నమూనా ప్రశ్నాపత్రం-1
సమయం: 3 గంటలు గరిష్ట మార్కులు: 100
సెక్షన్-ఎ
I. 1. ఏవైనా మూడు ప్రశ్నలకు 40 పంక్తులకు మించ కుండా సమాధానాలు రాయండి?
2. ప్రతి ప్రశ్నకు 10 మార్కులు 3 x10 = 30
1. తెలంగాణ భౌగోళిక లక్షణాలను వివరించండి?
2. కాకతీయుల కాలం నాటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు తెలపండి?
3. కుతుబ్షాహీల పరిపాలన వ్యవస్థ ముఖ్య లక్షణాలు తెలపండి?
4. సాలర్జంగ్ సంస్కరణలు తెలపండి?
5. పెద్ద మనుషుల ఒప్పందం ముఖ్యాంశాలు తెలపండి?
సెక్షన్-బి
II. 1. ఏవైనా ఎనిమిది ప్రశ్నలకు 20 పంక్తులకు మించ కుండా సమాధానాలు రాయండి?
2. ప్రతి జవాబుకు 5 మార్కులు 8 x5 = 40
3. 17వ ప్రశ్న తప్పనిసరి
6. తెలంగాణ చరిత్రకు పురావస్తు ఆధారాలు రాయండి?
7. శాతవాహనుల అనంతర కాలంలో సామాజిక, మత పరిస్థితులు తెలపండి?
8. రుద్రమ దేవి సాధించిన విజయాలు వివరించండి?
9. మహ్మద్-కులీ-కుతుబ్షా ఘనతను అంచనా వేయండి?
10. వహాభి ఉద్యమాన్ని గురించి రాయండి?
11. తెలంగాణలో గల 'గడీ'లను గురించి తెలపండి?
12. నిజాం రాజ్యంలో గల పారిశ్రామికీకరణ గురించి వివరించండి?
13. తెలంగాణలో దళిత ఉద్యమం గూర్చి లఘు వ్యాఖ్య రాయండి?
14. సామాజిక సాంస్కృతిక చైతన్యాన్ని కలిగించడంలో ఆంధ్ర మహాసభ పాత్ర చర్చించండి?
15. 610 జీవో ఎందుకు జారీ చేయడమైనది?
16. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి పాత్ర తెలపండి?
17. మీకిచ్చిన పటంలో ఈకింది శాతవాహన రాజ్యంలోని నగరాలను గుర్తించండి?
ఎ. కోటిలింగాల బి. దూళికట్ట
సి. పెద్దబంకూర్ డి. నాగార్జున కొండ
(లేదా)
కాకతీయ రాజ్యంలోని ఈకింది ప్రాంతాలను గుర్తించండి.
ఎ. పాలంపెట్ బి. ఓరుగల్లు
సి. పానుగల్లు డి. మోటుపల్లి
సెక్షన్-సి
III. 1. ఏవైనా 15 ప్రశ్నలకు 4 పంక్తులలో సమాధానాలు రాయండి. 15 x2= 30
2. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
18. గౌతమిపుత్ర శాతకర్ణి
19. హాలుడు
20. ఇంద్రభట్టారకవర్మ
21. మార్క్పోలో
22. నాయంకర విధానం
23. కాకతీయుల కాలం నాటి నీటిపారుదల
24. గోల్కొండ
25. మక్కా మసీదు
26. బీరార్ అప్పగింత
27. నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే
28. అగ్రహారాలు
29. గద్వాల
30. పాల్వంచ
31. సురవరం ప్రతాపరెడ్డి
32. రామానంద తీర్థ
33. కొమరంభీం
34. పోలీస్చర్య
35. పెద్దమనుషుల ఒప్పందం
36. కొండాలక్ష్మణ్ బాపూజీ
37. కె.సి.ఆర్. నాయకత్వం
నమూనా ప్రశ్నాపత్రం-2
సమయం: 3 గంటలు గరిష్ట మార్కులు: 100
సెక్షన్-ఎ
I. 1. ఏవైనా మూడు ప్రశ్నలకు 40 పంక్తులకు మించకుండా సమాధానాలు రాయండి?
2. ప్రతి ప్రశ్నకు 10 మార్కులు 3 x10 = 30
1. తెలంగాణ ప్రాచీన చరిత్ర దశలు తెలపండి?
2. గణపతి దేవుడి ఘనతను వివరించండి?
3. కుతుబ్షాహీల వాస్తు శిల్పకళపై ఒక వ్యాసం
రాయండి?
4. మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఘనతను వివరించండి?
5. మలిదశ తెలంగాణ ఉద్యమంలోని ప్రధానమైన నిరసనల గురించి చర్చించండి?
సెక్షన్-బి
II. 1. ఏవైనా ఎనిమిది ప్రశ్నలకు 20 పంక్తులకు మించ కుండా సమాధానాలు రాయండి.
2. ప్రతి జవాబుకు 5 మార్కులు 8 x5 = 40
6. శాతవాహనుల కాలం నాటి వాస్తు శిల్పకళాభివృద్ధిని వివరించండి?
7. నాల్గవ మాధవ వర్మపై ఒక లఘు వ్యాసం రాయండి?
8. సమ్మక్క, సారలక్క తిరుగుబాటుపై లఘువ్యాఖ్య రాయండి.
9. కుతుబ్షాహీల కాలంలో తెలుగుభాష వికాసం తెలపండి?
10. పామర్ అండ్ కంపెనీ గురించి రాయండి?
11. సర్ప్-ఎ-ఖాస్ పద్ధతి గురించి వివరించండి?
12. నిజాం రాష్ట్రంలోని సంస్థానాల గురించి తెలపండి?
