిల్లు-2019కి వ్యతిరేకంగా సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన శిరిన్ దల్వి ఏ భాషా రచయిత?
1) మరాఠి 2) గుజరాత్
3) ఉర్దూ 4) డోగ్రీ
17. Iron Union 12 పేరిట ఉమ్మడి సైనిక విన్యాసాలను యూఏఈ ఏ దేశంతో కలసి నిర్వహించింది?
1) ఫ్రాన్స్ 2) ఇండియా
3) రష్యా 4) అమెరికా
18. బ్రిటన్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది?
1) లేబర్ పార్టీ
2) లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ
3) కన్జర్వేటివ్ పార్టీ
4) డెమొక్రాటిక్ పార్టీ
19. ఇండియా సైబర్ కాప్ ఆఫ్ ది ఇయర్ అవార్డు -2019 గెలుచుకున్న సీబీఐ అధికారి ఎవరు?
1) రిధి శర్మ 2) చంద్రేష్ తివారీ
3) బి పి రాజు 4) రుడిష్ మీనన్
20. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 15 2) డిసెంబర్ 17
3) డిసెంబర్ 18 4) డిసెంబర్ 19
21. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ జూనియర్ ఫ్రీస్టైల్ రెజ్లర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన భారతీయ రెజ్లర్ ఎవరు?
1) బజరంగ్ పునియా 2) పవన్ సరోహా
3) దీపక్ పునియా 4) సుషీల్ కుమార్
22. 2019కి గాను ఫిడె మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ విజేత?
1) లీ టింగ్ జి(చైనా)
2) కోనేరు హంపీ(ఇండియా)
3) ద్రోణవల్లి హారిక(ఇండియా)
4) ఓలా అలెగ్జాండ్రోవా(స్పెయిన్)
23. అతిచిన్న వయసులో టి20లలో 100 వికెట్లు సాధించిన రషీద్ ఖాన్ రికార్డును ఇటీవల అధిగమించిన ముజీబ్ ఉర్ రెహమాన్ ఏ దేశ క్రికెటర్?
1) ఆఫ్ఘనిస్థాన్ 2) పాకిస్థాన్
3) కెన్యా 4) బంగ్లాదేశ్
24. నేతన్న నేస్తం పథకం ప్రారంభించిన రాష్ట్రం?
1) ఆంధ్రప్రదేశ్ 2) తెలంగాణ
3) ఉత్తరప్రదేశ్ 4) రాజస్థాన్
25. జాతీయ రైతు దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 21 2) డిసెంబర్ 22
3) డిసెంబర్ 23 4) డిసెంబర్ 24
26. ఈస్టర్న్ ఐ పత్రిక నిర్వహించిన సర్వేలో ''సెక్సియస్ట్ ఏషిియన్ ఫిమేల్''గా ఎవరు ఎంపికయ్యారు?
1) ప్రియాంక చోప్రా 2) దీపికా పదుకొనె
3) అలియాభట్ 4) సోనాక్షి సిన్హా
27. అమెరికా చట్టసభలోని ఆసియా, ద పసిఫిక్ అండ్ నా ప్రొలిఫరేషన్ సబ్ కమిటీ చైర్మన్‌గా ఎంపికైన భారత సంతతి వ్యక్తి?
1) అమిబెరా 2) నాన్సి ఫెలోజి
3) తులసి గబ్బార్డ్ 4) కమలా హరిస్
28. ఇటీవల విడుదలైన 'ద థర్డ్ పిల్లర్' పుస్తక రచయిత?
1) రంజన్ గొగోయ్
2) రఘురాం గోవిందరాజన్
3) టి.ఎన్.శేషన్
4) నందకిషోర్ సింగ్
29. భారత నెట్ ప్రాజెక్ట్ ఫేజ్-1లో భాగంగా 2020 మార్చి నాటికి ఎన్ని గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు?
1) 2 లక్షలు 2) 6.40 లక్షలు
3) 2.5 లక్షలు 4) 3.17 లక్షలు
30. భారతదేశ డోపింగ్ నిరోధక సంస్థ నాడా ఏ బాలీవుడ్ నటుడిని తన బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది?
1) జాన్ అబ్రహం 2) సల్మాన్‌ఖాన్
3) సునీల్‌శెట్టి 4) అమితాబ్ బచ్చన్
31. భారత రాజ్యాంగ చరిత్రపై డిజిటల్ ఎగ్జిబిషన్‌ను ఏ నగరంలో నిర్వహించారు?
1) జైపూర్ 2) గాంధీనగర్
3) న్యూఢిల్లీ 4) అమత్సర్
32.UNCTAD యొక్క బిజినెస్-టు-కన్స్యూమర్ ఇ-కామర్స్ ఇండెక్స్ 2019లో భారతదేశం ర్యాంక్ ఎంత?
1) 53 2) 63 3) 83 4) 73
33. 2020 ఇండియా-ఇయు సమ్మిట్ ఆతిథ్య నగరం?
