1. 2019కి గాను 'లోకమాన్య తిలక్ నేషనల్ జర్నలిజం అవార్డు' పొందిన సంజయ్ గుప్తా ఏ పత్రికకు ఎడిటర్ ఇన్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు?
1) జాగ్రన్
2) టైమ్స్ ఆఫ్ ఇండియా
3) హిందీ మిలాప్
4) ఇండియన్ ఎక్స్ ప్రెస్
2. సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ అరుణ్ కుమార్ సిన్హా పదవీకాలాన్ని ఏడాది పొడిగించారు. ఆయన ఏ సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు?
1) నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్
2) ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్
3) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్
4) స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్
3. ఐకానిక్ టూరిస్ట్ సైట్లుగా అభివద్ధి కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ దేశంలోని ఎన్ని సైట్లను గుర్తించింది?
1) 13 2) 17 3) 18 4) 20
4. డ్రాజ్ వంతెనను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) అస్సాం 2) ఉత్తరప్రదేశ్
3) హిమాచల్‌ప్రదేశ్ 4) జమ్మూకాశ్మీర్
5. యునైటెడ్ నేషన్స్ భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీఓ(ICONGO) అందించే 'కర్మవీర్ చక్ర అవార్డు-2019' గ్రహీత?
1) వర్గీస్ కురియన్ 2) సుధామూర్తి
3) రాహుల్ అధికారి 4 ) అనుపమ్ ఖేర్
6. పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీ-2023 వేదిక
1) ఒడిషా(ఇండియా)
2) సిడ్నీ(ఆస్ట్రేలియా)
3) ఆమ్ స్టర్ డాం(నెదర్లాండ్స్)
4) లాహౌర్(పాకిస్తాన్)
7. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ నూతన డైరెక్టర్ ఎవరు?
1) సురేష్ త్రిపాఠి 2) సందీప్ ఘోస్లా
3) తుషార్ బన్సాల్ 4) సుమన్ బిల్లా
8. అవినీతి సంబంధిత ఫిర్యాదుల కోసం పౌర హెల్ప్‌లైన్ 14400ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) హర్యానా 2) పశ్చిమ బెంగాల్
3) ఆంధ్రప్రదేశ్ 4) మహారాష్ట్ర
9. 2019 మోడీ-అబే శిఖరాగ్ర సమావేశం ఆతిథ్య నగరం?
1) గౌహతి 2) వడోదర
3) తిరువంతపురం 4) చండీగఢ్
10. చైనా నుండి ఇటీవల ఏ దేశం తన మొట్టమొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించింది?
1) సుడాన్ 2) నెదర్లాండ్స్
3) ఇథియోపియా 4) చాద్
11. డబ్ల్యూటీఏ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్-2019 ఎవరు?
1) బియాంకా ఆండ్రీస్కూ 2) యాష్లే బార్టీ
3) బెలిందా బెనిసిచ్ 4) కరోలినా ప్లిస్కోవా
12. 'మైండ్ మాస్టర్స్' పుస్తక రచయిత ఎవరు?
1) విరాట్ కోహ్లి 2) సౌరవ్ గంగూలి
3) రోహిత్‌శర్మ 4) విశ్వనాథన్ ఆనంద్
13. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛను అర్హత వయసును 65 సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలకు తగ్గించింది?
1) 55 2) 58 3) 60 4) 62
14. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ-2019 విజేత?
1) తమిళనాడు 2) పంజాబ్
3) సౌరాష్ట్ర 4) కర్ణాటక
15. 'కమ్మూరి' అనే టైఫూన్ ఇటీవల ఏ దేశంలో విధ్వంసం సష్టించింది?
1) మలేషియా 2) లాత్వియ
3) ఫిలిప్పీన్స్ 4) సింగపూర్
16. 2019 ఫోర్బ్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళగా ఎవరు పేరు పొందారు?
1) ఓప్రా విన్ఫ్రే 2) సెరెనా విలియమ్స్
3) ఏంజెలా మెర్కెల్ 4) క్రిస్టిన్ లగార్డ్
17. 2019 నేషనల్ ట్రైబల్ డాన్స్ ఫెస్టివల్ ఏ నగరంలో జరిగింది?
1) ఇండోర్ 2) రారుపూర్
3) రాంచీ 4) కోహిమా
18. 2019 శాస్త్రా-రామానుజన్ అవార్డు విజేత?
1) ఈవిన్ కలిస్ 2) ఆడమ్ హార్పర్
3) రాధా త్యాగి 4) వెస్ ఫోర్జెస్
19. మాన్యుయెల్ మర్రెరో క్రజ్ ఏ దేశానికి ప్రధానిగా నియమితులయ్యారు?
