Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వతాల్లో స్కీయింగ్ క్రీడా కేంద్రం వద్ద మంచు చరియలు విరిగిపడ్డాయి. వీటి కింద 10-12 మంది చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు సహాయ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.