1. హిమాద్రి, పీర్ పంజాల్ పర్వతశ్రేణుల మధ్య ఉన్న ప్రముఖ లోయ?
ఎ) కాశ్మీర్ బి) కులు
సి) కాంగ్రా డి) డెహ్రాడూన్
2. చైనా ఆక్రమించిన ప్రాంతం?
ఎ) తీన్ బిఘా బి) ఈర్కిన్ యోమా
సి) ఆక్సారుచిన్ డి) నాథులా
3. కింది వాటిని జత చేయండి?
1) దేశ ఉత్తర - దక్షిణ పి) 3,214 కి.మీ.
మధ్య దూరం
2) దేశ తూర్పు -పడమర క్యూ) 2, 933 కి.మీ.
మధ్య దూరం
3) దేశం మొత్తం భూ ఆర్) 15, 200 కి.మీ.
సరిహద్దు
4) దీవులతో సహా దేశం ఎస్) 7, 5116 కి.మీ.
మొత్తం సముద్ర తీరం
ఎ) 1-ఆర్, 2-క్యూ, 3-పి, 4-ఎస్
బి) 1-ఎస్, 2-పి, 3-ఆర్, 4-క్యూ
సి) 1-క్యూ, 2-ఆర్, 3-పి, 4-ఎస్
డి) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
4. 'మౌంట్ అబు' ఏ పర్వతాలలో ఉంది?
ఎ) వింధ్య బి) సాత్పూరా
సి) ఆరావళి డి) అన్నామలై
5. పిగ్మోలియన్ పాయింట్ ఎక్కడ ఉంది?
ఎ) లక్షదీవులు
బి) గ్రేట్ నికోబార్ దీవులు
సి) కన్యాకుమారి
డి) లిటిల్ నికోబార్
6. భూమి గ్రహించే సౌరశక్తి ఏ రూపంలో భూమిని చేరుతుంది?
ఎ) హ్రస్వ తరంగాలు బి) దీర్ఘ తరంగాలు
సి) ఇవి రెండు డి) పైవేవీకావు
7. పగలు గ్రహించిన ఉష్ణోగ్రతను భూమి రాత్రి కాగానే ఏ రూపంలో కోల్పోతుంది?
ఎ) హ్రస్వ తరంగాలు బి) దీర్ఘ తరంగాలు
సి) ఇవి రెండు డి) పైవేవి కావు
8. దేశం నాలుగు దిక్కులలో గల చిట్ట చివరి ప్రాంతాలను తెలపండి?
1) తూర్పు అగ్రం పి) దిల్పా కనుమ/ కిబితు...... (పూర్వాంచల్ పర్వతాలు
2) పశ్చిమాగ్రం క్యూ) గౌర్మొటి ....../ రాణ్ ......ఆఫ్ కచ్
3) ఉత్తరాగ్రం ఆర్) ఇందిరా కాల్ / కిలిక్ .....ధావన్ పాస్
4) దక్షిణాగ్రం ఎస్) ఇందిరా పాయింట్ / పిగ్ మోలియన్ పాయింట్
ఎ) 1-ఆర్, 2-ఎస్, 3-పి, 4-క్యూ
బి) 1-ఎస్, 2-పి, 3-ఆర్, 4-క్యూ
సి) 1-ఆర్, 2-క్యూ, 3-ఎస్, 4-పి
డి) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
9. పాలరాయి ఒక...
ఎ) అవక్షేప శిల బి) రూపాంతర శిల
సి) అగ్ని శిల డి) పాతాళ శిల
10. అవక్షేప శిలకు ఉదాహరణ?
ఎ) గ్రానైట్ బి) ఇసుకరాయి
సి) పాలరాయి డి) బసాల్ట్
11. వివిధ పర్వతాలు ఏ రకానికి చెందినవో జత చేయండి?
1) నీలగిరి పి) అగ్నిపర్వతం
2) ప్యూజియామా క్యూ) అవశిష్ట పర్వతాలు
3) బ్లాక్ ఫారెస్ట్ ఆర్) ముడుత పర్వతాలు
4) అట్లాస్ ఎస్) ఖండ పర్వతం
ఎ) 1-ఎస్, 2-ఆర్, 3-పి, 4-క్యూ
బి) 1-ఆర్, 2-క్యూ, 3-పి, 4-ఎస్
సి) 1-పి, 2-ఆర్, 3-ఎస్, 4-క్యూ
డి) 1-క్యూ, 2-పి, 3-ఎస్, 4-ఆర్
12. శిలల ముఖ్య వర్గీకరణలో లేనిది?
ఎ) అగ్ని శిలలు బి) అవక్షేప శిలలు
సి) రూపాంతర శిలలు డి) జీవ శిలలు
13. భారత భూభాగంలో మాత్రమే ప్రవహించే సింధు ఉపనది?
ఎ) రావి బి) సట్లైజ్
సి) బియాస్ డి) రావి
14. ప్రపంచంలో అత్యంత ఎత్తైన సరస్సు?
