Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జగద్గిరిగుట్టలో తుపాకీతో యువకుడు హల్చల్ చేశాడు. ఎల్లమ్మబండలోని మద్యం దుకాణం వద్ద యువకుడి వీరంగం వేశాడు. రాత్రి దుకాణం మూసేసే సమయానికి వెళ్లిన యువకుడు మద్యం ఇచ్చేందుకు నిరాకరించడంతో రెచ్చిపోయిన యువకుడు తుపాకీతో కలకలం సృష్ఠించాడు. ఈ ఘటననపై పోలీసులుకేసు నమోదు చేసి విచారణచేస్తున్నారు.