Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నగరంలోని 11కేవీ శంకర్‌నగర్ ఫీడర్ పరిధిలోని శంకర్‌నగర్, విష్ణుపురి కాలనీ, రామకృష్ణానగర్, భవానీనగర్, మా భవానీనగర్, సాయికృష్ణనగర్, విష్ణుపురి ఎన్ క్లేవ్, పార్వతినగర్, గణేష్‌నగర్, శ్రీరామ ఆర్టీసీ కాలనీ, వినాయక్‌నగర్ లేక్, న్యూ రామనగర్, విహారిక కాలనీ, పీర్జాదిగూడ విలేజ్‌లలో గురువారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు పీర్జాదిగూడ ఏఈ శ్రీనివా్‌సరావు తెలిపారు.