13. వందేమాతర ఉద్యమం గురించి రాయండి?
14. తెలంగాణ సాయుధ పోరాటాన్ని వివరించండి?
15. నిజాం రాజ్యంలోని గిరిజన తిరుగుబాట్లు తెలపండి?
16. శ్రీకృష్ణ కమిటీ గురించి రాయండి?
17. కుతుబ్షాహి రాజ్యంలోని ఈకింది ప్రాంతాలను గుర్తించండి?
ఎ. హైదరాబాద్ బి. బీదర్
సి. ఔరంగబాద్ డి. ఆదిలాబాద్ ఇ. వరంగల్
సెక్షన్-సి
III. 1. ఏవైనా 15 ప్రశ్నలకు 4 పంక్తులలో సమాధానాలు రాయండి.
15 x2= 30
18. తెలంగాణ నదులు
19. ఆచార్య నాగార్జునుడు
20. నాసిక్ శాసనం
21. వశిష్టపుత్ర శ్రీ శాంతమూలుడు
22. ఇక్ష్వాకుల బౌద్ధమతసేవ
23. చందుపట్ల శాసనం
24. రామప్ప దేవాలయం
25. గోల్కొండ
26. చార్మినార్
27. సైన్యసహకార పద్ధతి
28. వనపర్తి సంస్థానం
29. తాలుకాదారులు
30. విశ్వవిద్యాలయ విద్య
31. ఆంధ్రసారస్వత పరిషత్
32. ఆంధ్రమహిళ సభ
33. వెట్టి చాకిరి
34. దొడ్డి కొమురయ్య అమరత్వం
35. రజాకార్లు
36. కాళోజి నారాయణ
37. కె.సి.ఆర్ ఆమరణ నిరాహార దీక్ష
నమూనా ప్రశ్నాపత్రం-3
సమయం: 3 గంటలు గరిష్ట మార్కులు: 100
సెక్షన్-ఎ
I. 1. ఏవైనా మూడు ప్రశ్నలకు 40 పంక్తులకు మించ కుండా సమాధానాలు రాయండి?
2. ప్రతి ప్రశ్నకు 10 మార్కులు 3 x10 = 30
1. శాతవాహనుల కాలం నాటి సామాజిక - ఆర్థికాం శాలు తెలపండి?
2. కాకతీయుల పాలనా లక్షణాలు తెలపండి?
3. ఇబ్రహీంకులీకుతుబ్షా విజయాలు చర్చించండి?
4. 1857 సిపాయిల తిరుగుబాటు నిజాం రాజ్యంపై ప్రభావాన్ని రాయండి?
5. 1969 తెలంగాణ ఉద్యమ సంఘటనలు తెలపండి?
సెక్షన్-బి
II 1. ఏవైనా ఎనిమిది ప్రశ్నలకు 20 పంక్తులకు మించకుండా సమాధానాలు రాయండి?
2. ప్రతి జవాబుకు 5 మార్కులు 8 x5 = 40
6. శాతవాహనుల కాలం నాటి మత పరిస్థితులు తెలపండి.
7. శాతవాహన అనంతరం నాటి వాస్తు శిల్పకళాభి రుచిని చర్చించండి.
8. కాకతీయ రాజ్యంపై ఢిల్లీ సుల్తానుల దండయాత్రలు తెలపండి.
9. కుతుబ్షాహిల కాలం నాటి మతపరిస్థితులు తెలపండి.
10. హైదరాబాద్ రాజ్య ఏర్పాటులో నిజాం ఉల్ముల్క్ పాత్ర తెలియజేయండి.
11. నిజాం రాజ్యంలోని ఇనాం భూమి శిస్తు విధానాన్ని గురించి రాయండి.
12. దివానీ భూమిశిస్తు విధానాన్ని తెలపండి?
13. తెలంగాణలో గ్రంథాలయోద్యమం గురించి రాయండి?
14. తెలంగాణలో వామపక్ష ఉద్యమం గురించి రాయండి?
15. జాయిన్ ఇండియన్ యూనియన్ ఉద్యమం గూర్చి రాయండి?
16. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని తెలపండి?
17. మీకిచ్చిన పటంలో శాతవాహన ప్రాంతాలను గుర్తించండి?
ఎ. గిర్నార్ బి. నాసిక్
సి. పైఠాన్
డి. నాగార్జునకొండ ఇ. ఫణిగిరి
(లేదా)
కాకతీయ రాజ్యంలోని ప్రాంతాలను గుర్తించండి?
ఎ. ద్రాక్షారామం బి. మోటుపల్లి
సి. పానుగలు డి. పాలంపెట
ఇ. నెల్లూరు
సెక్షన్-సి
III. 1. ఏవైనా 15 ప్రశ్నలకు 4 పంక్తులలో సమాధానాలు రాయండి.
15 x2= 30
18. శాతవాహనుల పాలన
19. గుణాఢ్యుడు
20. రెండవ మాధవవర్మ
21. పాల్కురికి సోమనాథుడు
22. పేరిణి నాట్యం
23. సర్వజ్ఞ సింగభూపాలుడు-II
24. అమరచింత సంస్థానం
25. వనపర్తి సంస్థానం
26. తెలంగాణ పండితులు
27. ఆంధ్ర యువతి మండలి
28. జాఠోత్ ఠాను
29. చాకలి ఐలమ్మ
30. రామోజీ గోండు
31. బందగి సాహేబ్ ప్రతిఘటన
32. రావి నారాయణరెడ్డి
33. సకల జనుల సమ్మె
34. మిలియన్ మార్చ్
35. తెలంగాణ రాష్ట్ర ప్రకటన
36. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ
37. కాళోజీ నారాయణరావు