ఎ) సుపీరియర్ బి) కాస్పియన్
సి) కరిబా డి) టిటికాకా
15. జయంతియా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
ఎ) కాశ్మీర్ బి) అస్సోం
సి) మేఘాలయ డి) పశ్చిమబెంగాల్
16. ఉత్తర ధృవం కాంతిని కలిగి ఉండే కాలం?
ఎ) మార్చి 21 నుండి సెప్టెంబర్ 23
బి) సెప్టెంబర్ 23 నుండి మార్చి 21
సి) జూన్ 21 నుండి డిసెంబర్ 22
డి) డిసెంబర్ 22 నుండి జూన్ 21
17. ఉత్తరం ధృవంపై సూర్యుడు అస్తమించే రోజు?
ఎ) సెప్టెంబర్ 23 బి) మార్చి 21
సి) జూన్ 21 డి) డిసెంబర్ 22
18. వళి పర్వతాలకు గల మరో పేరు?
ఎ) ఖండ పర్వతాలు బి) అగ్ని పర్వతాలు
సి) ముడుత పర్వతాలు డి) పరిశిష్ట పర్వతాలు
19. దేశంలో అతిపెద్ద, పొడవైన లాగూన్ సరస్సు ఏది?
ఎ) చిల్కా బి) పులికాట్
సి) వెంబనాడ్ డి) అష్టముడి
20. వ్యోమగామికి బయట ఉన్న రోదసి ఏ వర్ణంలో కనిపిస్తుంది?
ఎ) ముదురు నీలం బి) శ్వేత వర్ణం
సి) ఎరుపు డి) నలుపు
21. ప్రపంచంలో అతిపొడవైన పర్వత వ్యవస్థ?
ఎ) రాఖీ బి) ఆండీస్
సి) ఆల్ఫ్ డి) అట్లాస్
22. అగ్ని పర్వతాలు శిలలకు సంబంధించి కింది వాటిలో సరైనవి తెలపండి?
1) శిలా ద్రవాన్ని అంతర్భాగంలో మాగ్మా అని, ఉపరిత లంలో లావా అని అంటారు.
2) అంతర్గత, ఉద్గత శిలలు ఏర్పడతాయి
3) ఇవి అఛిద్ర శిలలు. ఈ శిలల్లో పొరలుండవు
4) అగ్ని శిలల్లో శిలాజాలు ఉండవు.
ఎ) 1, 2 బి) 3
సి) 2, 3, 4 డి) అన్నీ సరైనవి
23. వివిధ అగ్నిపర్వతాలకు ఉదాహరణలు ఇవ్వండి?
1) క్రియాశీల అగ్నిపర్వతం పి) క్రాకటోవొ
2) విలుప్త అగ్ని పర్వతం క్యూ) కిలిమంజారో
3) నిద్రాణ అగ్ని పర్వతం ఆర్) ప్యూజియామ
ఎ) 1-క్యూ, 2-పి, 3-ఆర్
బి) 1-ఆర్, 2-పి, 3-క్యూ
సి) 1-పి, 2-క్యూ, 3-ఆర్
డి) 1-క్యూ, 2-ఆర్, 3-పి
24. మన దేశంలో ఉన్న క్రియాశీల అగ్ని పర్వతం?
ఎ) బారన్ బి) నార్కొండం
సి) హేల్యాకోలా డి) పైవేవీకాదు
25. భారత్ - నేపాల్ సంయుక్త ప్రాజెక్ట్?
ఎ) గండక్ ప్రాజెక్ట్
బి) బాగ్లీహార్ ప్రాజెక్ట్
సి) రిహండ్ ప్రాజెక్ట్
డి) నంగల్ ప్రాజెక్ట్
26. వరి, గోధుమ, బార్లీ, మొదలైన పంటలను ఏమని పిలుస్తారు?
ఎ) చిరుధాన్యాలు బి) పప్పుధాన్యాలు
సి) వాణిజ్య పంటలు డి) తృణధాన్యాలు
27. పప్పు ధాన్యాలు, నూనెగింజలు ఎక్కువగా పండే నేలలు?
ఎ) ఒండ్రునేలలు బి) ఎర్ర మృత్తికలు
సి) నల్లరేగడి డి) జేగురు
28. గంగా-సింధు మైదానంలో సాధారణంగా లభించే మట్టి?
ఎ) ఒండ్రుమట్టి బి) నల్లరేగడి
సి) ఎర్రమట్టి డి) లాటరైట్
29) పెడాలజీ వేటిని అధ్యయనం చేస్తుంది?
ఎ) మృత్తికలు బి) పర్వతాలు
సి) నదులు డి) వరదలు
30. జీవ సంబంధిత నేలలు అని వేటిని అంటారు?
ఎ) క్షార నేలలు బి) లేటరైట్ నేలలు
సి) సేంద్రియ నేలలు డి) నల్లరేగడి నేలలు
31. కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు?
ఎ) కాన్పూర్ బి) ముంబయి
సి) కోయంబత్తూరు డి) అహ్మదాబాద్
32. తీవ్రతను అనుసరించి నేలల క్రమక్షయ రకాలను తక్కువ నుండి ఎక్కువకు రాయండి?
