Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
— IPRDepartment (@IPRTelangana) May 28, 2022
(Dated.28.05.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/wfAs4RwRGD
Authorization

హైదరాబాద్ : తెలంగాణలో గడచిన 24 గంటల్లో 11,984 కరోనా పరీక్షలు నిర్వహించగా 43 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణయింది. అత్యధికంగా హైదరాబాద్ లో 26 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే రాష్ర్టంలో కొత్తగా 45 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఇంకా 423 యాక్టివ్ కేసులు రాష్ర్టంలో ఉన్నాయి.