Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై : రష్మిక మందన్నా ఇప్పుడొక స్టార్ హీరోయిన్. ఇటీవల వచ్చిన పుష్పతో ఆమె బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. అలాగే వరుస సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె డ్రెసింగ్ వివాదాస్పదమైంది. ఇటీవలే ఆమె ముంబై ఎయిర్పోర్టులో కనిపించింది. అయితే ఆమె వేసుకున్న డెనిమ్ షార్ట్ మరీ పొట్టిగా ఉండటంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ లో ఉన్పప్పుడు ఆ డ్రెస్ ఏంటని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. స్కిన్ షో చేయొచ్చు కానీ, ఇది టూ మచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.