Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆస్ట్రేలియా టూర్ సత్తా చాటిన హైదరాబాదీ, భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ హైదరాబాద్కు చేరుకున్నాడు. హైదరాబాద్ రాగానే తండ్రి సమాధి దగ్గరికి వెళ్లి ప్రార్ధనలు చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్లో మీడియాతో లైవ్ లో మాట్లాడుతున్నాడు సిరాజ్.