Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా 'సీతారామం`. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను శనివారం మేకర్స్ విడుదల చేశారు. స్వప్న సినిమా పతాకంపై వస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా మృణాళిని ఠాకూర్ నటిస్తున్నారు. అలాగే రష్మిక కీలకపాత్ర పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా అశ్వనీదత్, ప్రియాంకదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 5న తెలుగుతో పాటు తమిళం, మలయళ భాషల్లో విడుదల కానుంది.