ఎ) పట క్రమక్షయం ద వంక క్రమక్షయం ద అవనాళి
బి) వంక క్రమక్షయం ద అవనాళిక ద పట క్రమక్షయం
సి) పట క్రమక్షయం ద అవనాళిక ద వంక క్రమక్షయం
డి) అవనాళిక ద పట క్రమక్షయం ద వంక క్రమక్షయం
33. ఫ్లవర్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) జమ్ము కాశ్మీర్ బి) ఉత్తరాఖండ్
సి) కేరళ డి) సిక్కిం
34. ఆలుగడ్డల పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది?
ఎ) సిమ్లా బి) ధర్మశాల
సి) డెహ్రాడూన్ డి) ముస్సోరి
35. అండమాన్ దీవులను ఉత్తరం నుండి దక్షిణానికి వరుసగా తెలపండి?
1) లిటిల్ అండమాన్
3) మిడిల్ అండమాన్
3) నార్త్ అండమాన్
4) సౌత్ అండమాన్
ఎ) 3, 2, 4, 1 బి) 1, 2, 3, 4
సి) 4, 3, 2,1 డి) 2, 1, 3, 4
36. సహ్యద్రి పర్వతాలు వేటిలో భాగం?
ఎ) తూర్పుకనుమలు
బి) పశ్చిమ కనుమలు
సి) హిమాలయ పర్వతాలు
డి) పూర్వాంచల్
37. పశ్చిమ, తూర్పు కనుమలు ఎక్కడ కలుసుకుంటాయి?
ఎ) బాబా బుడాన్ కొండలు
బి) యాలక కొండలు
సి) నీలగిరి కొండలు
డి) పైవేవీకాదు
38. ఇండియా శ్రీలంక మధ్య లేని అంశాన్ని గుర్తించండి?
ఎ) మన్నార్ సింధుశాఖ
బి) పాక్ జలసంధి
సి) రామసేతు
డి) గ్రేట్ చానల్
39. కింది వాటిలో సరికాని వాక్యను గుర్తించండి?
1) దేశంలో మొదట సూర్యోదయం అయ్యే ప్రాంతం- డాంగ్ (అరుణాచల్ ప్రదేశ్)
2) దేశంలో చివరిగా సూర్యుడు అస్తమించే ప్రాంతం- రాణా ఆఫ్ కచ్
3) ప్రపంచంలో మొదట సూర్యోదయం అయ్యే ప్రాంతం- జపాన్
4) ప్రపంచంలో చివరిగా సూర్యుడు అస్తమించే ప్రాంతం- అలస్కా
ఎ) 1 బి) 2, 3
సి) 4 డి) అన్నీ సరైనవి
40. కింది వాటిని జతచేయండి.
1) అతిపెద్ద దీవి పి) గ్రీన్ లాండ్
2) అతిపెద్దఖండ దీవి క్యూ) ఆస్ట్రేలియా
3) అతిపెద్ద అగ్ని పర్వత దీవి ఆర్) ఐస్లాండ్
4) అతిపెద్ద నదీ ఆధార దీవి ఎస్) మజూలీ
ఎ) 1-క్యూ, 2-ఆర్, 3-ఎస్, 4-పి
బి) 1-ఆర్, 2-పి, 3-క్యూ, 4-ఎస్
సి) 1-ఆర్, 2-క్యూ, 3-పి, 4-ఎస్
డి) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్
41. ఇంటర్ నేషనల్ టైగర్ డే?
ఎ) జూన్ 29 బి) జూలై 29
సి) ఆగస్ట్ 29 డి) సెప్టెంబర్ 29
42. వివిధ రకాల వృక్షాలు ఏ రకపు అడవుల్లో పెరుగుతాయో తెలపండి?
1) టేకు, సాల్, వెదురు పి. ఆకురాల్చు అడవులు
2) సుందరి చెట్లు క్యూ. మడ అడవులు
3) మహాగని, ఎబోని ఆర్. సతతహరిత అడవులు
4) ఓక్, ఫైన్, బిర్చ్ ఎస్. శృంగాకార అడవులు
5) ఈత, తుమ్మ, వేప టి. చిట్టడవులు
ఎ) 1-ఎస్, 2-పి, 3-టి, 4-క్యూ, 5-ఆర్
బి) 1-పి, 2-క్యూ, 3-ఆర్, 4-ఎస్, 5-టి
సి) 1-క్యూ, 2-ఎస్, 3-పి, 4-ఆర్, 5-టి
డి) 1-టి, 2-పి, 3-ఆర్, 4-ఎస్, 5-క్యూ
సమాధానాలు
1.ఎ 2.సి 3.డి 4.సి 5.బి
6.ఎ 7.బి 8.డి 9.బి 10.బి
11.డి 12.డి 13.సి 14.డి 15.సి
16.ఎ 17.ఎ 18.సి 19.ఎ 20.డి
21.బి 22.డి 23.సి 24.ఎ 25.ఎ
26.డి 27.బి 28.ఎ 29.ఎ 30.సి
31.బి 32.ఎ 33.బి 34.ఎ 35.ఎ
36.బి 37.సి 38.డి 39.డి 40.డి
41.బి 42.బి
Authorization