Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భద్రాద్రి: టీఆర్ఎస్ నేత వనమా రాఘవపై పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పాల్వంచకు చెందిన మలిపెద్ది శ్రావణి ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు అయింది. మలిపెద్ది వెంకటేశ్వర్రావు సూసైడ్ నోట్లో వనమా రాఘవతో పాటు ఇందూరి కుమారి కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. రాఘవ ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ కబ్జా ఆరోపణలతో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కూడా చిక్కుల్లో పడ్డారు.