1) బ్రెజిల్ 2) ఫ్రాన్స్
3) పోలాండ్ 4) క్యూబా
20. ఖైబర్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ బ్యాంక్ నుండి రుణం పొందిన దేశం ఏది?
1) చైనా 2) బంగ్లాదేశ్
3) ఇరాక్ 4) పాకిస్తాన్
21. 36వ ఇంటర్నేషనల్ జియోలాజికల్ కాంగ్రెస్ ఆతిథ్య దేశం?
1) ఇండియా 2) ఫ్రాన్స్
3) కెనడా 4) బంగ్లాదేశ్
22. ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 8 2) డిసెంబర్ 15
3) డిసెంబర్ 5 4) డిసెంబర్ 12
23. 2019 దక్షిణాసియా క్రీడల ఛాంపియన్‌షిప్‌లో ఎక్కువ పతకాలు గెల్చుకున్న దేశం?
1) మాల్దీవులు 2) ఇండియా
3) శ్రీలంక 4) బంగ్లాదేశ్
24. అమెరికాకు చెందిన 13 ఉపగ్రహాలు ఉన్నాయి
1) 1 2) 3 3) 4 4) 1, 4
25. డబ్ల్యూటీఏ కోచ్ ఆఫ్ ది ఇయర్-2019 ఎవరు?
1) బెలిందా బెనిసిచ్ 2) టిమియా బాబోస్
3) క్రెయిగ్ టైజర్ 4) క్రిస్టినా మాల్దె
26. 2019 దక్షిణాసియా క్రీడల్లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది?
1) 315 2) 305 3) 312 4) 310
27. ఇంటర్నేషనల్ మౌంటెన్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 16 2) డిసెంబర్ 14
3) డిసెంబర్ 12 4) డిసెంబర్ 11
28. ఏ విశ్వవిద్యాలయాన్ని 'ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్ఐసిసిఐ)' 'యూనివర్సిటీ ఆఫ్ ఇయర్'గా గుర్తించింది?
1) జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ - న్యూఢిల్లీ
2) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
3) బర్కతుల్లా యూనివర్సిటీ - భోపాల్
4) ఐఐటి, ఖరగపూర్
29. 288 మంది సభ్యులు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో నవంబరు 30న బలపరీక్ష సందర్భంగా ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన ఓట్లు?
1) 169 2) 145 3) 173 4) 157
30. తెలంగాణ రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎవరు?
1) గుత్తా సుఖేందర్‌రెడ్డి
2) పల్లా రాజేశ్వర్‌రెడ్డి
3) ఎర్రోళ్ల శ్రీనివాస్
4) వేముల నిరంజన్‌రెడ్డి
31. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా నీటి సంరక్షణలో తెలంగాణ ఏ స్థానంలో నిలిచింది?
1) 1 2) 2 3) 3 4) 4
32. 2019 గ్లోబల్ రెఫ్యూజీ ఫోరం ఆతిథ్య నగరం?
1) మాడ్రిడ్ 2) జెనీవా
3) కాన్బెర్రా 4) లండన్
33. వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన లింగ భేద సూచీలో భారత్ ఏ ర్యాంక్ సాధించింది?
1) 96 2) 108 3) 112 4) 120
34. ఇంటర్నేషనల్ డే ఆఫ్ న్యూట్రిలిటీని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 13 2) డిసెంబర్ 14
3) డిసెంబర్ 11 4) డిసెంబర్ 12
35. 2019 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం థీమ్?
1) Role of Youths in Human Rights
2) Human Rights-Change in Society
3) Youth Standing up for Human Rights
4) Human Rights-Our Need
36. ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం డిసెంబరు 9. 2019 థీమ్ 'United Against Corruption'. దీన్ని తొలిసారి ఎప్పుడు నిర్వహించారు?
1) 2011 2) 2005
3) 2001 4) 1995
37. డిసెంబరు 3, 4 తేదీల్లో జరిగిన నార్త్ అట్లాంటిక్ ట్రిటి ఆర్గనైజేషన్(నాటో) సదస్సు వేదిక
1) పారిస్(ఫ్రాన్స్) 2) రోమ్ (ఇటలీ)
3) రిగా(లాత్వియ) 4) వాట్ ఫోర్డ్ (యుకె)
38. మారిషస్ ప్రధాని ఎవరు?