1) మాడ్రిడ్ 2) బ్రస్సెల్స్
3) బార్సిలోనా 4) లిస్బన్
34. పౌరసత్వ సవరణ బిల్లు-2019కి లోక్‌సభలో వచ్చిన అనుకూల, వ్యతిరేక ఓట్లు?
1) 311 - 80 2) 264 - 127
3) 296 - 95 4) 304 - 87
35. 'ఉడాన్' పథకంలో భాగంగా నాలుగో దశలో చేరిన ఒడిషాలోని మూడు విమానాశ్రయాలలో లేని దాన్ని గుర్తించండి.
1) జయపుర ఎయిర్ పోర్ట్ (కోరాపుట్)
2) రూర్కెలా ఎయిర్ పోర్ట్ (సుందర్ గఢ్)
3) ఉత్కళ ఎయిర్ పోర్ట్ (కలహంది)
4) వీర్ సురేంద్ర సాయి ఎయిర్ పోర్ట్ (జర్సుగూడ),
36. 10వ కామన్వెల్త్ యూత్ పార్లమెంట్ ఆతిథ్య నగరం?
1) కోల్‌కతా 2) న్యూఢిల్లీ
3) చెన్నై 4) ముంబై
37.Hemant Karkare: A Daughters Memoir పుస్తక రచయిత ఎవరు?
1) శాంతి కర్కరే
2) జూయి కర్కరే నవారే
3) బిలావారి కర్కరే
4) షాష్వాత్-కర్కరే
38. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) నవంబర్ 30 2) డిసెంబర్ 1
3) డిసెంబర్ 2 4) డిసెంబర్ 3
39. 13వ దక్షిణాసియా క్రీడల ఆతిథ్య దేశం?
1) నేపాల్ 2) శ్రీలంక
3) ఇండియా 4) భూటాన్
40. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 5 2) డిసెంబర్ 15
3) డిసెంబర్ 9 4) డిసెంబర్ 12
41. 27 సంవత్సరాలలో మొదటి పోలియో కేసు నమోదైన దేశం ఏది?
1) శ్రీలంక 2) థాయిలాండ్
3) మలేషియా 4) ఇండోనేషియా
42. వాతావరణ మార్పులపై పోరాటానికిగాను 2019 రైట్ లైవ్లీహుడ్ అవార్డు గ్రహీత?
1) ఇస్రా హిర్సీ 2) లేహ్ నముగర్వా
3) ఆటమ్ పెల్టీ 4) గ్రెటా థన్‌బర్గ్
43. ఇస్రో RISAT-2BR1 ద్వారా ఎన్ని వాణిజ్య ఉపగ్రహాలను ప్రయోగించింది?
1) 7 2) 9 3) 10 4) 12
44. ఐక్యరాజ్య సమితి మానవాభివద్ధి నివేదిక (UNDP) -2019లో చివరి స్థానం(189)లో నిలిచిన దేశం?
1) సియర్రాలియోన్ 2) నైగర్
3) సోమాలియా 4) వెనిజులా
45. స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) నివేదిక ప్రకారం 2018లో ఆయుధాల అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉన్న దేశం అమెరికా కాగా, భారత్ ర్యాంక్?
1) 08 2) 06 3) 14 4) 10
46. దక్షిణాసియా సాహిత్యానికి 2019 DSC ప్రైజ్‌ను ఎవరు గెలుచుకున్నారు?
1) రోహింటన్ మిస్త్రీ 2) అమితాభా బాగ్చి
3) రవీందర్ సింగ్ 4) జీత్ థాయిల్
47. మహిళల ఫిడె గ్రాండ్ ప్రిక్స్ చెస్ టోర్నమెంట్‌ను ఎవరు గెలుచుకున్నారు?
1) అలెగ్జాండ్రా కోస్టెనిక్
2) హంపి కోనేరు
3) అలెక్సాండ్రా గోరియాచ్కినా
4) హరిక ద్రోణవల్లి
48. నేషనల్ మ్యాథమెటిక్స్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 22 2) డిసెంబర్ 21
3) డిసెంబర్ 23 4) డిసెంబర్ 20
49. సీఐఐ ఇటీవల న్యూఢిల్లీలో ఎన్నవ పర్యాటక సదస్సును నిర్వహించింది?
1) 13 2) 15 3) 17 4) 20
50. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నూతన చైర్మన్?
1) గిరీష్ చంద్ర చతుర్వేది
2) దేబ్ జాని ఘోష్
3) ఎస్.చంద్రశేఖరన్
4) సుశీల చంద్ర
సమాధానాలు
1)2 2)1 3)1 4)2 5)3
6)2 7)1 8)2 9)2 10)4
11)3 12)3 13)1 14)3 15)2
16)3 17)4 18)3 19)3 20)3
21)3 22)2 23)1 24)1 25)3
26)3 27)1 28)2 29)1 30)3
31)3 32)4 33)2 34)1 35)4
36) 2 37)2 38)3 39)1 40)3
41)3 42)4 43)2 44)2 45)4
46)2 47)1 48)1 49)2 50)1
Authorization