1) లీ హ్సీన్ లూంగ్ 2) విన్ మైంట్
3) ప్రవింద్ జుగ్నాథ్ 4) నవీన్ రామ్గూలం
39. సివిల్ డిఫెన్స్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 12 2) డిసెంబర్ 6
3) డిసెంబర్ 14 4) డిసెంబర్ 2
40. ఈ.ఎఫ్.ఎడ్యుకేషన్ ఫస్ట్ సంస్థ వెలువరించిన వివరాల ప్రకారం 'ఆంగ్ల భాషా ప్రావీణ్య సూచీ- 2019' లో భారత్ ర్యాంక్ 34 కాగా తొలిస్థానం పొందిన దేశం?
1) యుఎస్ఎ 2) కెనడా
3) స్పెయిన్ 4) నెదర్లాండ్స్
41. అన్నాబాపు సాథే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2019 గ్రహీత?
1) గూడూరు మనోజ
2) దేవరాజు మహరాజు
3) వైద్యుల అమ తవల్లి
4) జొన్నాడ రవికష్ణ
42. బ్రిటిష్ ఆర్ట్‌లో అతిపెద్ద అవార్డు ఏది?
1) టర్నర్ అవార్డు
2) స్టాంఫోర్డ్ రాఫెల్స్ అవార్డు
3) సర్ రికార్డ్ క్రిస్టోఫర్స్ మెడల్
4) సర్ ఆర్థర్ క్లార్క్ అవార్డు
43. 2019 దక్షిణాసియా క్రీడల ఆతిథ్య దేశం?
1) నేపాల్ 2) ఇండియా
3) పాకిస్తాన్ 4) బంగ్లాదేశ్
44. డిసెంబరు 10 నుంచి 19 వరకు భారత - రష్యా త్రివిధ దళాల సంయుక్త సైనిక విన్యాసాలు 'INDRA 2019' నిర్వహించే వేదికలో లేనిది?
1) బబినా(ఉత్తరప్రదేశ్) 2) పుణె(మహారాష్ట్ర)
3) పోబ్రాన్ (రాజస్థాన్) 4) గోవా
45. భారత విదేశీ మారక నిల్వలు తొలిసారిగా ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి?
1) 450 2) 347 3) 448 4) 364
46. 2019కి గాను 'బిబిసి స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్' గా ఎవరు ఎంపికయ్యారు?
1) బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్)
2) విరాట్ కోహ్లి(ఇండియా)
3) క్రిస్ గేల్(వెస్టిండీస్)
4) షకిబ్-ఉల్-హసన్(బంగ్లాదేశ్)
47. 2019కి గాను సావిత్రిబాయి పూలే అవార్డు పొందిన ప్రముఖ సైకాలజిస్ట్?
1) సుధీర్ కాకర్ 2) ప్రత్యుష సుబ్బారావు
3) దేవేంద్రసింగ్ 4) మహమ్మద్ షఫి
48. మొనాకో మహిళల గ్రాండ్ ప్రి-2019 పోటీలలో స్వర్ణ పతక గ్రహీత?
1) అలెగ్జాండ్రో కోస్తనిక్(రష్యా)
2) అలెగ్జాండ్రా గొరియాంచ్కినా(రష్యా)
3) ద్రోణవల్లి హారిక(ఇండియా)
4) కొనేరు హంపి (ఇండియా)
49. ఎవరిని ఓడించి భారత క్రీడాకారుడు లక్ష్యసేన్ బంగ్లాదేశ్ బ్యాడ్మింటన్ టోర్నీ-2019 విజేతగా నిలిచాడు?
1) లియోంగ్ జున్ హౌ(మలేషియా)
2) ఇక్షన్ లియోనార్డో ఇమ్మాన్యూయేల్(ఇండోనేషియా) :
3) రాజేశ్ వర్మ (ఇండియా)
4) అదిల్ సోలెహ్ అలీ సదికిన్ (మలేషియా)
50. సుస్థిరాభివద్ధి లక్ష్యాలు - భారత్ నివేదికలో 67శాతం స్కోర్‌తో ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచిన మూడు రాష్ట్రాలలో లేనిది గుర్తించండి.
1) తమిళనాడు 2) ఆంధ్రప్రదేశ్,
3) తెలంగాణ 4) హిమాచల్‌ప్రదేశ్
సమాధానాలు
1)1 2)4 3)2 4)4 5)3
6)1 7)4 8)3 9)1 10)3
11)2 12)4 13)3 14)4 15)3
16)3 17)2 18)2 19)4 20)4
21)1 22)4 23)2 24)1 25)3
26)3 27)4 28)2 29)1 30)2
31)2 32)2 33)3 34)4 35)3
36) 2 37)4 38)3 39)2 40)4
41)1 42)1 43)1 44)3 45)1
46)1 47)2 48)1 49)1 50)4
Authorization